వద్దురా వద్దురా అని మొత్తుకున్నాం.నువ్వు మునిగావ్ మమ్మల్ని ముంచావ్ జగన్ పై కాటాసాని రాంభూపాల్ రెడ్డి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.ย. 2024
  • For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
    వద్దురా వద్దురా అని మొత్తుకున్నాం..
    నువ్వు మునిగావ్, మమ్మల్ని ముంచావ్
    జగన్ పై కాటాసాని రాంభూపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
    #jagan #ysrcp #katasani
    #AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
    ------------------------------------------------------------------------------------------
    Connect With Us :
    ► SUBSCRIBE us on TH-cam : bit.ly/3G0z38e
    ► LIKE on Facebook : / amaravativoice
    ► FOLLOW on Twitter : / amaravativoice
    ► VISIT our Website : www.amaravativ...

ความคิดเห็น • 1.3K

  • @Ubhayakusalopari4785
    @Ubhayakusalopari4785 3 หลายเดือนก่อน +526

    ల్యాండ్ టైటిలింగ్ ఇప్పుడొద్దు అన్నారుకాని, ఎప్పటికీ ఒద్దు అన లేదన్నమాట,,, మళ్ళీ ఓస్తే లాండ్ టైటిలింగ్ తెస్తారన్నమాట

    • @nagasailajaperaka6003
      @nagasailajaperaka6003 3 หลายเดือนก่อน +20

      Mana adrushtam aentanti ippudu land titling act theesukuravatam... election ayyi gelichesthae appudu theesukostaaru AP aemayyedi...Devudu vunnaadu

    • @anil9708
      @anil9708 3 หลายเดือนก่อน +8

      Anthe ga anthe gaa

    • @lkv814
      @lkv814 3 หลายเดือนก่อน +12

      Ee naa ko....la mulaalu kooda ap lo vunda koodadhu.

    • @umaparameswari1236
      @umaparameswari1236 3 หลายเดือนก่อน +6

      No doubt

    • @venkateswarlupujari4609
      @venkateswarlupujari4609 3 หลายเดือนก่อน +9

      Anduke ycp yeppatiki vaddu... Tdp yeppatiki muddu... 🙏🙏🙏

  • @kamal.m3130
    @kamal.m3130 3 หลายเดือนก่อน +27

    ఓ హో మీరు నెగ్గితే ల్యాండ్ టైటిల్ వస్తుంది, ఇప్పుడు కాక పోయిన మళ్ళీ నెగ్గిన కుడా కుడా చేస్తారు, అసలు మిమ్మల్ని ఇదే మొదటి సారి చూస్తునాను మీరు అసంబ్లీ కి వెళ్లరా

  • @subbaraopanthangi898
    @subbaraopanthangi898 3 หลายเดือนก่อน +54

    గత ఐదు సంవత్సరాలుగా తమరుచేసిన రాజకీయ కక్షల ఫలితమే మీకు పట్టిన ఈ గతి 2014 లో ఎక్కడైనా ఈవిధంగా జరిగిందా.

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 3 หลายเดือนก่อน +15

    ఎలక్షన్ అయినతరువాత ల్యాండ్ గ్రాబింగ్ act తేవటానికి మాత్రం మీరు సపోర్ట్ అన్నమాట. ఓడిపోవటానికి మీరు చెప్పినవన్నీ correct

  • @ramakoteswarareddy2094
    @ramakoteswarareddy2094 3 หลายเดือนก่อน +383

    మీరు ఓడిపోతారని కలలో కూడా అనుకోలేదు జగనన్న చేసిన తప్పు వల్ల మీరందరూ ఓడిపోయారు చంద్రబాబు నాయకత్వం బాగా ప్రజలు కోరుకున్నారు జై తెలుగుదేశం

    • @prasadkovvuri3664
      @prasadkovvuri3664 3 หลายเดือนก่อน

      2019లో కూడా చంబా చేసిన తప్పు వల్లే పాపం టీడీపీ వాళ్ళు అందరూ ఓడిపోయారు.జై జగన్.

    • @TrueisGod94
      @TrueisGod94 3 หลายเดือนก่อน +6

      మాకు తెలుసు ఓడిపోతాడని, ex Army variki serial number wise ivvara babu అంటే నీ ఇష్టం వచ్చినట్లు ఇస్తావా!, నీకు మాత్రం కరెక్టే జరిగింది sir. 5 years గోళ్ళు గిల్లుకంటూ తిరుగు .

