ABN RK Big Plans: ఏబీఎన్ ఆర్కే బిగ్ ప్లానింగ్! జిల్లాల్లో వరుస పర్యటనలు.. | Gundusoodhi - PINN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 พ.ย. 2024

ความคิดเห็น • 287

  • @aravindreddim
    @aravindreddim 2 หลายเดือนก่อน +11

    ABN is a different breed of journalism they can’t beat Eenadu any day.

  • @kannurianandrao9517
    @kannurianandrao9517 2 หลายเดือนก่อน +3

    మీడియా అంతా RK లాగే ఉంటుంది.ప్రతి ఒక్కరు జర్నలిస్టు ముసుగులో అందరూ చేసే పని....మీతో సహా....💯ప్రజలకు తెలుసు....

  • @venkatasuresh835
    @venkatasuresh835 2 หลายเดือนก่อน +10

    ఒక విధంగా చెప్పాలంటే 2019 to 2024 లో ప్రధాన ప్రతిపక్షం abn ఛానల్

  • @nistalasarma5075
    @nistalasarma5075 2 หลายเดือนก่อน +2

    Iam reading Andhra jyoti since 2003,Sunday special book is good. ఓపెన్ హార్ట్ విత్ RK is good.

  • @dammuvenkatadurgaprasad1588
    @dammuvenkatadurgaprasad1588 2 หลายเดือนก่อน +45

    ఈనాడు కి competater undadu రాలేరు kuda....

    • @venkataramanaPothini-zk3mu
      @venkataramanaPothini-zk3mu 2 หลายเดือนก่อน

      పెరుగుట విరుగుట కొరకే,అలా అనుకుంటే పొరపాటే,మనం చూస్తుండ గానే ఎన్నో మార్పులు,మాటలు లేని సినిమా,మాటలతో సినిమా,బ్లాక్ అండ్ వైట్,ఈస్ట్రామన్ కలర్, కలర్ సినిమాలు,40mm,60mm, ఇంకా సినిమా రేళ్లుడబ్బాలతో సప్లై,,కేసెట్లు, డివిడి, సిమ్, ఇలా మారాయి.కాబట్టి సైకో జగన్ లా 30 ఇయర్స్ సిఎం,175 కి 175 అనే నమ్మకం వద్దు.

  • @lokeshchowdary7109
    @lokeshchowdary7109 2 หลายเดือนก่อน +16

    eenadu base is more stronger in Telugu states,Ramoji Rao garu will think better way than his competitors that’s why he is still maintaining his Newspaper. His next generation will continue his legacy 🇮🇳

  • @srichil
    @srichil 2 หลายเดือนก่อน +25

    Wishful thinking-Eenadu will be number 1 forever.

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 2 หลายเดือนก่อน +2

    ABN RK, He, is, Always Correct

  • @koteswararaomuthyala7938
    @koteswararaomuthyala7938 2 หลายเดือนก่อน +44

    ఈనాడు ను బీట్ చేసే అంత స్టామినా ఇతర పత్రిక లకు ఇప్పుడిప్పుడే అవకాశం రాదనే చెప్ప వచ్చు

  • @arugollu
    @arugollu 2 หลายเดือนก่อน +2

    He is a business man and he wants to use opportunities. Healthy competition to eenadu is always required. I like his courage.

  • @ramarao-wq8yj
    @ramarao-wq8yj 2 หลายเดือนก่อน +14

    పత్రికలు ప్రజల ఆలోచనలను మార్చలేవు. ప్రజలకు వాస్తవాలు తెలుసుకొనే శెక్తి పెరిగింది. ప్రజలు అనుకున్నది పత్రికలు వ్రాస్తాయి. అంతే. అవస్తవలను నమ్మినంత అమాయకులు కాదు ప్రజలు. పత్రికలు వైసీపీ మీద వ్యతిరేకంగా వ్రాసినందుకు ఓడిపోలేదు. ప్రజలకు వైసీపీ పాలన నచ్చక ఓడించారు. Abn అలాచేస్తాదని అనుకోను

  • @Malyadriyenumula
    @Malyadriyenumula 2 หลายเดือนก่อน +132

    ABN అంటే నాకు చాలా ఇష్టం, RK గారు అంటే చాలా గౌరవం, వీకెండ్ కామెంట్ by rk చాలా బాగుంటుంది.

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 2 หลายเดือนก่อน +3

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐

  • @chalapathiraosuryadevara3628
    @chalapathiraosuryadevara3628 2 หลายเดือนก่อน +18

    శ్రీనివాస్ గారు,రోజుకు ఇన్ని వీడియోలు చేయాలి అనే ఉద్దేశం తో చేస్తున్నావ్, కాని కంటెంట్ అట్ట్రాక్టీవ్ గా ఉండడటం లేదు. ఎలక్షన్ టైమ్ వేరు.

