నాయనా ఫీజు రియంబర్స్మెంట్ రాక కాలేజీ విద్యార్థులు అల్లాడుతున్నారు ఆ విషయం గురించి నువ్వు ఆరు నెలల అయినా ఇంతవరకు పట్టించుకోలేదు డిప్యూటీ సీఎం గా నీకు ఈ విషయం తెలియదా
ఎన్నికలకు ముందు సంవత్సరం నుండి ఫీజు రీయింబర్స్ మెంట్ ఆపివేశారు జగన్ రెడ్డి,తల్లి తండ్రుల అయిన మేము చాల భాద పడుతున్నాం , ఫీజు రీయింబర్స్ మెంట్ వేయండి సర్
చంద్రబాబు నాయుడు గారు చాలా సమర్థులు అని తమరేగా సెలవిచ్చారు.. మీ ప్రభుత్వం మీ చేతగాని తనాన్ని కప్పిపుచుకోడానికి, అధికారులని బలి చేయడం మీ రాజకీయ నాయకులకి మామూలేగా.. మీకు నిజంగా చిత్త శుద్ధి వుంటే మీరు ప్రశ్నించవలసింది ఎవరిని? ప్రభుత్వాన్ని నడుపుతున్న వారిని.. మరి అది చేయలేక ఈ గోల ఏమిటి?
Pk గారు కొంచెం ఆలోచించాలి. మీరు నాయకులు. Actor కాదు. అభిమానిగా మీ అన్ని సినిమాలు చూస్తూ వచ్చాను. Public లో మాట్లాడాలి అంటే కొన్ని precautions compulsory. మీ లాంటి active లీడర్స్ దేశానికి అవసరం. అందుకే ఆచీ తూచీ మాట్లాడంటి. చెయ్యాలనుకొన్నది చెయ్యండి step by step. కానీ ఇలా direct గా attacking గా మాట్లాడితే hurt అవుతారు.
ధిల్లీ పెద్దల ఆదేశం ప్రకారం పొత్తు ఉంటుంది కాబట్టి అది శాశ్వత మని ఎవరూ భావించరు. తెలుగు ప్రజలు విజ్ఞతతో జ్ఞానవంతంగా ప్రవర్తిస్తే ఏకపార్టీ పాలనలో రాష్ట్రం మరింత అభివృద్ధి జరుగుతుంది.
Pawan garu meeru deputy CM ..meeru government yee..cbn ki adhikarulu yentho meeku anthe ..this is 100% fact...meru manchi vallu kaani ilantivi jariginapde manam yentha strong ga untamo appude anni kalsi yedutko galaru
పవన్ కళ్యాణ్ మోడీ చెప్పినట్టే చేస్తారు. ఎక్కడో ఒక ప్రమాదం జరిగిందని ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాట పడుతున్న రాష్ట్రంలో కుమ్ములాటలకు తెరతీసే విధంగా ఇతర శాఖలపై వత్తిడి తేవడం ఎంత వరకు సమంజసమో పవన్ గారు ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో జరుగుతున్న ప్రమాదాల్లో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా ఇలాగే అడగగలరా. అయినా ప్రభుత్వ పెద్దగా మంచి మనసుతో మీరు చెప్పాక ఇక మిగిలిన వారంతా చెప్పటం అవసరమా
మొత్తానికి తప్పు జరిగినప్పుడల్లా cbn, పవన్ కళ్యాణ్ చెరో మాట వ్యతిరేకముగా మాట్లాడితే అబ్బో ఎంతో మంచిగా చెబుతున్నాడు అనుకొనేలోపే cbn మంచోడు, అనుభవం ఉన్నోడు కాబట్టే cbn మాటే శిరోదార్యము అని మాటమార్చేస్తాడు. ప్రజలే vp లుగా వాళ్లిద్దరూ భావిస్తూ నాటకాలు ఆడుతున్నారు తప్ప నిజము కాదు.
చుక్కిరాల తీసేయడం అండి ఉపముఖ్యమంత్రి గారు మీకు అధికారులు సహకరించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానండి తొక్కిన ఆరదిస్తా మెడ తీస్తే ఇదెక్కడ ముఖ్యమంత్రి అండి బాబు ముఖ్యమంత్రి
పవన్ కళ్యాణ్ గారు మీరు కారణజన్ములు. ఈ కలియుగంలో అందరూ స్వార్థపరులు ఈ తరం రాజకీయ నాయకులలో మీ ఒక్కరి లోనే నిజాయితీ కనిపిస్తుంది. గవర్నమెంట్ మారింది కానీ రాజకీయ నాయకులు మారలేదు. రాజకీయ నాయకులు అవినీతిని కొనసాగిస్తూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాబోయే రోజులలో మీ నిజాయితీయే కాపాడాలి తిరుపతి ఘటనకు మీరు బాధ్యత వహించడం మీ ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది. రాబోయే రోజులలో ఆంధ్రప్రదేశ్ ఒక నిజాయితీపరుని కోరుకుంటుంది.