  • @padmavathipadmavathi3565
    @padmavathipadmavathi3565 3 หลายเดือนก่อน +13

    అన్న ఉద్యోగాస్తులు ఒట్లు మాకు వద్దు అన్నారు అంగన్ వాడిలకు ఓట్లు వద్దు అని చెప్పిన్నారు ఒక అంగన్ వాడి కార్యాక్తర్త 10 మందికి చెప్పి ఓట్లు వేప్రుస్తాది అమే ఓటు వద్దు అన్నారు కధ అన్న

  • @cheruvugatturamamohanarao632
    @cheruvugatturamamohanarao632 3 หลายเดือนก่อน +437

    అదేంటి సార్ cps వద్దన్నారు మద్యం వద్దన్నారు అమరావతి కడప అన్నారు పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు ప్రత్యేక హోదా తెస్తామన్నారు మరి ఇవన్నీ మరిచిపోయారు గా

    • @Syam-y1v
      @Syam-y1v 3 หลายเดือนก่อน +11

      Vallu eppudu nijalu chepparu..dabbu lenappudu hamilu Ela istharu anta... appulu chesi velle echaru... prathipaksha hoda lekapoyena pressmeet lu avasarama

    • @mohang4267
      @mohang4267 3 หลายเดือนก่อน +4

      Konni kulaka ni dweshincharu mee party jagan garu

    • @kcthippaiahthippaiah6353
      @kcthippaiahthippaiah6353 3 หลายเดือนก่อน +1

      కొత్త గవర్నమెంట్ స్పెషల్ స్టేటస్ ఇప్పుడు తెస్తుద్యా.... తప్పక తెస్తుంది.
      కాని మళ్ళీ స్పెషల్ ప్యాకేజీ అడుగు తున్నట్లు వింటున్నాము.

    • @Syam-y1v
      @Syam-y1v 3 หลายเดือนก่อน

      @@mohang4267 ...kula ,mathalanu okela chusevade nayakudu... please remove caste system.. only 2 types of people rich or poor... educated or illiterate s ..all are indians...

    • @pushpalathapushpalatha1531
      @pushpalathapushpalatha1531 3 หลายเดือนก่อน +3

      Aa mata mundu chepithe ee samasya vochhedi kadu jugghuganni thannandi

  • @harikrishna-cf5yk
    @harikrishna-cf5yk 3 หลายเดือนก่อน +11

    అరాచకానికి బ్రాండ్ అంబాసిడర్ మీరు మీ నాయకులు. మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు చెప్పినట్లు వుంది

  • @balarambonagiri2306
    @balarambonagiri2306 3 หลายเดือนก่อน +209

    చంద్రబాబును జైలు పెట్టినప్పుడు తెలియదా అప్పుడు ఎక్కడ పోయింది ప్రజాస్వామ్యం లేనిపోని కేసులు పెట్టి

    • @lakshmidevipillalamarri54
      @lakshmidevipillalamarri54 3 หลายเดือนก่อน +3

      బాగా చెప్పారు. వీళ్ళు లారీ కి బేరం ఆది, టైర్లు కొనే చందంగా పరిపాలించారు. గురివింద గింజలు

    • @mohammadanwar7583
      @mohammadanwar7583 3 หลายเดือนก่อน +4

      వీళ్ళకు అమరావతి, పోలవరం ఉసురు తగిలింది,, అధికార అహంకారం గర్వం, అందుకే ఇలా అయ్యారు 😂

    • @geranatha4400
      @geranatha4400 3 หลายเดือนก่อน

      ​@@mohammadanwar7583Amaravathi koraku Dandina Dabbu emayindo ABN, Eenaadu Babu ni adagandi.
      Amaravathi koraku 34,000 ekaraallu theesukoni ippudu 5,700 ekaraallu migilchaadu Baabu gaaru. Theliyada.
      Polavaram 95 percent complet chesindi Jagane ippudu asalu vundedi.

  • @venkatakrishna8876
    @venkatakrishna8876 3 หลายเดือนก่อน +10

    అన్న ఉద్యోగు లను కూడా పట్టించు కోలేదు వాళ్ళు కూడా దెబ్బ కొట్టారు పోలీస్ ల చేత కేసులు పెట్టించారు మీ ప్రభుత్వం లో

  • @boyapatichiranjeevi3631
    @boyapatichiranjeevi3631 3 หลายเดือนก่อน +60

    YCP గెలిచి వుంటే ఇలా మాట్లాడే వారా ఈ మాటలు అధికారం వున్నప్పుడే మాట్లాడితే విలువ వుండేది

  • @SubramanyamAkkali
    @SubramanyamAkkali 3 หลายเดือนก่อน +10

    సార్ ప్రజల ఆస్తులపై పాలకుల ఫొటోలు తప్పు, అభివృద్ధి శూన్యం, అయినా ఇప్పుడు నీతులు ఏంటి అప్పులు తప్ప ఏమి చేశారు రాష్ట్రానికి

