అన్నయ్య వదిన మీ కష్టానికి తగ్గ మంచి ఫలితం దక్కుతుంది అది మీ బిడ్డలు చేసుకున్న పుణ్యం మీరు పెట్టిన చిన్న కొట్టు రేపటి రోజుల్లో పెద్ద షాపే అవుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ కొరకు ఎప్పుడు ప్రార్థిస్తాను
అక్క సూపర్ అక్క మీరు కూడా చర్చ్ కి వెళ్తారు మేము కూడా చర్చి కి వెళ్తాము ఏ పని అయితే అక్క ఆయన ఆశీర్వాదాలు ఎక్కడికి పోవు దేవుడు చిత్తం ఇంకా దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థాయిలో తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు ప్రైస్ లార్డ్
కంగ్రాట్యులేషన్స్ బాగుంది మంచి ప్లాన్ చేశారు వ్యాపారం ఏ సిగ్గుపడకుండా చేయొచ్చు ఎక్కడైనా సరే తప్పేం లేదు కష్టపడి చేసే వారికి సిగ్గు అనేది ఉండనవసరం లేదు తప్పకుండా మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది💐💐💐🤝🤝🙏❤️❤️
Meridian 1000% Correct brother, siggu, mohamatam vunte a panichesukolemu, manam kastam lo evadu help cheyaru, eduguthunte nalugu matalu antuntaru avi pattinchukokandi, Hard work never fail, keep rocking keep doing more videos ❤ from Hyderabad
10డేస్ బ్యాక్ మీ ఛానల్ లో ఒక వీడియో వచ్చింది మీ తమ్ముడు మహేంద్ర పెళ్లి చూపులు అని ఆ వీడియో తో స్టార్ట్ చేశాను అల్ మోస్ట్ అన్ని వీడియోస్ చూశాను చాలా నాచురల్ గా ఉన్నాయ్ మీ వైఫ్ మాత్రం గ్రేట్ ఇద్దరు పిల్లలు ఇంటి పని హోటల్ పని యూట్యూబ్ ఛానల్ గురించి చూసుకోవడం నిజంగా హ్యాట్సాఫ్
Super and exlant video Anna me vayaparam inka inka yadhagalani nenu manasupurthiga korukuntunanu me kastaniki thagga prathifalam thappaka vasthundhi edho oka roju happy family anna
Mee family chala kalisikattuga vunnaru.ilane eappatiki kalisi melisi Mimmalni chudali Business baga run avvali.Raji ni kallaki katuka pettukomanandi.Kallaki manchidi. Neat ga kuda vuntundi Suuuuuuuuper nanna.
Hai Nani Raji garu suhasini saho your all videos are very nice madam garu future lo meeru padda hotel 🏨 petta Lani bhaga vanthu nni ko ru kuntu nanu me second channel Peru che papa n di
వీడియో మొత్తం చూశాను ఈ మధ్యకాలంలో ఇంత బాగా నవ్వలేదు చాలా హ్యాపీగా నవ్వుకున్నాను మొత్తం చూసా కోట్లు పెట్టి తీస్తున్న సినిమాకి రాణి ఆనందం ఈ వీడియోలో నాకు వచ్చింది తప్పుగా తీసుకోవద్దు వ్యాపారం మీరు బాగా అభివృద్ధి చెందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
రండమ్మా రండి. రండి బాబు రండి. మా కొట్టు వద్ద. శుచిగా రుచిగా తయారు చేయబడిన. పునుగులు. గారెలు. బజ్జీలు. రుచికరమైన చికెన్ చారువాతో అమ్మబడును. రండి కొనుగోలు చేయండి. రుచి చూడండి.
మీ వీడియో సూపర్... మీరు అలుపెరుగని శ్రామికులు పనిలో కూడా ఆనందాన్ని వెతుక్కోగలరు మీకు తిరుగులేదు మీరు ఎందరికో ఆదర్శప్రాయులు...
