Jabardasth Anchor Sowmya Rao Exclusive Full Interview | Anchor Shiva | Mana Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 507

  • @rameshchinnamgari4502
    @rameshchinnamgari4502 2 หลายเดือนก่อน +71

    మీ ఇంటర్యూ చూసేక మీ పైన గౌరవం పెరిగింది. మీకు మంచి బ్రేక్ తెలుగు ఇండస్ట్రీ లో లభించాలని దేవుని కోరుకుంటున్నాను. Whis u all the best sister

  • @Krishnaveni-y2b
    @Krishnaveni-y2b 2 หลายเดือนก่อน +416

    సౌమ్య గారు కల్మశంలేని మనిషి 😢 మనుసులో ఒకటి బయట ఒకటి మాట్లాడేటత్వం కాదు అని అర్థమైంది నువు ఇంకా ఎన్నో మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్న sis ❤

    • @VenkatRamanaGona
      @VenkatRamanaGona 2 หลายเดือนก่อน +6

      Biggboss ki vastadhi❤❤❤

    • @pavantej8820
      @pavantej8820 2 หลายเดือนก่อน +4

      Ok

    • @srinithyakavadi5687
      @srinithyakavadi5687 2 หลายเดือนก่อน +3

      🎉

    • @pavankumar-nb9bx
      @pavankumar-nb9bx หลายเดือนก่อน +1

      Manasulo emundo kuda meeku telustundantey, meeru chala great

  • @amularakesh2412
    @amularakesh2412 2 หลายเดือนก่อน +167

    ప్రతి అందమైన చిరు నవ్వు వెనుక ఒక ఎవ్వరికీ తెలియని కథ బాధ ఉంటుంది❤❤❤❤

  • @PadmakarRachakonda
    @PadmakarRachakonda 2 หลายเดือนก่อน +123

    ఇలాంటి బోర్ కొట్టలేదు సౌమ్య రావు గారు మీకు తెలుగులో చాలా చక్కటి ఫ్యూచర్ ఉంది ♥️♥️👍🏽

  • @jeevanamuthyala2262
    @jeevanamuthyala2262 2 หลายเดือนก่อน +146

    One of the best interview’s i have ever seen …thanks shiva for taking interview of sowya(honest & innocent girl)❤

  • @poshannathokala8347
    @poshannathokala8347 2 หลายเดือนก่อน +88

    సౌమ్య గారు ❤👌😍 చాలా కష్టపడి పైకొచ్చారు All The Best 👍

  • @bnaresh7469
    @bnaresh7469 2 หลายเดือนก่อน +96

    E interview చూశాక సౌమ్య కి ఫ్యాన్❤అయ్య

  • @sindhu5225
    @sindhu5225 2 หลายเดือนก่อน +60

    ఈ interview చూసేవరకు సౌమ్య ఇంత మంచి అమ్మాయని తెలియలేదు 😊.. ఎంత down to earth yentha open గా మాట్లాడుతుందో 😊.. ఈ అమ్మాయికి మంచి అవకాశాలు రావాలి, మంచి future ఉండాలని heartful గా కోరుకుంటున్నాను సౌమ్య.. All the best ma 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @brahmamkaturi2868
    @brahmamkaturi2868 2 หลายเดือนก่อน +42

    సౌమ్యంగా వుండే సౌమ్యారావు మీకు అభినందనలు 🙏మీకు చాలా మంచి అవకాశాలు రావాలని వస్తాయి! మీ మంచి ప్రవర్తనే మీకు రక్షణ 🎉❤

  • @prasadudatha7147
    @prasadudatha7147 2 หลายเดือนก่อน +44

    సౌమ్య మాటల్లో పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది సౌమ్య గారు మీరు సూపర్

  • @venkataramana3712
    @venkataramana3712 2 หลายเดือนก่อน +55

    చిన్నపిల్లలాగా చాలా చక్కగా మాట్లాడింది ఆయుష్మాన్ భవ

  • @satishprabh
    @satishprabh 2 หลายเดือนก่อน +144

    Anchor Shiva 1st time chala decent ga interview chesadu👌👏 so dini batti ardham chesukovali Character manchidi ayithe automatic ga evaraina respect istharu... 👍 Sowmya is a good character person 💯😍

