#Superstarkrishna #Jayaprada #PCReddy #PagabattinaSimham Interesting facts about super star krishna movie pagabattina Singam Subscribe our channel for more videos
ఏదైనా నిజం నిష్టూరంగా వుంటుంది సార్ కానీ చాలా మంది నీ ,కృష్ణ గారు ప్రొడ్యూసర్లు నీ చేసారు వాళ్ళకి లాభాలు రావడం కూడా ఆయన దయ,. ఇలాంటి మహానుభావుడు , దేవుడు ఎవరూ లేరు గొప్ప గొప్ప విజయాలు సాధించిన హీరోలు వున్నారు నంబర్ వన్ అని విర్ర వీగి వాళ్ళు వున్నారు కానీ ప్రొడ్యూసర్స్ నీ, వేదించని , బాధపెట్ట నీ హీరో ఎవరన్నా ఉంటే అది కృష్ణ గారే, సినిమా ప్లాప్ అయితే వెంటనే వాళ్ళకి ఇంకో సినిమా ఇచ్చి వాళ్ళని కాపాడిన దేవుడు ... కృష్ణ గారు అలాంటి హీరో ఈ తెలుగు నాట ఇంకా లేరు , వారి తరవాత మళ్ళీ మహేష్ బాబు ... మీకు డౌట్ వుంటే బాగా గమనించండి . MB చేసిన నిర్మాత కి మళ్ళీ సినిమా మళ్ళీ చేస్తాడు, డైరెక్టర్ కి , మళ్ళీ అవకాశం ఇస్తాడు .... కానీ వాళ్ళు సరిగ్గా వినియోగించు కుంటే వృద్ధి లోకి వస్తారు..,. ❤️👍👍 సూపర్ స్టార్ కృష్ణ గారు సూపర్ స్టార్ మహేష్ బాబు మంచితనం లో వీళ్ళని కొట్టే మగాడే లేడు ...,. అందరూ డబ్బు మనుషులే............ ఎవ్వరో మీకు బాగా తెలుసు..... వేల మంది కి చిన్న పిల్లలకి ఆపరేషన్స్ చేయంచి కూడా ఇంకా ఎవ్వరికీ చెప్పని మా మహేష్ బాబు గొప్పతనం ఇదీ ❤️❤️👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
NV Subbaraju garu producer ga pagabattina simham movie 80S LO SUPERMASS HIT AYYINDI KRISHNA 3 ROLES KI JAYAPRADA, PRABHA,GEETHA HEROINE GA NATINCHARU,,, Muugguriki jodeega supersongs unnayi,, Nenu mech engineering chaduvuthunnappudu visakhapatnam srisurya theatre lo chusani,,100days film,,......SUPERMASS HERO GA SUPERSTAR KRISNA GARIKI MANCHI FOLLOWING UNDI,,,hero krishna real trend setter,,tollywood legend,,DADA SAHEB PALKE AWARD SUPERSTAR KRISHNA GARIKIVVALI,,, THUMBU HERO RAJANIKI VOTLU TAMILNADU LO PADATHAYANI URGENT GA AWARD ATHENIKICHARU MODI GOVERNMENT
1975 to 1986,,,superstar krishna swarna yugam,,, SUPERSTAR KRISHNA DATES KOSAM ,,PRODUCERS KRISHNA INTI MUNDU KASEVARU,,, ENDUKANTE AYAN THO MOVIE THHESINA 4 WEEKS KI PETTUBADI,LABHALU VACHEBI,,,PEDDA MASS FOLLOWING HERO KADA HOUSEFUL COLLECTIONS THO AYANA MOVIES ADEVI,,,KRISHNA GARI PRODUCERS LO NV SUBBARAJU GAROKARU,,,,MEE MOVIES KRISHNA GARI [ATHA MOVIE VISESHALU SUPERB GA CHEBUTHUNNARU RAJU GARU
కృష్ణ గారు దేవుడి లాంటి మనిషీ అని అందరూ అంటుంటారు, కానీ సినిమా ప్రపంచంలో ఎంతో మందికి నిజమైన దేవుడు,పరిశ్రమలోనే కాదు , డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు కూడా కృష్ణ గారే ప్రత్యక్ష దైవం, తెలుగు రాష్ట్రాల్లో ని, ప్రతి పట్టణంలో సంగానికి పైగా ధియేటర్లలో ఆయన సినిమాలు ఆడుతూ ఉండేవి.
