BRS Leader Krishnak On Rajiv Gandhi Statue Issue | తెలంగాణ తల్లి కోసం మరో ఉద్యమం: క్రిశాంక్ | 10TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024

ความคิดเห็น • 99

  • @ErraiahGurrala
    @ErraiahGurrala หลายเดือนก่อน +27

    రాజీవ్గాంధీ గారి విగ్రహం అక్కడ మాత్రం పెట్టకూడదు, నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తగా చెప్తున్నా, రానున్న రోజుల్లో కాంగ్రెస్ డామేజ్ అవుతాది

  • @gumpallyparvathalu1358
    @gumpallyparvathalu1358 หลายเดือนก่อน +17

    🔥🔥🔥🔥🔥🔥🔥
    భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలోనీ ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాలతోటే అభివృద్ధి సాధ్యమని ప్రపంచాలకి చాటిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేర్చాలని ఆయన అడుగుజాడల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అహర్నిశలు కష్టపడి తెలంగాణ రాష్ట్రమే తన జీవితం గా భావించి తెలంగాణ రాష్ట్రం కొరకై అనేక ఉద్యమాలను ఏకతాటికైనా నడిపించి చివరి శ్వాస ఉన్నంతవరకు నా తెలంగాణ రాష్ట్రం వస్తే నా తెలంగాణ ప్రజలు భవిష్యత్తు తరాలు బాగుపడతాయని నమ్మి తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ మరియు తెలంగాణ తల్లి విగ్రహాలను కొత్తగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ముందు ప్రతిస్టించి తెలంగాణ ఖ్యాతిని భవిష్యత్తు తరాలకు, ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా ఏకగ్రీవంగా జయశంకర్ సార్ తెలంగాణ తల్లి వీరి విగ్రహాలను ప్రతిష్టించి తెలంగాణ ఆత్మ గౌరవం చాటాలి కానీ
    కానీ ఈ స్క్యంగ్రెష్ పార్టీ తెలంగాణను సర్వనాశనం చేస్తుంది
    అసలు రాజీవ్ గాంధీ ఎవరు...?
    తెలంగాణకు రాజీవ్ గాంధీకి ఏంటి సంబంధం..?
    పిచ్చోడి చేతిలో రాయిలా మారిన అధికారం...
    ఇది పిచ్చి తుగ్లక్ పాలన
    తెలంగాణ అస్తిత్వాన్ని,తెలంగాణ సాంప్రదాయాలను, తెలంగాణ ఆత్మగౌరవన్ని తుంగలో తొక్కి తెలంగాణ తల్లిని అవమానించి, తెలంగాణ అనే పదాన్ని ప్రశ్నార్థకం చేస్తున్న గుంపు మేస్త్రి కి తెలంగాణ రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పే కాలం తొందరలోనే ఉంది.
    ఇది జగమెరిగిన సత్యం...!
    జై బిఆర్ఎస్ జై ఏంజేఆర్ జై జిబిఆర్ జై కేసిఆర్ జై జై కేసిఆర్ జై తెలంగాణ జై జై తెలంగాణ

    • @sanatana3778
      @sanatana3778 หลายเดือนก่อน +1

      అంతా బాగా చెప్పారు అన్న మీరు కానీ రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు కదు బి ఎన్ రావు గారు ముందు రాజ్యాంగం గురించి తెలుసుకోండి

    • @chunkygana1678
      @chunkygana1678 25 วันที่ผ่านมา +1

      @@sanatana3778 rajyangaani chaala mandi raasaru...kaani ambhedkar ani manam enduku antamo telusa..almost 60 to 70% ambhedkar gaare rasaaru main portion antha thana hayamlo amodinchabadindi...kabbatti raasina vallu andaru goppe...

    • @manjariyadavelly5102
      @manjariyadavelly5102 18 วันที่ผ่านมา

      Exactly bro Jai Telangana Jai KCR people melkondi congress hatavo Telangana bachavo

  • @MohammedHussain-i5g
    @MohammedHussain-i5g หลายเดือนก่อน +10

    Krishna Anna super

  • @rajashekharchintha7776
    @rajashekharchintha7776 หลายเดือนก่อน +6

    Airport and cricket stadium peru kuda change cheyali

  • @b.srinivas3005
    @b.srinivas3005 26 วันที่ผ่านมา +3

    ఆంధ్ర ప్రదేశ్ మాజీ దళిత .ముఖ్యమంత్రి అంజయ్య విగ్రహం కాంగ్రెస్ పార్టీ ఎందుకు పెట్టలేదు