  • @rameshchinnamgari4502
    @rameshchinnamgari4502 2 หลายเดือนก่อน +32

    మంచి వీడియో ను అందించిన శివ కు కృతజ్ఞతలు

  • @psk0505
    @psk0505 2 หลายเดือนก่อน +26

    very openly speaking ......very fair from heart...god bless you

  • @m.sanjay5481
    @m.sanjay5481 2 หลายเดือนก่อน +161

    Appude aepoyinda interview ani anipinchindhi nice sowmya 😍😍 she is innocent🎉

  • @priyankagoud2213
    @priyankagoud2213 2 หลายเดือนก่อน +101

    I really loved your character Sowmya

  • @puttasrinivasarao
    @puttasrinivasarao 2 หลายเดือนก่อน +48

    ఇంత స్వచ్ఛంగా ఉంటే ఈ కాలంలో బతకడం చాలా కష్టం తల్లి

  • @RameshKbabu-x3z
    @RameshKbabu-x3z 2 หลายเดือนก่อน +36

    శివ ఇంటర్యూ ల్లో ఫస్ట్ టైమ్ ఇంత నీట్ గా చక్కని బోర్ లేని ఇంటర్యూ చూసా అనవసరమైన పంచ్ లు జోక్స్ లేకుండా సాఫిగా మంచి ఎమోషన్ తో పేరుకు తగ్గట్టు సౌమ్యంగా సాగింది సౌమ్యా ఇంటర్యూ ❤️❤️❤️❤️LOVE YOU SOUMYA🌹🌹నీకు మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యూ

  • @sonar142
    @sonar142 2 หลายเดือนก่อน +21

    Sowmya gaaru what she said about Telugu people....iam totally impressed.... waiting for first vote bigboss show..❤❤❤❤I hope you win the show

  • @manasanarsingoju4930
    @manasanarsingoju4930 2 หลายเดือนก่อน +62

    Rare hybrid pilla❤❤ okate piece ..she is so innocent.middle class mindset..pure heart no fake

  • @MeenakshiMeenakshigowda
    @MeenakshiMeenakshigowda 2 หลายเดือนก่อน +16

    First time skip cheyakunda full interview chusaanu good heart person sowmya gaaru❤

  • @RamanaSaaka-ib1xb
    @RamanaSaaka-ib1xb 2 หลายเดือนก่อน +56

    మన తెలుగు ఆక్టర్స్ మీద చాలా బెటర్ సౌమ్య గారు ఎంత కష్టమైనా తెలుగు మాట్లాడటానికి ట్రై చేసారు ఇంగ్లీష్ మాట్లాడకుండా❤

    • @raob.n7031
      @raob.n7031 2 หลายเดือนก่อน +5

      💯👍

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 2 หลายเดือนก่อน +31

    సౌమ్య గారు మీరు మంచి స్థాయిలో ఉండాలని ఆశిస్తున్నాను ❤🎉

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 2 หลายเดือนก่อน +29

    సౌమ్య చాలా హుందాగా చక్కగా మాట్లాడారు మీరు మరిన్ని మంచి పోగ్రామ్స్ చేయాలనీ తెలుగు lo రావాలని మనసుపూర్తిగా కోరుకుంటూ శివ గారి యకంగారింగ్ అద్భుతం గా ఉంటుంది మీరు జీర్ని తెలుగు lo ఉండాలని మీలాంటి వారికీ అవకాశం రావాలి సుమ గారిని రేష్మి ని అనసూయ ని అది గాడిని రామప్రసాద్ వీరిని చూడలేక చేస్తున్నం ఈ పోగ్రామ్ అయినా వేరే మీలాంటి వారికి అవకాశం రావాలంటే మరో శ్రీముఖి కావాలి మీరు మీరు మరిన్ని పోగ్రామ్ చేయాలి సౌమ్య గారు తెలుగు చక్కగా మాట్లాడు తున్నారు మీ దారి అన్ని దారులు కావాలి 👌🏽👌🏽👌🏽💐💐💐

    • @dvrnaidu6064
      @dvrnaidu6064 2 หลายเดือนก่อน

      e sumani chustava

  • @prasannakumarj22
    @prasannakumarj22 2 หลายเดือนก่อน +13

    Yes she’s telling truth that she will check every comment and every msz in insta, example I texted her for birthday she liked the wish and I wished for her jabardath show for that msz also she reached ❤
    Truthful soul❤
    All the best Sowmya gaaru from Bangalore

  • @ravic2079
    @ravic2079 2 หลายเดือนก่อน +37

    I wish you reach good heights in Telugu industry Soumya 😍

  • @sampathalwala
    @sampathalwala 2 หลายเดือนก่อน +65

    Sowmya garu mi Anchoring chala bavuntadi meku manchi avakasharu raavalani korukuntunamu 🎉

  • @srikanthmondi1365
    @srikanthmondi1365 2 หลายเดือนก่อน +40

    Aww entha Innocent and Matured ga matladindho, Cute.

