హఠాన్మరణాలకి వ్యాక్సిన్లే కారణమా? వీటినుంచి డాక్టర్లకూ లేదు మినహాయింపు! II Cardiac sudden Deaths
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
- Cardiac sudden deaths: even doctors are not spared. Covid or the Vaccines?
#SuddenCardiacDeath
#cardiacdeathsymptoms
#HeartDisease
#COVID
#drPadmakumarcardiologist
#DrSrinivasprasadcardiologist
#drLakshmanPrabhucardiologist
Say Hello!
Our Website: thepulseheart.com/
Call us: +91 99128 66966
Contact: thepulseheart.c...
Follow us:
Facebook: / mypulseheart
Instagram: / pulseheartcentre
Location:
Pulse Heart Center 24/7
MIG 287, 4th Street, opp. Global Edge School, K P H B Phase 1, Kukatpally, Hyderabad, Telangana 500085
Phone: +91 99128 66966
Email: pulseheartcentre@gmail.com
Google Map: bit.ly/PulseHe...
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems.
Doctor గారు చిన్నవయస్సు యువకులు 18-26 ఏళ్లకె చనిపొయ్యి తల్లిదండ్రులకు తీరని దుఃఖం మిగులుస్తున్నారు! 😭😭
G.G.laxman prabhu one of the best urologist in india and he is working as a head of the department of urology at Kasturba medical college (KMC) Mangalore...really a great loss of medical feternity....
OM SHANTHI
టీకా ప్రేరిత గుండె సమస్యలకు వ్యతిరేకంగా ఏవైనా రక్షణ చర్యలు ఉంటే దయచేసి తెలియజేయండి
I can see many people after vaccination effected nervous problems much more weakness and sensation loss hands and legs thank you doctor garu
😊😊
డాక్టర్ గారూ మానసిక ఒత్తిడి గత నాలుగేళ్లుగా విపరీతంగా ఉంది. తమ విశ్లేషణకు ఎంతో కృతజ్ఞతలు. సోషల్ మీడియా, డైటింగ్ వంటివి ఆరోగ్యాన్ని పాడుచేయడంలో విశేషంగా తోడ్పడుతున్నాయి.
కరోనా వాక్సిన్ వల్లే వల్లే హార్ట్ ఎటాక్ వస్తుంది. ఇది నిజం. ఆ విషయ అందరూ తెలుసకోవాలి, కానీ బయటకు చెప్ప కూడదు. ఇది కఠోర వాస్తవం 💦💦💦
ఇండియా లో వాక్సిన్ తీసుకున్న వందకోట్ల మంది లో గుండె జబ్బుతో ఎంత మంది చనిపోయారో మీకు తెలుసా???
అలా జరిగితే ఈ దేశ జనాభా ఈరోజు 40 కోట్లమంది మాత్రమే ఉండేవాళ్ళు
ధన్యవాదాలు డాక్టర్ గారు. మా సందేహాలు నివృత్తి చేసేందుకు, భయాందోళనలు తగ్గించు కో టానికి శాస్త్రీయ ఆధారాలతో మంచి వివరణ ఇచ్చారు. నమస్తే
Good analysis sir. కల్తీ మద్యం వలన కూడా మెంటల్ ఎబిలిటీ తగ్గి... దైర్యం పోయి.. గుండె పోటు వచ్చేలా వుంది.
Sir your analysis is highly impressive&educative even to nonmedicos.Thanks Sir
Perfect to the point Speech, Doctor Garu. I shared the content on my WhatsApp profile. For non Telugu people I will write an MOM from your video.
Thanks Doctor garu for the Valuable information 🙏
Thank you Doctor garu.Very useful medical information about human health after post covid.
really we miss valuable doctors for society, thank you dr garu , if the person miss in the family that family loss valuable person, hope all are well.
Very very nice informative information.thank you sir
Good clarification
I would like to hear a conversation between u & Mallik Paruchuri
Your analysis is absolutely accurate sir.
Very good posting. Very neat way of expression without hurry thank you very much
రైతులు విపరీతమైన రసాయనలు వాడటం వల్ల ఎన‌్నో రుగ‌్మతలు వస‌్తున‌్నా దాని గురించి ఎవరు మాట్లాడినా పాపాన పోలేదు డాక్టర్ లు నడుం బిగిస‌్తె కొంతవరకు మార‌్పు వస‌్తుంది, డాక్టర్ గారు చెప‌్పింది నిజం భయం వల్ల మానసిక ఒత్తిడి వల్ల చనిపోయిన డాక్టర్ లు heart attack వచ్చి చనిపోవడం భాధాకరం
వ్యాక్సిన్ వలనే ఈ దుష్పరిణామాలు ఆండీ 😧😧😧
Very well explain Dr.garu👏👏👏👏🙏🙏
Advise is good
Thank u somuch sir for the valuable information 🙏🏼💐
Lifestyle and stress level in people.lack of awareness about health people need health awareness camps
Covishield వల్ల blood clotting ఎన్ని రోజుల వరకు వాక్సిన్ పనిచేస్తుంది?
