Vetlapaplem CHURCH 4th year ANNIVERSARY Msg By Bro.P.JAMES GARU.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ม.ค. 2025

ความคิดเห็น • 503

  • @madavaram2444
    @madavaram2444 5 ปีที่แล้ว +33

    వందనాలు అన్న మీరు చెప్పే ప్రతి వాక్యం మేము చేస్తున్న ప్రతి పాపాన్ని దేవుడు మీ ద్వారా మాతో మాట్లాడుతున్నాడు మా పాపాన్ని విడిచి దేవుని యందు భయభక్తులతో జెవేంచే మనసును మాకు దాయచేయుమని కోరుకుంటూ ఇకపై పాపం చేయకుండా జీవించే బాగ్యాని దయచేయుమని కోరుకుంటున్నాము దేవునికె మహేమకల్గున్ గాక ఆమెన్

  • @malinireddychalla3888
    @malinireddychalla3888 5 ปีที่แล้ว +131

    ఇట్టి జ్ఞ్యానము మీకు ఎక్కడనుండి వచ్చెను ????
    దేవుని హస్తము మీ వైపు బలముగా చాపబడెను, దేవుని నామమునకే మహిమ కలుగునుగాక, 🙏
    ఉదయము నుండి 4మార్లు వినినను వాక్యము మరింత లోతుగా మమ్ములను శోధించుచునే యున్నది,
    దేవా శుద్ధ హృదయము మాలో ఎల్లప్పుడూ ఉంచుము, మా కళ్ళకు మేమును నిబంధన చేసుకొనుటకు సహాయము చేయుము 🙏

  • @pallepamulakavitha2010
    @pallepamulakavitha2010 4 ปีที่แล้ว +8

    మీ ద్వారా అందించబడుతున్న దేవుని వాక్యం ద్వారా నేను దినదినము దేవునిలో నన్ను నేను సరిచేసుకుంటూ దేవునిలో బలపరచబడుతున్న. మీరు మరింతగా దేవునిలో వాడబడాలి అని మరిన్ని నశించే ఆత్మలను రక్షించాలి అని కోరుకుంటున్న. praise the lord.

  • @jaipulukuri334
    @jaipulukuri334 3 ปีที่แล้ว +1

    Message wonderful ga chepparu daiva gnanam teliyaparichaaru . Papam valana kalugu falam and papam lo padakunda undutaku jagrathalu theliyaparacha badindi Mee message valana . Thanks James annaiah

  • @mounika6358
    @mounika6358 5 ปีที่แล้ว +7

    అన్నయ్య మీరు ఇలాగే యవ్వనస్తుల గూర్చి మరిన్నీ వీడియేలు చేయ్యాలని దేవునికి ప్రార్థిస్తున్నాను

  • @seshagiri4758
    @seshagiri4758 5 ปีที่แล้ว +25

    వందనాలు brodhar
    ఈ వాక్యం వింటున్న తషేపు నా కళ్ళలో కన్నీరు వచ్చింది ఎందుకంటే నేను చేసిన ఎన్నో పాపాలు చేసి దేవుని దుక్కపరచాను. నేను చేసిన ప్రతీ పాపం దేవుడు క్షమించాలనీ కోరుకుంటున్నాను
    ప్రార్ధించండి థాంక్యూ బ్రోధర్ praise thi lord

    • @jamesposapalli9262
      @jamesposapalli9262 5 ปีที่แล้ว +6

      OK Bro 💕💕💕... God bless you

    • @VedaJoseph
      @VedaJoseph 4 ปีที่แล้ว +2

      @@jamesposapalli9262 విన్న ప్రతి ఒక్కరి మనసును దేవుని మాటలు తగిలేలా ప్రతి ఒక్కరినీ గురించి వివరించారు ఈ మెసేజ్ వింటున్న ప్రతి ఒక్కరి మనోనేత్రలు తెరవబడలి అని కోరుకుంటున్న సార్.... ముఖ్యంగా బెత్సెబా గారి మనసులో ఉన్న ఆలోచన నిజమే ఆ రోజు పాపం చేయడం ఆ తల్లికి ఇష్టమే అనిపిస్తుంది నా ముందున్న వారి చూపులు ఆలోచన ఎలా ఉన్న నా చూపుల్లో ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి....