    • @pmanibabumanibabu6878
      @pmanibabumanibabu6878 2 หลายเดือนก่อน +2

      ఎస్ అదే చెప్తే ఒకడికి కోపం వచ్చింది

  • @kishorerokkam1604
    @kishorerokkam1604 2 หลายเดือนก่อน +6

    వైసీపీ govt కి వ్యతిరేకంగా ఇతరులకంటే ఎక్కువగా పోరాడి ప్రజల పక్షాన రాసింది ఆంధ్రజ్యోతి... దానివల్ల కష్టానష్టాలు ఉంటాయి..

  • @pphirojkhan
    @pphirojkhan 2 หลายเดือนก่อน +1

    Abn year by year by growing with good content. My favorite weekend comment by rk and open heart with rk.

  • @rajasekharaitha1426
    @rajasekharaitha1426 2 หลายเดือนก่อน +3

    Great eenadu. Great abn

  • @prasadbabu9256
    @prasadbabu9256 2 หลายเดือนก่อน +14

    అన్నగారు మీరు తెలంగాణ ఎన్నికల టైం లో మన ఆంధ్రలోని అధికారులు చాలా అవినీతికి పాల్పడుతున్న నేతలకి సపోర్ట్ చేయడం వాళ్ళకే నష్టం అని చాలా సార్లు చెప్పారు ఇప్పుడు అదే జరుగుతుంది 🎉

    • @couragecub1473
      @couragecub1473 2 หลายเดือนก่อน +2

      2019 lo TDP ki tirugu ledu ani cheppi boccha icchadu.vadu Kula gajji sangam ki pani ki vastundi

    • @SeshadriK-y6p
      @SeshadriK-y6p 2 หลายเดือนก่อน

      😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

    • @prasadbabu9256
      @prasadbabu9256 2 หลายเดือนก่อน

      @@couragecub1473 బాబు ముందు మీ కింద తప్పులు ఉంచుకొని పక్కోడిని అనడం కర్రెక్ట్ కాదు కులాల మధ్య గొడవలు రెచ్చగొట్టి రాజకీయాలు చేశారు అందుకే 11 ఇంకా బుద్ధి రాకపోతే ఈ సారి 1

  •  2 หลายเดือนก่อน

    Good decision. Impartial channel గా పేరు తెచ్చుకోవాలి

  • @sathyamreddy4547
    @sathyamreddy4547 2 หลายเดือนก่อน +1

    Eenaadu is always ever green

  • @ravikumarguntanala5892
    @ravikumarguntanala5892 2 หลายเดือนก่อน +2

    మిరు పార్టీ సలహాదారుడు గా ఉంటే బాగుంటుంది

  • @raghunandanampati8003
    @raghunandanampati8003 2 หลายเดือนก่อน +2

    Eenadu always no 1 srinivas garu

  • @chandrasekharmannam2861
    @chandrasekharmannam2861 2 หลายเดือนก่อน +1

    ఈనాడు బ్రాండ్ నేమ్ తగ్గించడం అంత వీజీ కాదు అలా జరిగేలా ఉంటే 2019- 24 మధ్య జరిగి ఉండేది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా రామోజీ రావు గారు అంత క్రియాశీలకంగా ఏమి లేరు ఐనా ఏమి కాలేదుగా ఇంకో ముఖ్య విషయం మీరు చెప్పినట్టు పక్కా వ్యాపారవేత్త జర్నలిజం తో వ్యాపారం చెయ్యొచ్చు కానీ జర్నలిజం వ్యాపారం కాకూడదు అని నా అభిప్రాయం చివరిగా ఆయన (RK) వల్ల టీడీపీ కి ఎంత మంచి జరిగిందో తెలియదు కానీ ఆయన మాత్రం బాగా లాభపడ్డాడు ఇది నిజం .

  • @chaparajitendrarao4254
    @chaparajitendrarao4254 2 หลายเดือนก่อน +4

    ఈ నాడు పేపర్ కాదు ఒక బ్రాండ్, ఈనాడుని ఎవరు బీట్ చెయ్యలేరు,

  • @manikumarkumar8231
    @manikumarkumar8231 2 หลายเดือนก่อน +4

    ఈనాడు రేపు కూడా ఈనాడు

  • @meesalachittibabu15
    @meesalachittibabu15 2 หลายเดือนก่อน +32

    నిజమైన వార్త కోసం ఈనాడు, సంచలన వార్త ల కోసం ఆంధ్ర జ్యోతి ధమ్మున్నచానెల్ ముమ్మాటికి, వీకెన్డు విత్ ఆర్కె గుడ్.

    • @manumanohar9877
      @manumanohar9877 2 หลายเดือนก่อน +1

      @@meesalachittibabu15 yes

    • @sureshpadamuthum-lp1jz
      @sureshpadamuthum-lp1jz 2 หลายเดือนก่อน +1

      😅😅😅😅😅😅😅😅😅😅😅😅

    • @Ganesh0714
      @Ganesh0714 2 หลายเดือนก่อน

      Yes yes yes

    • @ramanavenkat4121
      @ramanavenkat4121 2 หลายเดือนก่อน

      ఒరేయ్ నీది పేపర్ చదివే ముఖమేనా...

