సూపర్... సూపర్... అందరూ బాగా నటించారు. కాదు కాదు జీవించారు. పెద్దాయన, పెద్ద కోడలు కన్నీరు తెప్పించారు. ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా సమాజానికి మంచి సందేశం ఇచ్చారు. సూపర్..
Hello all actors in this short movie..idi chala super hit movie and aa peddayana evaro kani sir nannu edipinchesaru super sir super acting..oh my god em rayalo arthamkavatledu andi..great.....
ఈ సినిమా తీసిన వాళ్ళ అందరికీ శతకోటి దండాలు, నేను మాత్రం చాలా సేపు ఏడ్చినా పెద్దకోడలు, మీరు సూపర్ మిమ్మల్ని చూసి చాలా మంది ఆడవాళ్లు మారాలి నాకు ఇక్క ఏడుపు ఒస్తంది ఎక్సలెంట్ మూవీ
అన్న మీరు తీసిన ఈ కధ చాల బాగుంది ముసలి వాళ్లు అయ్యాక వాళ్లు పడే వేదన ఏంటో చాల బాగా చూపించారు ఆ తాతా గారి నటన చాల చాల బాగుంది ... మనల్ని కానా వారిని ఎలా చూసుకోవాలో బాగా చూపించారు ...
Ivala society lo jarigedi idey ikkada atleast pedda koduku and kodal okkaraina manchiga chuskunnaru but baita ala avaru pattinchukoru . Really me team ki hats off for the heart touching short film. I have literally cried watching this
Nice Parents are very imp I miss u dad n love u dad Plzzzz loveer elders ,Bcz I knw the value of dad...... Where are you my dad....... I love u dad am missing you lot dad each n every mint.
రాధిక మరియు లక్ష్మి మేడమ్ గారి నటన చాలా బాగుంది. మీ మామ గారి నటన ఇంకా చాలా బాగుంది.కానీ రాధిక గారు మీరు నెగటివ్ రోల్ లో నటించడం బాగా లేదు. లక్ష్మి మేడమ్ మీరు పాజిటివ్ గా నటించడం చాలా బాగుంది. ప్రస్తుతం ఈ సమాజం లో ఇలాగే జరుగుతున్నాయి.I am really impressed by the story writter.Any how you people filmed in a great way (especially who acted as father role is very excellent) specially my namaskaram to him. Thanks for uploading such film in TH-cam.
Elanti short film nen inkokati kuda chusanu.....ah story lo vala mamaiah bus digina thrvth valla chinna kodalu scooty mida thiskelli speads, nka kotha battalu konichi thana dgre unchukuntadi ah short film chala bavundi dini kanna
anna meru thisna video chala bagundhi e video chusi andharu thallithandrala nu manchiga chusukovali ani korukuntunanu video chusthunathasepu na manasu pulakarinchindhi thankq anna meku me timnembars andhari maku ilanti videonu andhinchinadhuku
20:03 Goldan words end varaku ,water gurenche Chala Baga chypparu save Nation🌲🌳🌴🌵save Power short movie ke work chysena andhareke thank you 🌺🌺🌺🌺🌺🌸🌸🌸🌸🌸🏵️🏵️🏵️🏵️🏵️🌻🌻🌻🌻🌻🌼🌼🌼🌼🌼🌹🌹🌹🌹🌹💐💐💐💐💐🌷🌷🌷🌷👌👌👌👌👌
AMMA naannalaku Manam kodukuluga puttadam vaallu vaallani ado uddaristaarani anukuntaaru , erojullo antho Mandi vruddasramaalaku join avvalsina paristhithi, e dhourbhagyam e thalli thandriki ekapai raakudani devunni korukontunnanu,,, maa AMMA NAANNA lanu devulla laga pujistu vaariki sevacheyalanundi.... Very good film for ever
పెద్దాయన యాక్షన్ చాలా బాగుంది సుపరో సూపర్ ఈ ఎపిసోడ్ కి పెద్దాయన యాక్షన్ హైలెట్
నాకు చాలా చాలా బాగా నచ్చింది ఈ విడియో సూపర్ ఆ తాతా మాత్రం ఇంకా సూపరో సూపర్
పెద్దాయన చాలా బాగా నటించారు. కుటుంబ కథ కళ్ల కు కట్టినట్లు చూపించారు.చాలా బాగుంది.
