Sri Thota Maisamma

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 พ.ย. 2024

ความคิดเห็น • 18

  • @VenkyCHOWDRY
    @VenkyCHOWDRY 7 วันที่ผ่านมา

    Jai Mata di

  • @chendrashekarachary4414
    @chendrashekarachary4414 หลายเดือนก่อน

    శ్రీ మాత్రే నమః

  • @kanapurammanjula2150
    @kanapurammanjula2150 หลายเดือนก่อน

    🙏

  • @alekhyap3037
    @alekhyap3037 11 หลายเดือนก่อน +2

    Om shree matraya namah 🙏💐
    Amma... You are my favourite goddess amma... thankyou for giving me a peaceful life....Bless me with a baby Amma ..I'm waiting for my baby Amma.... bless me Amma...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NagaLaxmi-dd3dz
    @NagaLaxmi-dd3dz หลายเดือนก่อน

    Jaganmatha kapadu thalli amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @meenareddy461
    @meenareddy461 ปีที่แล้ว +2

    Om Matra Namah 🙏🙏🌹🌹🙏🙏🌹🌹

  • @Shra1Chin2
    @Shra1Chin2 7 วันที่ผ่านมา

    అందరికీ నమస్కారములు!
    ఇది 100% నిజం. This is 100% true.
    Please read the following either in Telugu or English as per your convenience.
    ఇది 100% నిజం. ఇది స్వయంగా నా అనుభవం. ఇది నా ఒక్కడి అనుభవం మాత్రమే కాదు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి అనుభవం. ఇక్కడ అమ్మవారు మిమ్మల్ని చూడకుండానే మీ చరిత్ర చెబుతుంది. ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవలసిందే. మీరు ఏదైతే సమస్యతో వెళ్తారో మీ విషయాలు మీరు ముందు ఎవరికీ చెప్పకుండానే అది అమ్మవారిచే చెప్పబడుతుంది. అందుకే ఈ దేవాలయం (తోట మైసమ్మ దేవాలయం) ఇంత ప్రఖ్యాతి పొందినది మరియు ప్రతి ఒక్కరికీ అమ్మవారు అంటే అంత నమ్మకం. ప్రతి ఒక్కరూ అమ్మవారు చెప్పేది అంతా కరెక్ట్ అని వాళ్ళ అనుభవాలు మరియు వాళ్ళకి అంతా బాగా జరిగింది అని కూడా చెప్పారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ స్నేహితులని, బందువులని కూడా తీసుకువస్తున్నారు. ఇక్కడికి భక్తులు వివిధ రాష్ట్రాల నుండి వస్తున్నారు.
    మీరు ఈ దేవాలయానికి రావాలంటే మంగళవారం మరియు శుక్రవారం ఉదయం 6 గం.లకి రావాలి. సరిగ్గా ఉదయం 6 గం.లకి పేర్లు నమోదు చేస్తారు. సరిగ్గా ఉదయం 6 గం.లకి మరియు ఆ తర్వాత వచ్చిన వాళ్ళ పేర్లు మాత్రమే నమోదు చేయబడుతుంది. అంతకన్నా ముందు వచ్చి ఆలయ పరిసరాలలో ఉన్నవాళ్ళ పేరు నమోదుచేయబడదు. ఎక్కువ దూరం నుండి వచ్చేవారు కావాలంటే సిటీకి ముందు రోజే వచ్చి వసతి తీసుకుని మరల ఉదయాన్నే 6 గం.లకి అక్కడికి చేరుకోవాలి. ఈ రూల్స్ తప్పకుండా పాటించాలి. ఇది 100% రూల్ ఇక్కడ. లోకల్ వారు అయినా ఎవరైనా ఇదే రూల్. ఈ రూల్స్ పాటించని వాళ్ళకి ఇక్కడ అవకాశం రాదు. మొత్తం ఒక రోజు 40 మందికే ఈ అవకాశం. అవకాశం రానివాళ్లు అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్లొచ్చు.
    పేర్లు నమోదు చేసుకున్నవారు ఆలయంలోనే ఉండాలి. అమ్మవారి దర్శనం అయ్యాక ఎవరైతే పేర్లు నమోదు చేయించుకుంటారో వాళ్ళని ఉదయం 10 గంటలకి లైన్లో కూర్చోబెడతారు. ఉదయం సుమారు 11 గంటలకి ఈ కార్యక్రమం మొదలవుతుంది. సాయంకాలము 40 మంది పూర్తి అయ్యేవరకు చెప్పబడుతుంది. అమ్మవారు వాళ్ళ సమస్య చెప్పి పరిహారం చెపుతుంది. దాన్ని పాటించాలి.
    ప్రత్యేకత: ఇక్కడికి ఎవరైతే భరించరాని బాధతో వస్తారో అమ్మవారు వాళ్ళని స్వయంగా వాళ్ళ సమస్య చెప్పి వాళ్ళని తన దగ్గరికి పిలుస్తుంది. అందరూ ఇది చూసి ఆశ్చర్యపోతారు.
    Note: మీరు నిమ్మకాయలకి మరియు కొబ్బరికాయలకి మాత్రమే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. మీకు తోచినంత డబ్బులు హుండీలో వేయవచ్చు. ఇంకా ఎటువంటి ఖర్చులు ఉండవు.
    Temple Address:
    Thota Maisamma Temple, Sai Krupa Colony, Yapral, Secunderabad, Telangana - 500087
    Google Map for Temple: maps.app.goo.gl/pfMtvJ4ks8TYALSK9
    Greetings to everyone!
    This is 100% true. It is my personal experience. It’s not just my experience but also it's the experience of everyone who has come here. Here, the goddess tells your story without even seeing you. Everyone is amazed. Whatever issues you bring with you, they are revealed by the goddess before you even mention them. That’s why this temple (Thota Maisamma Temple) is so famous, and everyone has such faith in the goddess. People say that everything the goddess tells them is correct and that their experiences have been positive. Those who come here often bring their friends and relatives as well. Devotees come from various states.
    If you wish to visit this temple, you should arrive by 6 AM on Tuesdays and Fridays. Names are registered exactly at 6 AM. Only those who arrive right at 6 AM and afterward will have their names registered. Anyone coming earlier will not have their name registered. Those coming from very far should arrive the day before and stay near by hotels overnight to ensure they reach the temple by 6 AM. This rule must be strictly followed. This applies to locals as well. Anyone who does not follow these rules will not get a chance here. Only 40 people get this opportunity each day. Those who do not get a chance can still visit the goddess and leave.
    Those who have registered must stay at the temple. After darshan of the goddess, those who registered will be seated in line by 10 AM. The program usually begins around 11 AM and continues until all 40 people are done in the evening. The goddess will address their problems and suggest remedies, which must be followed.
    Specialty: Those who come here with unbearable pain, the goddess herself tells their problem and calls them to her. Everyone is amazed to see this.
    Note: You only need to offer money for lemons and coconuts. You can donate as much as you wish in the donation box. There are no other expenses.
    Temple Address:
    Thota Maisamma Temple, Sai Krupa Colony, Yapral, Secunderabad, Telangana - 500087
    Google Map for Temple: maps.app.goo.gl/pfMtvJ4ks8TYALSK9