Vallemi jagan laga pichi pichi ga alochinche manushulu kadhu. Pawan Kalyan garu Amina issue aithe Ela indirect warning echi adhikarulani alert chestharu, valla pothu inkoka 15 years elane vuntundhi
ఎందుకురా ఇలా తప్పుడు కూతలు కూసి.ప్రజలలో పరువు పోగొట్టు కోవడం.అసలు మీ చానల్ కి పరువు అంటే కదా.ఇలాంటి చానళ్లు చాల ఉన్నాయి.ఉదయం.నుండి డబ్బులు యావ తప్ప ప్రజల కోసం ప్రజల గురించి.ఆలోచనే లేదు మీకు తూ మీ ప్రతుకులు
పవన్ కళ్యాణ్ ఎప్పుడు సినిమా డైలాగులు చెప్తాడు చేతగానివాడు
Me jegan la undala
అరేయ్ ఆయన చెప్తాడు చేస్తాడు మీ జడ్డి pooka
సినిమా డైలాగ్ ల ఉందా నీకు
ప్రజా పరిపాలన అంటే సినిమా డైలాగులు చెప్పిన అంత ఈజీ కాదు సార్
Nuvu vachi chupinchu.
నాయనా ఫీజు రియంబర్స్మెంట్ రాక కాలేజీ విద్యార్థులు అల్లాడుతున్నారు ఆ విషయం గురించి నువ్వు ఆరు నెలల అయినా ఇంతవరకు పట్టించుకోలేదు డిప్యూటీ సీఎం గా నీకు ఈ విషయం తెలియదా
నీ ముఖ్య మంత్రి ఏమి పీకాడు అప్పుడు నువ్వేమి పికావు
అపండ్ర బాబు ఈ డ్రామాలు
Yes డ్రామాలు మొదలెట్టాడు
వీడు ఎప్పుడు ఎం మాట్లాడుతాడో... విడికే తెలియదు
కొత్త డ్రామా సార్
ఎన్నికలకు ముందు సంవత్సరం నుండి ఫీజు రీయింబర్స్ మెంట్ ఆపివేశారు జగన్ రెడ్డి,తల్లి తండ్రుల అయిన మేము చాల భాద పడుతున్నాం , ఫీజు రీయింబర్స్ మెంట్ వేయండి సర్
రే పనికిమాలిన పవన్ కళ్యాణ్ పాత డైలాగులు వద్దు ఇప్పుడు జరిగిన దానికి ఏందో దానికి సంజాయిషీ చెప్పు
Nuvvu musukora
Real leader without any ego....❤
GOVT లో staff deficiency ఉంది. తిరుపతి అయితే VIP లకు favour చెయ్యాలి. 70% deficiency తో target achieve చేయడం కష్టం.
అరె మెంటల్ నువ్వు కొంచెం ఆవేశం తగ్గించుకో
Nuvvu musukora
ఈయన ఎక్కువ ఊహించుకుంటున్నాడు.
తనకు తానే
Venaka modi tatha vunnadu ani dhairyam, aa modi venaka Jagan vunnadu 😂😂
Nuvvu ohunchuko ni chesi chupinchu
మానెర బాబు నీవు తెలుగు దేశం వలన 21 సీట్లు గెలిచావు అది మర్చిపోవద్దు,
😂😂😂😂correct
Super 6 kooda cheopu....cheyinchu
మీలాంటి స్కూల్ కాద ఇప్పుడు. ఫీజురియంబర్ డబ్బులు వెయ్యండి.