SUPERSTAR KRISHNA GARINI VIMARSINCHE VARU TELUSUKONDI,,,,,,,KRISHNA GARITHO PRODUCER 5 MOVIES THEESARU ANNIMOVIES AYANAKU LABHALU THECHIPETTAYI,,, THAT IS MASS HERO KRISHNA STAMINA
Legend Superstar Krishna .. Most humble and good hearted hero of TFI
Super Star Krishna & Jaya Prada is very Beautiful combination ⭐⭐⭐
Krishna - sridevi combination naku istam.
Kirai kotigadu, kaidhi rudraiahai, Vazrayudham...etc
సూపర్ స్టార్ కృష్ణ జయప్రద సూపర్ హిట్ కాంబినేషన్ పేరుగాంచారు
ఎంత మంది ఉన్నా సూపర్ స్టార్ కృష్ణ గారికి సాటి వచ్చే హీరో ఎవరూ లేరు రాజుగారు...
అవును
A man with golden 💖
e4
Super star is the most lovable hero for fans like us. Your feelings are excellent.
నాకు కృష్ణ గారంటే ఎంతో ఇష్టం.. ఇప్పటికీ కూడా.. నాకు దేవుడు
JINDABAD SUPER STAR KRISHNA 💪 REAL HERO
What a great combination of krishna-jayapradha of tollywood, it's a great hit pair.Fans immensely loved this pair.
Krishna and jayaprada were hit and beautiful pair.
Yes,he is correct,krishna preferring jayapradha is important,as she gives impetus to pair,other heroine doesn't matter.what a hit pair !
Great 👍 apisode thank you so much subba raju garu
ఏదైనా నిజం నిష్టూరంగా వుంటుంది సార్ కానీ చాలా మంది నీ ,కృష్ణ గారు ప్రొడ్యూసర్లు నీ చేసారు వాళ్ళకి లాభాలు రావడం కూడా ఆయన దయ,. ఇలాంటి మహానుభావుడు , దేవుడు ఎవరూ లేరు గొప్ప గొప్ప విజయాలు సాధించిన హీరోలు వున్నారు నంబర్ వన్ అని విర్ర వీగి వాళ్ళు వున్నారు కానీ ప్రొడ్యూసర్స్ నీ, వేదించని , బాధపెట్ట నీ హీరో ఎవరన్నా ఉంటే అది కృష్ణ గారే, సినిమా ప్లాప్ అయితే వెంటనే వాళ్ళకి ఇంకో సినిమా ఇచ్చి వాళ్ళని కాపాడిన దేవుడు ... కృష్ణ గారు అలాంటి హీరో ఈ తెలుగు నాట ఇంకా లేరు , వారి తరవాత మళ్ళీ మహేష్ బాబు ...
మీకు డౌట్ వుంటే బాగా గమనించండి . MB చేసిన నిర్మాత కి మళ్ళీ సినిమా మళ్ళీ చేస్తాడు, డైరెక్టర్ కి , మళ్ళీ అవకాశం ఇస్తాడు ....
కానీ వాళ్ళు సరిగ్గా వినియోగించు కుంటే వృద్ధి లోకి వస్తారు..,. ❤️👍👍
సూపర్ స్టార్ కృష్ణ గారు
సూపర్ స్టార్ మహేష్ బాబు
మంచితనం లో వీళ్ళని కొట్టే మగాడే లేడు ...,. అందరూ డబ్బు మనుషులే............ ఎవ్వరో మీకు బాగా తెలుసు.....
వేల మంది కి చిన్న పిల్లలకి ఆపరేషన్స్ చేయంచి కూడా ఇంకా ఎవ్వరికీ చెప్పని మా మహేష్ బాబు గొప్పతనం ఇదీ ❤️❤️👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ituvanti producers unna Krishna garu ,Krishna gari lanti Hero unna producers adrushtavanthulu,old is gold!🙏🙏🙏🙏🙏🙏
Gowri, Snehabandham cinemalu TH-cam lo upload cheyyandi Sir!