  • @lathashreerl33
    @lathashreerl33 หลายเดือนก่อน +6

    She has to reach heights ❤,very genuine and good hearted person ,papam chala struggles face chesaru ,she will definitely learn Telugu and rock in this industry ,loads of love from Karnataka ,please do great projects in Telugu you will be reaching peaks in your career ❤❤❤❤❤❤

  • @viswanathviswa3053
    @viswanathviswa3053 2 หลายเดือนก่อน +26

    Nijanga mam meeru matladee prathi matalo oka truth & experience undhi chala kasta paddaru inthavarakuu..meeru ekkadunna manchiga ilaga happy ga undali❤...all the best for your future projects...

  • @arunasuhasini5225
    @arunasuhasini5225 2 หลายเดือนก่อน +12

    Sowmya garu meeru chala baga Telugu mataladu tunnaru. Mee manasu chala manchidhi. Meeru baga shine avvalani manas purtiga korukuntunnanu. Nenu meeku big fan.

  • @narasimhakumar3581
    @narasimhakumar3581 2 หลายเดือนก่อน +12

    Shiva garu ilane chakkaga interview cheyandi all the best shivaji garu.sowmya garu very nice person

  • @ChandrikaGudipudi
    @ChandrikaGudipudi 2 หลายเดือนก่อน +9

    Anchor siva garu 1st time chala respect ga, decent ga interview chesaru sowmya garini. Good sir. Sowmya garu honest person. All the best for your future growth

  • @Vijayyoungyoutubechannel
    @Vijayyoungyoutubechannel 2 หลายเดือนก่อน +21

    మా తెలుగు వాళ్ళు ఒక్కసారి అభిమానం పంచారు అంటే చచ్చేదాకా చూపిస్తూనే ఉంటారు. మనిషిని ఆప్యాయతగా ఆదరించే హృదయాలు మా తెలుగు హృదయాలు

    • @pokemonitishere202
      @pokemonitishere202 2 หลายเดือนก่อน

      ఇది 100 కి 100 శాతం నిజం

  • @Monireddy2197
    @Monireddy2197 2 หลายเดือนก่อน +28

    Kannada+telugu😅😅it's so nice to hear😂😂 enjoyed the way she is talking 😊

  • @konreddyanji3677
    @konreddyanji3677 2 หลายเดือนก่อน +46

    E interview kosa chala wait chesam

  • @RajuRaju-kg3oj
    @RajuRaju-kg3oj 2 หลายเดือนก่อน +29

    సౌమ్య గారు మీరు చాలా మంచివారు🎉😢😢🎉🎉🎉😢😢😢😢🎉🎉🎉😢😢😢🎉🎉🎉🎉🌿🌿🌿🌿

  • @madhureddy3654
    @madhureddy3654 2 หลายเดือนก่อน +17

    Nice. సోమ్య గారు...బెస్ట్ ఆఫ్. Luck...

  • @hanumallela1585
    @hanumallela1585 2 หลายเดือนก่อน +6

    I'm KARNATAKA mam
    Very nice talking... you,
    GREAT...., BEST OF LUCK.

  • @AnnapurnaN-o2r
    @AnnapurnaN-o2r 2 หลายเดือนก่อน +17

    సౌమ్య గారు మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు

  • @ilovemysandwichguy
    @ilovemysandwichguy 2 หลายเดือนก่อน +20

    Mee channel lo ...chusina best interview.
    Papam anchor gaariki Sowmya gari meedha jokes vese chance ivvale 🤣😂😂😂

  • @naturelover8055
    @naturelover8055 2 หลายเดือนก่อน +20

    When am listening SOWMYA Rap live stroglng to survival Really I got tear drops 😪😨😭😳 , god bless u , u got good future , keep it up 🇮🇳🇮🇳🙏🏻👍☝️🤝👊🇮🇳🇮🇳🥳🥳

  • @mvgrajuinfo1523
    @mvgrajuinfo1523 2 หลายเดือนก่อน +14

    Soumya Rao గారు.అంటే మా తెలుగు ప్రజలకు చాలా ఇష్టం. .మీరు తెలుగు లో ఇంకా చాలా చేయాలి. Mam.