  • @ErraiahGurrala
    @ErraiahGurrala หลายเดือนก่อน +18

    రాజీవ్గాంధీ గారి విగ్రహం అక్కడ పెట్టడం వలన BRS కి ఒక ఆయుధం ఇచ్చినట్టావుతది

  • @Bandaru481
    @Bandaru481 หลายเดือนก่อน +9

    ఈ దేశంలో గల్లి ఒకటి పుట్ట ఒకటి మీ ఇందిరా రాజీవ్ విగ్రహాలు ఉన్నాయి ఇక చాలా వా అంత కావాలనుకుంటే మీ ఇంట్లో పెట్టుకోండి మీ కాంగ్రెస్ కార్యకర్తల ఇంటింటికి పెట్టండి మీ పిల్లలకు వల్ల చరిత్ర చెప్పుకోండి కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులుగా ఉండిపోండి అంతేగాని సచివాలయం కాంగ్రెస్ సొత్తు కాదు తెలంగాణ ప్రజల సొత్తు ఇక్కడ తెలంగాణ అమరవీరుల స్తూపం ఉండాలి విగ్రహాలు ఉండాలి ఏదో ఒక రోజు బెంగాల్ ప్రభుత్వం లాగా అవుతుంది మీ పరిస్థితి

  • @YelagandulaVenkat
    @YelagandulaVenkat 28 วันที่ผ่านมา +5

    రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడితే అక్కడ అది పిచ్చి తుగ్లక్ పాలన నిదర్శనంగా నిలుస్తుంది

  • @YelagandulaVenkat
    @YelagandulaVenkat 28 วันที่ผ่านมา +4

    తెలంగాణ తల్లిగా మాత్రమే పెట్టాలి అది అందరికీ తెలంగాణ ఆత్మ గౌరవం ప్రతీక అది

  • @b.srinivas3005
    @b.srinivas3005 26 วันที่ผ่านมา +2

    మన రాష్ట్రానికి చెందిన నేత పీ వి నరసింహ రావ్ విగ్రహం పెట్టండి

  • @anuguaravindh3768
    @anuguaravindh3768 28 วันที่ผ่านมา +3

    గుంపు మేస్త్రి

  • @sanatana3778
    @sanatana3778 หลายเดือนก่อน +11

    అసలు రాజీవ్ గాంధీ ఎవడు తెలంగాణ కోసం మందు అంతగా పెట్టుకోవాలంటే పార్టీ ఆఫీసులో పెట్టుకోవాలి ఈ విషయంలో కేటీఆర్ చెప్పింది రైట్

  • @MohammedHussain-i5g
    @MohammedHussain-i5g หลายเดือนก่อน +4

    Super anna

  • @Komaram648
    @Komaram648 28 วันที่ผ่านมา +6

    రాజీవ్ గాంధీ ఎవడు

    • @avanthchinthala93460
      @avanthchinthala93460 25 วันที่ผ่านมา

      @@Komaram648 oka luccha gadu Rajiv Gandhi 😁😁

    • @chunkygana1678
      @chunkygana1678 25 วันที่ผ่านมา

      Naaku ade doubt....vaadu cm ha, pm ha, enti asalu.....vaadi dappu kodutharu...e pichi vaallu😂😂

    • @chunkygana1678
      @chunkygana1678 25 วันที่ผ่านมา +1

      Modati nunchi observe cheste...revanth reddy... development kante ..congress family ki dappu kottatamlo leenam ayyaru...😂😂😂 Family rajakeeyalu maaku vaddu...

    • @avanthchinthala93460
      @avanthchinthala93460 25 วันที่ผ่านมา +1

      @@chunkygana1678 nijam cheppinav bro 👍🏽

  • @VijayKudimetha-n8x
    @VijayKudimetha-n8x 28 วันที่ผ่านมา +2

    Congress party lo revanth okkade orradam thappite okkaniki matladaradu

  • @gadwalaramesh358
    @gadwalaramesh358 2 วันที่ผ่านมา

    దయచేసి విగ్రహ రాజ కీయాలు చేయకండి అమరవీరుల ఆత్మలు ఘోషిస్తాయి

  • @sadanandgurram3551
    @sadanandgurram3551 หลายเดือนก่อน +4

    పీవీ నరసింహారావు అంతర్జాతీయ ఎయిర్ పోర్టు

  • @MaheshMahesh-ow4dq
    @MaheshMahesh-ow4dq 26 วันที่ผ่านมา +1

    అరె బై రాజీవ్ గాంధీ ఎవడో అసలు రాజీవ్ గాంధీ పెట్టే అవసరం ఏమున్నది

  • @aletichinnareddy
    @aletichinnareddy หลายเดือนก่อน +2

    There should be telangana thalli vigraham instead of Rajiv Gandhi that will be a great honour for telangana people

