సీతారామయ్య గారి మనవరాలు సినిమా ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాను.. అద్భుతమైన సినిమా... ఇప్పటికీ... ఎప్పటికీ....ఈ సినిమా వేటూరి గారు చేయాల్సిన సినిమా... ANR చాలా రోజులు ఒప్పుకోలేదు....
Very matured person…because of such people Telugu industry is in such stage now…was thinking why he will not speak anywhere….great job to bring him to the interview…
ఇంటర్వ్యూ చూస్తుండగా వచ్చిన ఆలోచన. అక్కినేని బయో పిక్ అన్నపూర్ణా స్టుడియోవారే తీసి అందులో చిన్న ఎ ఎన్ ఆర్ గా సుమంత్, పెద్దయిన ఎ ఎన్ ఆర్ గా వెంకట్ గారు అక్కినేని పాత్రలు ధరిస్తే ఎంతయినా బాగుంటుంది, ఆ బయో పిక్ అద్భుతంగా వస్తుంది.
ANR గార్ని చూసిన అనుభూతి కలిగింది. ANR గార్ని మిస్ అయ్యామని ఎప్పుడు అనిపిస్తుంది. నాగార్జున గార్ని చూస్తే ఇతర నటులు మాదిరిగా ఉంటుంది తప్ప ANR గారి కిక్కు ఉండదు. వెంకట్ గార్ని హీరో గా చేయకపోవడం తెలుగువారు చాలా అన్యాయం చేసారన్పిస్తుంది. నందమూరి హరికృష్ణ గారిలా లేటుగా అయినా వెంకట్ గారు నటిస్తే బాగుంటుంది అనిపిస్తుంది.
Very respectable and decent interview. He did not praise ANR too much, though he was one of the TOP HERO during olden days and first super star of Telugu industry in 1949 itself with mighty and mega hits of BALARAJU and KEELUGURRAM. First person to receive PADMA VIBHUSHAN in Telugu industry. Mr, Venkat Proved as a class person in the interview like his father ANR as the only class hero, who had tremendous successful rate of 80% hits in his career.
He was the backbone of the success of Shiva. Ram Gopal Varma has recollected his interactions with Venkat in many interviews. He is equivalent to Suresh Babu for the rise of Venkatesh.
ప్రపంచ సినిమా చరిత్రలో ఒక సినిమా తీసి రిలీజ్ చేయడానికి 40 సంవత్సరాలు పైగా తీసుకున్న సినిమా ప్రతిబింబాలు పైగా అక్కినేని నాగేశ్వరావు డబల్ ఫోజ్ ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా గ్రాండ్ గా రిలీజ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది.
In those days there was a tradition, most of fathers keep their children at a respectable distance. See NTR also like that. They don't express their love.
All is good.But beyond the boundaries of Annapurna studios a grand memorial with much more social concern (other than film industry related) can perhaps bring him (ANR) close to the hearts of public at large for generations....