  • @RameshChintala111
    @RameshChintala111 2 หลายเดือนก่อน +7

    Hope you read this comment also...
    the way shiva interviewed is awesome with atmost respect...
    and 100% of us got great impression on sowmya madam...after watching kirak show, seems other telugu participants don't have good rap with you...if possible maintain that and be active...for sure this could be your audition stage for great future things .....
    hope great opportunities will reach sowmya madam...

  • @sadanandamyadav-q4c
    @sadanandamyadav-q4c 2 หลายเดือนก่อน +18

    సౌమ్యా రావు గారు మీరు సుదీగంగగా తెలుగు ఫీల్డ్ లో వుంటారు కానీ అందరినీ నమ్మకు నీకు తెలియకుండానే మిమ్మల్ని బ్లెం చేస్తారు , మీరు సౌమ్యంగా వుంటే కాదు కొత్త ఆటిట్యూడ్ కూడా చూపెట్టాలి, ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ 👍👍👍👍

  • @padmalathavaranasi5272
    @padmalathavaranasi5272 หลายเดือนก่อน +5

    All the best sowmya !!❤❤🎉missed u in jabardasth !

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 2 หลายเดือนก่อน +44

    Chaala open gaa cheppav talli 👍

  • @PRANEETHREDDY-c1l
    @PRANEETHREDDY-c1l 2 หลายเดือนก่อน +544

    SOWMYA FANS 😎 EKKADA ❤❤❤❤😊

    • @Rithishareddy
      @Rithishareddy 2 หลายเดือนก่อน +7

    • @AnjiAnji-cl6nl
      @AnjiAnji-cl6nl 2 หลายเดือนก่อน +1

      Nice sowmya garu ,,,thanks madam ....😘😘😘😘😘

    • @pithanirama6414
      @pithanirama6414 2 หลายเดือนก่อน +1

      S..

    • @Bhavya2015-krishna
      @Bhavya2015-krishna 2 หลายเดือนก่อน

      Kirak boys Khiladi girls winners 🏆 ఎవరు అన్న ప్ల్స్ రిప్లై

    • @laxmivijaya8991
      @laxmivijaya8991 2 หลายเดือนก่อน

      Sumalatha lafa undi

  • @Nagendrakumar-ek8di
    @Nagendrakumar-ek8di หลายเดือนก่อน +3

    Sowmyagari chinna chinna smile chala bavundi, Tana matalu కూడా chala chakkaga paddatiga vunnayi, manchi Stage ki Ravalani korukuntunnanu Super Interview ❤️.. 👌

  • @nasirshaik2143
    @nasirshaik2143 2 หลายเดือนก่อน +12

    Nice....nice...one of best interview shiva bro and soumya there is long way to go ma ❤ have a great future 😊

  • @abhiramsunnam
    @abhiramsunnam 2 หลายเดือนก่อน +43

    Nee interviews super untay anna 💖

  • @mediumnani8215
    @mediumnani8215 2 หลายเดือนก่อน +27

    సౌమ్య గారు తెలుగు చాలా మాట్లాడుతున్నారు❤

  • @myfoodcraftcorner
    @myfoodcraftcorner 2 หลายเดือนก่อน +13

    I was just remembered this lady as we were not seeing her these days... Good to see you 😊

  • @demudubabuprincebabu2806
    @demudubabuprincebabu2806 2 หลายเดือนก่อน +15

    సౌమ్య గారు మీకు మంచి ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నా మీరు మా ఊరు పండక్కి వచ్చారు

  • @venkatesha7686
    @venkatesha7686 2 หลายเดือนก่อน +13

    I am from Bangalore ma super ma interview and the way u speak

  • @purnalicky3182
    @purnalicky3182 2 หลายเดือนก่อน +5

    First time Clean & neat genuine interview I like it ❤

  • @ismart7262
    @ismart7262 2 หลายเดือนก่อน +13

    Good hearted person,matured person sowmya garu hatsoff❤❤❤❤

  • @yeswanthreddy511
    @yeswanthreddy511 2 หลายเดือนก่อน +8

    Sowmya garu velthye bigboss definitely I will watch because when she talking very well and counters ..very strong women la unaru

  • @subbarayudu-zm1gf
    @subbarayudu-zm1gf 2 หลายเดือนก่อน +7

    Sowmya you are gemm
    Way of talking ...
    God bless you .....