పావలా గాడు cm కాదు
మైక్ దొరికితే ఏది పడితే అది మాట్లాడేస్తావు
పక్కన డాడీ లేకపోతే నువ్వు గెలిచేవాడివా pavala
Nuvvu gelichi chupinchu
Yerpuka musukoni undu Pawan sir ni aane aanta bratuka raa nidhi .niv okkarikayina nitho unna amountni ichhi help chesava
😢😢😢😢😢mararaam3ru
చంద్రబాబు నాయుడు గారు చాలా సమర్థులు అని తమరేగా సెలవిచ్చారు.. మీ ప్రభుత్వం మీ చేతగాని తనాన్ని కప్పిపుచుకోడానికి, అధికారులని బలి చేయడం మీ రాజకీయ నాయకులకి మామూలేగా.. మీకు నిజంగా చిత్త శుద్ధి వుంటే మీరు ప్రశ్నించవలసింది ఎవరిని? ప్రభుత్వాన్ని నడుపుతున్న వారిని.. మరి అది చేయలేక ఈ గోల ఏమిటి?
పవన్ గారికి రాజకీయం సినిమా ఒకటే అని తేలిపోయింది
బీటెక్ పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంట్ వేయండి సర్ ప్లీజ్
ఖాజనా ఖాళీ అయిపోయింది తమ్ముడు 😢😢
😂😂😂😂@@SobhaDhanaraju-g9k
సినిమా డైలాగులు మానరా babu
బాబుగారు. గెలిచినా, ఓడినా ఒంటరి పోరాటం చెయ్యండి అని కార్యకర్తలు గా మిమ్ము అడుక్కున్నాము. పొత్తు చీలితే నష్టం ఏపీకి. Meku, పవన్ గారికి కాదు.
Dialog lu vaddu.. okkatante, okkati, meeru gelisaka yemi sesaro chappandi.. rechagotte matalu tappa..
Pk గారు కొంచెం ఆలోచించాలి. మీరు నాయకులు. Actor కాదు. అభిమానిగా మీ అన్ని సినిమాలు చూస్తూ వచ్చాను. Public లో మాట్లాడాలి అంటే కొన్ని precautions compulsory. మీ లాంటి active లీడర్స్ దేశానికి అవసరం. అందుకే ఆచీ తూచీ మాట్లాడంటి. చెయ్యాలనుకొన్నది చెయ్యండి step by step. కానీ ఇలా direct గా attacking గా మాట్లాడితే hurt అవుతారు.
ధిల్లీ పెద్దల ఆదేశం ప్రకారం పొత్తు ఉంటుంది కాబట్టి అది శాశ్వత మని ఎవరూ భావించరు.
తెలుగు ప్రజలు విజ్ఞతతో జ్ఞానవంతంగా ప్రవర్తిస్తే ఏకపార్టీ పాలనలో రాష్ట్రం మరింత అభివృద్ధి జరుగుతుంది.
సంచలనం కాదు చలనం తెలియని రాజకీయం.
🎉❤❤❤🎉
Pawan garu meeru deputy CM ..meeru government yee..cbn ki adhikarulu yentho meeku anthe ..this is 100% fact...meru manchi vallu kaani ilantivi jariginapde manam yentha strong ga untamo appude anni kalsi yedutko galaru
ఏంది బాబాయ్ ఒక డిసీఎం మాట్లాడే మాటల ఇవి తొక్కి నారా తీస్తాడట. ఎవరి తొక్కు ఎవరి నారా..He does'nt know how to talk ..
అన్న నువ్వు 15 ఎల్లు పొత్తులో ఉంటే సీఎం ఎలా అవుతావే
Anna wait and see
అవుతాడులే బ్రో నువ్వు పరేషాన్ కాకు
వాడు సింగిల్ గా పోటీ చేస్తే dcm cm కాడు ఆఫ్ట్రాల్ mla అంతే
ఏంది WAIT@@BachiManchineela-cz1ny
ఆయన CM kaka piyina జగన్ ki చినిగి పోతది le, బాధపడకు😂😂😂😂😂😂😂
Performance oriented government,🎉, administration, mechanism systems, process required
Pawan Kalyan sir meeku selute ❤❤❤❤ sir
Serious comedy
పవన్ కళ్యాణ్ మోడీ చెప్పినట్టే చేస్తారు. ఎక్కడో ఒక ప్రమాదం జరిగిందని ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాట పడుతున్న రాష్ట్రంలో కుమ్ములాటలకు తెరతీసే విధంగా ఇతర శాఖలపై వత్తిడి తేవడం ఎంత వరకు సమంజసమో పవన్ గారు ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో జరుగుతున్న ప్రమాదాల్లో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా ఇలాగే అడగగలరా. అయినా ప్రభుత్వ పెద్దగా మంచి మనసుతో మీరు చెప్పాక ఇక మిగిలిన వారంతా చెప్పటం అవసరమా
డ్రామాల డైలేక్లు
Pakka Fake news.