సూపర్... సూపర్... అందరూ బాగా నటించారు. కాదు కాదు జీవించారు. పెద్దాయన, పెద్ద కోడలు కన్నీరు తెప్పించారు. ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా సమాజానికి మంచి సందేశం ఇచ్చారు. సూపర్..
ఆ కథ కు ఈ దృష్య కావ్యం చాల చాలా బాగుంది. అందరు చాల బాగా నటించారు.
పెద్దాయన చాలా బాగా నటించారు.అస్సలు నటనలానే లేదు.
రియల్లీ గా వుంది,మీ చానెల్ కే హైలెట్...మిగతా వారు కూడా ఈయన్ని చూసి నేర్చకోవాలి
పెద్దాయన నటించలేదు జీవించాడు chala chala bhagundi all senior citizens God bless you all
Super thatha
Sirra Nageswararao
Wow andaru chala chala baga chesharu peddainaku 🙏sitaa gaaru eduva daniki chala kastapadaru so eny ho 👍👍💐💐🎂
Super 👌tathayya chala baga chesaru. Manasuki baga touch aeindhi. Miru padda badha
ఈ వీడియో చాలా బావుంది ఈందులో అందరూ బాగా చేసినారు ముక్యంగా ముసలి పాత్ర అద్భుతం చిన్న కోడలు గయ్యాళి వున్నా పెద్ద కోడలు మాత్రం ఎంతో ప్రేమ్మతో చూసుకుంది
కొడుకులు మంచి
వాళ్ళైతే సరిపోదు కోడలు కూడా మంచిగా ఉండాలి. పెద్దాయన ఏక్షన్ చాలా బాగుంది
Allulu kuda manchiga vundali
Excellent emotional family drama everyone did a outstanding act tqs to MOM channel all the best for entire Crew keep going🙏👌👍👏
సెంటీ మెంట్ చాలా బాగుంది నేడు సమాజంలో రావాల్సిన మార్పు ఇదీ
Neti tharaniki marachipoleni Msg ichharu..... Amdaru chala baga yacting chesaru... Me amdaniki 🙏🙏🙏
వాస్తవాలు బాగా చూపించారు
పెద్దాయన యాక్షన్ అద్భుతం చాలా సహజంగా నటించారు టోటల్ వీడియో చాలా బాగుంది మంచి ఇన్స్పైర్ రెబల్
తాతయ్యా యాక్షన్ సూపర్ నాకు చాలా ఏడుపు వచ్చింది
Ahaa thatha Garu....meeru natasimham ..supeeeeeerrrrrrrrrrrr.😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏
Hello all actors in this short movie..idi chala super hit movie and aa peddayana evaro kani sir nannu edipinchesaru super sir super acting..oh my god em rayalo arthamkavatledu andi..great.....
Heart touching story.. chaala baagundi
Andaru Super ga chesaru
Meku 🙏🙏🙏🙏🙏🙏
peddayana jivinchav ..all the best
Supr shrt film and prathi okka intlone unnaru crrt tisaru
Prathi okaru feel ayela natinchaaru seetha garu meeru inka super
మీ ఆక్షన్ చూసి మా భార్య ఏడ్చుకుంటూ కూర్చున్నది ఆ బాపును చూస్తే మా నాన్నగారు గుర్తుకు వచ్చారు బాగుంది షార్ట్ ఫిలిం
Nijamina Apyatha Anuragm Prema vunnavallu ilage chusukuntaru God bless you mommyy
Tata nv super nee pedhakodalu peddakoduku super
Anna vala bapu kadhu fast me nanani vala bapula chuskumanu anna
Bongoni Madhusudhan
పెద్ద అన్న పెద్ద వదిన మీరు చాలా మంచి వారు సూపర్
ఈ సినిమా తీసిన వాళ్ళ అందరికీ శతకోటి దండాలు, నేను మాత్రం చాలా సేపు ఏడ్చినా
పెద్దకోడలు, మీరు సూపర్ మిమ్మల్ని చూసి చాలా మంది ఆడవాళ్లు మారాలి నాకు ఇక్క ఏడుపు ఒస్తంది ఎక్సలెంట్ మూవీ
ఏ షార్ట్ ఫిలిం లో అయినా పెద్ద కోడలు మంచిది అని చూపిస్తున్నారు చిన్న కోడలు మంచిది కాదా ఎప్పటికీ మా చిన్న కోడళ్ల మనోభావాలు దెబ్బ తీస్తున్నారు ఎందుకిలా
అన్న మీరు తీసిన ఈ కధ చాల బాగుంది ముసలి వాళ్లు అయ్యాక వాళ్లు పడే వేదన ఏంటో చాల బాగా చూపించారు ఆ తాతా గారి నటన చాల చాల బాగుంది ...