  • @paulmosesvincent2510
    @paulmosesvincent2510 2 หลายเดือนก่อน +4

    Very happy to watch this Sowmya dear. All the best for your future endeavours.❤🎉

  • @sathyareddy8084
    @sathyareddy8084 2 หลายเดือนก่อน +14

    Well matured and well mannered.. she should get more opportunities.. She shows gratitude on ETV and Star MAA in the same way ..Good interview

  • @hcjagadeesh-ye8uu
    @hcjagadeesh-ye8uu 2 หลายเดือนก่อน +3

    Hi SOWMYA sis i am Bangalore .best of luck iam kannada iam sea ur program jabardastu best of luck sister God bless you 🎉

  • @lokeshs4453
    @lokeshs4453 2 หลายเดือนก่อน +13

    Sowmya. Nice, genuine, pure heart. All the best ❤

  • @manjunathsr4004
    @manjunathsr4004 2 หลายเดือนก่อน +5

    Sowmy roa ಈ interview ನೋಡಿದ್ಮೇಲೆ ನಿಮ್ಮ ಮೇಲೆ ನನಗೆ ಅಭಿಮಾನ, ಗೌರವ ಹೆಚ್ಚಾಗಿದೆ i love you
    🙏🙏🙏🙏👍👍👍

  • @avkrao6624
    @avkrao6624 2 หลายเดือนก่อน +4

    Very nice interview... You are simply superb amma you are having great future.. you are looking family child.

  • @Mvramma
    @Mvramma 2 หลายเดือนก่อน +5

    Sowmya garu... Very good interview, mee gurinchi telisindi, chala bagundi

  • @chadalavadaprabhakar5337
    @chadalavadaprabhakar5337 2 หลายเดือนก่อน +6

    Mam soumya garu meeru yekkada hypocrisy lekunda anni vishayalu openga chepparu. Mee interview choosina taruvata mee rahte respect yekkuva iyindi. I wish you all the best. 👍👍👍

  • @VaibhavAaryan
    @VaibhavAaryan 2 หลายเดือนก่อน +3

    One of the best interview actually 👏🏻👏🏻

  • @NAGAYADAV033
    @NAGAYADAV033 2 หลายเดือนก่อน +33

    Anchor sowamy.... Interview lo super 💕

  • @Saipriya._.1
    @Saipriya._.1 2 หลายเดือนก่อน +12

    Soumya you are so kind hearted person i hope you get chances in Telugu industry ❤

  • @purnachandrarao6411
    @purnachandrarao6411 2 หลายเดือนก่อน +3

    I did not see Jabardasth, so I do not know you, but you are transparent and bold.

  • @madhusudhan1470
    @madhusudhan1470 2 หลายเดือนก่อน +9

    Sowmya gaaru mee anchoring bavundi nenu kuda karnataka lo work chestunnanu language problem naaku undedi ippdu parvaledu naa mother tongue telugu only 🎉 meeku bright future undali sowmya

  • @srinuthumma2164
    @srinuthumma2164 2 หลายเดือนก่อน +8

    సూపర్ గా చెప్పారు మేడం

  • @umamahesh5562
    @umamahesh5562 2 หลายเดือนก่อน +8

    She is genuine. ...❤❤

  • @devmanidevmai7053
    @devmanidevmai7053 2 หลายเดือนก่อน +3

    Telugu Audience full support to you 👍👍👍🕊️

  • @Sandyshorts1435
    @Sandyshorts1435 2 หลายเดือนก่อน +5

    1:08 ఆ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ ఏముందండీ బాబు అసలు...👌👌🎶🎶❤️❤️❤️ మళ్ళీ ఒకసారి "నారప్ప" సినిమా థియేటర్ లో చూడాలనిపిస్తుంది రిలీజ్ చేయండ్రా బాబు...🙏🙏🙏

  • @nageswararaokola6775
    @nageswararaokola6775 2 หลายเดือนก่อน +5

    Sowmya garu good Telugu Baga mataladu thunnaru god bless you and Shiva gari ki tq

  • @prabhakaras6546
    @prabhakaras6546 2 หลายเดือนก่อน +3

    Hi madam . Iam big fan of u -frm chikkaballapur

  • @siddunaik9515
    @siddunaik9515 2 หลายเดือนก่อน +27

    సౌమ్య ఫాన్స్ 🔥

  • @KanakalaAppalaRaju-v9o
    @KanakalaAppalaRaju-v9o 2 หลายเดือนก่อน +10

    మన తెలుగు హీరోయిన్ల కన్నా చాలా బాగా తెలుగు మాట్లాడుతుంది.