  • @sadanandgurram3551
    @sadanandgurram3551 หลายเดือนก่อน +4

    రాజీవ్ గాంధీ విగ్రహం కాదు తెలంగాన లొ ఉన్న అన్నీ అంధ్ర పేర్లు మర్చాలి కేబీఆర్ పార్క్ నిలం సంజీవయ్య పార్క్ పుచ్చల్లి సర్ నగర్ etc

  • @KrishnaSuroju
    @KrishnaSuroju 26 วันที่ผ่านมา

    ల్యాండ్మార్క్ చెయ్యడం మీ గవర్నమెంట్ చేసింది, విగ్రహం పెట్టడం ఏది పెట్టాలో నిర్ణయించడం గవర్నమెంట్ యొక్క ఇష్టం, అది అడగడానికి నీకున్న అర్హత ఏంది.?

  • @nagendrarao289
    @nagendrarao289 28 วันที่ผ่านมา +2

    గొడవలు క్రియేట్ చేయడం తప్ప రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టి ఉపయోగం లేదు

  • @KRaju-y1x
    @KRaju-y1x 24 วันที่ผ่านมา

    Brs✊✊✊

  • @maheshkoppu2267
    @maheshkoppu2267 หลายเดือนก่อน +4

    Telangana thali vigraham petali

  • @bhimashankar7783
    @bhimashankar7783 10 วันที่ผ่านมา

    ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే రేపు బిజెపి గవర్నమెంట్ వచ్చాక వాజ్పాయ్ విగ్రహం పెడతారు తరువాత టిడిపి గవర్నమెంట్ వస్తే ఎన్టీ రామారావు పెడతారు తర్వాత టిఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే కెసిఆర్ విగ్రహం పెడతారు తర్వాత జరిగేది అదే తెలంగాణ రాష్ట్ర తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం బెటర్

  • @VamsiMarsakatla-if8ud
    @VamsiMarsakatla-if8ud หลายเดือนก่อน +3

    విడిగా ఉన్నదాని కలిపారు ఎవరు కలపమన్నాడు

  • @b.srinivas3005
    @b.srinivas3005 26 วันที่ผ่านมา

    ప్రభుత్వాలు ఎప్పుడు ఓకె పార్టీకి ఉండదు...ప్రభుత్వ కార్యాలయాలు ముందు ఒక పార్టీకి సంబంధించిన నేతల్ విగ్రహాలు పెట్టడం కరెక్ట్ కాదని ప్రజలు .. మేదావులు అంటున్నారు... భవిష్యత్తులో మరో పార్టీ అచీకారంలోనికి రావచ్చు అప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రధాన మంత్రుల విగ్రహాలు పెడతాము అంటారు కాదా సార్...ప్రజలుగా మా అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు గా చెప్పుతున్నము

  • @ibrahimshaik3477
    @ibrahimshaik3477 23 วันที่ผ่านมา

    What about illegal temples ,mosques churches and etc

  • @mohdafsar150
    @mohdafsar150 28 วันที่ผ่านมา

    Correct commeat

  • @shakeadnan5854
    @shakeadnan5854 หลายเดือนก่อน +1

    బాబా సాహెబ్ అంబేత్కర్ కాళ్ళ దగ్గర కాదు పూలు వేసేది గొప్పగా గర్వాంగా మేడలో వేయాలి -Krishank anna
    😂😂😂😂

  • @satheeshdonthula8381
    @satheeshdonthula8381 26 วันที่ผ่านมา +2

    Telangana thalli vigram pettali....

  • @paladugugattaiah4794
    @paladugugattaiah4794 26 วันที่ผ่านมา +1

    Anchor jara jagrathaga adugu TRS BRS ki opposite ga raaku be careful

  • @chandrareddy7776
    @chandrareddy7776 หลายเดือนก่อน +2

    There are so many other Telugu leaders are there why Rajiv Gandhi status😂😂😂

  • @userextra9665
    @userextra9665 หลายเดือนก่อน +1

    🙏🙏👍👍👏👏✊💯🌹

  • @vijaykv1810
    @vijaykv1810 หลายเดือนก่อน +1

    Shameless Congress....

  • @sandelamoses9701
    @sandelamoses9701 25 วันที่ผ่านมา

    Rajv statue petti tirutham.

