Prof. Kodandaram First Reaction About DSC Postponed | GROUP 2 POSTS | CM Revanth Reddy | KCR |YOYOTV
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.ค. 2024
- Prof. Kodandaram First Reaction About DSC Postponed | GROUP 2 POSTS | CM Revanth Reddy | KCR |YOYOTV
#TelanganaUnemployed #cmrevanthreddy #telanganastudents #TGPSCOffice #TelanganaJobCalendar #cmrevanthreddy #telanganastudents #telanganapolitics #KCR #revanthreddycabinet #yoyotvchannel #TelanganaUnemployed #cmrevanthreddy #telanganastudents #kcr #dscnotificationsintelangana #brsvscongress #revanthreddyvsstudents #cmrevanthreddylive
Download YOYOTV App Now
Android: play.google.com/store/apps/de...
iOS: itunes.apple.com/us/app/yoyot...
Watch 24/7 News Videos, andhra pradesh and telangana Latest News Online, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews, movie Public Talks and exclusive Interviews anytime anywhere.
________________________________
Follow Us on:
Facebook: bit.ly/2hkcu66
Twitter: / yoyotvchannel1
Website: yoyoiptv.com/
Subscribe Us / @yoyotvchannel
కోదండరాం కు కవలసినవది పదవులు కానీ నిరుద్యోగ సమస్యలు కాదు
వాడు దొంగ ముసలోడు వడి రెడ్డి బుద్ధి చూపించుకున్నాడు ఇప్పుడు విద్యార్థుల తో వానికి ఏం పనిలేదు
వానికి రావాల్సిన కట్నం వచ్చేసింది
కోదండరాం మీద గౌరవం పోయింది.....😢😢
Thu vadoka Manisha ?
కోదండరామ్ గాడు, prof నాగేశ్వర్ గాడు వీళ్ళు రేవంత్ రెడ్డి చెంచాలు.
గ్రూప్ 1 లో 1:100 డిమాండ్ గాలికి వదిలేసారా?? 1)హైదరాబాద్ జోన్ లో బతకనీకే వచ్చిన ఆంధ్రోడు లోకల్ అవుతున్నాడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణోడు నాన్ లోకల్ అవుతాడు
ఈది ఎక్కడ న్యాయం ???😡😡🤬🤬
2) 5% నాన్ లోకల్ పెట్టి మల్లి తెలంగాణ ను 2 గ వీడగొట్టాలి 5వ మరియు 6వ జోన్ లగా అప్పుడే అస్సలయిన తెలంగాణకు న్యాయం చేసినట్టు
3) పదవీ విరమణ వయస్సు ఎవడి స్వలభం కోసం 57 సంవత్సరాలు నుండి 61 సంవత్సరాలు చేసారు దమ్ముంటే మల్లి మార్పు చెయ్యాలి ✊✊
Madam ki chala thanks correct ga questions adiginanduku
కోదండ రామ్ గారు డీఎస్సీ పోస్ట్ పోన్ చేయాలి... చెప్పండి రేవంత్ కు
డీఎస్సీ ని 45 days పోస్ట్ పోన్ చేయండి, 99% అస్పిరెంట్ అభిప్రాయం ఇదే కావాలంటే పోల్ పెట్టండి.
ఎగ్జామ్స్ కి టైం గ్యాప్ ఉండాలా వద్దా సార్ ... 2 months తో .. పోయేదేమున్నది ..
ఇక్కడ పోస్ట్ లు .. పెంచలేదు .. అవి పెంచే ఆలోచన .. ఉన్నదా ... లేదా సార్ ..
మీరేం ప్రయత్నాలు .. చేస్తున్నారు ..అవి తెల్పండి సార్ ..