ఇంటర్వ్యూ బాగున్నది. శతజయంతి సందర్భంగా ఎ ఎన్ ఆర్ మీద బయో పిక్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అనే విషయం అడిగి ఉంటే బాగుండేది. ఎ ఎన్ ఆర్ మీద బయో పిక్ అన్నపూర్ణావారే తీస్తే బాగుంటుందని నా ఆకాంక్ష
వెంకట్ గారిని చూడడం ఇదే మొదటిసారి. ఏఎన్ఆర్ గారిని చూస్తున్నట్టు వారు మాట్లాడుతున్నట్టు అనిపించింది. అన్నపూర్ణ స్టూడియో నుంచి మంచి ప్రోడక్ట్ రావాలంటే మీరు ఓపెన్ గా ఒక ప్రకటన ద్వారా కొత్తవారిని కొత్త ఐడియాలతో రమ్మని ఆహ్వానించండి
తెలుగు సినిమా కి రెండు కళ్ళు ఎన్ టి ఆర్. ఏ ఎన్ ఆర్. ఐతే అన్నపూర్ణ స్టూడియో 7ఎకరాలు స్థలం విషయం లో టీడీపీ ప్రభుత్వం తిరిగి తీసుకోవాలి అని సినిమా పరిశ్రమ లో కొందరు ఏ ఎన్ ఆర్ కాంగ్రెస్ పక్షం అని ఎన్ టి ఆర్ కి చెప్పుడు మాటలు తో ఆయన ప్రభుత్వం పరం చేయటానికి జి ఓ జారీ చేసారు ఐతే సుప్రీం కోర్టు వరకు ఏ ఎన్ ఆర్ వెళ్లి నిలుపుదల చేశారు తరువాత కొన్నాళ్ళు ఇద్దరు మధ్య వివాదము జరిగింది కాల క్రమంలో ఇద్దరు మళ్ళీ కలిసి రాక పోకలు జరిపారు. ఐతే ఈ మధ్య బాలకృష్ణ ఒక సమావేశం లో అక్కినేని తొక్కినేని అని అన్నారు ఇప్పుడు అక్కినేని నందమూరి కుటుంబం ల మధ్య వైరం వుంది ఒక దశ లో నాగ చైతన్య కి బాలకృష్ణ కుమార్తె బ్రహ్మ ణి ఇచ్చి వివాహం జరిపి రెండు కుటుంబం లు దగ్గర అవ్వాలి అనే ప్రతి పాదన అప్పట్లో పెద్ద లు ప్రయత్నం జరిపారు ఎందుకో అది ఆగి పోయింది. అనే విషయం విన్నాం ఎంత వరకు నిజమో.
1967 లో 7ఎకరాలు 25వేలకు కున్నారు, గాని గవర్నమెంట్ సబ్సిడీ లాంటివి లేదు, అప్పుడు ఊరికి దూరం, రాళ్ళ రోడ్డు 10అడుగుల ఇరుకు రోడ్డు అంటున్నాడు గా, గవర్నమెంట్ ఎక్సట్రా గా ఇచ్చిన భూమి ఇంకా 12 ఎకరాలు అనుకొంటా దానిలో ఎవరో తెలిసిన వారి ద్వారా టింబర్ డిపో పెట్టించాడు anr. షూటింగ్ లో wood వర్క్ ఉండేవి కాబట్టి. దానిమీద కంట్రోవర్సీ నడిచింది, మధ్యలో, మురికి మాస్ గాళ్ళుకొందరు , క్లాస్ హీరో anr మీద అవకులు చావకులు పేలే వారు. రాజ కియ లాభం, రొట్ట సినిమా లు లేని హీరో ITax లో పర్ఫెక్ట్ గా ఉండి. ఉన్న మాట సూటిగా చెప్పే నిజమ్ కాబట్టి, TDP వాడు ఎవడో బెదిరించారు అప్పుడు. ఇప్పుడు అంత చెట్లు తో ఉంటాయి గాని రియల్ ఎస్టేట్ వ్యాపారం గా ఉండదు గా వాళ్లకు.
please don't say NTR & ANR are two eyes to the Telugu cinema. These two people may be great actors but people call them "Pilliki kuda bichham veyaru ani". NTR sons are better in that case. There are Legends in telugu movie industry SVR, Nagayya, Raja Babu, Savithri, Gumadi, Jaggayya, Surya Kantam, Lakshmi Rajyam, Relangi... These are legends and they dont have bone while donating. I say NTR & ANR are the most selfish people. Prabhkar Reddy donated land for the film workers 20 yrs back. Now it is work of 400CR and govt dont want give to the film workers. You just tell one donation by these two people NTR and ANR. you have to search in the mirror.
@@narasimhar8803prabhakr redde y donated land to cini workers that land now in hundredsof crores in generasity reddies always reddies they have generasity vellu emi chesaru vallu government ment land studio Peru meda cini development ani seven acres kottesarata antaru
@@narasimhar8803 why should one donate? It is their wish. As it is their hard earned money as per demand in the market, they have earned. People enjoyed their movies by paying ticket price. As ANR is uneducated, studied upto 3rd class, he donated Rs. 25,000/- to all the Universities in Souuth India in olden days. He donated Rs. 1,00,000/- to a college in his native place, Gudiwada and the management named it as ANR DEGREE COLLEGE. This was in 1955. Donation is individual wish, but not compulsory.