మనల్ని కానా వారిని ఎలా చూసుకోవాలో బాగా చూపించారు ...
chaala chaala chaala baagundhi,nen ayithe edchaanu...... superb
అన్న నాకు నిజంగానే ఏడుపు వచ్చింది అన్న
ఒక మంచి మాట చెప్పావ్ అన్న
ముసలి వాళ్ళను మంచిగా చూసుకోవాలి
వాళ్ళు లేనిది మనం లేం అన్నది గుర్తుపెట్టుకోవాలి
Tathayha meru me acting chala baghundhi super excellent tenstastic
కన్నీరు పెట్టించే సందేశాత్మక కలాఖండం! May god bless your team
తాతయ్యా యాక్షన్ చూస్తుంటే నాకు ఏడుపు వచ్చింది మరిన్ని మంచి మంచి షార్టుఫిలిం తీయాలని మనసారా కోరుకుంటున్న all the best
Hindi old hit songs please play
Ivala society lo jarigedi idey ikkada atleast pedda koduku and kodal okkaraina manchiga chuskunnaru but baita ala avaru pattinchukoru . Really me team ki hats off for the heart touching short film. I have literally cried watching this
సూపర్ ప్రభు చిచ్చా 👍
అన్న సూపర్ ఈ షార్ట్ ఫిల్మ్ చాల బాగుంది .
Thatha garu miru 👌👌👌 acting chesaru......ela prathi intlo musali vallani cheapga chusthunaru chulakana ga mtlduthunaru...daya chesi ala evru chudakandi ala mtldakandi respect evvandi....
Matalu vasta levu😭😭😭 chala bagundi short film
Nice
Parents are very imp
I miss u dad n love u dad
Plzzzz loveer elders ,Bcz I knw the value of dad...... Where are you my dad....... I love u dad am missing you lot dad each n every mint.
Manchi film.naturalga undi. Peddayana jeevinchadu
Superb short film chala bagundi plz part 2 kuda teyandi apudu chinna kodallu Radha pani patali
Wonderful vedeo elanty vishayalu roju jarguthunnavi chalavunnai
Good message all the best 👌
రాధిక మరియు లక్ష్మి మేడమ్ గారి నటన చాలా బాగుంది. మీ మామ గారి నటన ఇంకా చాలా బాగుంది.కానీ రాధిక గారు మీరు నెగటివ్ రోల్ లో నటించడం బాగా లేదు. లక్ష్మి మేడమ్ మీరు పాజిటివ్ గా నటించడం చాలా బాగుంది. ప్రస్తుతం ఈ సమాజం లో ఇలాగే జరుగుతున్నాయి.I am really impressed by the story writter.Any how you people filmed in a great way (especially who acted as father role is very excellent) specially my namaskaram to him. Thanks for uploading such film in TH-cam.
SUPER MSG
GOOD STORY
Pedayya action super thata 🙏🙏🙏🙏🙏 part 2 kuda tiyandi chala super story sir👌🏻👌🏻👌🏻
Super peddayana 🙏🙏kallalo neellu teppinchav
ఆ పెద్దయ్య ....కోడళ్ళు...నటన అదిరిపోయింది
Thathayya chala baga act chesaru Aina in future lo mana situation ala unte telusthadhi old age vallanu ala badha pettoddhu
హట్ టాచ్చింగ్. పెద్దాయన జివించిండు
thatha garu Suuuper acting Medhi😊🙏🙏👍👍👌👌
Part 2 cheyandi China kodalu veepu mogale appudu story success full story ok
వీపు మొతమొగించాలి.అప్పుడుగానీ.......
Elanti short film nen inkokati kuda chusanu.....ah story lo vala mamaiah bus digina thrvth valla chinna kodalu scooty mida thiskelli speads, nka kotha battalu konichi thana dgre unchukuntadi ah short film chala bavundi dini kanna
Pedda kodalu action superb.