Group2 పోస్టులను పెంచండి డిసెంబర్ లో ఎగ్జామ్ పెట్టండి😊
Group 2 postpone, group 1 1:100 kavali
దయచేసి DSC ని వాయిదా వేయండి
ఇది అసలు స్వరూపాలు
Group 2, 3 పోస్టులు పెంచాలి
Group 2&3 posts increase chesi dec lo petali
TV anchor cm కంటే బెటర్,టీవీ anchor గారు నిరుద్యోగులను అర్థం సేసుకున్నందుకు మీకు పదాభివందనాలు తల్లి.మన సీఎం కంటే బర్లకాడికి పోయేతోడు బెటర్.ఇది అపోజిషన్ వాళ్ళు చేస్తున్నారు అనడం నిజంగా విడ్డూరం ఖర్మ.ఒక congress వాది గా చెబుతున్న ఈ మాటతో కాంగ్రెస్ ఒక ఎంపీటీసీ గానీ zptc గానీ సర్పుచ్ గానీ గెలవరు.కాంగ్రెస్ తనపతనాన్ని కాంగ్రెస్ సే చేసుకుంటుంది. DSC వాళ్ళు చదువుకోవడానికి సమయం కావాలని కోరుకుంటున్నారు అంతే కదా! ఇది కూడా చేయడానికి చేతకాని సీఎం .దీనిని అర్థం చేసుకోలేని సీఎం .చి
డీఎస్సీ పోస్టుపోన్ చేయాలి
చిత్తశుద్ధి చునకాలరావు అండ్ క్రూరరావు గారు పిల్లల మీద అంత ప్రేమ ఉంటే మొత్తం పోస్ట్లు పిలప్ చేయు మానండి రేపే exam రాస్తాం దమ్ముందా దయాకర్
Group 2 post pone చెయ్యాలి....ఎగ్జామ్ December లో పెట్టాలి....
డీఎస్సీ పోస్టు ఫోన్ చేయాలి
Government should come and talk with Telangana unemployment
Kodandaram sir eppudu samasyala parishkaraniki krushi chesthune vunnaru
Sir chepthe postpone avuddi
Dear Kodandaram sir
We sincerely request you to advice CM sir to increase the number of posts to the maximum and please do postpone DSC exam sir
Thank you🙏🙏🙏🙏🙏🙏
Chala tq medam mi channel vallu ma nirudhyogula badha artham cheskuntunnaru tq tq so much
Please postpone DSC
Please dsc postpone cheyandi sir 🙏🙏
G1, 1:100
తీన్మార్ మల్లిగాడు ఎక్కడ పోయిండు
Cm maku ledu eka poyadu😭😭😭
Please POSTPONE DSC
Group 2 kuda aduguthunam. Posts penchi December lo pettandi 2000 group 2 posts echina congress ani cheppukovachuga... Clarityga matladandi akkkada kuchunna vallu. Agam cheyakundri mamlni
కోదండరాం గారు mlc కోసం ఎంత బాధ వచ్చిందయ్య.
Group 2 and DSC both postponed
Plz 🙏 Postpone DSC
Group 1 1:100
Group 2 పోస్టుపోన్ cheyali.. డిసెంబర్ లో exam పెట్టాలి
dsc postpone cheyandi 🙏🙏🙏🙏
group 2 kuda postpone kavali
Dsc post pone cheyadi sir please 🙏
Tv9, v6 ,Abn channles YOYO tv channel choosi siggu tecchukovali.
Kodandaram thanks plz post pone plz dsc
Group 2 postpone cheyandi..
DSC vayida veyyali chanagani westfellow
Group 2 December lo pettali
1:100 ivvali...gp1 lo
Plz to post pone plz dsc
Good morning sir group 2 లేదా డిఎస్సి ఏదో ఒక పోస్ట్ పోస్ట్ pond చేయండి ఖచ్చితంగా
we want justice, plseas we want time
Post pone cheyandi sir plzzz
Group 1 1:100 cheyali
please dsc వాయిదా చేయాలి
Dsc postpone cheyali cheyali 45 days postpene please 🙏🙏🙏🙏🙏🙏
సమస్యలు ఎప్పుడు ఉంటాయి పేదవాడు అప్పుల్లోనే పుడతాడు అప్పుల్లోనే పెరుగుతాడు చివరికి అప్పుల్లోనే చనిపోతాడు ఈ విధంగా తరతరాలుగా వాళ్ళ కుటుంబం కొనసాగుతూనే ఉంటుంది. ఈ సమస్యలు ఎప్పుడు తీరుతాయి వీటికి అస్సలు అంతం అనేది ఉందా
Kodanda ram sir now ruling party favorable.