@@vvenkateshwararaothirumala633 .. అన్నీ చూడాలి.. అని నేనూ అనను, మిత్రమా..!! మిస్సమ్మ, బాటసారి, విప్రనారాయణ.. లాంటివి కూడా చూడకపోవటం.. ఆక్షేపణీయం.. కాదా..??!!
@@jaggarao2312ANR chesinanni class films evaru cheyaledu. Chesina antha hits kavu. Andaru mass herole appatinundi ippativaraku. Moogamanasulu, Doctor chakravarthi lantivi.
వెలుగు నీడలు సినిమా 1957 లో వచ్చింది. 1959 లో నాగార్జున పుట్టాడు. మరి 1957 లో వచ్చిన వెలుగు నీడలు సినిమాలో నాగార్జున ఎలా నటిస్తాడు. మీరు చెప్పింది కరెక్ట్ కాదు సుడిగుండాలు సినిమాలో మాత్రం నాగార్జున బాల నటుడిగా నటించాడు
వెలుగు నీడలు 1961 లో రిలీజ్ అయింది సరిగా చూడాలి,జన సామాన్యనికి date లు సంవత్సరాలు సరిగా గుర్తు ఉండవు లెండి. సర్టిఫికెట్ of censor కూడా క్లియర్ గా చూపించడు, వాళ్ళ కు ఎన్ని రీళ్లు అనేది కావాలి,కామెంట్ తీసేయ్యడం బెటర్, వాళ్ళు పబ్లిసిటీ కి పాలిటిక్స్ లాభం కి, మరీ రొట్ట రొటీన్ సినిమాలు ఇష్ట పడని వారు
OM Namo Narayanaya Interview is not upto that level... We expected better questions. Very Very boring Questions... Anchor has not come up with prepared questions.
దాసరి గారి దర్శకర్వం లో వచ్చిన ప్రేమాభిషేకం చిత్రం ద్వారా వచ్చిన అత్యధిక వసూళ్లతోనే అన్నపూర్ణ స్టూడియో నష్టాలనుండి బయటపడింది . అ విషయం దాటవేశారు వెంకట్ అక్కినేని గారు
మ్యూజియమ్ లో ఒక మిని ధియేటర్ ఏర్పాటు చేసి మంచి చిత్రాల సన్నివేసాలను కూర్చి ప్రేక్షకులకి నిరంతరాయంగా అరగంట చొప్పున ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎంట్రెన్స్ కి రూ.100 లు వసూలు చేయవచ్చు.
ANR is good actor in screwed so may of his competitors. Then he became good actor. Whole family is selfish family and don't even help his own family or village. Super interview raa babu. Maa Karma...
Venkat gari lands isnapur lo vunnayi aa lands nene ammichanu.nandyala ki chendina Ramana ane vaadu real-estate agent.ramana cheated me nageshwar rao garini kooda kalavanichevaadu kaadu ramana.so today mé media through venkat garini malli iam seeing.i wants to speak with him
exactly bro. Pilliki kuda bichham veyaru antaaru. They have threatened the CM chenna Reddy for free land to come Hyderabad. Eventually he gave the land for free. Anta donga matalu.
వెంకట్ గారు...అమెరికా నుండి వచ్చేసాక నాన్న గారు బెంగళూర్ వెళ్ళాలి అనుకున్నది మహాకవి క్షేత్రయ్య కోసం..మీరు మరచిపోతే ఎలా..తుకారాం సినిమా అంతకంటే ముందు తీసింది..
అక్కినేని నాగేశ్వరరావు జేష్ట పుత్రుడు వెంకట్ గారి ఇంటర్వ్యూ ఇదే మొదటి సారి ఆ కుటుంబం అభిమాని గా చూడడం వినటం ఎంతో ఆనందం కలిగింది ధన్యవాదములు మీకు.