  • @jesuslovesyou85
    @jesuslovesyou85 5 ปีที่แล้ว +56

    Meeru enka baaga vaadabadli Anna దేవుడు మిమ్మల్ని బహుగా వాడుకొనును గాక

  • @arunakumari1986
    @arunakumari1986 3 ปีที่แล้ว +4

    Praise the Lord brother మీ వర్తమానాలు ద్వారా నేను నా జీవితాన్ని మార్చుకుంటున్నాను దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @pdurgarao2512
    @pdurgarao2512 5 ปีที่แล้ว +9

    సాతానును గెలవడంఅనేది లోకానికి నటనతో చూపించొచ్చు కానీ దేవునికి జీవించి చూపించాలి నటించి చూపేవాడు చివరికి సాతనైపోతాడు జీవించువాడు దేవుడైపోతాడు. జేమ్స్ నువ్వు జీవించు యుద్ధంలో గెలవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను 🙏ఆమెన్

    • @rekhasalvi7348
      @rekhasalvi7348 5 ปีที่แล้ว +5

      Brother devudu anukunnattluga jeevinchevaadu devuni kumaarudu avutaadu devudu avvadu yosepu kuda devuniki nachinattluga jeevinchadu he is a son of God he is not God
      Devudu okkare ayane prabhuvaina yesukreestu vaaru

    • @BenuguAmosu
      @BenuguAmosu 5 ปีที่แล้ว

      @@rekhasalvi7348 you are a great sister thank you so much

    • @sekharmakkam4616
      @sekharmakkam4616 4 ปีที่แล้ว

      Vijay

    • @sekharmakkam4616
      @sekharmakkam4616 4 ปีที่แล้ว

      Vijay

  • @manofgodravi
    @manofgodravi 5 ปีที่แล้ว +72

    యవ్వనస్థులను దేవునిలో నిలబెట్టుటకు మంచి వర్తమానం....

  • @God_isgood_allthe
    @God_isgood_allthe 5 ปีที่แล้ว +143

    మెసేజ్ మొత్తం ఒక్క మాట కూడ మిస్ అవ్వకుండా విన్న అన్నయ్య,చాల భయం తో కూడిన భక్తీ వచ్చింది థాంక్స్ దేవుని వాక్యం ద్వార నన్ను సరి చేసినందుకు.వందనాలు అన్నయ్య🙏🙏🙏

  • @sudhirkanthi636
    @sudhirkanthi636 5 ปีที่แล้ว +45

    బ్రదర్ వాక్యం చాలా బాగా చెప్పారు. ఈ మాటలు నేటి మన సంఘానికి , సమాజానికి చాలా అవసరం.
    దేవునికే మహిమ కలుగును గాక.ఆమెన్

  • @mddedar803
    @mddedar803 5 ปีที่แล้ว +12

    Bradhar miruchebutunna.devuni vakyam majivitalaku chala plus avutundi mi dwara devuniki mahima khalugunu gaka amen God bless you brother miru bhalanga devunilo wadabhadali

  • @samelsamel585
    @samelsamel585 5 ปีที่แล้ว +11

    Kreestu namamuna vandanalannayya devuni panilo lenappudu papapu alochanalu akkuva prati okkaru devuni gurchina alochana kaligi vundali chala chakkaga vivarincharu god bless you annayya

  • @lakshmilacchi1808
    @lakshmilacchi1808 5 ปีที่แล้ว +14

    Tq for giving life save massage for youngsters.bro, God blessyou

  • @mallapuramsowbhagyavathi9313
    @mallapuramsowbhagyavathi9313 6 หลายเดือนก่อน +1

    Wonder ful massage ps James God bless you❤🙏🙏🙏🙏🙏

  • @MadhuMadhu-ur3wb
    @MadhuMadhu-ur3wb 5 ปีที่แล้ว +98

    దేవునికే మహిమ కలుగును గాక. యవనస్తులు విని మారెలగా చెబుతున్నారు అన్నయ్య వారిలో నేను ఒకడిని