  • @srinivasvangala9479
    @srinivasvangala9479 2 หลายเดือนก่อน +9

    100 persent Eenadu
    Ni best cheyyaledu

  • @jayasd523
    @jayasd523 2 หลายเดือนก่อน +16

    త్వరలో సాక్షి క్లోజ్ అంటగా...our source 😮

  • @chintanageswararao-lo1pr
    @chintanageswararao-lo1pr 2 หลายเดือนก่อน

    ఒక రాజకీయ పార్టీకి కొమ్ముకాసేవాళ్ళు గొప్ప జర్నలిస్టు ఎలా అవుతాడు సొల్లు ఆపమ్మా
    అందరు వ్యాపారస్తులు స్వార్థపరులు మీతో సహా

  • @babugarapati9493
    @babugarapati9493 2 หลายเดือนก่อน +4

    జర్నలిస్ట్ సాయి వీడియో పెట్టిన కాసేపటికి ఈ వీడియో పెట్టారు... కాపీ క్యాట్ 😝

  • @Ganesh0714
    @Ganesh0714 2 หลายเดือนก่อน

    ఆంధ్ర జ్యోతి ఛానల్ పేపర్ ఉండాలి. తెలుగు వారికి న్యాయం జరగాలి.. జై ఆర్ కే సార్

  • @gopalmalapati1446
    @gopalmalapati1446 2 หลายเดือนก่อน +16

    ఈనాడు అంత ఈజీ గా పడిపోతుందా!!!! ఈనాడు పడిపోవడము అంత ఈజీ కాదు. RK కలలు కంటున్నారు.

  • @rafishaik9199
    @rafishaik9199 2 หลายเดือนก่อน +2

    అన్నా తప్పు చెప్పావు, ఈనాడు లేకపోతే సిబిఎన్, టిడిపి లేనేలేదు. ఇది ప్రపంచానికి తెలిసిన వాస్తవం.

  • @SatyanarayanaChiriki-oq4tt
    @SatyanarayanaChiriki-oq4tt 2 หลายเดือนก่อน +2

    ఎప్పుడయితే పక్క వాడి నీ పడగొడదాం ఆనుకున్నావో అప్పటినుంచే నీ పతనం మొదలవుతుంది చరిత్ర చెప్పిన సత్యం...!!?

  • @manumanohar9877
    @manumanohar9877 2 หลายเดือนก่อน +36

    ధమ్ము,ధైర్యం, నిజాయితీ వున్న ఏకైక ఛానల్ ABN

    • @satyaachintha2340
      @satyaachintha2340 2 หลายเดือนก่อน +1

      అది వీడియోలో ప్రస్ఫుటంగా వివరించబడింది. ఎంత నిజాయితీయో 😆

    • @manumanohar9877
      @manumanohar9877 2 หลายเดือนก่อน

      @@satyaachintha2340 🐕‍🦺🦮

  • @venkataramanagautam1954
    @venkataramanagautam1954 2 หลายเดือนก่อน

    ABN IS GOOD SUPPORTED TDP

  • @ammaodimathaananthananda7510
    @ammaodimathaananthananda7510 หลายเดือนก่อน

    గ్రౌండ్ లెవెల్ కా,జాగ్రత్త నాయనా అబధ్ధాల కిట్టూ,జనం ఉరికించి ఉతకగలరు.😂😂😂😂

  • @Haripriya-n5b
    @Haripriya-n5b 2 หลายเดือนก่อน +1

    C b n is good administrations

  • @MunnaM1080
    @MunnaM1080 2 หลายเดือนก่อน +5

    జర్నలిస్టుల్లో ABN R.K గారు అంటే నాకు అసహ్యం ..
    ప్రజారాజ్యం పార్టీని నాశనం చెయ్యటానికి చాలా అసత్య కథనాలు వండి వార్చాడు.