Valuable information ❤
Doctor garu 🙏 నిoద లేనిదే బొంది పోదు🙏 life and death is fixed by God only 🙏
As you said and my Personal experiance as a post Covid-19 sufferer taking too much strain causing much Difference in the Function of Heart. In other words Heart became a delicate organ after Covid - 19, either because of infection or because of vaccine, one should Continuously have Watch on the Function of Heart,
Very clear explanation sir. Tq
God Bless You. Thank you Sir
3rd dose vesukunna variki chala mandiki sudden heart attacks vasthunnayi
Chala baaga explaun chesaru doctor garu
Dr, garu
Miku strokes vachina tarvata
Vaccination valana ani fix chesaru
,ippudu angikarustunnaru 🙏🙏🙏🙏
Very good information telugu echaru mi video ki Shathakoti danyavadalu🙏🙏🙏🙏🙏 sir daily devuni aduguthunna prathi doctor prathi manishi kapadu devuda ani aduguthunna
Very nice description sir.. Thank you.
Recent ga November 8 na ma annaya 36 years ilane chanipoyadu by walk tirupati veltu 😭
Vaccines
పరిచూరి మల్లిక్ ఎప్పుడో చెప్పారు...వాక్సిన్ వల్లే మనం పోతాం అని...
Dr. గారూ మీరు డైరెక్టుగా వాక్సిన్ వల్ల అని చెప్పడం లేదు.కానీ 100 పర్సెంట్ వాక్సిన్ తోనే
Valuable info doctor
Sir, fruits meedavaada pesticides or sweeteners kuda clotes nu trigger chesthunnayemo??eemadya konni fruits vunnte vipareethanga sweet ga vuntunnayi. Lekunte bitter ga kuda vuntunnayi.Market lo mosambi ki Orange colour kanapaduthundi fruit stem thempina daggara.
Doctor Garu , chala vivaranga cheppru, Jesus ni pray chesukunte sswasthatha vasthundi . U tube lo stephen paul channel morning 4ampray chesthe elanti tension lu undavu
మా నాన్నగారు మూడవ వ్యాక్సిన్ వేయించుకున్నారు, వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత ఆయన బలహీనులయ్యారు, అక్టోబర్18రాత్రి అన్నం తిన్న తర్వాత కుర్చిలో కూర్చుని క్షణాల్లో ఈ లోకయాత్ర ముగించారు.
Well said Doctor garu. Kindly do one episode about LIPOPROTEIN (a).🙏🙏🙏
Great Mukha
డాక్టర్ గారు నా betterhalf...covid first phase లో...గాంధీ హాస్పిటల్ నుండి 2 lit..ఆక్సిజన్ support తో ఉన్నపుడు..pvt.rehabilation సెంటర్..కు మార్చి..కొన్ని టెస్టు చేస్తే de_dimner టెస్టు లో..6000..(
Good information sir
My husband was dieddue to heart attack recently last year, after vaccination sir
Ur explanation is corrct
Dr.what about our ex. President Abdul Kalam's demise.pl .clarify.Tq.
నాకు blood clots అయ్యి లెఫ్ట్ side corodity artery block అయ్యిందీ లక్కీ గా save అయ్యాను కానీ చాలా కర్చు ayyindi
Nicely Explained. Tq
నా అభిప్రాయాన్ని విశ్లేషించండి___నాకు 2019 కోవిడ్ ఎంటర్ అయ్యేముందే కోవిద్ లక్షణాలు కనబడ్డాయి కానీ అప్పటికి ఇంకా కోవొడ్ గురించి ప్రాచుర్యం పొందక ముందే ఒక డాక్టర్ గారు జనరల్ గా చూసి ఒక కోర్స్ వాదించారు, నాకు తగ్గిపోయింది. కానీ దానిమూలంగా నాకు గుండె దడగా వుండటం, నీరసంగా సుమారు2022వరకు బాధపడ్డాను. తర్వాత సేఫ్టీ కోసం వెక్సిన్ వేయించుకున్నారు. కానీ ఇప్పటికీ గుండె దడగా వుంటుంది. నా వయస్సు 69 సంవత్సరాలు. ఈ గుండె దడకు కొవిడ్ కు ఇంకా సంబంధం వుంటుందా? వివరించండి
Excellent analysis 🎉
Thank you sir
Vaccine theesukunna tharwatha lopala diseases like bacteria fungi trigger avthunnai high ga dheenivalla auto immune diseases & heart inflammation, heart failure vasthunnai idhi nijam
Thank you very much
Dr.mukharjigaru meerunooruella pinabathakali meekuaasirvadam
adi nijam sir ma electrician vaccine tesukonna ten days lo hospital undi kuda chanipoyaru.