డౌన్ డౌన్ బిఆర్ నాయుడు డౌన్ డౌన్ బిఆర్ నాయుడు తిరుమలను ప్రక్షాళన చేయాలి బి ఆర్ నాయుడు రాజీనామా చేయాలి
మాట్లాడటం రాదు.సినిమా లా ఫీల్ అవుతారు.
నిజాయితీ గల నాయకుడు... ఇలానే మాట్లాడుతారు...
RTV should change heading, do not make difference among the people.
తప్పు నిజంగా జరిగి వుంటే క్షమాపణ కోరడం లో తప్పులేదు.
Sodi, suthi pakkana petti subject matladandi. Tolu teestha, tokku teestha eemi basha babu. Samskaram nerchuko.
Cinima dialogue 😂😂😂😂😂
తొక్కలో మీడియా పవన్ ఏ సందర్బంలో ఆ మాట అన్నాడో చూడకుండా తొక్కలో న్యూస్ చూపిస్తున్నాడు
Thanks. Anna. Super
మొత్తానికి తప్పు జరిగినప్పుడల్లా cbn, పవన్ కళ్యాణ్ చెరో మాట వ్యతిరేకముగా మాట్లాడితే అబ్బో ఎంతో మంచిగా చెబుతున్నాడు అనుకొనేలోపే cbn మంచోడు, అనుభవం ఉన్నోడు కాబట్టే cbn మాటే శిరోదార్యము అని మాటమార్చేస్తాడు. ప్రజలే vp లుగా వాళ్లిద్దరూ భావిస్తూ నాటకాలు ఆడుతున్నారు తప్ప నిజము కాదు.
సార్ పవన్ ఒక్కసారి కామెంట్స్ చూసి
Are you good politician or not
Urbhan lo roadlu veyyande sar
Pk ..cbn may not accept your speed..be careful with him pk ji
జగన్ కూడా ఓటు అడిగి తిరుపతి MP సీటు గెలిచినాడు గా ఆయన చెప్పలేదు
మీరు అనవసరం
Antha Andhrapradesh Rasta Chevvulalo Puvvulu Pette Matalu Matladuthunnaru
Inka 15 years janda kuligane😂😂😂
చపలచిత్తం కల వాళ్ళ ఎవరు కూడా రాజకీయాలు కు పనికి రారు!
Chapal chittam kadura vedhava gudiseti Vedhalu gudiseti veshalu veste thokkutaru
Nijame jagan ni chusam ga
@@RajiniBainami pawala gani lekka evani sanka nakaledu gelavadaniki
చుక్కిరాల తీసేయడం అండి ఉపముఖ్యమంత్రి గారు మీకు అధికారులు సహకరించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానండి తొక్కిన ఆరదిస్తా మెడ తీస్తే ఇదెక్కడ ముఖ్యమంత్రి అండి బాబు ముఖ్యమంత్రి
క్షమాపణలు చెప్పితే సరిపోదు.. జైల్లో పెట్టాలి
పొత్తు లేక పొతే కనీసం మొక్కజొన్న పొత్తులు అమ్ముకోవటానికి కూడా పనిచెయ్యరు వీళ్ళు
టీడీపీ పార్టీ లో లేకపోతే నీకు ఒక్క సీట్ వచ్చిది
పొద్దుతిరుగుడు పువ్వు లాగా ఉండకండి ఈ రాష్ట్రానికి సూర్య చంద్రుడు ఎప్పుడూ ఉండాలి
ఆహా, క్యా డైలాగ్ హై, sunflower, ఇది నిజంగా పొద్దుతిరుగుడు పువ్వే
గలివాటం యాదవుసొళ్ళు 5 ఇయర్స్ ఇలాగే నాకు భయం లేదు నాకుభయం లేదు అని భయపడేవాడే పదే పదే చెప్పుతుంటాడు
Enti అధికార్లకు చెప్పి పొత్తు పెట్టుకున్నాడా
🫶🤲🤲🤲🫶🌟🔥🔥🔥🌟🫶
CBN గార్కి , కల్యాణ్ బాబు కూ పంపకాల విషయంలో తేడా వచ్చిందా
Pawan Kalyan kiBabu garu pull support ga unnadu.Aayana ye portfolio yediadigite adiistadu
ఇతను బాగా ఎక్కువ ఊహించు కుంటున్నాడు. బీజేపీ ఇతనిని బాగానే వాడుతుంది.