😊😊
"Chedu cheppukovatam endukandi"
"Manchi cheppukunte manchidi".
This is the maturity we all need
It is a very nice interview.. Venkat Sir is a well educated well matured person .. Really ANR is one of the main pillars of the Indian Cinema..
చాలా గొప్పగా సమాధానం చెప్పారు వెంకట్ గారు🙏that is akkineni family
But meeru mega family fan kada sir
సీతారామయ్య గారి మనవరాలు సినిమా ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాను.. అద్భుతమైన సినిమా... ఇప్పటికీ... ఎప్పటికీ....ఈ సినిమా వేటూరి గారు చేయాల్సిన సినిమా... ANR చాలా రోజులు ఒప్పుకోలేదు....
వేటూరి గారు నటుడు గా చేయాల్సిందా???
చాలా వరకు అక్కినేని నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నట్లు ఉంది .... బావుంది
Yesssss same felling
❤🎉
S sir
Yes..Same feeling hear❤🎉🎉
Es
Liked and Subscribed 👍👍
మంచి ఇంటర్వూ పోస్ట్ చేసిన మీకు ధన్యవాదములు 🙏
Beautiful feeling listening to the interview. Akkineni venkat garu is very free in talking both telugu and english..very good attitude
Venkatgaru inherited his father's voice. Kallu moosuku I vinte , ANR gari voice vintunnatte undi. Wonderful.
❤🎉❤❤ వింటుంటే చాలా బాగుంది
Very matured person…because of such people Telugu industry is in such stage now…was thinking why he will not speak anywhere….great job to bring him to the interview…
Great people Great attitude Respected people ANR lives onnnnnn
Comfortable to listen in 1.25x...good interview
ఇంటర్‌వ్యూ చూస్తుండగా వచ్చిన ఆలోచన.
అక్కినేని బయో పిక్ అన్నపూర్ణా స్టుడియోవారే తీసి అందులో చిన్న ఎ ఎన్ ఆర్ గా సుమంత్, పెద్దయిన ఎ ఎన్ ఆర్ గా వెంకట్ గారు అక్కినేని పాత్రలు ధరిస్తే ఎంతయినా బాగుంటుంది, ఆ బయో పిక్ అద్భుతంగా వస్తుంది.
చాల చక్కటి విషయాలు వినిపించారు.
Nice idea to have ANR Museum
వెంకట్ గారు గొప్ప స్థితప్రజ్ఞ త తో ఇంటర్వ్యూ లో తన మనోగతం ను వెళ్ళ డిం చారు అక్కినేని గ్రేట్ సన్. పరిణితి చెందిన గొప్ప మనసు వున్న మనిషి🙏
ANR గార్ని చూసిన అనుభూతి కలిగింది. ANR గార్ని మిస్ అయ్యామని ఎప్పుడు అనిపిస్తుంది. నాగార్జున గార్ని చూస్తే ఇతర నటులు మాదిరిగా ఉంటుంది తప్ప ANR గారి కిక్కు ఉండదు. వెంకట్ గార్ని హీరో గా చేయకపోవడం తెలుగువారు చాలా అన్యాయం చేసారన్పిస్తుంది. నందమూరి హరికృష్ణ గారిలా లేటుగా అయినా వెంకట్ గారు నటిస్తే బాగుంటుంది అనిపిస్తుంది.
Indian one of the legendry superstar Dr.ANR garu Johar Natasamrat Akkineni garu
Venkat garu looks like a cool guy, need more interviews from this guy.
Well said Venkat garu your voice resembles your father's voice.
Nice programme, well spoken by suave mannered Venkat Akkineni Sir
Very respectable and decent interview. He did not praise ANR too much, though he was one of the TOP HERO during olden days and first super star of Telugu industry in 1949 itself with mighty and mega hits of BALARAJU and KEELUGURRAM. First person to receive PADMA VIBHUSHAN in Telugu industry. Mr, Venkat Proved as a class person in the interview like his father ANR as the only class hero, who had tremendous successful rate of 80% hits in his career.