    • @chandikasivannarayana5940
      @chandikasivannarayana5940 5 ปีที่แล้ว +1

      Vadhanalu thamudu machi message

    • @jaihindjaibharath5438
      @jaihindjaibharath5438 5 ปีที่แล้ว +1

      ఈ స్టోరీ కన్నా రామాయణం చదవండి బాగుపడతారు

    • @kishorecreation5327
      @kishorecreation5327 5 ปีที่แล้ว +1

      Praise the Lord hallelujah amen

    • @Sagarmudsu
      @Sagarmudsu 4 ปีที่แล้ว

      @@jaihindjaibharath5438
      Borther niku ni devudiki teda ento cheppagalara

    • @shobaranirani2014
      @shobaranirani2014 4 ปีที่แล้ว

      @@jaihindjaibharath5438 888888888888888888888888888888888888[885 88 885 88 885 8t86t8888886888868888888888686868t886688886t6t6 885 88 885 8t86t8888886888868888888888686868t886688886t6t6t 85 tutti tutti tutti territory tutti 65 try 68 68 885 885 tutti 68 885 885 to 8 68 9888888888888888888888888888888888888888888888888888988988899999999888576[7 65 65 76 76 555 65 yyyyyy 65 65 65 65 65 65 65 65 65 65 65 65 65 65 65 y 65 y 65 6 65 6 I 76 76 65 76 76 76 76 88 88 88 88 88 88 88 88 88 88 85 65 65 65 65 8th 65 75 6 65 65 6 8 76 6544444444r t 76 555 555 75 555 t 65 6 to 78 44tatty it 76 tatty it 87 tatty 555 75 885 78 77 75 75 #r4r

  • @udaykumarjannu4090
    @udaykumarjannu4090 5 ปีที่แล้ว +11

    Anna devudu inka goppaga mimmalni vadukovali amen praise the lord

  • @thabitharani.p198
    @thabitharani.p198 5 ปีที่แล้ว +17

    Praise The lord pastorgaru
    It is very wonderful message, and heart touching message God bless you...

  • @indiranair5750
    @indiranair5750 5 ปีที่แล้ว +7

    Br. JAMES U are blessed. God is using U mightily. In our society we r badly needed this kind of msgs. This is not only for youth but for all categories. Sin has lot of wicked power. God bless U nana.

  • @gracemercy3152
    @gracemercy3152 5 ปีที่แล้ว +7

    Nijamga maatallo cheppalenu ee msg gurinchi antha wonderful gaa vundi .Tq u Anna 🙏 praise the lord

  • @penubalanani2664
    @penubalanani2664 5 ปีที่แล้ว +8

    Vandanalu jems anna 🙏🙏🙏
    E-message vintunte naaku goosebumps vachai

  • @jprincess6914
    @jprincess6914 5 ปีที่แล้ว +23

    the mouth of god pastor p James garu meeru cheppina msg kosam devuniki vandanalu👍👍👍👍👍

  • @k.subash4195
    @k.subash4195 5 ปีที่แล้ว +10

    దావీదు. గారి. చరిత్ర. వింటుంటే. ఆశ్చర్యం..చాలా. బాగా. మీరు. మాకు. వివరించారు. మీ.అతి. సుందరమైన. పాదాములకు.నా.వందనాలండి.నా.హృదయపూర్వకమైన.వందనాలు. థాంక్స్. నమస్కారం. తమ్ముడు గారు. మంచి సందేశం చెప్పారు. ధన్యవాదములు. 🙏🙏🙏🙇🙇మీ.ప్రతి. మాట. విలువైనవి.