  • @Prem-v6d
    @Prem-v6d 2 หลายเดือนก่อน +1

    ABN మీడియా వాళ్ళు మరి చంద్రబాబు బాబు గారు అక్రమాలు గురించి ఎందుకు మాట్లాడం లేదు

  • @Kiabahai
    @Kiabahai 2 หลายเดือนก่อน

    గ్రేట్ సూపర్ AP ki బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి

  • @pattabhiramarao728
    @pattabhiramarao728 2 หลายเดือนก่อน +18

    ఈనాడును బీటౌట్ చెయ్యడం ఎప్పటికీ జరగని పని గానీ సెకండ్ ప్లేస్ కి రావాలని కోరుకోవడం తప్పు కాదు గానీ రాధా కృష్ణ గారు 90% జెన్యూన్ గానే వుంటుంది.
    నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఏ పత్రిక ఏ జర్నలిస్టు గానీ ప్రజలను చైతన్యపరచాలి. ప్రభుత్వానికి నిజమైన ప్రతిపక్షంగా పని చెయ్యాలి గానీ పనిగట్టుకుని గొప్పకోసం తమ నిజాయితీని నిరూపించుకోవడం కోసం ప్రభుత్వానికి లేని లోపాలను ఆపాదించడం ఎత్తి చూపడం అంటే అది ఖచ్చితంగా రాజకీయ పక్షాలకు అనుకూల వైఖరిని కలిగి వుండటమే అవుతుంది. అలా గత ప్రభుత్వానికి బాసటగా నిలిచిన పత్రికలవారు సోషల్ మీడియావారు ఎందరో వున్నారు కానీ ప్రజలు విజ్ఞులు ఎవరు ఏమి చెప్పినా వింటారు కానీ వారు కూడా వాస్తవాలను చూస్తారు ఏది మంచి ఏదీ చెడు అన్నది గ్రహించగలిగే శక్తి సామర్థ్యాలు వున్నాయి. 2014 - 19 CBN పాలన చూసారు పాలన బాగానే వుంది అయినా జగన్ని మంచి మెజారిటీతో గెలిపించారు అంటే CBN కన్నా గొప్పగా పాలిస్తాడని. అతని పాలన ఎలావుంటుందో 2019 - 24 చూసాక బాబోయ్ మాకొద్దురా .. ఇలాంటి పాలకుడు అని ప్రతిపక్ష హోదా కూడా లేని11 సీట్లకే పరిమితం చేశారంటే CBN కి జగన్ కి పోల్చి చూసుకోబట్టే 164 సీట్లు ఇచ్చారు. అన్ని సీట్లు వస్తాయని ఎవరైనా ఊహించారా.. కారణం జగన్ పొలిటికల్ స్ట్రాటజీ పై వున్న నమ్మకం ప్రజలమీద ఈ కొమ్ములు తిరిగిన సోకాల్డ్ మేధావులకు కూడా లేదు. 2029 లో కూడా జగన్ రాడు. ఎందుకంటే 2019 లో ప్రయోగించిన మైండ్ గేమ్ స్ట్రాటజీ నే వాడుతున్నాడు. అంటే కాదు CBN ఏమి చెప్పాడో అది చేస్తున్నాడు.అతను చెప్పిన పథకాలన్నీ గాడిలోకి తేవడానికి కనీసం 2ఇయర్స్ పడుతుంది అని నా అంచనా కానీ ఈలోపే ఇంప్లిమెంట్ చేస్తే నిజంగా గొప్పే అనుకోవాలి అంతే గానీ మూడు నెలలు ఆరు నెలల్లో అమలు పర్చకపోతే వేస్ట్ అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. CBN చేస్తున్నవి కంటికి కనిపిస్తున్నాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అది ఒక దమ్మున్న పత్రిక. వైఎస్ఆర్ నీ జగన్ని ధైర్యంగా ఎదుర్కున్న పత్రిక ఎదుగుదలకు ప్రయత్నం చెయ్యడం అతని కనీస భాధ్యత. ఆశీర్వదించాల్సిందే. జగన్ శత్రువు కావునా తన తప్పులను బ్లంట్ట్ గా విమర్శించాడు CBN మిత్రుడు సున్నితంగా విమర్శిస్తాడు.విమర్శ కామన్. ఎవరైనా చెయ్యవలసింది అదేగా.

    • @kishorenadella1028
      @kishorenadella1028 2 หลายเดือนก่อน +1

      Ok if that case no problem if we went same against CBN then what will happen it will create some loss for TDP but I think he won't go because CBN only gave so much financial support for RK i think so he won't much against to CBN even though lokesh and RK has some cold war

    • @pattabhiramarao728
      @pattabhiramarao728 2 หลายเดือนก่อน

      @@kishorenadella1028 మీరన్నది సత్యం కానీ తప్పు చేస్తే నిలదీయాలి అది ప్రజా హితం కోరే ఏ పత్రిక లేదా చానల్ యొక్క కనీస భాధ్యత. కానీ CBN చెప్పించుకునే వ్యక్తి కాదు చెప్పి చేయించుకునే నాయకుడు. క్రింది స్థాయి నాయకులు ప్రజలకు చేసేది చేసి చిన్న చితక తప్పులు గుట్టు చప్పుడు కాకుండా చేసిన ప్రజలు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే మంచివాడైనా చెడ్డవాడైన ప్రతి నాయకుడు ఓటు కొనవలసిందే. అదంతా ఎక్కడినుండి తెస్తారు!? జగన్ & కో బ్యాచ్ చేసింది అది కాదుగా గజదొంగళ్లా నిలువు దోపిడి చేసెయ్యడమే కాక నెత్తి పైన మోయలేని అప్పుల భారం మోపాడు.