Pavan Sir,meru stira alochana vundali,metho kastam,kopam yekkuva,metho jatha chala kastam,thokkinara theeyyandi,Babu garu addu cheeparu,prathi mata alochinchi mataladali.
Jai p. K
పవన్ కళ్యాణ్ గారు మీరు కారణజన్ములు. ఈ కలియుగంలో అందరూ స్వార్థపరులు ఈ తరం రాజకీయ నాయకులలో మీ ఒక్కరి లోనే నిజాయితీ కనిపిస్తుంది. గవర్నమెంట్ మారింది కానీ రాజకీయ నాయకులు మారలేదు. రాజకీయ నాయకులు అవినీతిని కొనసాగిస్తూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాబోయే రోజులలో మీ నిజాయితీయే కాపాడాలి తిరుపతి ఘటనకు మీరు బాధ్యత వహించడం మీ ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది. రాబోయే రోజులలో ఆంధ్రప్రదేశ్ ఒక నిజాయితీపరుని కోరుకుంటుంది.
అయిపోయింది ని పని ఈ 5 y నీకు టైం మళ్ళీ ఉండవ్ dcm కావు
పవన్కళ్యాణ్ చంద్రబాబు కూ.. మధ్య.. తాలింపు ప్రయత్నం
Sir meeru pictures cheyandi. Raja keeyalalo undaddu
Cinema dialogues baga vantabattayi
బీజేపీ కి రాధ సారధి పవన్ ...బీజేపీ డైరెక్షన్ లో పని చేస్తున్నాడు టీడీపీ తో ఎప్పుడు అయిన పొత్తు కట్ అవ్వచు
Nilaga manchiga undey vallu leru anna erojulo….
Sir
Sir, Present Generation Issue lo, sir, పవన్ gaaru CM Unadali,
నువ్వు రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి ఏం మాటలు అండి పవన్ కళ్యాణ్ గారు తొక్కుతా పొడుస్తా తీస్తా
నెస్ట్ జగన్ వస్తాడు నీవు ఆపార్టీ లో కలుస్తావు
Pedha black mailer batukuantha black mailinge eppudu tippi kodutundi
అసలు ఎవడూ దగ్గొద్దురా!
Police department ni & collectors ni mottanni marcheveyandi.lekapothe ee na kdkl mararu
Pavan ఇది సినిమ కాద
Pavan ఇది సినిమ కాదు
Inka CBN. Garini bedarinchadum start ayindi
Alliance undadu ani. Anadum
Inka fighting
Party untundo pothundo anedi start avuthundi peopke lo
మీరు చేతగాని వారు పవన్ డైల్ గులు గా లు వద్దు
Chetagani vadu ante mokam pagulutundi pawan anna supar
పవన్ కల్యాణ్ నీవు ఏమి చెయ్యలేవు
అరేయ్ ఎమి జరుగుతుంది మీరు ఏమి చూపిస్తున్నారు రా స్వామి
Let him go away summarily
Ante inko 15 yrs kooda memu tdp flags moyali... Nuvvu CBN daggara kukkalaga unta antunnav anthena
అయ్యిందా..బాగా అయ్యిందా. పవన్కళ్యాణ్ని రెచ్చగొడితే RDX తో వాలీబాల్ ఆడుకున్నట్టే..
Jai power star
Vallaki antha knowldge vunda sorry cheppadaniki.
Same old stories,
In and out of power.
Vallemi jagan laga pichi pichi ga alochinche manushulu kadhu. Pawan Kalyan garu Amina issue aithe Ela indirect warning echi adhikarulani alert chestharu, valla pothu inkoka 15 years elane vuntundhi
ఎందుకురా ఇలా తప్పుడు కూతలు కూసి.ప్రజలలో పరువు పోగొట్టు కోవడం.అసలు మీ చానల్ కి పరువు అంటే కదా.ఇలాంటి చానళ్లు చాల ఉన్నాయి.ఉదయం.నుండి డబ్బులు యావ తప్ప ప్రజల కోసం ప్రజల గురించి.ఆలోచనే లేదు మీకు తూ మీ ప్రతుకులు
Bokka తెలుసు కష్టాలు
Ycp gvmnt best
Leather industry
😂 funny
Ore oka daina dhamu dairayam unte me photo petti vimarsinchandi😊
Eppatki nuvve cm
ఈ డైలాగు లు వద్దు
Deenikenduku vakreekarana, police department elavundi, correct ga vunda,danimeede aropinchdu,tappemundi.