  • @sureshkamanuri3705
    @sureshkamanuri3705 3 หลายเดือนก่อน +226

    ఇసుక మద్యం తోనే వైసిపి ఔట్

  • @eswararao6492
    @eswararao6492 3 หลายเดือนก่อน +28

    ల్యాండ్ టైటిలింగ్ ఒకటే కాదు మీ పార్టీ ఓటమి కి కారణం బూతులు మంత్రులే మెయిన్

  • @knaveen6134
    @knaveen6134 3 หลายเดือนก่อน +39

    ఒక సారి మీ పార్టీ మీ గురించి జనాలు ఏం అనుకుంటున్నారో తెలుసా అన్న మీరు మీ మనుషులు కబ్జాలు చేసి సామాన్య ప్రజల ను ఎంత ఇబ్బందులు పెడుతున్నారో చూడండి. ఏమన్నా మాట్లాడితే భూపాల్ రెడ్డి మనుషులం అని చెప్తారు .మీరు చాలా కబ్జాలు చేసారు మీరు ఉంటున్న ఇల్లు కబ్జా స్థలం కాద అన్నా.మీరూ ఎం బిజినెస్ లు చేయాలి కానీ చాలా ఆస్తులు కూడా పెట్టరు ఎలా వచ్చారు ఒక వేంచేర్ వేస్తే మీకు మీ తొత్తులకు డబ్బులు ఇవ్వాలి .ఒక్క చీర అన్న మీరు విన్ అయ్యాక ప్రజలకోసం పోరాటం చేసారా.విన్ అయ్యక ప్రజల కోసం ఒకసారి బయటకి వచ్చారా.మీరు మారనది అన్నా

  • @ram7706
    @ram7706 3 หลายเดือนก่อน +7

    మీరు అందరూ కలసి చాల బాగా కూటమిని గెలిపించారు... సూపర్

  • @sivareddykarri9440
    @sivareddykarri9440 3 หลายเดือนก่อน +39

    మొత్తం అందరూ మునిగిపోయారు

  • @kotaiahsunkara
    @kotaiahsunkara 3 หลายเดือนก่อน +24

    ఎం త రౌడీ రాజ్యం వలన వైకాపా ఓడి పోయింది 😮😮😮😮😮😮😮

  • @vijayakumaryenugupalli1559
    @vijayakumaryenugupalli1559 3 หลายเดือนก่อน +7

    ఇసుక ప్రభావం తక్కువే సర్! ల్యాండ్ టైటిల్ యాక్ట్ కొంప ముంచింది. అసలు దేశం అంతటా అమలయ్యేలా ఒకే చట్టాన్ని కేంద్రం చెయ్యాలి గాని, ఏం రాష్ట్రానికి ఆ రాష్ట్రం రూపొందించుకోవడమేమిటి సర్?

  • @sureshgudavalli5899
    @sureshgudavalli5899 3 หลายเดือนก่อน +85

    కొన్ని వేల తప్పులు చేశారు ఇంకా మీకు బుద్ధి రాలేదు మీరు అరాచకం చేయలేదా మీరు ఎన్ని వేల అరాచకాలు చేశారో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు

  • @veerapoluri1583
    @veerapoluri1583 3 หลายเดือนก่อน +8

    ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి తీసుకెళ్లాడు దాన్ని మీ ఓల్డ్ అడ్డుకోలేక పోయారు ఇది ఒకటే కాదు చాలా ఉన్నాయి

  • @lakshmireddy1489
    @lakshmireddy1489 3 หลายเดือนก่อน +47

    High court kurnool కు ఏ ందుకు రాలేదు, రాయలసీమ అది ఒక్కటాన్న చెయ్యలేక 5సం కాలం గడిపారు,

    • @kodaligopalakrishna4967
      @kodaligopalakrishna4967 3 หลายเดือนก่อน +3

      Rayala seemaku kadu state lo ekkadina yemaina chesara

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 3 หลายเดือนก่อน

      High court tho peddaga vorigedem vundadhu inka ithara vupaadhi avakashalu peragadaaniki vunna vaatinadagadam melu

    • @krishnaprasadvavilikolanu873
      @krishnaprasadvavilikolanu873 3 หลายเดือนก่อน

      CBN would do justice.

  • @nookarajugeesala7073
    @nookarajugeesala7073 3 หลายเดือนก่อน +7

    మీరు *చెప్పిన *లెక్క ప్రకారం భూములు కలిగిన వారు మద్యం సేవించే వారు భవన నిర్మాణ పనులు చేసే వారు మీ పార్టీ కి ఎప్పటికీ ఓట్లు వేయరు

  • @maheshmodili7808
    @maheshmodili7808 3 หลายเดือนก่อน +16

    JP company.. నెత్తిన అప్పు..అహంకారం..పోలీసు లతో అణిచివేత..పరదాలు..రుషికొండ..😢

  • @charanpaulradhika8667
    @charanpaulradhika8667 3 หลายเดือนก่อน

    Rambhupal reddy gaaru
    చాలా చక్కగా వివరించారు...
    Cbn...చెలెరు...
    Pk .....చిరు ok

  • @wingg0
    @wingg0 3 หลายเดือนก่อน +42

    గెలిచిన రెండో రోజు ప్రజవేధికని కూల్చారు..వైసిపి పార్టీ పతనం ఆరోజే ఆ కూల్చివేత తోనే మొదలయింది.