I felt seeing late ANR when seeing this interview with Venkat garu, son of late ANR
He was the backbone of the success of Shiva. Ram Gopal Varma has recollected his interactions with Venkat in many interviews. He is equivalent to Suresh Babu for the rise of Venkatesh.
ప్రపంచ సినిమా చరిత్రలో ఒక సినిమా తీసి రిలీజ్ చేయడానికి 40 సంవత్సరాలు పైగా తీసుకున్న సినిమా ప్రతిబింబాలు పైగా అక్కినేని నాగేశ్వరావు డబల్ ఫోజ్ ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా గ్రాండ్ గా రిలీజ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది.
చాలా మెచూర్డ్ గా మాట్లాడారు వెంకట్ గారు..
All the best sir venkat
Anr lives on Jai akkkeneni 💚
What a gem of a person
Venkat garu🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤
Nice ఇంటర్వ్యూ
Venkat garu chala decent ga untaru
Good interview....🙏🙏🙏
70 yrs ayina baga healthy ga vunnaru..Good sir
In those days there was a tradition,
most of fathers keep their children
at a respectable distance.
See NTR also like that.
They don't express their love.
Good interview🎉🎉🎉
Once in our life time ❤️
Good Interview Sirji 🙏🙏🙏
Same to same his father
Nice toxsee Venkat Akkine interview.Nagarjuna tho Rakshana Agniputruduxand hindicshivazhit films
Jai Akkineni
Jai king
That is venkat akkeneni son👍
Waiting
Ntr gardens వేరు. ఎక్స్ సీఎం కాబట్టి. Actors కి industrialist లకి లాయర్లు కి టీచర్స్ కి ఇలా ప్రతి ఒక్కరికీ స్మారక గార్డెన్ అంటే చాలా కష్టం.
ఇప్పుడు కూడా OTT, Satellite, Dubbing, Audio అన్నీ income avenues కదా in addition to theatrical release.
He is speaking very practically
Venkat gaaru megasandesam cheppaledu, dantlo acting prati frame excellent. Kavalante malli chudandi.
అన్నపూర్ణ స్టూడియో నిర్మించిన అన్ని చిత్రాలలో ప్రేమాభిషేకం కు వచ్చిన వసూళ్లు ఏ చిత్రానికి రాలేదు
All is good.But beyond the boundaries of Annapurna studios a grand memorial with much more social concern (other than film industry related) can perhaps bring him (ANR) close to the hearts of public at large for generations....
Venkat garu chala peaceful ga chakkaga matladaru
Social media means self admiration
ANR ever green hero
Jai ho akkineni
He is very nice Gentleman
Very matured Gentleman
Good person 🙏🙏
మా సంస్థ నుంచి వచ్చిన వారు ఎదగాలి అని కూడా కోరుకోవాలి..
👍
Mahaa Mazaa name would have been better. Good coverage of entertainment news.
ఇంటర్‌వ్యూ బాగున్నది. శతజయంతి సందర్భంగా ఎ ఎన్ ఆర్ మీద బయో పిక్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అనే విషయం అడిగి ఉంటే బాగుండేది. ఎ ఎన్ ఆర్ మీద బయో పిక్ అన్నపూర్ణావారే తీస్తే బాగుంటుందని నా ఆకాంక్ష
Industry trend superhighway film shiva ki one of the producer
భక్తతుకారం కాదు మహాకవి క్షేత్రయ్య అనుకుంటా
Anr lives on jindabad Akkineni
Sit me antha manchibaruleru❤
వెంకట్ గారిని చూడడం ఇదే మొదటిసారి. ఏఎన్ఆర్ గారిని చూస్తున్నట్టు వారు మాట్లాడుతున్నట్టు అనిపించింది. అన్నపూర్ణ స్టూడియో నుంచి మంచి ప్రోడక్ట్ రావాలంటే మీరు ఓపెన్ గా ఒక ప్రకటన ద్వారా కొత్తవారిని కొత్త ఐడియాలతో రమ్మని ఆహ్వానించండి
Listen first..don't interrupt while talking
Dadari gaaru studio ki chala chesaru.