Super good 👍👍👍
చేసే పని లో సిగ్గు పడకూడదు, నిబద్ధత తో చేయాలి అనుకున్న మీకు ❤🎉
Me kastaniki prathifalam aa Jesus kachithanga dhayachesthadu annayya panilo padi preyar mathram marachipovadhu Sarena god bless you❤🎉
మీ విదేశీ శ్వేతజాతీయుడిని 1947 ఆగస్టు 15న భారతీయులు చెప్పులతో కొట్టారు
అన్నయ్య వదిన మీ కష్టానికి తగ్గ మంచి ఫలితం దక్కుతుంది అది మీ బిడ్డలు చేసుకున్న పుణ్యం మీరు పెట్టిన చిన్న కొట్టు రేపటి రోజుల్లో పెద్ద షాపే అవుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ కొరకు ఎప్పుడు ప్రార్థిస్తాను
అక్క సూపర్ అక్క మీరు కూడా చర్చ్ కి వెళ్తారు మేము కూడా చర్చి కి వెళ్తాము ఏ పని అయితే అక్క ఆయన ఆశీర్వాదాలు ఎక్కడికి పోవు దేవుడు చిత్తం ఇంకా దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థాయిలో తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు ప్రైస్ లార్డ్
కంగ్రాట్యులేషన్స్ బాగుంది మంచి ప్లాన్ చేశారు వ్యాపారం ఏ సిగ్గుపడకుండా చేయొచ్చు ఎక్కడైనా సరే తప్పేం లేదు కష్టపడి చేసే వారికి సిగ్గు అనేది ఉండనవసరం లేదు తప్పకుండా మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది💐💐💐🤝🤝🙏❤️❤️
Meedi aa village
Shop daggara gas stove petti vedi vedi gaa cheyandi
Nani gaaru mee voice maadiga kaki laaa vundi 👍 ok
అక్క మనం నిజాయితీగా కష్టపడి పని చేసుకున్నప్పుడు సిగ్గు పడకుండా ఎప్పుడైతే కష్టపడతామో అప్పుడు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతానే వస్తాం గాడ్ బ్లెస్స్ యు
Hi anna Vadina chala kastapaduthudi pillatho దేవుడు meku mache చెయ్యాలని korukutunna anna 🎉🎉🎉🎉
Meridian 1000% Correct brother, siggu, mohamatam vunte a panichesukolemu, manam kastam lo evadu help cheyaru, eduguthunte nalugu matalu antuntaru avi pattinchukokandi, Hard work never fail, keep rocking keep doing more videos ❤ from Hyderabad
God bless you thammudu me business abhivrudhi chendhi meeru manchi sthayilo undalani korukuntunnanu...keep going...🎉🎉
Really swayam krushi papamu raaji gaaru thats hard work and supportive to a family.Director manchigaaunte producer film chakaga thirdidithadu
10డేస్ బ్యాక్ మీ ఛానల్ లో ఒక వీడియో వచ్చింది మీ తమ్ముడు మహేంద్ర పెళ్లి చూపులు అని ఆ వీడియో తో స్టార్ట్ చేశాను అల్ మోస్ట్ అన్ని వీడియోస్ చూశాను చాలా నాచురల్ గా ఉన్నాయ్ మీ వైఫ్ మాత్రం గ్రేట్ ఇద్దరు పిల్లలు ఇంటి పని హోటల్ పని యూట్యూబ్ ఛానల్ గురించి చూసుకోవడం నిజంగా హ్యాట్సాఫ్
Thank you so much your support
Super and exlant video Anna me vayaparam inka inka yadhagalani nenu manasupurthiga korukuntunanu me kastaniki thagga prathifalam thappaka vasthundhi edho oka roju happy family anna
బ్రదర్ మీది ఏ ఊరు? మాది యర్రగొండపాలెం
Mee family chala kalisikattuga vunnaru.ilane eappatiki kalisi melisi Mimmalni chudali Business baga run avvali.Raji ni kallaki katuka pettukomanandi.Kallaki manchidi. Neat ga kuda vuntundi Suuuuuuuuper nanna.
ఆమె దొరకడం నీ అదృష్టం బ్రో, సూపర్ అక్క 😊
Raji nuvvu super😂😂😂😂
Anna me videos super Anna Inka manchegatheyandi ❤❤
Good good గాడ్ బ్లేస్ యు
Ey ooru meedhi
Reply evatla valu
Kaste phali god bless you all family members
Edting channel id cheppadhi
Happy nani raji maku kuda samthosham nani gare pindi lo komcham varipindi kalapandi baguntai krispigaa vasthai
Great work
Hlo hlo...punugulu garepu chicken 🐔😅😅nice❤
Anna super nee veparam chala pedhaga avalani devudni korukuntunaa
Meru great chala
Nice great meede village bagunde brother
Where is your Village akka
😅😂😂😂 🤣 nu super akka
Subbu anna,bujji Raji akka,rajesh anna,super
Meru shop dagare chesukondi tiffen endhuku inti dagara
Where located village
So cute family 😍
Midi e uru anna
Super brother.Your family is great
Really great raji sister
వినుకొండ...దగ్గర ఏవూరు అండి!