  • @alladidilipkumar3963
    @alladidilipkumar3963 2 หลายเดือนก่อน +2

    Pavan kalyan Sullurupeta ki vacharu video gurinchi chepandi

  • @MVKaladhar
    @MVKaladhar 2 หลายเดือนก่อน

    I like rk

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 หลายเดือนก่อน +11

    ఇప్పటికి ఎప్పటికీ సూచనప్రాయంగానే నడుస్తుంది,, ABN

  • @uddantitirumaleswararaopad8364
    @uddantitirumaleswararaopad8364 2 หลายเดือนก่อน

    👍

  • @ranjanvemula459
    @ranjanvemula459 2 หลายเดือนก่อน +2

    Journalist sai posted the same video today morning itself.

  • @mrsazamschoice3129
    @mrsazamschoice3129 2 หลายเดือนก่อน

    Subject గురించి,abn గురించి నువ్వే చెప్పాలి,మేం వినాలి.

  • @muralikmannava
    @muralikmannava 2 หลายเดือนก่อน +2

    ఈనాడు ని ఏ మాత్రం బీట్ చేయ లేదు.RK రాజకీయాలు చెల్లవు.

  • @maddimsettivenkatesh327
    @maddimsettivenkatesh327 2 หลายเดือนก่อน +27

    అన్నా ఏదైనా జరిగేది జరిగింది మాత్రమే చెప్పు ఊహించి చెప్ప కన్నా వీడియోస్ బోర్ కొడుతున్నాయి

    • @koppokuvenkateswarlu7122
      @koppokuvenkateswarlu7122 2 หลายเดือนก่อน +7

      Idi nijam

    • @prasadbabu9256
      @prasadbabu9256 2 หลายเดือนก่อน +2

      అన్న శ్రీను గారు ఊహించిన లేక ఎలా చేసినా ఆయన చెప్పేవి 100% కి 90% నిజం అవుతాయి అంటే మీకు భజన వార్తలు కావాలంటే మిగతా వాళ్ళవి చూడండి 😂😢

    • @Veereshkumaryadav
      @Veereshkumaryadav 2 หลายเดือนก่อน

      Bjana ante miru ippudu chesthunnadena. ​@@prasadbabu9256

    • @srinivasulu9054
      @srinivasulu9054 2 หลายเดือนก่อน

      Yes 💯

    • @RajasekharVJA
      @RajasekharVJA 2 หลายเดือนก่อน +3

      ఇవాళ సూపర్ six పథకాల అమలు తేది లు చంద్రబాబు ప్రకటిస్తాడని చెప్పాడు నిన్న, ఎవరో ప్రభుత్వం లో వాళ్లే శ్రీను కు చెప్పారట, తుస్సు😀😀

  • @Raojiin
    @Raojiin 2 หลายเดือนก่อน

    Srinivas garu
    ABN Andhra Jyoti survived so many atrocities of Rajashekar reddy and Jagan. Still it stood out.
    One need to appreciate that.
    Just like you are running your channel for money they also can not survive without money. Nothing wrong in expanding business they way they like.
    But ethics is more important.
    ABN is much much better over many other journals as it comes to ethics.
    ABN definitely created a mile stone in journalism in Andhrapradesh by venturing in to investigative journalism. In early 70s Eenadu changed the journalism scenario. One has to accept that.
    These two journals are in no way comparable to saKshi which no one will call as a journal.
    Like you are expanding your net work RK garu also doing his job as a business enterprise.
    Journals are not funded by government subsidy . They have got to be commercially viable and sustain themselves.
    Journals like Eenadu and ABN contributed daringly and immensely for de throwing the monarchist Govt of YCP by exposing themselves to huge risks.One has to appreciate that.
    Let us hope the new initiative of RK garu will be successful and they continue to stand for upbringing the journalistic values.

    • @kishorenadella1028
      @kishorenadella1028 2 หลายเดือนก่อน

      Will u support in future if rk goes against TDP

    • @Raojiin
      @Raojiin 2 หลายเดือนก่อน

      @@kishorenadella1028 yes. I do. Because I don’t like atrocities , corruption and nepotism. Whoever does it I will support the pointing finger. Let it be any journal. My liking is not based on individual or caste or party affiliation. It’s based on who does best in the given circumstances subject to limitations they are operating in.

  • @ramachandraraoambekar9523
    @ramachandraraoambekar9523 2 หลายเดือนก่อน

    Sir ,G.o no 107,108, medical department, free mbbs seat, lossin g, poor ,merit, students so kindly go through this article, why our Lokesh sir, which told in yuva galam..

  • @haneesh_India_uk
    @haneesh_India_uk 2 หลายเดือนก่อน

    After digital media papers will close without political support , international papers also in loses ..

  • @ramamohanakodali569
    @ramamohanakodali569 2 หลายเดือนก่อน +1

    It should be constructive criticism. Even Eeenadu lost it's circulation when it is forced by kcr to support BRS and ctiticize Tdp . The same thing will happen to RK if he follows the same path. ABN will lose half of it's circulation if it unduly criticizes TDP.

