మనోహరం మహా వరం మల్లేశు నిదర్శనం మరల రాదు తిరిగి రాదు మనకి అవకాశం స్వామియే శరణం టు శివయ్య మాలలు వెయ్యరా వేసిన స్వాములు మెండుగా వెయ్యని స్వాములు మనోహరం మహా వరం మల్లేశు నిదర్శనం మరల రాదు తిరిగి రాదు మనకి అవకాశం స్వామియే శరణం అంటూ శివయ్య లీలలు పాడరా పాడిన స్వాములు మెండుగా పడని స్వాములు దండగ మనోహరం మహా వరం మల్లేశు నిదర్శనం మరల రాదు తిరిగి రాదు మనకి అవకాశం
మనోహరం మహా వరం మల్లేశుని దర్శనం మరల రాదు తిరిగి రాదు మనకీ అవకాశం(2) స్వామియే శరణం అంటూ శివయ్య మాలలు వెయ్యరా.. స్వామియే శరణం అంటూ శివయ్య సేవలు చెయ్యరా. వేసిన స్వాములు పండగ వెయ్యని స్వాములు దండగ. వేసిన స్వాములు పండగ వెయ్యని స్వాములు దండగ. మనోహరం మహా వరం మల్లేశుని దర్శనం మరల రాదు తిరిగి రాదు మనకీ అవకాశం. స్వామియే శరణం అంటూ పాదయాత్ర నడవరా.. #పాద యాత్ర నడవరా పాద యాత్ర నడవరా# నడిచిన దేహం పండగ నడవని దేహం దండగ (2) మనోహరం మహా వరం మల్లేశుని దర్శనం మరల రాదు తిరిగి రాదు మనకీ అవకాశం. స్వామియే శరణం అంటూ పాతాళ గంగలో మునగ రా.. #పాతాళ గంగలో మునగరా పాతాళ గంగలో మునగరా# మునిగిన దేహం పండగా మునగని దేహము దండగ (2) మనోహరం మహా వరం మల్లేశుని దర్శనం మరల రాదు తిరిగి రాదు మనకీ అవకాశం స్వామియే శరణం అంటూ శ్రీశైల శిఖరం చూడరా (2) చూసిన కన్నులు పండగ చూడని కన్నులు దండగా..చూసిన కన్నులు పండగ చూడని కన్నులు దండగ మనోహరం మహా వరం మల్లేశుని ని దర్శనం ...మరల రాదు తిరిగి రాదు మనకీ అవకాశం ఓం నమః శివాయ Typing bye ...✍️✍️✍️😎 కాకి రాజ్ కుమార్ ముదిరాజ్ 8187051112 కొంగరకలాన్ (విలేజ్)అధిబట్ల మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం (మండల్) రంగారెడ్డి(జిల్లా)🙏🙏🙏
నా ఛానెల్ మరియు నా యొక్క బజాన మండలి నీ ఆదరిస్తున్న అయప్ప స్వాములు మరియు శివ స్వాముల అందరికీ నా యొక్క ధన్యవాదములు ఇలాగే నా పాటలు భజనలతో స్వామీ సేవలో వుంటాను
మనోహరం మహా వరం మల్లేశు నిదర్శనం
మరల రాదు తిరిగి రాదు మనకి అవకాశం
స్వామియే శరణం టు శివయ్య మాలలు వెయ్యరా
వేసిన స్వాములు మెండుగా వెయ్యని స్వాములు
మనోహరం మహా వరం మల్లేశు నిదర్శనం
మరల రాదు తిరిగి రాదు మనకి అవకాశం
స్వామియే శరణం అంటూ శివయ్య లీలలు పాడరా
పాడిన స్వాములు మెండుగా పడని స్వాములు దండగ
మనోహరం మహా వరం మల్లేశు నిదర్శనం
మరల రాదు తిరిగి రాదు మనకి అవకాశం
Swamy song motham pettu pllzz 🙏🙏
*🔱ఓం నమః శివాయ🔱*
🕉 namashivaya
ಓಂ ನಮಃ ಶಿವಾಯ 🙏🙏
😊
చాలా సూపర్ గా పాడారు అన్న స్వామి మీరు మీకు ఆ పరమేశ్వరుడు కరుణ కటాక్షం ఉండాలని కోరుతున్నాను
మనోహరం మహా వరం మల్లేశుని దర్శనం
మరల రాదు తిరిగి రాదు మనకీ అవకాశం(2)
స్వామియే శరణం అంటూ శివయ్య మాలలు వెయ్యరా..
స్వామియే శరణం అంటూ శివయ్య సేవలు చెయ్యరా.