  • @aparnaindian7527
    @aparnaindian7527 5 ปีที่แล้ว +13

    Praise the lord james brother..... God bless you and your ministry 🙏🙏🙏

  • @gantamallika623
    @gantamallika623 5 ปีที่แล้ว +21

    ప్రతి ఒక్కరు మనోనేత్రములు తెరిచే మంచి మేస్జ్ దేవునికే మహిమ కలుగును గాక! గాడ్ బ్లెస్స్ యు బ్రదర్

  • @m.beaulahdhebora1395
    @m.beaulahdhebora1395 5 ปีที่แล้ว +12

    Praise the Lord brother garu nijamga youth ki Chala mukyamaina message e message dwara athmiyanga Chala balapadanu

  • @chenelajme9750
    @chenelajme9750 5 ปีที่แล้ว +10

    Praise the lord brother thank you so much very good message

  • @rj337
    @rj337 5 ปีที่แล้ว +19

    Yevanulaku ఉపయోగపడే వాక్యం
    Chapinchina దేవునికే మహిమ కలుగును గాక....

  • @sandhyarenuka9588
    @sandhyarenuka9588 5 ปีที่แล้ว +6

    Devunike mahima ganatha wonderful explanation vandanalu thammudu

  • @prabhumenistesagm1698
    @prabhumenistesagm1698 2 ปีที่แล้ว

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక ఈ మెసేజ్ చెప్పినటువంటి బ్రదర్ నీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఇతను ఇలాంటి మెసేజ్లు అనేకములు దేవుడు ఇతని నోటిని బూరగా చేసుకుని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో మాట్లాడు లాగున దేవుడే సహాయం చేయలని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి

  • @gospelsoldier3077
    @gospelsoldier3077 5 ปีที่แล้ว +13

    Praise the lord annayya.
    Okka mata kuda miss avvakunda chusananna. Na kosame devudu me dwara matladaadu annayya. Papamlo padakunda vundadaniki chakkani margam.
    Praise the lord annayya.

  • @jayasree-en9qc
    @jayasree-en9qc 5 ปีที่แล้ว +18

    Wonderful explanation about our Eyes, thank you so much for inspirational word of God, God bless you brother 🙏

  • @sgrsgr4202
    @sgrsgr4202 5 ปีที่แล้ว +6

    Vandanalu brother chala lothaina vishayalu bhodhistunnaru god bless you.

  • @john-lc7fh
    @john-lc7fh 5 ปีที่แล้ว +8

    Praise the lord,brother the Wonderfully powerful God words

  • @bubleeriya185
    @bubleeriya185 4 ปีที่แล้ว +2

    Anyway wonderful,mind cleansing message for all.thank you james garu.this should be followed by every one..

  • @keerthim5736
    @keerthim5736 5 ปีที่แล้ว +9

    Brother praise the lord chala baga vakyam chepparu

  • @ksgodchildrensksitsmylifew9812
    @ksgodchildrensksitsmylifew9812 5 ปีที่แล้ว +17

    THANKS to God and Congratulations annayya devunike mahima kalugunu gaka AMEN

  • @vasukanchu596
    @vasukanchu596 5 ปีที่แล้ว +5

    Very good message brother ఇలాంటి మాటలు విని ప్రతి ఒక్కరూ కూడా జారత్వం చేయకుండా దేవునిలో బాగా జీవిస్తారు

  • @suvartha.nalakshamappuraj41
    @suvartha.nalakshamappuraj41 4 ปีที่แล้ว +2

    అన్నయ్య దేవుని వాక్యము నీ మాటల్లో నా హృదయాన్ని మార్చగలిగింది వందనాలు అన్నయ్య

  • @arunkakumanu9848
    @arunkakumanu9848 4 ปีที่แล้ว +3

    Yes, Great message, god talked with me this message, Great digging word of god, Great understanding.