  • @chaituguk
    @chaituguk 2 หลายเดือนก่อน +1

    ABN, ఆంధ్రజ్యతి దమ్మున్న ఛానల్.

  • @kishorerokkam1604
    @kishorerokkam1604 2 หลายเดือนก่อน +4

    Govt కి వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడినది ఆంధ్రజ్యోతి

  • @NarasimhamurthyM-y9r
    @NarasimhamurthyM-y9r 2 หลายเดือนก่อน +2

    నువ్వు కూడా సంచలన జర్నలిస్టువే సార్,,,,

  • @archana5020
    @archana5020 2 หลายเดือนก่อน

    Eenaadu ethics unna patrika aa ethics ey Eenadu ni top circulating paper ayyindi

  • @bathulakondababu8598
    @bathulakondababu8598 2 หลายเดือนก่อน +2

    ABN eeanadu tv5 TDP
    Saaakshi ntv tv9 ysrcp
    Vaaalu vaalu baagane untaaru

  • @shanmu04
    @shanmu04 2 หลายเดือนก่อน +1

    Please stop telling that News channels will do the against YCP. They gave awareness to public.

  • @kopparthisureshnaidu2899
    @kopparthisureshnaidu2899 2 หลายเดือนก่อน

    ఈనాడు ని కొట్టే పత్రిక రాదు రాలేదు....👈

  • @anilkumargummalla8447
    @anilkumargummalla8447 2 หลายเดือนก่อน

    Rk is best

  • @kannapurushotham993
    @kannapurushotham993 หลายเดือนก่อน

    షేరిమిలా ఎబిన్ కు డైలీ న్యూస్ అందిస్తది ఆ మాత్రం తెలుసు.

  • @Y.L.Jayaraj
    @Y.L.Jayaraj 2 หลายเดือนก่อน

    It’s good for TDP to have its own news paper and TV Channel. If necessary TDP could take major stake in Enadu news paper

  • @venkataapparao5600
    @venkataapparao5600 2 หลายเดือนก่อน +2

    ABN all the best bro

  • @himmu1938
    @himmu1938 2 หลายเดือนก่อน +2

    RK, a Blay Mailer. RK gurinchi antha build up ivvakandi.

  • @Pamsasi
    @Pamsasi 2 หลายเดือนก่อน

    Remade will be forever number one.

  • @Rao516
    @Rao516 2 หลายเดือนก่อน +1

    RK garu TDP ki dhroham cheyyali ani chuste,ayina own ga dhigajarinatte 😂😂

  • @nistalasarma5075
    @nistalasarma5075 2 หลายเดือนก่อน

    Abn ఫైట్స్ last 5years as a opposition party

  • @gvrrao3225
    @gvrrao3225 2 หลายเดือนก่อน

    సోషల్ మీడియా సంస్థలు చేయవలసింది ఏమిటి?
    చేస్తున్నది ఏమిటి?
    ఒక వ్యక్తి లేక పోయినప్పుడు, ఒక సంస్థ నిర్వీర్యం కాబోదు. ఆ సంస్థలో అనేకమంది ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు సంస్థలను నడిపిస్తారు.
    వ్యాపారాభివృద్ధి కోసం వ్యాపారవేత్తలు అనేక సంస్కరణలు తీసుకురావడం చేస్తుంటారు, అవి ధర్మబద్ధంగా ఉన్నప్పుడు ప్రజాభిమానాన్ని చూరగొంటాయి విజయం సాధిస్తాయి.
    ఒకరు ఎదగటానికి మరొకరిని అణగదొక్కవలసిన పని ఎంతమాత్రం లేదు, ఎవరి అభివృద్ధి వారిది. పత్రికల విషయం లో సర్కులేషన్ పెంచుకోవడం ద్వారా అభివృద్ధి చెదుతారు. మనదేశంలో సగటున 10 శాతం మంది ప్రజలు కూడా పేపరు కొని చదివే అలవాటు కలిగి ఉండరు, గాసిప్స్ మీద ఆధారపడి జీవిస్తుంటారు, ఈ దౌర్భాగ్య అలవాటు వలననే అనేక సోషల్ మీడియా సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి . మంచి సంస్థలు కనమరుగై పోతున్నాయి.
    ఈ దౌర్భాగ్య అలవాటు వలన ప్రజలు. తప్పుదారి పడుతున్నారు, తమ జీవితాలను సైతం నాశనం చేసుకుంటున్నారు. గత ప్రభుత్వాన్ని ఇలాంటి గాలి వార్తలను నమ్మడం వలననే ఎన్నుకుని తమ గొయ్యి తామే తీసుకున్నారు, ఫలితం అనుభవించారు, ప్రజల అత్యాశ, తొందరపాటు నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తును అదఃపాతాళానికి దగజార్చివేశాయి. భావితరాల బిడ్డల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది.
    కాస్తంత మేధస్సు ఉపయోగించి ఆలోచించే మహానుభావులు ఉండబట్టే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి స్వాతంత్య్రం సమకూరింది.
    అనేకానేక ప్రజాసమస్యలను ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకు వెళ్ళడం మీడియా కర్తవ్యం. ఆ పనిని ప్రక్కన బెట్టి ఎదుటివారి స్వవిషయాలలో కలుగజేసుకుంటూ నేడు నికార్సయిన వ్యక్తిని అనుకుంటూ సోత్కర్ష చేసుకోవడం దౌర్భాగ్య లక్షణం. అంతిమంగా లభించేది ఘోర పరాభవం మాత్రమే.
    ధర్మాచరణ మాత్రమే శాస్వత విజయం చేకూర్చుతుంది.