Raji akka voice 👌
షాప్ బాగుంది
Good ❤god bless you
Ye ooru brother meedi
Super Bro Okkasari Aina Tinali Mari Mee Kottu Daggara ❤❤❤
Super ga vundi video nice
Miru chese pani bagundi super good express laga duaukuni velli life set aipovaali anna god bless u
Nice to see you guys. All the best 👍 Hardworking always pay-off ❤️
Hii akka not disappoint bead comment ki and keep smiling and bee happy akka very good life style
Brother Mee village akkada
ye vuru bro
Past food lo labamu akkuva bat sister halp vundali
Hai Nani Raji garu suhasini saho your all videos are very nice madam garu future lo meeru padda hotel 🏨 petta Lani bhaga vanthu nni ko ru kuntu nanu me second channel Peru che papa n di
Meedi e uru bro
ALL THE BEST MAY LORD SHIVA BLESS YOU
అల్ de బెస్ట్
Great brother ❤ u
GOD BLESS you
Keept up god bless you
Great job hard work👏
వినుకొండ దగ్గర ఎక్కడ మీ ఊరు బాబు
Ykallu
Vinukond dhagara ekked
వీడియో మొత్తం చూశాను ఈ మధ్యకాలంలో ఇంత బాగా నవ్వలేదు చాలా హ్యాపీగా నవ్వుకున్నాను మొత్తం చూసా కోట్లు పెట్టి తీస్తున్న సినిమాకి రాణి ఆనందం ఈ వీడియోలో నాకు వచ్చింది తప్పుగా తీసుకోవద్దు వ్యాపారం మీరు బాగా అభివృద్ధి చెందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
Very good ma raaji god bless you
Congrtulation 💐
Anna meedhi e village please reply
Vinukonda
Sherva chupinchandi bro
good nice business all the best bro...
God bless you
హాయ్ బ్రో కామెడీగా ఉంది
అన్నా గారెలుమీద ప్లేట్ పెట్టాలిగా, 🤣🤦♂️ఊరంతా తిప్పారు
God bless u ma
Shop Daggare gas petti Vandochu ga bro
❤ hi bro wish you all the best❤
మీరు పెట్టిన షాప్కి పెయింట్ ఏసి కొంచెం పేరు పెడితే బాగుంటుంది బాస్ సూపర్
Best of luck bro sister
Mike hilight 😂😂😂
Your village name
Super🥰🥰
Nice vido mide A uru akka😊
All the best godbless you
Nice maa 😊
Good business bro you family all gods blessings 🙏🙏👍👍🫡
God bless you anna
రండమ్మా రండి. రండి బాబు రండి. మా కొట్టు వద్ద. శుచిగా రుచిగా తయారు చేయబడిన. పునుగులు. గారెలు. బజ్జీలు. రుచికరమైన చికెన్ చారువాతో అమ్మబడును. రండి కొనుగోలు చేయండి. రుచి చూడండి.
Raji ni smile super
మీది ఊరు ఎక్కడ అండీ
Vinukonda
old movies lo job raka elane chesevaru alaundhi me job all thebest and good luck
Congratulations 🎉🎉❤
ఆ పునుకులు గిన్నె ఎక్కడ పడేస్తాడో అని టెన్షన్ గా ఉంది 🤣🤣🤣
Best of.luck
ALL THE BEST FOR YOUR BUSINESS
మీరెప్పుడూ ఇలాంటి వీడియోస్ చేయాలి మీరు బాగుండాలి హ్యాపీ ఓపెనింగ్ షాప్
midhi Guntur yena?
Vinakonda
@@NaniRajiVillageVlogs slang Guntur la anipinchindhi. Ok
God bless you brother
Super 🎉
God bless you anna🎉
Nice 👌👌🫡🫡💐💐♥️♥️♥️
❤❤🎉🎉🎉
మీది వినుకొండ,,,,దగ్గర ఏ ఊరు అన్న మాకు వినుకొండ దగ్గరే
Vayyakalu