Supper video anna
పెద్ద అన్న వదీనా యక్షన్ బాగుందీ
anna meru thisna video chala bagundhi e video chusi andharu thallithandrala nu manchiga chusukovali ani korukuntunanu video chusthunathasepu na manasu pulakarinchindhi thankq anna meku me timnembars andhari maku ilanti videonu andhinchinadhuku
ఇలాంటి విడియెలు చాలా చెయ్యాలి అని కొరుకుతూ వున్నాను అన్నా
20:03 Goldan words end varaku ,water gurenche Chala Baga chypparu save Nation🌲🌳🌴🌵save Power short movie ke work chysena andhareke thank you 🌺🌺🌺🌺🌺🌸🌸🌸🌸🌸🏵️🏵️🏵️🏵️🏵️🌻🌻🌻🌻🌻🌼🌼🌼🌼🌼🌹🌹🌹🌹🌹💐💐💐💐💐🌷🌷🌷🌷👌👌👌👌👌
🇹🇯🇹🇯🇹🇯🇹🇯🇹🇯🇹🇯🇮🇪🇮🇪🇮🇪🇮🇪🇮🇪🇮🇪🇮🇪
AMMA naannalaku Manam kodukuluga puttadam vaallu vaallani ado uddaristaarani anukuntaaru , erojullo antho Mandi vruddasramaalaku join avvalsina paristhithi, e dhourbhagyam e thalli thandriki ekapai raakudani devunni korukontunnanu,,, maa AMMA NAANNA lanu devulla laga pujistu vaariki sevacheyalanundi.... Very good film for ever
Thank you all my dear manaoorimuchatlu viewers.well wishers. subscribers.our channell need your more blessings.Thank you one n all..
మీ యాక్షన్ నాకు కళ్లంట నీళ్ళు వచ్చాయి వెరీ నైస్ సెంటిమెంట్ థాంక్యూ
పాత్రలో జీవించావు పెద్దాయనా!.....
Super video nenu edchanu video length thakkuvaga undi anna please part 2
Welcome to jeet kune do real fight channel 🐉🔥👊🐲
nijamgane bayata jaruguthunnatlu chupincharu, kadu kadu jeevincharu.. super super super
Naku chala baga nachindhi e shot film
Heart break ayindi really😢suuprb nd keep it up 👏
మా పెద్ద వదిన చాలా బాగా acting చేసింది .....
పెద్ద మనిషి యాక్షన్ బాగుంది. సెంటిమెంట్ బాగా పండించారు.నాకు ఏడుపు వచ్చింది.
Brother super ga tesaru 🙏
వీడియో చాలా బాగుంది.ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న దుస్థితి.
Meee video lu chala bagundi & Manchi massage istaru good
ఎడిపించేశారు
సూపర్
Thatha acting and Seethammlaxmi aunty acting super video is good message bhoth of u super 👌👌👌
పెద్దాయన 👌👌👌👌👌
Challa bhagundee thatha acting supperrrb
Peddayana Acton supper ,massage super
Awesome video. Mind blowing action by “peddayana”, really natural. Lots of respect from South Korea.
Excellent thathayya miru super
Thatha nuv super acting baga chesaru
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Really fabulous story heart touching.. acting ఇరగదీసారు...
Thata thopu👌👌👌👌👌
తాతయ్య నటన సూపర్ నాకైతే కళ్ళంట నీళ్లు తిరిగాయి సుబర్బ్.
Super anna kandlallo nillu theppincharu
peddavana chala bagachesdu...kani last lo making petti porapatu chesharu bro...its good concept ...okasari alochinchandi
I'm fida this vedio😊😊😊
Villainous acting..and all actors acting superb story ..
Stories super Thatha akting super
Miru tisina videolalo the best chala bagundhi
Challah bag undi. Pedayana acting. Super.
సూపర్ 💞
Life lo first time oka video chusi edchanu .
Chala antee achala Emotion ayyanu, ma grand father gurthuku vacharu, thank you so much
Chala bagundhi.
Thata supar acting .....Nice story
Heart touching story. Super undi. Ilanti stories theeyandi. Thatha acting lo jeevinchadu
భాదగా ఉంది
Heart touching video Tataji 😔
15.20 నిమిషం ల హాట్ బ్రేక్ అయ్యింది తాత
Chala Chala bagundhi sir andharu Chala Baga acting chesharu... Thanking you all of the team
Super
Super