  • @Mani-px2xc
    @Mani-px2xc หลายเดือนก่อน

    People mandate to the Congress party is to make progress and bring the prosperity to the people of Telangana, not to erase the KCR accomplishments

  • @venkateswarluvenkat99
    @venkateswarluvenkat99 หลายเดือนก่อน

    Telangana talli vigram petali

  • @nageswarraonarapongu8900
    @nageswarraonarapongu8900 หลายเดือนก่อน

    Congress Congress Sanyasi lucky interconnected manchi aalochana Rao wala ki.

  • @LaxmanMadhalawarlaxman
    @LaxmanMadhalawarlaxman 28 วันที่ผ่านมา

    రేవంత్ రెవంత్ నికుఆబ్కార్.బుటూతకాడానికిపానికుడపానికిరావురెవంత్.నివుపానికిరావూ

  • @badigasatyanarayana9233
    @badigasatyanarayana9233 28 วันที่ผ่านมา +1

    PV narasimah rao gari vigraham pettali

  • @shankerbyri1626
    @shankerbyri1626 27 วันที่ผ่านมา

    ఏ అధికారంతో అంటున్నావు మీరు గనక అక్కడ ఇంతకుముందే పెట్టి ఉంటే ఎవడు తీయలేడు కానీ అధికారంలో ఉన్నాడు కచ్చితంగా పెడతాడు మీరు ఏమి చేసినా నడవ దు ఓకే మొదటి రోజే అధికారంలో రాగానే తీస్తారు అంట కదా అదే మాట మీద ఉండు లేకుంటే కోర్టుకు పో కొద్దిరోజులు వాయిదా పడతది ఇప్పటికీ రెండు సార్లు పోయారు కదా సుప్రీంకోర్టుకు.

    • @shankar88888
      @shankar88888 27 วันที่ผ่านมา +1

      Anthe antava Delhi pempudu bokka?🤣

    • @avanthchinthala93460
      @avanthchinthala93460 26 วันที่ผ่านมา

      ​@@shankar88888😂😂😂👌👌

  • @MaheshMahesh-ow4dq
    @MaheshMahesh-ow4dq 26 วันที่ผ่านมา +1

    అరె శ్రీకాంత్ చారిది పెట్టు

  • @MohammedHussain-i5g
    @MohammedHussain-i5g หลายเดือนก่อน +1

    Are you Babu adhikaram lo unnadi Congress prabhutvam ❓ questions ❓ argal Sindhi Congress prabhutv vaniki

  • @sreenimanchi2057
    @sreenimanchi2057 หลายเดือนก่อน

    Vigraham raccha leputhunnadhi.. Janwada raccha kappipucchadanike bagusha kavacchu..

  • @jagadeeshwargandham8137
    @jagadeeshwargandham8137 28 วันที่ผ่านมา

    Jakhandtallianipettinarachettisghatallianicheppinaravuttarakhandvaruvuttaratsllianiannarapettinarabrsvarumottamsentmetvadukonidochukunnarubjpcongresejmmepartilugelichinavitelanganatikkavaguduvagutunnarujemmkasmeeretalliperpettinaru

  • @govuchennappa9944
    @govuchennappa9944 25 วันที่ผ่านมา

    Telangana.anavalu.hundali

  • @krishnarao5587
    @krishnarao5587 หลายเดือนก่อน

    Oka tv channel oka partey suport Cheyadam correct

  • @thrishaktibharadwj1434
    @thrishaktibharadwj1434 หลายเดือนก่อน +2

    వీళ్ళు ఇద్దరూ కాదు సర్ధార్ వల్లభయి పటేల్ విగ్రహంపెట్టాలి

  • @sandeepgoud9785
    @sandeepgoud9785 หลายเดือนก่อน +2

    గత 10yeras లో మిరే కదా ఉన్నారు మీరు ఎందుకు పెట్టలేదు

    • @santhu5212
      @santhu5212 หลายเดือนก่อน +2

      Secretariat kaatindhi 2022 lo purthi aindhi ra

    • @SaiCharan-hz5fu
      @SaiCharan-hz5fu หลายเดือนก่อน +2

      ​@@santhu5212valaki half knowledge bro vadilei😂😂

    • @santhu5212
      @santhu5212 หลายเดือนก่อน

      @@SaiCharan-hz5fu donga gallu ma runamafi cheyyale brother

    • @sathishthallapalli6817
      @sathishthallapalli6817 หลายเดือนก่อน

      ​@@santhu5212llaki avasaram ledu mana apara medhaavi revanthanna idhe cheppaadu kda 10 years em chesaaru ani inkaa athani followers anakunda untaara...