  • @pokalamadhav9274
    @pokalamadhav9274 3 หลายเดือนก่อน +2

    మీరు ఒక్కరు నిజాయితీగా ఓటమి అంగీకరించి ఓటమికి గల కారణాలు చక్కగా వివరించారు హ్యాట్సాఫ్ టు యు

  • @lakshmidevipillalamarri54
    @lakshmidevipillalamarri54 3 หลายเดือนก่อน +151

    మద్యం మంచిది ఇవ్వలేదు
    Cps రద్దు?
    కరెంట్ బిల్లు చార్జెస్ విపరీతం
    చేత్త్త పన్ను
    పెరిగిన ధరలు
    జాబ్ కేలండర్ ..హుళ్ళక్కి
    మీ సహాయం AP కి అక్కర్లేదు.
    కామ్ గా కూర్చొని పరిపాలన ఎలా చేయాలో నేర్చుకోండి.
    మీరేమి కితాబు ఇవ్వక్కర్లేదు
    మీరు చేసిన అరాచకాలు సోషల్ మీడియా లో ఉంటాయి, పోయి చూసుకోండి.
    నెమ్మదిగా ఉండండి.

    • @lingamnarasimha2570
      @lingamnarasimha2570 3 หลายเดือนก่อน +8

      Current charges shock bro every month

    • @prasadkovvuri3664
      @prasadkovvuri3664 3 หลายเดือนก่อน +1

      ఇప్పుడు మీ అరాచకాలు చూస్తున్నారు లే.

    • @vijayakumaryenugupalli1559
      @vijayakumaryenugupalli1559 3 หลายเดือนก่อน +3

      ఇప్పుడు మందు రేటు తగ్గిస్తున్నాడు. నిత్యావసరాల ధరలు మాత్రం తగ్గిస్తాననలేదు. ఇక ఆడే, మగా, పిల్లలు, పెద్దలు అందరూ తాగి ఆనందించొచ్చు. ఆరోగ్యాలు పెంచుకోవచ్చు.అభివృధ్ధి స్టార్టయింది. వీథివీధికి బెల్టు షాపులు పండగే!

    • @Rpachig
      @Rpachig 3 หลายเดือนก่อน +1

      As per pillamarri garu CBN will cancel CPS... will it happen...meeru kuda chudandi

    • @GK-ic3qh
      @GK-ic3qh 3 หลายเดือนก่อน

      Above are 0.0000001% of manifestos. because jagan did 99% of manifestos.these YCP MLA have no fear of telling lies.

  • @sridharakkineni-kx8lt
    @sridharakkineni-kx8lt 3 หลายเดือนก่อน +3

    ఈ ఆరు నెలలు మాట్లాకఁడి విశ్రాంతి తీసుకోండి

  • @RAMESH-js9lc
    @RAMESH-js9lc 3 หลายเดือนก่อน +3

    ycp అరాచకాలు చెయ్యలేదు అంటున్నాడు ఈ రెడ్డి......
    5 సంవత్సరాలు చాలా శాంతియుతం గా పరిపాలించారంట..............
    రాజధాని, మద్యనిషేధం , Job Calender ఇవేవీ అసలు issue లే కానట్టు ఉంది వీరికి.

  • @jambuvishwa7905
    @jambuvishwa7905 3 หลายเดือนก่อน +80

    పదవి పోయిన మైకంలో ఏం మాట్లాడుతున్నావ్ రాంభూపాల్ రెడ్డి

  • @valmikiomeprakash5016
    @valmikiomeprakash5016 3 หลายเดือนก่อน +3

    తాగే వాళ్ళు ఎలాగైనా తాగు తారన్న మన రాష్ట్రంలో సర్వే ప్రకారంగా ఓటర్లు రోజు తాగేవారు 42% వారానికి ఒకసారి తాగేవారు 15% ఉన్నారు అంటే 57% ఉన్నారు వారి డబ్బు తోనే గవర్నమెంట్ నడిపారు
    మీరు చెప్పినట్టు మీరేమైనా మద్యాన్ని అపివేయలేదుకద పనికి మాలినమందు తాపీ జనాలను పిచ్చోల్లను చేశారు బయటకు వెళ్లి గమనించండి మీకే అర్థమవుతుంది
    అందుకే తొక్కారు అధ పాతాళానికి

  • @cheruvugatturamamohanarao632
    @cheruvugatturamamohanarao632 3 หลายเดือนก่อน +141

    ఒక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు సార్ ప్రజా వేదిక నాడే చెప్పు ఉండాల్సింది మీరు చెప్పేది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్తున్నారు కాదు ఈ లోపు కొన్ని వేల అనర్ధాలు జరిగినాయి రాష్ట్రం సర్వ నాశనం అయిపోయింది అభివృద్ధి లేదు పోలవరం అమరావతి సర్వ నాశనం అయింది వీటి ద్వారా అమరావతి నాశనం ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోగతి పాలయ్యింది అద్భుతమైన నగరం ఉంటే ఎంత మేలు జరుగుతుందో హైదరాబాదు నుంచి చూస్తున్నాం మనం కచ్చితంగా వైసీపీ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేసింది ఘోరాలు చేసింది సాక్షాత్తు ప్రభుత్వమే కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలను హరించడం ఏమిటి ఎక్కడైనా ఉన్నదా ఇది

    • @wingg0
      @wingg0 3 หลายเดือนก่อน +6

      Yes 💯 correct

    • @Rpachig
      @Rpachig 3 หลายเดือนก่อน +1

      Polavaram Kattina variki I support.but chamba Pavano also can't do it. Hyderabad evolved. Not build in one day.