  • @gagangeethika2421
    @gagangeethika2421 4 ปีที่แล้ว +5

    వందనాలు జేమ్స్ అన్న🙏🙏🙏🙏
    మీరు చెప్పినా ఈ వాక్యసందేశం మా ఆత్మీయ జీవితనీకి ఎంతో ఉపయోగకరం అన్న 👌👌👌👌

  • @bhogieshwar4892
    @bhogieshwar4892 3 ปีที่แล้ว +2

    మంచి ఉపదేశం అందించారు... Prise the Lord brother..🙏🙏🙏🙏🙏

  • @pravallikag5467
    @pravallikag5467 4 ปีที่แล้ว +3

    🙏 prise the Lord Anna really wonderful and eye opening message Anna younger ki useful this message God bless u and ur ministry more and more Anna

  • @vamsimarella7104
    @vamsimarella7104 5 ปีที่แล้ว +15

    Vandanalu Sir.... Your words are touch my 💓 heart

  • @Sveyecareopticals2023sep1
    @Sveyecareopticals2023sep1 2 ปีที่แล้ว +2

    నన్ను నెను సరిచేసుకునే అవకాశం దేవుడు నాకు ఈ వాక్యం ద్వారా నాకు ఇచడు

  • @karunasreejc1778
    @karunasreejc1778 5 ปีที่แล้ว +10

    Praise the lord ayyagaru

  • @nagalakshmigarnepudi9901
    @nagalakshmigarnepudi9901 5 ปีที่แล้ว +5

    praise the lord annaya ...very beautiful message annayya......youth andhariki..... praise to god

  • @maheswarraovalajangi5743
    @maheswarraovalajangi5743 5 ปีที่แล้ว +7

    Bro.vandanalu Good.msg

  • @srivaniparamata9258
    @srivaniparamata9258 5 ปีที่แล้ว +3

    Last word really superb word dharmasastramu aanukunna vaaru paapam chesaaru kani devuni meeda anukunna sishyulu paapam cheyaledu . Devudu manalanu parishudduluga cheyadaaniki aayana vachindi.amen

  • @kumariyangala5652
    @kumariyangala5652 2 ปีที่แล้ว +2

    ప్రైస్ ది లార్డ్ అయ్యా మీరు చెప్పే ఈ వాక్యం నా హృదయాన్ని కదిలించింది😭🙏🙏🤝🤝💐💐💐💐

  • @maddhalaobulesuobulesu4776
    @maddhalaobulesuobulesu4776 5 ปีที่แล้ว +6

    Prize the lord annagaru nuvvu cheppena msg maa hrudayalu pulakarenchaye anna tq anna tq soo much anna god bless you anna

  • @vimalakumariballapuramvima278
    @vimalakumariballapuramvima278 5 ปีที่แล้ว +3

    Prabhuvu ee paricharyanu thana mahimarthamai Hechinchunu gaka,Amen.

  • @premkumar.j1205
    @premkumar.j1205 3 ปีที่แล้ว +2

    Greatest Sermon Of All Time I Ever Heard 💖 , God Bless You James Anna 🙏

  • @ratnakumariyallailovejesus8643
    @ratnakumariyallailovejesus8643 4 ปีที่แล้ว

    Amen hallelujah🙏🙏devuni ke mahima kalugunu gaka amen hallelujah🙏🙏

  • @k.subash4195
    @k.subash4195 5 ปีที่แล้ว +6

    తమ్ముడు గారు. మీరు. మాట్లాడుతుంటే. యూదా.గోత్రపు. సింహం. గర్జిస్తుంది.. దేవుడు. మీకు. మంచి. కంఠస్వరాన్ని. ఇచ్చారు. ఆమేన్. దేవుడుని.కృప.మీకు. తోడుగా ఉండును.గాక.🙏🙏🙇🙇👏👏

  • @ssirisha6755
    @ssirisha6755 5 ปีที่แล้ว +3

    Devunike samasta mahima,gantha ,prabhavumlu kalugunu gaka

  • @rajeswariramana1434
    @rajeswariramana1434 3 ปีที่แล้ว +1

    Chala bagundi annaya Ni matalu nannu marchayi

  • @challagalisyamson430
    @challagalisyamson430 5 ปีที่แล้ว +9

    His message always amazing outstanding excellent

  • @jessypavithra8448
    @jessypavithra8448 4 ปีที่แล้ว +1

    MARANATHA Annayya. Devudi selection best ani bagaa cheparu. Devudi pranalikalo tharagani aathmeeya anandam vuntundhi. Nuthana nibandhanaloni kristhu Prema manaku papam jayinche shakthinichindhi. Mana paina adhikaram devudikichinapudu kachithanga papanni jayistham.parishuddathma thandri manaku shudda hrudayam ichi papam nundi vidipisthadu. ALL GLORY TO GOD AMEN.

