హీరో ఎలక్ట్రికల్ లో వారంటీలో అతిపెద్ద మోసం జరుగుతుంది బ్యాటరీ వారంటీ రీప్లేస్మెంట్ ని మనకి చెప్పరు వారంటీ షెడ్యూల్ రిప్లై వారంటీకి వచ్చినప్పుడు చెపుతారు అందువలన వారంటీ షెడ్యూల్ తెలుసుకొని హీరో ఎలక్ట్రిక్ కొనండి మూడు సంవత్సరాల రీప్లేస్మెంట్ అనేది తప్పు 🙏😭🙏
@@doonlydelivery4033 ఫుల్లు ఫ్రాడ్ బ్రో వారెంట్ కి ఇచ్చిన బ్యాటరీ ఆ బ్యాటరీ ఇవ్వక తక్కువ వోల్టేజ్ తక్కువ యాడ్స్ బ్యాటరీ ఇచ్చారు మిగిలిన అన్ని కంపెనీలు ఏ బ్యాటరీ ఏమ్స్ ఇస్తారో ఆ బ్యాటరీ ఇవ్వాలి కానీ హీరోలో మాత్రం వారంటీ అనగా ప్రో రేట్ వారంటే అని చెప్పేసి అందులో మన యాంప్స్ తగ్గట్టు బ్యాటరీ ఇస్తారు బేసిగ్గా హీరో ఎలక్ట్రికల్ బైక్ అనేది రేంజ్ తక్కువ ఇస్తుంది దానితోపాటు మన రోడ్డు మెయింటినెన్స్ కి గాలి తక్కువగా ఇవన్నీ విషయాలు మైలేజ్ తగ్గుతుంది కంపెనీ ఇచ్చిన మైలేజ్ కే ఇంకా తగ్గుతుంది అదర్ కంపెనీలు అయితే మైలేజ్ ఇచ్చిందానికి మహా అయితే ఒక ఐదు పది కిలోమీటర్ తగ్గుతుంది కానీ హీరోలో మాత్రం చాలా మోసం కష్టమని చీట్ చేసి అమ్ముతున్నారు మా డీలర్ అడిగితే రెస్పాండ్ అవ్వట్లేదు నీకు తెలిసి ఉంటే నువ్వు వాడితే నీకు తెలుస్తది ఆ సమస్య ఏంటో
నేను హీరో ఆప్ప్టీమా సిఎక్స్ ఇ ఆర్ ,2023 ఫిబ్రవరిలో కొన్నాను బండి అంతా డెలికేట్ హబ్ మోటార్ నవంబర్ లో కంప్లైంట్ ఇచ్ఛాను ఇప్పటి కీ నో రెస్పాన్స్ లేదు ,నేను వైజాగ్ ద్వారకానగర్ లో కొన్నాను, దయచేసి ఎవరు కొనవద్దు అని నా అనుబవం మీద చెపుతున్నాను
Sir Mundu charging station Visakhapatnam arealo tarvata mee business chekondi without changing station no use electric vehicles pls understand chekondi
హీరో ఎలక్ట్రిక్ బైక్ సూపర్ కానీ మన తెలంగాణలో సర్వీస్ రీప్లేస్మెంట్ పార్ట్స్ లేవు నా యొక్క స్కూటీ మోటర్ కాలిపోయింది టూ మంత్స్ అయింది ఇప్పటివరకు రీప్లేస్ చేసి ఇవ్వలేదు పేరుకు మాత్రమే త్రీ ఇయర్స్ వారంటి
నా హీరో ఎలక్ట్రికల్ నిజాంబాద్ షోరూంలో ఐదు నెలలు అయింది ఇప్పటివరకు దాని ఇప్పటివరకు దాని ఐటమ్స్ దొరకడం లేదని ఐదు నెలల నుంచి బండి వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు వరస్ట్ సర్వీసింగ్ సెంటర్
మీరు అర్జెంటుగా గుంటూరు విజయవాడ సర్వీస్ బాగా లేదని చెప్పి మీరు కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారని చెప్పాను గుంటూరు విజయవాడ సర్వీసు బాగాలేదు బళ్ళు కొనుక్కొని ఇబ్బంది పడుతున్నాము