Good information
Excellent sir
What is the reason for increasing D dimer reading
Because of hi Janice
Good ofter noon.sir🎉💐👍,
sir very nice information
మా ఊర్లో 2021 వ్యాక్సిన్ వేసుకున్న 25 సంవత్సరాల యువకుడు 36 గంటల్లో హార్ట్ టాక్స్ తో విపరీతమైన నొప్పితో మరణించాడు
Tnk u so much
THANKS 👍👍
16:45 doctor licence ఇచ్చింది govt. ఎక్కువ తక్కువ వాగితే cut చేస్తారు. Vaccine companies తో సంబంధం లేదా? అసలు ఫార్మతో సంబంధం లేదు అని చెప్పండి wholesale గా.
Dr Sir,
Avascular Necrosis cases are increasing day by day after COVID.
Correction : not after COVID, it's after COVID vaccine
సరైన ఆధారాలు (substantial evidences) సమర్పించని కారణంగా చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ జడ్జీగారు మంజూరు చేసినట్లు ఉంది మీ వివరణ. రాబోయే కాలంలో వేక్సిన్ల వలన వచ్చే అనర్థాల గురించి కెమికల్ ఇంజినీర్ Dr. మల్లిక్ గారు నెత్తీ, నోరు బాదుకొంటే మీరు సున్నితంగా తోసిపుచ్చిన మాటకు -- సమర్థన కొనసాగింపులా వుంది మీ విశ్లేషణ. ఇప్పటికైనా భేషజాలకు పోకుండా -- విశాల హృదయంతో Dr. మల్లిక్ గార్ని అభినందిస్తారని ఆశిస్తున్న డాక్టర్ గారు...
Tnk u sir good vedio
body annaka rogalu tappavu anukunnamaa..rogamayam avutam.life annaka kashtalu tappavu anukuntey kashtaley kashtalu nashtalu chotu chesikuntai chukkalu kanabadatai
Vaccine lagne problem vastundi sir
Let me conclude risk to take or risk don't take it
Stress kadhu doctor it's COVID vaccine defect 💯
prati okkari lonu roganirodhaka Sakti sahajam ga untundi daanni gurtu chesi kovadame manchidi...mandulu vadutunna kudaa..nenu sampurna aarogya sampannunni..paripurna Aatma gnana sampannunni ledaa sampannaralni Ani gurtu chesikovadame.manaki manamey balam anukuntey body loni Sakti Pani cheyyadam prarambhistundi.mari nenu alaagey chestanu health Naa somtam avutundi
Very good and useful information for public.please do like theses videos.
Thank you so much sir
SUPER SIR .
Vaccine 2doses complete ayyaka,blood clot cases kuda vunnaee
సరైన ఆధారాలు (substantial evidences) సమర్పించని కారణంగా చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ జడ్జీగారు బెయిల్ మంజూరు చేసినట్లు ఉంది మీ వివరణ. రాబోయే కాలంలో వేక్సిన్ల వలన వచ్చే అనర్థాల గురించి కెమికల్ ఇంజినీర్ Dr. మల్లిక్ గారు నెత్తీ, నోరు బాదుకొంటే మీరు సున్నితంగా తోసిపుచ్చిన మాటకు -- సమర్థన కొనసాగింపులా వుంది మీ విశ్లేషణ. ఇప్పటికైనా భేషజాలకు పోకుండా -- విశాల హృదయంతో Dr. మల్లిక్ గార్ని అభినందిస్తారని ఆశిస్తున్న డాక్టర్ గారు...
Sir e vaccine mana body lopala enni samasaralu untundi adi chepandi
Babu, sodi aapu ,straight ga conclusions, cheppali, confused data pass cheyyavaddu., babu nenu e roju declare chestunna, covid ante, oka invisible mesh for every organ , it resists every organ to work hard, I feel never you can find inflammation in covid patients
I want icmr to make rules that in india every prescription should be recorded on line ,every doctor should enter every patient data every day.
Corona vaccines lo unde chetha chemicals lu heart ni naralani damage chesayi ,clots vachayi vallandariki heart attacks cardiac arrests vasthunnayi.
Vaccines veskovaddu ,vese vallani thannandi andaru kalsi. Gorregallu vaccine lo yemuntayo thelidu doctors ki.
Lafoot gallu corona time lo thousands of lakhs od people ni champesaru chetha Vaccines vesi.