One & Only super star 🌟 krishna garu..........❤️
భ హుష ప్రపంచంలో కాలం విలువ టైంలో ప్రతి సెకను కృష్ణ గారు ఉపయోగించుకున్న ట్లు ఏ హీరో ఉపయోగించు కొలేదేమో
wow well said bro
Super 🌟...daring 🌟..dashing 🌟.. beautiful 🌟..dynamic 🌟 evergreen 🌟 one &only 🌟....... KRISHNA........ 🌟 of 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟ever forever NO 1 🌟 glamorous 🌟
Great Star maa super star Krishna garu
NV Subbaraju garu producer ga pagabattina simham movie 80S LO SUPERMASS HIT AYYINDI KRISHNA 3 ROLES KI JAYAPRADA, PRABHA,GEETHA HEROINE GA NATINCHARU,,, Muugguriki jodeega supersongs unnayi,, Nenu mech engineering chaduvuthunnappudu visakhapatnam srisurya theatre lo chusani,,100days film,,......SUPERMASS HERO GA SUPERSTAR KRISNA GARIKI MANCHI FOLLOWING UNDI,,,hero krishna real trend setter,,tollywood legend,,DADA SAHEB PALKE AWARD SUPERSTAR KRISHNA GARIKIVVALI,,, THUMBU HERO RAJANIKI VOTLU TAMILNADU LO PADATHAYANI URGENT GA AWARD ATHENIKICHARU MODI GOVERNMENT
కృష్ణ గారు అంటేనే సక్సెస్, నిర్మాతలకు కొంగు బంగారం, ఆయన లాంటి మంచి మనసు, సహాయ పడటం వంటివి ఈ తరం హీరో లు నేర్చుకోవాలి.
Super 🌟🌟🌟🙏🙏
హీరో కృష్ణ గారు ఎంతో దయగల హృదయం కలవాడు కనుక ఆయన పూర్ణ ఆయుష్కుడిగా 100 సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంగా జీవిస్తారు...విజయీభవ....
Always great hero krishna garu
1975 to 1986,,,superstar krishna swarna yugam,,, SUPERSTAR KRISHNA DATES KOSAM ,,PRODUCERS KRISHNA INTI MUNDU KASEVARU,,, ENDUKANTE AYAN THO MOVIE THHESINA 4 WEEKS KI PETTUBADI,LABHALU VACHEBI,,,PEDDA MASS FOLLOWING HERO KADA HOUSEFUL COLLECTIONS THO AYANA MOVIES ADEVI,,,KRISHNA GARI PRODUCERS LO NV SUBBARAJU GAROKARU,,,,MEE MOVIES KRISHNA GARI [ATHA MOVIE VISESHALU SUPERB GA CHEBUTHUNNARU RAJU GARU
Pagabattina simham exlent movie
Snehabandam Mukyamantri telugu movers utubelo upload ceyyandi
Dabbu sampadinchavachhu
Kani Krishna garila name sampadinchadam chala kashtam
Prathi okkaru aayana manchithanam
Gurinche matladutharu anduke
Nenu Krishna gari fan
Ee age lo kooda ye kalmasham lekunda
Kanpistaru, anduke Vijaya Niramala garu
Chinna pilladi mansthavam anevaru
ఆయన మనసున్న మనిషి
Super sir
కృష్ణ గారు దేవుడు
Daring & Dashing Hero
Superstar krishna ZNB
Sneha bhandam film You tube lo pettandi sir
Yas
Rajugaru devudu ela unnado theleedhu ma devudu krishnagare
కృష్ణ గారు దేవుడి లాంటి మనిషీ అని అందరూ అంటుంటారు, కానీ సినిమా ప్రపంచంలో ఎంతో మందికి నిజమైన దేవుడు,పరిశ్రమలోనే కాదు , డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు కూడా కృష్ణ గారే ప్రత్యక్ష దైవం, తెలుగు రాష్ట్రాల్లో ని, ప్రతి పట్టణంలో సంగానికి పైగా ధియేటర్లలో ఆయన సినిమాలు ఆడుతూ ఉండేవి.
Gauri and Sneha bandham movies upload cheyandi
SUPERSTAR KRISHNA GARINI VIMARSINCHE VARU TELUSUKONDI,,,,,,,KRISHNA GARITHO PRODUCER 5 MOVIES THEESARU ANNIMOVIES AYANAKU LABHALU THECHIPETTAYI,,, THAT IS MASS HERO KRISHNA STAMINA
Ippudy generation teliyaka vimarsincha
Vachhu, aayananu evaru vimarsincharu
@@sitavaddadi4611 YES CORRECT GA CHEPPARU
Raju garu e erojulalo okarigurinchi manchi cepparu, meeru krishna gari gurinchi entha baga chepparu
Pls upload movies sir
7thbul super ⭐
Subbaraju garu, you have tell the facts about the Super ⭐ Krishna garu . Sir, kindly upload your movies in u tube sir🙏🙏
Tqq sir
Aayana ippudu act cheyakapoina
Enthamandi abhimanulu vunnaru
Krishna gari adrushtam kooda
Good memories
haranath bro ani anukuntunna
ANR NTR tharvatha Krishna gare
Flop movie
నువ్వు సినిమా చూసావా
Flop movie in 80s
సినిమా గుడ్ మూవీ
మీకు తెలియక పోతే మాట్లాడకండి