    • @laxmivsm7316
      @laxmivsm7316 3 หลายเดือนก่อน +2

      But C.b.n. has key role in the development of Hyd. Everyone has to accept that..Mr.K.t.r. also accepted this in the press meet.only because of Hyd 60% revenue income getting Telangana state.it's true.

  • @nayak.b1739
    @nayak.b1739 3 หลายเดือนก่อน +1

    Good analisis Sir. Unnadi unnattugaa chepparu thanks 👍. Ippatikaina mee Jagananna ni ardam chesukoomanandi. Chalu thanks

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 3 หลายเดือนก่อน +18

    ఏలెక్షన్ అయిన తరువాత
    తెద్ద్దమని అంటారు ?
    గేలిపించి నందుకు,
    మీ కృతజ్ఞత ప్రజలకు ఇదా !
    JESUS:
    never pardons the SINNER జగ్గడు.

  • @o.sathivk5039
    @o.sathivk5039 3 หลายเดือนก่อน +1

    Correct chaparu

  • @gangisettygupta9355
    @gangisettygupta9355 3 หลายเดือนก่อน +11

    వైసిపి నేతలు ఇప్పుడు కూడా మీ బుద్ధి మారలేదు
    రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోయింది
    ఇప్పటికి మీరు మారండి.
    జై టీడీపీ జై Janasena జై బీజేపీ

  • @shaikallabaksh6235
    @shaikallabaksh6235 3 หลายเดือนก่อน +3

    అంతా అయిపోనాది. ఇంక కార్యకర్తలకు ఏమి చేస్తారు. సారూ 😜😜😜😜

  • @govardanagoud3656
    @govardanagoud3656 3 หลายเดือนก่อน

    ఈయన చెప్పింది నిజం C.M జగన్మోహన్ రెడ్డి గారు అలోచించి వినాల్సింది

  • @bondelamaheshbabu4877
    @bondelamaheshbabu4877 3 หลายเดือนก่อน +35

    rey nuvvu chesina kabjalu akkadiki poyayi ra

    • @pareddyreddy8893
      @pareddyreddy8893 3 หลายเดือนก่อน

      Chustu vunnadi Babu gaadu health and education Mandhu. Amaravathi lo dosukoni potadu chustaru kada ata gaadi kotha ga chusedhi emi vunnadi cheppu thadu cheiyadu

    • @dk1901
      @dk1901 3 หลายเดือนก่อน

      ​​@@pareddyreddy8893Andaru Pshycho reddy laaga vundarulee

    • @pareddyreddy8893
      @pareddyreddy8893 3 หลายเดือนก่อน

      Schyco ane vaadu babu neenu anatem NTR eppudo cheppadu u know atanu chesi pakka na vaani meeda pettatsm

    • @babusampathkodali9252
      @babusampathkodali9252 3 หลายเดือนก่อน

      @@pareddyreddy8893బాబే లేకపోతే టీడీపీ ఎప్పుడోపోయేది
      లక్ష్మీపార్వతి ఈసైకోకన్నాగబ్బుపుట్టిచేది

  • @kypadam
    @kypadam 3 หลายเดือนก่อน

    మీరు చెప్పింది 100℅ క రె కట్టు సర్

  • @tirumaleswararaobodduluri6613
    @tirumaleswararaobodduluri6613 3 หลายเดือนก่อน +27

    మీరు గత ఐదు సంవత్సరాలు మీరు చెసిన ఆరాచకాలు పడిపడివున్నవారి భాధ ఆలానే ఉంటుంది

  • @srideepak-sg8rv
    @srideepak-sg8rv 3 หลายเดือนก่อน

    Great sar great sar please sar Jai jagan గారికి సపోర్ట్ చెయ్యండి ప్లీజ్

  • @venkatarao1882
    @venkatarao1882 3 หลายเดือนก่อน

    సార్ మీరు 100% నిజం మాట్లాడారు sir.

  • @venkatesuluvalam7821
    @venkatesuluvalam7821 3 หลายเดือนก่อน +39

    మీ CM మిమ్మలిని ఓడించాడు అది అర్థం చేసుకోండి వివేకా హత్య అవినాశ్ నీ కోర్టుకు పంపకుండా రాజ్యాంగాన్ని నీ చేతుల్లో పెట్టు కొన్నావ్ మాస్ అడిగినందుకు దళిత Dr నివేదించి చంపారు మద్యం తో ఎంతమందిని త్రా గుడు మాన్పించారు మీ మందు త్రాగి ఎంతమంది చచ్చ రు మీకు తెలుసా రెడ్డిగారు సైకొని వదిలేయండి ఎలక తొలు తెచ్చి యేడాది ఉదికి న నలుపు కానీ తెలుపగున

    • @pareddyreddy8893
      @pareddyreddy8893 3 หลายเดือนก่อน

      Chustu vunnadi Babu gaadu health and education Mandhu. Amaravathi lo dosukoni potadu chustaru kada ata gaadi kotha ga chusedhi emi vunnadi cheppu thadu cheiyadu