ఇద్దరు ఓకే పోలికగా ఉన్నారు. గడ్డమే తేడా
తండ్రి ని పేరు తో సంభోదించ కూడదుఅయినా చక్కగా చెప్పారు వివరాలు..
Akkineni venkat garu mataladithey. Nageswararao garu mataladinatley undandi..
తెలుగు సినిమా కి రెండు కళ్ళు ఎన్ టి ఆర్. ఏ ఎన్ ఆర్.
ఐతే అన్నపూర్ణ స్టూడియో 7ఎకరాలు స్థలం విషయం లో టీడీపీ ప్రభుత్వం తిరిగి తీసుకోవాలి అని సినిమా పరిశ్రమ లో కొందరు ఏ ఎన్ ఆర్ కాంగ్రెస్ పక్షం అని ఎన్ టి ఆర్ కి చెప్పుడు మాటలు తో ఆయన ప్రభుత్వం పరం చేయటానికి జి ఓ జారీ చేసారు ఐతే సుప్రీం కోర్టు వరకు ఏ ఎన్ ఆర్ వెళ్లి నిలుపుదల చేశారు తరువాత కొన్నాళ్ళు ఇద్దరు మధ్య వివాదము జరిగింది కాల క్రమంలో ఇద్దరు మళ్ళీ కలిసి రాక పోకలు జరిపారు. ఐతే ఈ మధ్య బాలకృష్ణ ఒక సమావేశం లో అక్కినేని తొక్కినేని అని అన్నారు ఇప్పుడు అక్కినేని నందమూరి కుటుంబం ల మధ్య వైరం వుంది ఒక దశ లో నాగ చైతన్య కి బాలకృష్ణ కుమార్తె బ్రహ్మ ణి ఇచ్చి వివాహం జరిపి రెండు కుటుంబం లు దగ్గర అవ్వాలి అనే ప్రతి పాదన అప్పట్లో పెద్ద లు ప్రయత్నం జరిపారు ఎందుకో అది ఆగి పోయింది. అనే విషయం విన్నాం ఎంత వరకు నిజమో.
1967 లో 7ఎకరాలు 25వేలకు కున్నారు, గాని గవర్నమెంట్ సబ్సిడీ లాంటివి లేదు, అప్పుడు ఊరికి దూరం, రాళ్ళ రోడ్డు 10అడుగుల ఇరుకు రోడ్డు అంటున్నాడు గా, గవర్నమెంట్ ఎక్సట్రా గా ఇచ్చిన భూమి ఇంకా 12 ఎకరాలు అనుకొంటా దానిలో ఎవరో తెలిసిన వారి ద్వారా టింబర్ డిపో పెట్టించాడు anr. షూటింగ్ లో wood వర్క్ ఉండేవి కాబట్టి. దానిమీద కంట్రోవర్సీ నడిచింది, మధ్యలో, మురికి మాస్ గాళ్ళుకొందరు , క్లాస్ హీరో anr మీద అవకులు చావకులు పేలే వారు. రాజ కియ లాభం, రొట్ట సినిమా లు లేని హీరో ITax లో పర్ఫెక్ట్ గా ఉండి. ఉన్న మాట సూటిగా చెప్పే నిజమ్ కాబట్టి, TDP వాడు ఎవడో బెదిరించారు అప్పుడు. ఇప్పుడు అంత చెట్లు తో ఉంటాయి గాని రియల్ ఎస్టేట్ వ్యాపారం గా ఉండదు గా వాళ్లకు.
please don't say NTR & ANR are two eyes to the Telugu cinema. These two people may be great actors but people call them "Pilliki kuda bichham veyaru ani". NTR sons are better in that case. There are Legends in telugu movie industry SVR, Nagayya, Raja Babu, Savithri, Gumadi, Jaggayya, Surya Kantam, Lakshmi Rajyam, Relangi... These are legends and they dont have bone while donating. I say NTR & ANR are the most selfish people. Prabhkar Reddy donated land for the film workers 20 yrs back. Now it is work of 400CR and govt dont want give to the film workers. You just tell one donation by these two people NTR and ANR. you have to search in the mirror.