వేసిన స్వాములు పండగ వెయ్యని స్వాములు దండగ.
వేసిన స్వాములు పండగ
వెయ్యని స్వాములు దండగ.
మనోహరం మహా వరం మల్లేశుని దర్శనం
మరల రాదు తిరిగి రాదు మనకీ అవకాశం.
స్వామియే శరణం అంటూ పాదయాత్ర నడవరా..
#పాద యాత్ర నడవరా పాద యాత్ర నడవరా#
నడిచిన దేహం పండగ నడవని దేహం దండగ (2)
మనోహరం మహా వరం మల్లేశుని దర్శనం
మరల రాదు తిరిగి రాదు మనకీ అవకాశం.
స్వామియే శరణం అంటూ పాతాళ గంగలో మునగ రా..
#పాతాళ గంగలో మునగరా పాతాళ గంగలో మునగరా#
మునిగిన దేహం పండగా మునగని దేహము దండగ (2)
మనోహరం మహా వరం మల్లేశుని దర్శనం
మరల రాదు తిరిగి రాదు మనకీ అవకాశం
స్వామియే శరణం అంటూ శ్రీశైల శిఖరం చూడరా (2)
చూసిన కన్నులు పండగ చూడని కన్నులు దండగా..చూసిన కన్నులు పండగ చూడని కన్నులు దండగ
మనోహరం మహా వరం మల్లేశుని ని
దర్శనం ...మరల రాదు తిరిగి రాదు మనకీ అవకాశం
ఓం నమః శివాయ
Typing bye ...✍️✍️✍️😎
కాకి రాజ్ కుమార్ ముదిరాజ్ 8187051112
కొంగరకలాన్ (విలేజ్)అధిబట్ల మున్సిపాలిటీ
ఇబ్రహీంపట్నం (మండల్)
రంగారెడ్డి(జిల్లా)🙏🙏🙏
🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🌶🌶🌶
Super
ఓం
అన్న గారు మీ దగ్గర ఇంకా పాటలు వుంటే send చెయ్యండి.... రిప్లై ఇవ్వండి అన్న
ఓం నమశ్శివాయ శివాయ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఇదే విధముగా సంతోషంతో ఉండాలని కోరుచున్నాను ఓం నమశ్శివాయ శివాయ నమః హరహర మహాదేవ శంభో శంకర
మల్లారెడ్డి స్వామి మా అంతారం లో అద్భుతంగా పాడినందుకు నీకు ధన్యవాదాలు
చాలా అద్భుతమైన పాట పాడిన స్వామికి పాదాభివందనాలు
ఓం నమః శివాయ ఆ మల్లన్నస్వామి ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్న
మనోహరం మహా వరం మల్లారెడ్డి గానము..
విన్న వారికి పండగ,, వినని వారు దండగ
❤ 🙏
శివయ్య అశీస్సులతో ఏన్నోపాటలు పాడాలని మనసారా కొరుకుంటున్న స్వామి
మల్లారెడ్డి స్వామికి శ్రీశైల మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి
ఓం నమఃశివాయ సూపర్ స్వామి
ಓಂ ನಮಃ ಶಿವಾಯ,🙏🙏
ఓం నమః శివాయ🔱🔱🔱🙏🙏💥💥🥥🥥🥥💪💪
ఓం నమఃశివాయ 🕉️🙏
అద్బుతం పాట
పాట చాల బాగుండి iiii🕉️🕉️🕉️ఓం నమ శివాయ
🙏🏻🙏🏻Om Namah Shivaya 🙏🏻
Om Namah Shivay Shankara 🙏🏻🙏🏻👏👏🚩🚩
ಓಂ ನಮಃ ಶಿವಾಯ 🙏🕉️🚩
ఓం నమః శివాయ 🙏🙏
Anna sparrrrr👌👌👌🙏🙏🙏🚩
Supper singar shiva
🙏నైస్ అన్నయ్య నీ వాయిస్ చాలా బాగుంది. ఇంకా ఇలానే సాంగ్స్ ట్రై చేయ్ స్వామి 🙏. ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ మీ అందు ఉండాలని కోరుకుంటున్నాను స్వామి 🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🖤
Om nama shivya
ఓం నమః శివాయ
Super assalu 👌👌🙏🙏🙏
ಓಂ ನಮಃ ಶಿವಾಯ
Om Namah Shivaya
మనోహరం మహాబలం మల్లేశుని దర్శనం మరల రాదు తిరిగి రాదు మనకి అవకాశం
(2)
స్వామియే శరణం అంటు శివయ్య మాలలు వెయ్యరా... శివయ్య మాలలు వెయ్యరా శివయ్య మాలలు వెయ్యరా.