Bjym leader chala baga matladinaru sir
Anchor super❤
3months postponed cheyinchandi sir....meeru pedda manasutho maa dsc postponed cheyinchandi Ani korukuntunnamu..
Idea లేదట సారుకి...సారు నిద్ర పోతున్నాడు కావచ్చు...
Vv lanu pettu kondi plz
Kondhandaram sir gari ni nammocha asalu.twaraga DSC post pone cheyali........plz mental stress ki guravthunnam.
Gr2 post poned cheyyali
Darkar is whey did not support this DSC issue
Please post pone DSC Exam
Please postpone
Group 2 postpone cheshi December lo exam petali maku group 1 mains ki ebandi ebandi avthundi meeru group 2 postpone gurnchi matlade vidhanam antha correct ga cheparu memu group 2 gurnchi 6 months mee venta tiruguthue meeru akvga chestunaru.
Rip cm
1:100 Gr1
Gattiga niladhiyandi madam dsc gurunchi
Postphone please 🙏🙏🙏😭😭😭😭
Post pone group 2 and 3 posts increase cheyali
Group 2 post's 2000 daaka penchaali and vaida veyyali .ippudu unna zonal system valana postlu chaala takkuvuga kanapadutunnai ade post's pemchite anni zones ki justice jarugutundi
Polling pettandi telusthadhi
1:100
Post pone cheyali
Pls post pone dsc atleast 3 months
Please Post pone cheyyandi Sir please 😢😢
DSC post Phone Cheyali 🙏 group 2 EXAM POST Phone chesi December lo Exam PETALI 🙏🙏👍🇮🇳
Group 2 validation veyyali.
Dsc exam postpone kavali Sir time laddu Sir vvvvv tension ga undi Sir time laddu Sir vvvvv tension ga undi Sir chala bayyam avuthundi Sir
మమ్మల్ని చంపేయండిరా. ఒకడు postpone అంటాడు ఇంకోడు కాదంటాడు.
Group 2 postpone December lo exam increase postlu
Anchoramma good speaking
Pls post phone dsc
Gr2 postpone aethada kadha
Post phone cheyali
Pakka statelo chesaruga sir 1:100
GROUP 1 1:100 MUST GIVE......GIVEN IN AP & IN KCR GOVT .....IS GENUNE
Post pohen cheyai
PLZ SIR G2 G3 POSTS PENCHANDI
Meeru correct ga matladutaru madem
2005 lo 1:100 tisukunaru ipudu postlu amukotaniki 1:50 tisukuntunaru
కొందండారం sir మీద ఉన్న respect &నమ్మకం తొలిగిపోతున్నాయి, sir ఇలా మాట్లాడుతారని కానీ, ఇలా irresponsibility గా కానీ, ఉంటారని అనుకోలేదు.
Currect ame matldedi
Notification ekkada echaru sir and calendar eda echaru miku echaru
గ్రూప్ 2 పోస్ట్ పోన్ అవుతుంది పక్కా
Govt claretiga undali. Ofdhemak undodhu
Tet ki DSC ki madya time ledhu andhuke postpone cheyali
Group 2,3 posts increase cheyali
Group 2 postulu penchali post pone cheyali
మీకు లాభం ఉన్నప్పుడే మీరు బయటకు వస్తారు కోదండరామి రెడ్డి గారు
DSC POST PONE 3 MONTHS
Manishiva ra nv age undhi kadha syllabus antha untadho teliyadha