@@narasimhar8803prabhakr redde y donated land to cini workers that land now in hundredsof crores in generasity reddies always reddies they have generasity vellu emi chesaru vallu government ment land studio Peru meda cini development ani seven acres kottesarata antaru
@@narasimhar8803 why should one donate? It is their wish. As it is their hard earned money as per demand in the market, they have earned. People enjoyed their movies by paying ticket price. As ANR is uneducated, studied upto 3rd class, he donated Rs. 25,000/- to all the Universities in Souuth India in olden days. He donated Rs. 1,00,000/- to a college in his native place, Gudiwada and the management named it as ANR DEGREE COLLEGE. This was in 1955. Donation is individual wish, but not compulsory.
Very nice👌💐💐❤❤
Vijay and Iddaru iddaruxfilm cflops tisina films venkat. Akkineni.Nagarjuna and Nageswaraoctho cAgniputruduxand Iddadaru film tesarum
He is 69 even though he looks like 55 great nag is 64
Is the video uploaded at 0.5x speed 😂
Are you busy?
ANR పిల్లలు.. ఆయన సినిమాలు.. అన్నీ కాకపోయినా Old Classics అయినా.. చూడకపోవటం.. తప్పు..!!
తప్పు అని కాదు కానీ, చూడకపోవడము చాలా ఆశ్చర్యము. వారికి వాళ్ల నాన్న గారిమీద, సినిమా మీద గౌరవము, ప్రేమ ఎంత అని ?
@@vvenkateshwararaothirumala633 .. అన్నీ చూడాలి.. అని నేనూ అనను, మిత్రమా..!! మిస్సమ్మ, బాటసారి, విప్రనారాయణ.. లాంటివి కూడా చూడకపోవటం.. ఆక్షేపణీయం.. కాదా..??!!
@@jaggarao2312ANR chesinanni class films evaru cheyaledu. Chesina antha hits kavu. Andaru mass herole appatinundi ippativaraku. Moogamanasulu, Doctor chakravarthi lantivi.
Anchor pls have some respect and courtesy to say Nagarjuna 'garu' !! Minimum commonsense one should have in the public platform
What is a garu? Is that nagarjuna’s middle name?
😄😄that is respect word like ji ji means amitji
Nandamuri.kalyanu.interu.cyeayande.sir
By looking at ANR and Venkat now I realized that Nagarjuna wears a wig.
No it's a real hair..
@@trimurtirajashekhar6378 Also Pawan Kalyan and CHiranjeevi wear wigs. Look at Nagababu who does not wear a wig.
Verryverry
Artificial interview.
This fellow is telling lies , Venkat is my batchmate in Loyola college, Madras during 1973-76 , he must have gone to usa after 1977
వెలుగు నీడలు సినిమా 1957 లో వచ్చింది. 1959 లో నాగార్జున పుట్టాడు. మరి 1957 లో వచ్చిన వెలుగు నీడలు సినిమాలో నాగార్జున ఎలా నటిస్తాడు. మీరు చెప్పింది కరెక్ట్ కాదు సుడిగుండాలు సినిమాలో మాత్రం నాగార్జున బాల నటుడిగా నటించాడు
వెలుగు నీడలు 1961 లో రిలీజ్ అయింది సరిగా చూడాలి,జన సామాన్యనికి date లు సంవత్సరాలు సరిగా గుర్తు ఉండవు లెండి. సర్టిఫికెట్ of censor కూడా క్లియర్ గా చూపించడు, వాళ్ళ కు ఎన్ని రీళ్లు అనేది కావాలి,కామెంట్ తీసేయ్యడం బెటర్, వాళ్ళు పబ్లిసిటీ కి పాలిటిక్స్ లాభం కి, మరీ రొట్ట రొటీన్ సినిమాలు ఇష్ట పడని వారు
Nagarjuna kadu vaala Anna venkat garu act chesaru
Nagarjuna kadu venkat gaaru act chesaru
Velugu nidalu 7/1/1961 brother
@@srinivasrao2096 పొరపాటు నేనే పడ్డాను సారీ రిలీజ్ డేట్ అంత కరెక్ట్ గా మీకు గుర్తు ఉన్నందుకు మీ మెమరీ పవర్ కి థాంక్స్
Full of noise.voice is not clear
Nagarjuna na ni industry kibxVikram film tho parichayam chesi herocg first hit nilabetaru.