హీరో ఎలక్ట్రిక్ బైక్ సూపర్ కానీ మన తెలంగాణలో సర్వీస్ రీప్లేస్మెంట్ పార్ట్స్ లేవు నా యొక్క స్కూటీ మోటర్ కాలిపోయింది టూ మంత్స్ అయింది ఇప్పటివరకు రీప్లేస్ చేసి ఇవ్వలేదు పేరుకు మాత్రమే త్రీ ఇయర్స్ వారంటి
హీరో ఎలక్ట్రికల్ లో వారంటీలో అతిపెద్ద మోసం జరుగుతుంది బ్యాటరీ వారంటీ రీప్లేస్మెంట్ ని మనకి చెప్పరు వారంటీ షెడ్యూల్ రిప్లై వారంటీకి వచ్చినప్పుడు చెపుతారు అందువలన వారంటీ షెడ్యూల్ తెలుసుకొని హీరో ఎలక్ట్రిక్ కొనండి మూడు సంవత్సరాల రీప్లేస్మెంట్ అనేది తప్పు 🙏😭🙏
🙏🙏 దయచేసి మెసేజ్ ను డిలీట్ చెయ్యొద్దు నిజాన్ని తెలియజేయు 😭😭😭🙏🙏🙏
@@venkyp1576 Ye bike bagundi eppudu please suggest
@@doonlydelivery4033 ఫుల్లు ఫ్రాడ్ బ్రో వారెంట్ కి ఇచ్చిన బ్యాటరీ ఆ బ్యాటరీ ఇవ్వక తక్కువ వోల్టేజ్ తక్కువ యాడ్స్ బ్యాటరీ ఇచ్చారు మిగిలిన అన్ని కంపెనీలు ఏ బ్యాటరీ ఏమ్స్ ఇస్తారో ఆ బ్యాటరీ ఇవ్వాలి కానీ హీరోలో మాత్రం వారంటీ అనగా ప్రో రేట్ వారంటే అని చెప్పేసి అందులో మన యాంప్స్ తగ్గట్టు బ్యాటరీ ఇస్తారు బేసిగ్గా హీరో ఎలక్ట్రికల్ బైక్ అనేది రేంజ్ తక్కువ ఇస్తుంది దానితోపాటు మన రోడ్డు మెయింటినెన్స్ కి గాలి తక్కువగా ఇవన్నీ విషయాలు మైలేజ్ తగ్గుతుంది కంపెనీ ఇచ్చిన మైలేజ్ కే ఇంకా తగ్గుతుంది అదర్ కంపెనీలు అయితే మైలేజ్ ఇచ్చిందానికి మహా అయితే ఒక ఐదు పది కిలోమీటర్ తగ్గుతుంది కానీ హీరోలో మాత్రం చాలా మోసం కష్టమని చీట్ చేసి అమ్ముతున్నారు మా డీలర్ అడిగితే రెస్పాండ్ అవ్వట్లేదు నీకు తెలిసి ఉంటే నువ్వు వాడితే నీకు తెలుస్తది ఆ సమస్య ఏంటో
Bro Hero Electric and Hero Motocorp same haa kaadha konchem clarity ivvandi bro
@@prabhaker8317 two company different hero ebike is hero cycle co hero moto was other one company
నేను హీరో ఆప్ప్టీమా సిఎక్స్ ఇ ఆర్ ,2023 ఫిబ్రవరిలో కొన్నాను బండి అంతా డెలికేట్ హబ్ మోటార్ నవంబర్ లో కంప్లైంట్ ఇచ్ఛాను ఇప్పటి కీ నో రెస్పాన్స్ లేదు ,నేను వైజాగ్ ద్వారకానగర్ లో కొన్నాను, దయచేసి ఎవరు కొనవద్దు అని నా అనుబవం మీద చెపుతున్నాను
బ్రో నిజాన్ని చెప్పడానికి సహాయం చెయ్ అంతేగాని కామెంట్ ని డిలీట్ చేయకు మోసపోయిన హీరో కంపెనీలు మోసపోయిన
Customer ki no response
Brothers Hero Electric and Hero Motocorp same haa kaadha ?