  • @dileepkumar-uc5hp
    @dileepkumar-uc5hp 2 หลายเดือนก่อน

    Bro Meru chaputhunaru correct ga but inka open ga chapali clarity miss avuthudi chusuko

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 2 หลายเดือนก่อน +2

    ABN R.K GADI TARGET JANASENA AND MEGA FAMILY KOODA

  • @vasunarendra3683
    @vasunarendra3683 2 หลายเดือนก่อน +1

    It is not at all possible to overtake Eenadu ...RK is a waste fellow....100 percent TDP supporters will be with Eenadu only..

  • @RAMANNE
    @RAMANNE 2 หลายเดือนก่อน +2

    Seenu garu Kutami oka 15 years or 10 years gani unte AP Safe andi

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 2 หลายเดือนก่อน +3

      ఏదీ ఈ గూండా మోసపు పాలన తో మళ్ళీ గెలిచేస్తాడా చంద్రం😂

    • @avantikavlogs9704
      @avantikavlogs9704 2 หลายเดือนก่อน

      Ha ha ha.. maaku aa daridhram vaddhu ayya😂😂😂

  • @gullapudishyamprasad3703
    @gullapudishyamprasad3703 2 หลายเดือนก่อน +4

    మీనుండి ఇది కావాలి సినిమా రివ్యూ మీకెందుకు

  • @hemadrikumarb6051
    @hemadrikumarb6051 2 หลายเดือนก่อน +2

    Andhrajyoti sakshi ki poti gani eenadu kadu,eenadu standards veru

  • @VenkateswaraRaoSomavarapu
    @VenkateswaraRaoSomavarapu 2 หลายเดือนก่อน +1

    Prajaluku evaru melu chesina manchiparinamame

  • @mathakumar1740
    @mathakumar1740 2 หลายเดือนก่อน +3

    నువ్వు కూడా పెద్ద జర్నలిస్టు వే. మా ఖర్మ రా బాబు

    • @kishorenadella1028
      @kishorenadella1028 2 หลายเดือนก่อน

      Mari aina subscribers chudu bro political content meda entha mandhi subscribers adhi kuda in single state ante not easy most of the people liking his content okasari Sai journalist videos chudu 1k minchi kuda Ravu views adhiyina sensational thumbnail unte kani views ravu appudu kuda ekkuva 70k minchi ravu kastame but srinivas ki prathi video easy ga 10k dathundhi with 4,5hrs antha intrest leni topic kuda and intrest unna topic easy ga 1.5lakh datuthundhi views and subscribers Sai ki 10k videos pyina chesthe undhi 58k subscribers srinivas ki 7.5k chesthe 2.5lakh subscribers chudu entha difference o enka professor nageshwar rao kanna srinivas journalist ki kuda nageshwar range undhi u tube lo kakapothe ainaki age ekkuva senior anthe Theda.

    • @user_name2234
      @user_name2234 2 หลายเดือนก่อน

      @@kishorenadella1028views ni easy ga konukovachu, subsribers kuda easy ga koneyachu😂avi chusi cheptunava great journalist ani? this man is not neutral, he is tdp dog

  • @ayulukarunakarakarunakar6371
    @ayulukarunakarakarunakar6371 2 หลายเดือนก่อน +1

    it's not easy no one can beat enadu

  • @venkataapparao5600
    @venkataapparao5600 2 หลายเดือนก่อน +2

    ABN suparrr 👌🎉🎉🎉 all the best 🎉🎉🎉🎉

  • @eswaraiahn8711
    @eswaraiahn8711 2 หลายเดือนก่อน

    Jài venkatakrishna anna Jài abn radhakrishna anna meru supar sir

  • @pmanibabumanibabu6878
    @pmanibabumanibabu6878 2 หลายเดือนก่อน

    మీరు చెప్పేది ఎలా ఉందంటే అడ్వర్టైజ్మెంట్లు అవి ఇవ్వక సర్కులేషన్ తగ్గింది ఇప్పుడు ఎలాగో రామోజీరావు లేడు ఈనాడు తగ్గుతుంది కాబట్టి ఈ సమయంలో నేను సర్కులేషన్ పెంచుకోవాలని రోడ్లమీద తిరుగుతున్నాడు అని చెప్తున్నావ్