Corona Vaccine is dangerous for heart ,immunity,health
Virus anedi yeppudu heart ki effect kaadu ,avi chemicals chesthunna pani ,ee dongagallu vaccine kaadu ani bukaiamsthunnaru bad name vasthundi ani
We deeply mourn the death of sri pvss srinivasa prasad garu he saved two lives in our family his death is
Great loss to patients he saved so many lives pray godto give the famiĺy members to withstand this fatal blow
సార్ మల్లిక్ విశాఖపట్నం గారు ముందే ఈ విషయం చెప్పారు కరోనా టైంలో మీరు ఆయనతో కాస్త ఏకీభవించారు❤ మిగిలిన డాక్టర్స్ మెడికల్ మాఫియా అంతా యుద్ధమే చేశారు😮😮😮😮 కానీ ఆయన చెప్పింది 1000% నిజం😮 అది ఇప్పుడు మనం చూస్తున్నాం😮😮 మీరు హ్యుమానిటీ తో ఉన్న ఒక గొప్ప డాక్టర్ అని నేను అనుకుంటున్నాను😊 అందుకే నిజాన్ని ఒప్పుకుంటున్నారు❤
💯 coract sir 🙏🙏🙏💐
What type of vaccination did the died people take?.If we gather information it may help
కలియుగం ఎంత మోసమో యం బి బియస్ అంత మోసం.సైన్సు పేరు తో ఎం త మోసంచెయ్యవచ్చో ఇప్పటిజనాలకు అర్థం కాదు.అర్ధం అయ్యేటప్పటికి మనముండము.
ఇలాంటి పరిస్థితుల్లో లక్ష్మణఫలం SOURSOP పండు ఆకులు చాలా ఉపయోగం. దాదాపు 25 సం.లుగా అనేకమంది శోధించిన వాటిని అనేక మెడికల్ జర్నల్సులో ప్రచురించారు. యూట్యూబ్ వీడియోలు ఉన్నాయి. వాక్సిన్ల దుష్ప్రభావం కూడా పోగొట్టవచ్చు. ప్రాణాలు కాపాడుకోవచ్చు.
టైం తెరిపోతే అంతే ఏదో ఒక కారణం
Kids kuda chanipothunaru antunaru kada games aduguthu reason enti doctor garu
Sir ma ammagari ki
Pvd legs ki vachinadi
Treatment unnada sir
ఏ డాక్టర్ అయినా 80years లో 80మంది పెషేంట్ల ను చు స్తారా sir
Sir naku vaccination taruvata brain stroke vachhindi 😢
Visham vacceen
Thondaraga virugudu kanipettandi
Bagundi
Sir health Minister is not a scientist. All scientists are not cardiac...experts.. especially.
Ma pspaku kuda allane jsregidre
Naku only one deaugjter.what can l do
She is no mote
She is no more
Sir,oka doubt , eppudu puttina pillalaku chaala rakaala vaccines+booster doses kuda ekkuva isthunnaru kada,,,olden days lo inni vaccines veyaledukada,vaalantha healthy gane vunnaru,,Mari elaage vaccine side effects pillalalo late ga develop ayye avakaasham vundantara?? Konni vaccines vesukunnaka pillalu week ayaarani oka mother cheppithe,vere doctor next dose veyinchakandi annarani you tube lo chadivaamu.??
Yes . Autism ADHD etc
Don't take any vacancies
Doctor garu, manam heart problems ki evayitee risk factors unnayaao like LDL, Smoking, Blood sugar, BP etc vaativalana entayitee risk undooo ani scientific papers cheputunnayoo vaatini manam nammutunnamoo, alanti scientific papers loneee covid/ vaccines valla antakanna ekkuva Heart issues probability undi ani cheputunnayi kada sir, convenient gaa manam alochistunnamu emo kada sir! Manaki kavalsinavi maatram scientific papers nunchi teesukoni manaki discomfort gaa unna vishayaalu maatram manam scientific papers nunchi teesukoka potee elaa sir, same yard stick undaali kada sir annitiki! Antee bayata nunchi chusee vallaki alaaa anipinchadam lo tappu emanna undi antaaraa sir!
There are many types of Covid vaccines. We have to study the type of vaccines used in deaths after vaccination to come into a conclusion. It takes some time to build that data by scientific community.
Withiou making any studies about Covid-19 vaccine and cardiac arrest should not be discussed on experience basis by a physician won't look nice.
Many studies confirmed that vaccines are causing sudden cardiac arrests
Sanatana dharmaanni nammandi ayurveda prachaaram cheyyandi e cardiac arrest raadu. Medical mafia ki baliayipotunaaru ayurvedaanni doshinchadam masnandi. India ki vaccine avasaram ledu immunity foods vusiri okkati chaalu. Spices chaalu.