No,both are different
Hero ki fake scooters
హీరో ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవడం డబ్బులు దండగ నేను ఆల్రెడీ కొన్ని కొన్ని సఫర్ అవుతున్నాను
Y.bro.replayto
Warranty full frade
PURI EV కూడా అంతే worst sarvice
Water nadichina em kadhaa
Anna MI office lo no response
Still facing problem with batter, battery draining out easily
Gajuwaka. Ap lo hero showroom advance 10,000 dandukoni attesaru. Shimhadre hero showroom
Court lo case vesi dhola dherchali lanja koduki
Vaadi dhoola theerchi mari nenu naa dabbulu laakkunnaanu.
Water lo nadichina em kadhaa. Bike ki
ఊరికే parts పాడైపోతాయి. గో ఫర్ another company bro.
Sir
Mundu charging station Visakhapatnam arealo tarvata mee business chekondi without changing station no use electric vehicles pls understand chekondi
Ye bike bagundi eppudu please suggest
Emi chance undhaa
Waiting period is ended for hero because of ola
Mi show room no plzzzzz
హీరో ఎలక్ట్రిక్ బైక్ సూపర్ కానీ మన తెలంగాణలో సర్వీస్ రీప్లేస్మెంట్ పార్ట్స్ లేవు నా యొక్క స్కూటీ మోటర్ కాలిపోయింది టూ మంత్స్ అయింది ఇప్పటివరకు రీప్లేస్ చేసి ఇవ్వలేదు పేరుకు మాత్రమే త్రీ ఇయర్స్ వారంటి
Mohan Reddy గారు Ankur మోటార్స్ లాంటి ఫ్రాడ్ వాళ్ళకు advitise చేసి మీ పేరు చెడగొట్టుకుంటున్నారు.
నా హీరో ఎలక్ట్రికల్ నిజాంబాద్ షోరూంలో ఐదు నెలలు అయింది ఇప్పటివరకు దాని ఇప్పటివరకు దాని ఐటమ్స్ దొరకడం లేదని ఐదు నెలల నుంచి బండి వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు వరస్ట్ సర్వీసింగ్ సెంటర్
మీరు అర్జెంటుగా గుంటూరు విజయవాడ సర్వీస్ బాగా లేదని చెప్పి మీరు కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారని చెప్పాను గుంటూరు విజయవాడ సర్వీసు బాగాలేదు బళ్ళు కొనుక్కొని ఇబ్బంది పడుతున్నాము
Unlimited kms warranty
Okaya RS115000.70spdee 150 rang
ఇంత కాస్ట్ పెట్టి కొని మోసమోతుంటే govt ఏమి చేస్తుంది
Anni ev companies mosam chesthunnay...
China nundi 30,000 rupees ki import chesukuni ikkada 100,000 ki ammesthunnaru...
రేట్లు ఎక్కువ చెప్పావ్ అన్న
Rate entha in figure
Hero pani ayipaaye
I received deliver after 3 months
How is your experience with the vehicle ?
Super bro nice video excellent
Vedio nice Ankur Motors worst.
Don't by worst hero electrical bike
Warranty kuda full frade
Mari a company vi tisukovali bro msg cheyandi pls
Hitex lo video chesav kada bro ..machinery gurinchi,inka pettaledu bro
Hi Bro u can search, Fast wheels vlogs I'm uploaded Bro..
Bad service of battery service...
Dont purchsse
Very worst no spares available
Hero electric bikes assalu konakandi. Konnaamaa anthe sangathulu. Worst company
ఫోన్ నెంబర్ పెట్టండి
Waste product worst service
వీళ్ళ performance కి ఇంకో బ్రాంచ్ కూడానా. ముందు ఒకదాన్ని మంచిగా నడపండి.
Fake hero
హీరో ఎలక్ట్రిక్ బైక్ సూపర్ కానీ మన తెలంగాణలో సర్వీస్ రీప్లేస్మెంట్ పార్ట్స్ లేవు నా యొక్క స్కూటీ మోటర్ కాలిపోయింది టూ మంత్స్ అయింది ఇప్పటివరకు రీప్లేస్ చేసి ఇవ్వలేదు పేరుకు మాత్రమే త్రీ ఇయర్స్ వారంటి
నిజమే. సర్వీస్ చండాలం.
Na Hero electrical Nizamabad service centre
Amazon service centre number