స్వామియే శరణం అంటూ పాదయాత్ర నడవరా. పాద యాత్ర నడవరా పాద యాత్ర నడవరా ...
నడిచిన దేహం పండగ నడవని దేహం దండగ (2)
స్వామియే శరణం అంటూ పాతాళ గంగలో మునగ రా.... పాతాళ గంగలో మునగరా పాతాళ గంగలో మునగరా
మునిగిన దేహం పండగ మునగని దేహం దండగా (2)
మనోహరం మహాబలం మల్లేష్ ని నిదర్శనం
మరల రాదు తిరిగి రాదు మనకీ అవకాశం
స్వామియే శరణం అంటూ శ్రీశైల శిఖరం చూడరా. శ్రీశైల శిఖరం చూడరా శ్రీశైల శిఖరం చూడరా.
చూసి నా కన్నులు పండగ చూడని కన్నులు దండగ
మనోహరం మహాబలం మల్లేశుని నిదర్శనం
మరల రాదు తిరిగి రాదు మనకీ అవకాశం (2)
Typing bye .......✍️✍️✍️✍️✍️✍️
కాకి రాజ్ కుమార్ ముదిరాజ్ 8187051112
కొంగరకలాన్ (విల్లేజ్) అధిబట్ల మున్సిపాలిటీ
ఇబ్రహీంపట్నం (మండల్)
రంగారెడ్డి(జిల్లా)
ఓం నమః శివాయ
Chaaalala chala tqs anna
Inka songs pampisthava anna
Om namah shivaya
ఓం నమశివాయ 🙏🙏
Namah Shivaya
Om Namah shivaya 🙏🙏🙏 mi voice Super anna 🙏
Omnahshivaya🙏🙏🙏
My favourite pata nice song
Om nama shivaya
చాలా బాగా పడినావ్ అన్న
Omnamasivaya 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Super siva
Chala Baga padaru swamy
Super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Supar king 🙏🙏🙏🙏🙏👍
Swami a saranam ayyappa
నా ఛానెల్ మరియు నా యొక్క బజాన మండలి నీ ఆదరిస్తున్న అయప్ప స్వాములు మరియు శివ స్వాముల అందరికీ నా యొక్క ధన్యవాదములు ఇలాగే నా పాటలు భజనలతో స్వామీ సేవలో వుంటాను
👍💯🌻🌻📢📢🎹🎷🎤🎤🎤🎥🪘
Anna ee pata lyrics share cheyandi plz
Anna e PATA lyrics petandi
Super. Swami
,ఓం నమ శివయ
ఓం నమశ్శివాయ
Om sivayya
Super 🙏🙏🙏🙏🙏
Super swamy 🙏
Om namashivaya
My favourite song swamy exelent song
Song peru brother
Om namah shivaya 🙏
మల్లారెడ్డి అన్న నీవు పాట పడుతుంటీ నేను వింటుంటే నాకు శివుడు కనపడుతున్నాడు
Om nama sivaiah
సూపర్ అన్న స్వామి
🚩🙏🙏🙏🙏🙏🚩
super voice anna
Super song
Super
Swami ee song lyrics send cheyava swami
Super swamy
🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🕉
Om namo shivaya 🙏🙏🙏
🙏👌🙏🙏🙏 ఓం నమశివాయ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎤🎤🎤🎤🥁🎹
Om namashivaya raganna saiyad pally
ఓం నమశ్శివాయ యొక్క భజన మండలి ఫోన్ నెంబర్ కావాలి స్వామి
7013055800
👌👌
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌿🌿🙏🏻🙏🏻🚩
Super super superrrrrrrrrrr
సూపర్
Super anna
మల్లారెడ్డి నీ పాటకు ఆ మల్లికార్జునుడు కైలాసం లో ఆనంద తాండవం చేసి ఉంటాడు
Plz share the lyrics
🎉🎉🎉🎉🎉🎉🎉❤
🙏🏽🙏🏽👍👌
Superb anna
👍🏽👍🏽
E swamidi e uru anna.
🙏🙏🌹🌹
🚩🚩🚩
Malla Reddy super
Hello everyone share me this song full liric🙏🙏🙏🙏
Sharam kadhu om namah shivaya
Anna.athani.number.kavali.anna
Anna.athani.number.patandi.samullu
Om namah shivaya
ఓం నమశ్శివాయ🙏
Om nama shivaya
ఓం నమశ్శివాయ
Super song
Super song