  • @Aaronsworld-2022
    @Aaronsworld-2022 5 ปีที่แล้ว +16

    Praise the Lord brother... Your messages are inspiring so many people including me. keep going on ... God bless you

  • @mailaramchitti398
    @mailaramchitti398 5 ปีที่แล้ว +20

    God bless you Anna
    meeru devuni panilo konasaaguthu andariki maadiri avvali God always with you we love you forever

  • @Vinaya123-vijay
    @Vinaya123-vijay 3 ปีที่แล้ว +1

    వందనాలు అన్నయ్య చక్కటి వివరనతో కూడిన దేవుని మాటలు 🙌🏻🙌🏻🙌🏻

  • @williammanukonda
    @williammanukonda 5 ปีที่แล้ว +10

    PRAISE THE LORD BROTHER VERY NICE MESSAGE

  • @susheelreddy7062
    @susheelreddy7062 5 ปีที่แล้ว +3

    Nb expressed this mystery in such a way James garu..
    U too hv the heart of Phinehas James garu ..may the Lord God HolySpirit fill the same Spirit till the end of ur last breath James garu..really I love it .

  • @susheelreddy7062
    @susheelreddy7062 5 ปีที่แล้ว +4

    Outstanding abbreviation abt " Magathanam" n who is Magadhirudu..wow..really I salute ur attitude James garu.

  • @myherojesus6704
    @myherojesus6704 ปีที่แล้ว

    దేవుని మహా కృప మీకు తోడై యుండును ఆమెన్ సోదర

  • @pradeeprajucisf9998
    @pradeeprajucisf9998 3 ปีที่แล้ว

    Mimmalni devudu inka goppaga vaadukonunu gaaka 💯%, mee dvaara meminka nerchukoni aayana la naduchukonunu gaaka 💯% ... Amen 🙏

  • @michaeldameramanikumarevan9229
    @michaeldameramanikumarevan9229 5 ปีที่แล้ว +11

    Amen amen amen good for the Jesus Lord

  • @srinudarsi5578
    @srinudarsi5578 5 ปีที่แล้ว +6

    Life's changing msg brother

  • @ramyasri9113
    @ramyasri9113 5 ปีที่แล้ว +5

    Praise the lord brother.good message. All Glory to God.god bless you abundantly.amen

  • @arunab9427
    @arunab9427 5 ปีที่แล้ว +11

    Praise the Lord pastor garu.

  • @b.sumalthaboosa2650
    @b.sumalthaboosa2650 4 ปีที่แล้ว

    God bless you my brother
    Brother mi matalu nenu daily vintanu

  • @jesusmysaviour1375
    @jesusmysaviour1375 4 ปีที่แล้ว +1

    Praise the lord andi me dwara devudu baga matladuthunnaru devuniki Mahima inka bahubalamuga devuni sevalo meru vadabadalani inka anekulanu rakshana lo ki tesukuravalani na asha amen.....

  • @priyasandya1534
    @priyasandya1534 5 ปีที่แล้ว +9

    Praise the lord James garu

  • @mandaudaykiran2106
    @mandaudaykiran2106 5 ปีที่แล้ว +7

    brother you give a youth full message... i like vioce better loudly.. good inspiration speech.. i expect so many inspiration motos....