సోషల్ మీడియాలో పుకార్ల వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రొడ్యూసర్ అంతే మనీ . కధ ప్రొడక్షన్ బాధ్యత లేకుండాకనిపిస్తారు
ఫస్ట్ టైం ఇన్....
Gupta dhanalu anevi men nammanu
OM Namo Narayanaya
Interview is not upto that level...
We expected better questions. Very Very boring Questions...
Anchor has not come up with prepared questions.
Nagarjuna films batata cinemalu dates,and a films cheyalo. Venkat Akkineni chusavaru. NINNE PELLADATHA FILM VARAKU
దాసరి గారి దర్శకర్వం లో వచ్చిన ప్రేమాభిషేకం చిత్రం ద్వారా వచ్చిన అత్యధిక వసూళ్లతోనే అన్నపూర్ణ స్టూడియో నష్టాలనుండి బయటపడింది . అ విషయం దాటవేశారు వెంకట్ అక్కినేని గారు
మ్యూజియమ్ లో ఒక మిని ధియేటర్ ఏర్పాటు చేసి మంచి చిత్రాల సన్నివేసాలను కూర్చి ప్రేక్షకులకి నిరంతరాయంగా అరగంట చొప్పున ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎంట్రెన్స్ కి రూ.100 లు వసూలు చేయవచ్చు.
Akkineni nageswara rao gaari family lo andari ki aavesam thakkuva ! Aalochana yekkuva! Anukuntaanu.
ANR is good actor in screwed so may of his competitors. Then he became good actor. Whole family is selfish family and don't even help his own family or village. Super interview raa babu. Maa Karma...
Andaru selfish ee prapanchamlo. Dana karnulu evaru leru. Inkokadiki droham cheyani vyakthi goppa vadu ee rojullo.
Venkat gari lands isnapur lo vunnayi aa lands nene ammichanu.nandyala ki chendina Ramana ane vaadu real-estate agent.ramana cheated me nageshwar rao garini kooda kalavanichevaadu kaadu ramana.so today mé media through venkat garini malli iam seeing.i wants to speak with him
Shiva thisina thopu producer
what is use of properties, name, fame. there is no school or college or hospital he donated . make money and passed
exactly bro. Pilliki kuda bichham veyaru antaaru. They have threatened the CM chenna Reddy for free land to come Hyderabad. Eventually he gave the land for free. Anta donga matalu.
Manishi poyina inka dwesham poledu. Evadi dabbu vadi ishtam. Kashtarjitham. Manam bichagadiki Rs. 100/ istunnama?
వెంకట్ గారు...అమెరికా నుండి వచ్చేసాక నాన్న గారు బెంగళూర్ వెళ్ళాలి అనుకున్నది మహాకవి క్షేత్రయ్య కోసం..మీరు మరచిపోతే ఎలా..తుకారాం సినిమా అంతకంటే ముందు తీసింది..
Arey epudu nee ayya dabbena
Caste valla ayana nata jeevitham saagindi...ayana havabhavalu.,looks.,chaala theda...
Avuna ….ante janalu picholu nuvu thopu anukunava…
Mee vayasu entha babu vara prasad
ఇం ట ర్వు క ర క్టు గా చె య్య లే దు. ప్ర స్న ల్లో ప స లే దు.