  • @lavanyas1601
    @lavanyas1601 2 หลายเดือนก่อน +5

    Hi bro, I am from Karnataka and thanks for interviewing soumya akka and you have raised one question right regarding language issues at 29:06 those issues will come only when a person disrespect a language only at that time it will become an issue
    See I am kannadiga but I speak kannada, Telugu, English and I understand Tamil and Hindi as well
    In Karnataka we respect all languages and if any non kannadiga asks any doubts or routes we will try to explain in their language itself and we don't force anyone to learn kannada but if a person is rude about the language only at that time opposite person will get angry and becomes a issue
    I believe it's not the only issue in our state it will become an issue in other places as well right when a person knows the language but they don't speak that language properly or disrespect it.

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag 2 หลายเดือนก่อน +2

    Skip cheykoda full video chusa ❤
    Nice interview 🎉

  • @shirisha.siddhartha2533
    @shirisha.siddhartha2533 2 หลายเดือนก่อน +5

    Sowmya Rao soooooooooo Genuine candidate 100 % Right words

  • @aruna305
    @aruna305 2 หลายเดือนก่อน +28

    I am big fan of sawmya garu

  • @venkatesh.n7196
    @venkatesh.n7196 2 หลายเดือนก่อน +9

    ಸೌಮ್ಯಾ ನೀವು ತೆಲುಗು ಚೆನ್ನಾಗಿ ಮಾತನಾಡುತ್ತೀರಿ ಎನು ತೊಂದರೆ ಇಲ್ಲ
    Soumya you speak Telugu very well that's enough
    సౌమ్య నువ్వు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నావు ఇంత చాలు

  • @pvenketesh2947
    @pvenketesh2947 หลายเดือนก่อน +1

    ఈ ఇంటర్వ్యూ చూసాక కన్నీళ్లు వచ్చాయి..
    సౌమ్య కి మంచి జరగాలని.........మనస్పూర్తిగా దేవున్ని కోరుకుంటున్నాను

  • @jhansirani1885
    @jhansirani1885 หลายเดือนก่อน +2

    All telugu people definitely will accept Sowmya. We all love u so much.

  • @ajithprabhas7021
    @ajithprabhas7021 2 หลายเดือนก่อน +7

    I like sowmya as person and even as anchor. she does good comedy and talks well in telugu. I wish she reach GREAT HEIGHTS IN TELUGU INDUSTRY.

  • @Raj-qc2fz
    @Raj-qc2fz 2 หลายเดือนก่อน +2

    Sowmya garu, Do not give up on your telugu, learning telugu is the key for you and never get upset with any kind of rude people, simply ignore such people, just like how we avoid a muddy road and take a good road to reach our destination. You seem to be a very innocent and good hearted person. just love your life and trust in God. Wish you all the best.

  • @Dakshith_18
    @Dakshith_18 2 หลายเดือนก่อน +2

    Very nice interview she spoke genuinely

  • @nareshpasunuti8374
    @nareshpasunuti8374 2 หลายเดือนก่อน +6

    Anna machi valla u thisukochi interview chestunnaru Sowmya garu ni❤

  • @naveenchintu4423
    @naveenchintu4423 2 หลายเดือนก่อน +20

    Somya in bigbosss 🎉🎉🎉🎉

  • @_anand_7
    @_anand_7 2 หลายเดือนก่อน +6

    Sowmya gari face lo aa innocence cheptundhi ra avida entha kastapadi ikkadavaraku vaccharu ani nenu chala emotional ayyanu mi story vini 😢

  • @kavithap63
    @kavithap63 2 หลายเดือนก่อน +3

    Good personality keep it

  • @vrsnreddy7236
    @vrsnreddy7236 2 หลายเดือนก่อน +3

    Good interview

  • @beerasujathasujji2428
    @beerasujathasujji2428 2 หลายเดือนก่อน +8

    Very nice Sowmya garu such A sweet heart U R ❤❤❤❤

  • @pjohnphone2768
    @pjohnphone2768 2 หลายเดือนก่อน +2

    Excellent speech

  • @lakshminarayana8662
    @lakshminarayana8662 2 หลายเดือนก่อน +3

    Shiva Garu Nice And Decent Interview...

  • @kothapalliajaykumar2865
    @kothapalliajaykumar2865 2 หลายเดือนก่อน +3

    All the best and good luck Sowmya garu

  • @naveenpulavarthi7
    @naveenpulavarthi7 หลายเดือนก่อน +1

    Well said