  • @rameshbadde367
    @rameshbadde367 5 ปีที่แล้ว +11

    praise the lord Anna god bless you Anna

  • @jesusrangappa1267
    @jesusrangappa1267 5 ปีที่แล้ว +9

    Excellent massage... Sir

  • @pradeeprajucisf9998
    @pradeeprajucisf9998 3 ปีที่แล้ว

    Nenu vaakyam vinna vaallamdarilo , meela cheppina vaarini nenekkada vinala chudala , tnq tnq tnqqqqq .. Inkem cheppagalanu annaya meeku Praise the lord ✝️🙏 .. chaaaala bhaga chepthunnaru vaakyam , really I speechless brother

  • @ramakrishnavadapally8510
    @ramakrishnavadapally8510 4 ปีที่แล้ว +2

    Brother, miku enthati knowledge echina God ki thanks. God bless you

  • @nallagangulajyothi765
    @nallagangulajyothi765 5 ปีที่แล้ว +7

    Anna good message for eyes
    Praise the lord anna

  • @jesuslovesyou85
    @jesuslovesyou85 5 ปีที่แล้ว +8

    Anna super massage, Naku kannillu vochea Antha baagundhi Anna

  • @PoojaPooja-mz9nj
    @PoojaPooja-mz9nj 4 ปีที่แล้ว

    Anaya e message chala andiki avasaramaina message thanks annaya amen 🙏 🙏 🙏 🙏 🙏

  • @Lurdhu77
    @Lurdhu77 5 ปีที่แล้ว +10

    Praise the Lord, God bless you sir

  • @komarapusaranya4229
    @komarapusaranya4229 5 ปีที่แล้ว +3

    Nice msg bro chala baga cheparu eppati young states ke manchi msg chala mandi youth Elana vunnaru

  • @k.chinna3167
    @k.chinna3167 2 ปีที่แล้ว +2

    Praise the Lord Anna🙏 This message corrected my self.. All glory to God Anna... 💕

  • @someshofficial5987
    @someshofficial5987 5 ปีที่แล้ว +7

    వందనాలు పాస్టరు గారు 🙏🙏🙏🙏

  • @rekhasyamala5918
    @rekhasyamala5918 5 ปีที่แล้ว +9

    Praise the lord bro... Glory to Lord...

  • @suresh6412
    @suresh6412 2 ปีที่แล้ว

    India Andhra Pradesh bets prosta James Garu good message 💐💞💞💐 Anna 💐💞

  • @tadiglory2652
    @tadiglory2652 5 ปีที่แล้ว +34

    వందనాలు అన్నయ్య
    ఇప్పుడు సమాజానికి కావలసిన msg ఇచ్చారు
    గాడ్ బ్లేస్ యు

  • @vedhajoseph4920
    @vedhajoseph4920 5 ปีที่แล้ว +14

    Praise the Lord James Garu...

  • @bajiprassu8998
    @bajiprassu8998 5 ปีที่แล้ว +7

    Brother praise the lord
    Good message brother

  • @vasanthi_palaparthi9926
    @vasanthi_palaparthi9926 5 ปีที่แล้ว +9

    Yesss bro tnq Jesus bless you brooo

  • @jyothijyothi267
    @jyothijyothi267 5 ปีที่แล้ว +8

    Praise the lord thammudu god bless u

  • @rajugokavarapu4864
    @rajugokavarapu4864 5 ปีที่แล้ว +6

    Brother thankyou so much saraina samayam lo naku chepparu

  • @Jesusblessing0001
    @Jesusblessing0001 5 ปีที่แล้ว +9

    Anna mee speech baguntudhi god bless you nenu mee message ani thapa kuda chusthanu

  • @parvathidevi9212
    @parvathidevi9212 5 ปีที่แล้ว +6

    praise the Lord tammudu meela pratee pastor vundalani devuni korukuntunnanu

  • @glorykandukuri6707
    @glorykandukuri6707 5 ปีที่แล้ว +7

    Excellent message tnq lord

  • @rukhminib7360
    @rukhminib7360 4 ปีที่แล้ว

    Mee yokka prathi video nenu chustnnanu chala thelusu kontinnanu life lo ela undali ela naduchukovalo meeku chala thanks❤❤❤❤🌹🌹🌹❤❤❤ jemes garu

  • @balasurya204
    @balasurya204 4 ปีที่แล้ว +2

    Anna e message vindam dwara nenu yenthaga papam chesano telsukunna chala thanks miku me dwara matladina mana devudaina yehova ki