  • @kumananma2326
    @kumananma2326 หลายเดือนก่อน

    Yapral

  • @KavithaKavvampelly
    @KavithaKavvampelly หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @koduriaiswaryalakshmipurni2251
    @koduriaiswaryalakshmipurni2251 2 หลายเดือนก่อน +2

    Swami evarina visit chesara

  • @sidhi_vinayaka_pindi_vantakalu
    @sidhi_vinayaka_pindi_vantakalu 2 หลายเดือนก่อน +3

    Address akada andi pls

    • @sravankumar9117
      @sravankumar9117 2 หลายเดือนก่อน +1

      Thota Missamma Temple
      Yapral Water Tank SaiKurpa Colony
      Sainikpuri Secunderabad

    • @Shourya_Mahi_Vlogs6891
      @Shourya_Mahi_Vlogs6891 หลายเดือนก่อน +1

      ​@@sravankumar9117buses untaya nagaram ecil ninchi

  • @deepikacreations9266
    @deepikacreations9266 หลายเดือนก่อน

    Adress please

  • @KrishnaKumariKuchibhotla
    @KrishnaKumariKuchibhotla 2 หลายเดือนก่อน +2

    ప్రశాంతంగా అమ్మవారిని కొలిచేవారెవ్వరు ఇలా చేయరు