    • @RajvillageForcevideos
      @RajvillageForcevideos 3 หลายเดือนก่อน

      ​@@pareddyreddy8893orey siggu ladhu miku

  • @madinamastanvali8701
    @madinamastanvali8701 3 หลายเดือนก่อน +1

    The best honest speach

  • @pasupulanarasimhulu6259
    @pasupulanarasimhulu6259 3 หลายเดือนก่อน +12

    ఈవీఎం ల మీద ఆపనింద వేయనందుకు ధన్యవాదములు

  • @narayanaraogokarla5190
    @narayanaraogokarla5190 3 หลายเดือนก่อน

    100% ఇంత దారుణంగా ఓడిపోటానికి కారణం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్....

  • @krishnaprasad-gz7mj
    @krishnaprasad-gz7mj 3 หลายเดือนก่อน +18

    Enti meeru dhadulu cheyya ledha... good joke

  • @prasadsirtuitions2664
    @prasadsirtuitions2664 3 หลายเดือนก่อน +2

    వైసిపి ఓటమి కారణం గవర్నమెంట్ టీచర్ ప్రైవేట్ టీచర్లకు కూడా జగన్ ఏం సహాయం చేయలేదు ఒక్కసారి ఆలోచించండి సార్ ప్రైవేట్ టీచర్స్ ఎంతమంది ఉంటారో ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూడా ఓటు వేయలేదు

  • @David-yg6kn
    @David-yg6kn 3 หลายเดือนก่อน +17

    ల్యాండ్ టైటిలింగ్ ఆక్ట్ రాకముందే జరిగిన శాసనమండలి ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా ఓడినప్పుడు మీ ఓటమి డిసైడ్ అయింది. మీకు అధికారమదంతో కళ్ళునెత్తికెక్కి దొబ్బిచ్చుకొన్నారు. రాజకీయాల్లో ఆత్మహత్యలేతప్ప హత్యలుండవు. 2019లో చంద్రబాబుకైనా 2024 లో జగన్మోహన్ రెడ్డికైనా జరిగింది ఇదే.

    • @lokae06
      @lokae06 3 หลายเดือนก่อน

      True , i had fallen on every leader and asked to check ground relaity gve value to local leaders

  • @KRANTHI34567
    @KRANTHI34567 3 หลายเดือนก่อน +2

    అయన మారడు sir 23 రాజు పులకేశి. ఇక కాలిపోవాల్సింది కాలీపోయీంది sir ఇప్పుడు ఎం చేయలేము. కర్మ ఎవ్వరిని వొదలదు

  • @ramamohanrao9911
    @ramamohanrao9911 3 หลายเดือนก่อน +11

    These are not reasons to defeat your violence, crime and corruption

  • @chetanchetan3204
    @chetanchetan3204 3 หลายเดือนก่อน

    మీరు చెప్పింది 100% correct

  • @gorantlavenkateswarlu3898
    @gorantlavenkateswarlu3898 3 หลายเดือนก่อน +3

    మిమ్మల్ని ఎవడు నమ్మరు రా బేవకు ముందు సైకో పార్టీ కాకుండా వేరే పార్టీ వెతు కొండి

  • @kathieeswaraiah5477
    @kathieeswaraiah5477 3 หลายเดือนก่อน

    నువ్వు నిజామ్ చెప్పెనువు సార్ మీరు నిజాం చెప్పింది నిజమే కదా 👍👌

  • @Healthinhands
    @Healthinhands 3 หลายเดือนก่อน +47

    లేకపోతే ఆ టైటిలింగ్ ఏక్ట్ కాదా భూమిని మన ప్రభువైన యెహోవా సన్నిధిని పేరు ఫోటో పిచ్చిచేష్టలు వలననే మీకు కలిగిన గెలుపుకదా

  • @arunakumar8783
    @arunakumar8783 3 หลายเดือนก่อน +25

    ysrcp గవర్నమెంట్ లో అన్నీ తప్పులే చేశారు. నే ను రాస్తే మీకు ఉన్న మతిపోయి పిచ్చి ఎక్కు తుంది. పిచ్చి తుగ్లక్ గాడు చేసిన అన్నీ పనులు చేశారు. మీ దెబ్బకు ప్రజలు బయబ్రాంతులకు గురి అయ్యి వోటు తో మీ రోగం కుదిర్ చారు . పవన్ కళ్యాణ్ గారు వేసిన రాజకీయ వ్యూహంలో మీరంతా మాడి మసి అయ్యారు. ఎవరిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయ కూడదు.