  • @avlvnraju9946
    @avlvnraju9946 2 หลายเดือนก่อน

    Abn rk meelagee samanya velakariga journalism modapetti tdp ki baga support Chesi konnukotlu back door lo sampadinchina satyavantudu, meeru nijayathiga undandi

  • @CMNaidu1991
    @CMNaidu1991 2 หลายเดือนก่อน

    రాధాకృష్ణ గారు ముందస్తుగా సమాచారం తెలుసుకొని వార్తలు రాస్తారు. కానీ రాధాకృష్ణ గారు ఆలోచన విధానం డిఫరెంట్ గా ఉంటుంది. ఈనాడు దినపత్రికకు సాటిగా ఏ దినపత్రిక కూడా రాలేదు, రాదు. రాధాకృష్ణ గారికి ఇది పగటి కలే.

  • @ravibandikalla7943
    @ravibandikalla7943 2 หลายเดือนก่อน

    Abn eppatikiki nijam vrayadu.

  • @krishnal.7781
    @krishnal.7781 2 หลายเดือนก่อน

    న్యూస్ చానల్స్ అంటే, న్యూ సేన్స్ చానల్స్ అని ప్రజల అభిప్రాయం

  • @ViswanadhVinnakota
    @ViswanadhVinnakota 2 หลายเดือนก่อน +1

    ఈనాడు మెయిన్ కాండేట్స్ ని లాగేస్తారా..!?

  • @GudeEswarrao-iu9rv
    @GudeEswarrao-iu9rv 2 หลายเดือนก่อน +4

    హాయ్ శ్రీనివాస్ గారు first like sir

  • @kirankommi5271
    @kirankommi5271 2 หลายเดือนก่อน

    Eenadu, Andhra Jyothi kottukunte mari sakshi sangatenti 🤔

  • @Madhu-r3f
    @Madhu-r3f 2 หลายเดือนก่อน

    ప్రభుత్వ ఉద్యోగుల కరువు బత్యం గురించి వీడియో చేయండి

    • @vankadarakrishnaiah8750
      @vankadarakrishnaiah8750 2 หลายเดือนก่อน +1

      రాష్ట్రం అప్పుల్లో వుంటే కరువు బత్యం తొందర అయిందా ప్రజలకు ఇంకా సంక్షేమ పథకాలు మొదలు పెట్టలేదు అమరావతి డెవలప్ కావాలి

    • @kishorenadella1028
      @kishorenadella1028 2 หลายเดือนก่อน

      Last two months time ki salaries echaru adhe chalada jagan gadu chasina Penta ki kuda kadagali ante konchem time padthundhi pakka.

  • @killinggamer3661
    @killinggamer3661 2 หลายเดือนก่อน

    Enduku government Ku vyathirekanga cheppadanika lekapothe government nunchi adds ravadam leda okka varganuke support chesthadu ABN RK

  • @SharadaPatnaik-
    @SharadaPatnaik- 2 หลายเดือนก่อน

    Nenu me news elections nundi chustunanu meru Anni news false lekunda nijam cheptharani anukuntunanu gud luck sir

  • @chandrasekar8518
    @chandrasekar8518 2 หลายเดือนก่อน +3

    Rk peddireddy ni venukesukocchaadugaa.

  • @Varma900
    @Varma900 2 หลายเดือนก่อน

    ఏం లేదురా అబ్బాయి ప్యాకేజ్ కోసం పాట్లు గట్టిగా హడావుడి చేస్తేనే గట్టిగా రాలుతాయి అని చంద్రబాబు దగ్గర నుంచి,ఇప్పుడు ఇదొక రకమైన ఆర్థిక వనరుల బ్లాక్ మెయిల్...

  • @venkatraovanacharla5999
    @venkatraovanacharla5999 2 หลายเดือนก่อน +2

    It is impossible
    Chagallu abn reporter

  • @srinivasaraoalladisetty6449
    @srinivasaraoalladisetty6449 2 หลายเดือนก่อน

    ABN అంత కరక్ట్....కాదు...నాకు తెలిసి

  • @satyanarayanapalagiri4532
    @satyanarayanapalagiri4532 2 หลายเดือนก่อน

    Yellow media prajala ku chesindi emi ledu,vallu financial ga development chesukunnaru

  • @niranjanb7711
    @niranjanb7711 2 หลายเดือนก่อน

    Meeru eppudu neutral turn tiskuntav anna.I hope you keep your words

  • @srinivasb2279
    @srinivasb2279 2 หลายเดือนก่อน

    బాబు ఈనాడు ఇంకా రాయలేదు.. ఆంధ్రజ్యోతి ఇప్పటికే స్టార్ట్ చేసింది ప్రభుత్వం మీద యాంటే వార్తలు.. చూడు

  • @karraezra6308
    @karraezra6308 2 หลายเดือนก่อน

    One side