    • @naveenkumarpeteru8228
      @naveenkumarpeteru8228 หลายเดือนก่อน

      Neku pichhi undi bayya

  • @ravipatinarendra7464
    @ravipatinarendra7464 27 วันที่ผ่านมา

    Krish oka paytm kuku

  • @rajibachu6651
    @rajibachu6651 หลายเดือนก่อน

    Kcr daggara telangana govt daggara dabbuleikaa 10 years kattaleidemo

    • @SaiCharan-hz5fu
      @SaiCharan-hz5fu หลายเดือนก่อน +2

      Bro 😂😂😂
      Nuvu first telsukooni matlardu
      Katindhi 2022 appudey govt change iendhi

  • @లింగంపల్లిమధూకర్
    @లింగంపల్లిమధూకర్ หลายเดือนก่อน +3

    క్రిషాంగ్ మాజీ ప్రధానమంత్రి, సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశంలో యువతకు అందించిన రాజీవ్‌గాంధీ గారి విగ్రహం సచివాలయం బయట పెడితే తప్పేంటో?

    • @santhu5212
      @santhu5212 หลายเดือนก่อน +1

      @@లింగంపల్లిమధూకర్ auvna asalu oka sari malli chaduvko anna pv Narasimha Rao kalam lo start aindhi asalu science and technology development and bhu samsakaranalu

    • @santhu5212
      @santhu5212 หลายเดือนก่อน +1

      @@లింగంపల్లిమధూకర్ Rajeev Gandhi kalam lo attar flop Indhi

  • @malelasharathkumargoud4434
    @malelasharathkumargoud4434 หลายเดือนก่อน

    10 సం "నుంచి మీరేం పీకి నట్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్ట కుండ

    • @SaiCharan-hz5fu
      @SaiCharan-hz5fu หลายเดือนก่อน +3

      Bro Telangana secretariat yepudu kataruuu telsaaa???
      Telsukooni matladu

    • @naveenkumarpeteru8228
      @naveenkumarpeteru8228 หลายเดือนก่อน +3

      నీకు ఏమి తెలియదు ముస్కోరా బాబు

  • @ushakalyan-pq2bi
    @ushakalyan-pq2bi หลายเดือนก่อน

    Akka vuna విగ్రహం తొలగించినట్లు మాట్లాడుతున్నారు. Brs vallu... 10 యేండ్లు గడ్డి పీక్ఇన్ర

  • @KITTUPUTTALA
    @KITTUPUTTALA หลายเดือนก่อน

    10 years kcr emipikidu

    • @SaiCharan-hz5fu
      @SaiCharan-hz5fu หลายเดือนก่อน +1

      Half knowledge 😂😂
      Katindey 2022 lo yekada pedutharu? Apuude govt formation iendhi
      Telsukooni matlarandi

    • @avanthchinthala93460
      @avanthchinthala93460 26 วันที่ผ่านมา

      Arey picchakuntla badkav ippudu mi revanth 9 nelalanunchi m pinkindu ra luccha

  • @badigasatyanarayana9233
    @badigasatyanarayana9233 28 วันที่ผ่านมา

    Subash chandra bos vigraham pettali

  • @divyakark3445
    @divyakark3445 หลายเดือนก่อน +3

    Congress antene Cross bread antha sannasule

  • @mohanaraokurra6406
    @mohanaraokurra6406 27 วันที่ผ่านมา

    తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ చాలా రిస్క్ తీసుకొని ఇందిరా గాంధీ చేయని సాహసం చేసారు.లేకపోతే అప్పటికి తెలంగాణ వచ్చేది కాదు,కెసిఆర్ మాట తప్పి కాంగ్రెస్లో కలవకుండా 10 సం లు అధికారం అనుభవించాడు,కెసిఆర్ పక్కా 420. పని చేశాడు తెలంగాణ ప్రజలకి విశ్వాసం ఉంటే రాజీవ్ గాంధీ విగ్రహాలు పెట్టాలి.

    • @shankar88888
      @shankar88888 27 วันที่ผ่านมา +1

      Poi Dani Sanka naku aithe🤫

    • @ramchanderraojoginpalli1321
      @ramchanderraojoginpalli1321 27 วันที่ผ่านมา +1

      1200 mandi telangana biddalani champina tharuvatha thappanisari paristhithilo telangana ivvalsina paristhithilo telanganalo congress prabhuthvam vasthundani aashatho telangana ichharu.