  • @malleshmalleshyadav4524
    @malleshmalleshyadav4524 3 หลายเดือนก่อน

    ఆంధ్రప్రదేశ్ లో మంచి నాయకులు ఉన్నారు. ఇది పార్టీలకు అతితం

  • @YahHahh-k4q
    @YahHahh-k4q 3 หลายเดือนก่อน

    మీరు చెప్పింది కరెక్ట్ సార్

  • @RamChowdary-d2o
    @RamChowdary-d2o 3 หลายเดือนก่อน +28

    State nasanam avuthuna sigu laykuda silent ga unavu 🙏🙏🙏 eipudu eami sodhi chayputhunavu🙏🙏🙏

  • @vijaycherry3965
    @vijaycherry3965 3 หลายเดือนก่อน +5

    కరెక్ట్ గా మాట్లడినవు అన్న ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గమనించి వుంటే ఇంత దాకా వచ్చి ఉండేది కాదు 😏😏😏

  • @venkataramana-tz4fh
    @venkataramana-tz4fh 3 หลายเดือนก่อน +2

    హలో రామ్ బుపల్ రేడి గారు మీ
    మీ పార్టీ ఐదు ఏళ్ళ చేసింది అరాచాకాలు కాదా మీ గుండేలమీద చేయివేసుకోని చేపండి

  • @charyulukk4124
    @charyulukk4124 3 หลายเดือนก่อน

    వెంకటేశ్వర స్వామిని ఆగం చేద్దాం అనుకున్నాడు

  • @lakshmidevipillalamarri54
    @lakshmidevipillalamarri54 3 หลายเดือนก่อน +11

    ఇది రీఅలైజేషన్😅

  • @vijayalakshmie689
    @vijayalakshmie689 3 หลายเดือนก่อน +1

    అవినీతి రాక్షస పాలన వలన మీకు ఈ result

  • @raghavaraokarlapudi3486
    @raghavaraokarlapudi3486 3 หลายเดือนก่อน +10

    Ap.nisarvanasanam.chasaru
    Poranuvu

  • @lakshminarayana7525
    @lakshminarayana7525 3 หลายเดือนก่อน

    నా అంచనా ప్రకారం మీ విధానాలకు వ్యతిరేకంగా 60 శాతం ఉన్నారు. వీళ్ళకి మీ పరిపాలన ఏ మాత్రం నచ్చలేదు. ఇది గ్రహించక పోతే ఇక పార్టీకి మనుగడ ఉండదు.

  • @prasad40745
    @prasad40745 3 หลายเดือนก่อน +3

    ఇంతకు ముందు ఏదో కష్టపడి సంపాదించి ఇచ్చినట్టు చెప్తావు ఏంటి అప్పుచేసి పంచ నవకదా

  • @laxmiganapathipadalch6261
    @laxmiganapathipadalch6261 3 หลายเดือนก่อน

    అండగా ఉండవలసింది
    నాయకుడికి కాదు,ప్రజలకు ఉండాలి

  • @ssrihari6344
    @ssrihari6344 3 หลายเดือนก่อน +4

    2019 lo cheppinavi jagan anna chala cheledu ga sir, jagan anna emi cheppina prajalu namme stiti lo leru sir

  • @gmraja2944
    @gmraja2944 3 หลายเดือนก่อน +1

    🙏 అంటే ఎలక్షన్ తరవాత land title act అమలు చేసిఉంటే మంచిదా? అది మోసం కాదా?

  • @ayithav.chalapathirao6737
    @ayithav.chalapathirao6737 3 หลายเดือนก่อน +3

    కులం చూడలేదు మతం చూడలేదు అంటున్నారు కదా అధికారంలో ఉన్నంత సేపు నా ఎస్టి నా బిసి నా మైనారిటీ అని అన్నారు కానీ మీరు ఎక్కడా కులం చూడలేదు మతం చూడలేదని పదాలు అధికారంలో ఉన్నప్పుడు వాడలేదు ఇప్పుడు వాడుతున్నారు

    • @bhsnsarma
      @bhsnsarma 3 หลายเดือนก่อน

      మొత్తం అంతా రెడ్డి మయం చేసి , కులం చూడం అంటారు. వీళ్ళు జనం అంత బుజ్జి కన్నలు అనుకుంటున్నా రా

  • @rajendraprasad765
    @rajendraprasad765 3 หลายเดือนก่อน

    💯 correct గా analysis చెప్పారు

  • @lakshmannatalari8764
    @lakshmannatalari8764 3 หลายเดือนก่อน

    శ్రామిక వర్గం కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చన తరువాత ఒళ్లు నొప్రుల వలన అంతో ఇంతో మద్యం పుచ్చుకుంటేనే మరుసటి రోజు పనిక పోవడానికి సిధ్దపడుతారట సార్ .

  • @mademvinay4377
    @mademvinay4377 3 หลายเดือนก่อน +4

    Cheap liquor and too much of cost

  • @laxmivsm7316
    @laxmivsm7316 3 หลายเดือนก่อน

    Namasthe ramhoopalreddygaru! Me name ki తగ్గట్టే చాలా దిగ్నిఫైడ్గా మాట్లాడారు.కీపిత్అప్ sir

  • @venkateswarao8583
    @venkateswarao8583 3 หลายเดือนก่อน +3

    పత్తిత్తు మాటలు మాట్లాడకయ్య జనాలకు అన్నీ తెలుసు రాంభూపాల్ రెడ్డా. ఇంకా మీ మాటలతో మోసపోవటానికి ఎవరూ లేరు రాంభూపాల్ రెడ్డా . ప్రజలు పిచ్చోళ్ళు కాదు రాంభూపాల్ రెడ్డా.

  • @narasaiahvellanki6356
    @narasaiahvellanki6356 3 หลายเดือนก่อน

    అన్న రైతుకి లక్ష రోపాయేలు లేవు అన్నారు మరి లక్షాలాడ్ రోపాయల్ ఏమి అయిపోయాయి

  • @nagendrachintapalli7199
    @nagendrachintapalli7199 3 หลายเดือนก่อน +4

    Roads gurinchi enduku prastavincha ledu sir

  • @rajutalari6163
    @rajutalari6163 3 หลายเดือนก่อน

    మీరు దండిగా చెప్పారు మిమ్మల్ని ఎవరు నమ్మరు

  • @kalangiramesh661
    @kalangiramesh661 3 หลายเดือนก่อน +4

    రెడ్డిగారు...అసలు విషయం మరిచారు... టీటీడీ లో చేసిన దుర్మార్గాలు ప్రత్యక్షంగా అనుభవించినాము,ఆ పాపం ఫలితము ఇది.తినే ప్రసాదంలో రేషన్ బియ్యం వాడినారు,ఇక అన్నప్రసాదము గురించి తలచుకుంటేనే బాధ కలుగుతుంది.

  • @vartharavindra4165
    @vartharavindra4165 3 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారు సార్

  • @ChaitanyaVysyaraju-fy9mp
    @ChaitanyaVysyaraju-fy9mp 3 หลายเดือนก่อน +3

    Anni chaypparu gani dovelopment kosam mata emiti sir vakka company ina techharu sir please answer this question
    Y Collapsed amravathi y Collapsed prajavedika sir
    Y tack 3 capitals

  • @HariHaribabu-qh7eo
    @HariHaribabu-qh7eo 3 หลายเดือนก่อน

    కరెక్ట్ గా మాట్లాడారు సార్ మీరు❤❤❤

  • @Syam-y1v
    @Syam-y1v 3 หลายเดือนก่อน +4

    Soggundali.. election s tharvatha matalau marchadam..33,000 acers kavali, kavali centre of the state capital vundali, nenu capital lo illu kattukunna, kendram medalu vanchadam, babai heartattack, Madhya pana nishedam, job calendar,evvani after election s oka term chusesam...inka endhuku sir prajalnu mosam chestharu

  • @kommireddyprabhakarareddy9699
    @kommireddyprabhakarareddy9699 3 หลายเดือนก่อน

    సోలార్ లో భూములు కోల్పోయిన రైతులకు మీరు చేసిన అన్యాయం గురించి చెప్పండి సర్

  • @tveerendra8056
    @tveerendra8056 3 หลายเดือนก่อน +12

    Ika po paduko

  • @maadhava1
    @maadhava1 3 หลายเดือนก่อน

    అన్నా, ప్రజలకు మందు(లిక్కర్) కావాలి కానీ మంచి అవసరం లేదు

  • @yhrameshwhshanthi9533
    @yhrameshwhshanthi9533 3 หลายเดือนก่อน

    వైసిపి వాళ్ళకి ఇప్పుడు ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది

  • @krishnap9249
    @krishnap9249 3 หลายเดือนก่อน

    నిజం చెప్పాలంటే ఇసుక వల్ల మేము ఎంతో ఇబ్బంది పడటం

  • @RaviKumar-gb8zs
    @RaviKumar-gb8zs 3 หลายเดือนก่อน +4

    Correct గా చెప్పారు

  • @revathypv7059
    @revathypv7059 3 หลายเดือนก่อน

    You are right Sir,land titling act is the Ultimate blow .

  • @Dr.B.NagojiRao
    @Dr.B.NagojiRao 3 หลายเดือนก่อน

    Correct suggestion onLTA.

  • @raghavaraokarlapudi3486
    @raghavaraokarlapudi3486 3 หลายเดือนก่อน +5

    Gudamusukonipora
    Nipaniayipoyinadi

  • @madhavareddynalla8131
    @madhavareddynalla8131 3 หลายเดือนก่อน

    ఒక ఆదిత్య నాథ్ యోగి అవ్వాలి జగన్ మీరూ ఇప్పుడు మీరు ప్రైవేట్ డిటెక్టివ్ pettandi వోట్స్ counting lo లోపాల మీద

  • @kittup89
    @kittup89 3 หลายเดือนก่อน

    సంప్రదాయని శుద్ధపుసాని మీ పార్టీ వాళ్ళు

  • @rajannaconstructions5315
    @rajannaconstructions5315 3 หลายเดือนก่อน

    మా డబ్బులు మా గవర్నమెంట్ ఇంటికి ఇప్పుడు కేంద్రమే తెస్తుంది

  • @venkatasuresh835
    @venkatasuresh835 3 หลายเดือนก่อน

    పెద్దాయన చాలా బాగా చెప్పారు

  • @vinayphailwan3180
    @vinayphailwan3180 3 หลายเดือนก่อน +1

    Yas.ok.
    Ver.Good.Anna
    Avanu