నా దృష్టిలో పార్టీలు మారేవాడు అసలు నాయకుడే కాదు, వాడొక బ్రోకర్ తొ సమానం, పార్టీ అన్నది తల్లిలాంటిది, తల్లి అడిగింది ఇవ్వలేదని ఇంకో తల్లిని తెచ్చుకుంటావా ఇచ్చిన ఇవ్వక పోయిన తల్లి తల్లే, పార్టీ కూడా అంతే, అలా ఉన్నప్పుడే ఆ నాయకుడికి గౌరవం, మంచి, మర్యాద ఉంటాయి, లేకపోతే బ్రోకర్ గాడిలాగే చూస్తారు,,, ఇక వైసీపీ ఓడిపోవడానికి కారణం అంటారా? కేవలం ఈరోజు కూటమి నాయకులు గా చెప్పబడేవారందరు ఎలక్షన్స్ సమయంలో వారుచెప్పిన అబద్దాలు కారణం గానే ఈరోజు అధికారం లోకి వచ్చారు, ఇది ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా అక్షర సత్యం.
ఇప్పటికైనా మెలుకున్నందుకు ధన్యవాదములు.... జై జనసేన
పార్టీలు మారడం అలవాటేగా అవంతి గారు prp congress telugudesam ycp next...
నా దృష్టిలో పార్టీలు మారేవాడు అసలు నాయకుడే కాదు, వాడొక బ్రోకర్ తొ సమానం, పార్టీ అన్నది తల్లిలాంటిది, తల్లి అడిగింది ఇవ్వలేదని ఇంకో తల్లిని తెచ్చుకుంటావా ఇచ్చిన ఇవ్వక పోయిన తల్లి తల్లే, పార్టీ కూడా అంతే, అలా ఉన్నప్పుడే ఆ నాయకుడికి గౌరవం, మంచి, మర్యాద ఉంటాయి, లేకపోతే బ్రోకర్ గాడిలాగే చూస్తారు,,, ఇక వైసీపీ ఓడిపోవడానికి కారణం అంటారా? కేవలం ఈరోజు కూటమి నాయకులు గా చెప్పబడేవారందరు ఎలక్షన్స్ సమయంలో వారుచెప్పిన అబద్దాలు కారణం గానే ఈరోజు అధికారం లోకి వచ్చారు, ఇది ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా అక్షర సత్యం.
సూపర్ అన్న బాగా చెప్పువు
RIP Avanti
Zump zilani Anathi garu bayataku poyeppudu calmga vellali. Cheevatlu thina vaddu.
సైకో జగన్
Sir. Ganta. Araganta. Vaddu
Jai jagan Anna
He is unfit to politics............ Adikaram unna chota vundatam mi Hobby....? Please don't encourage this type of polititions......
Welcome avanti garu
a party power lo vunta a aprty lo ki jump
Neeku undhi plz wait
Nv marinaa nastam eamilydu ly ycp ki
Drama artist miru antha...anna gurpinaru..ippudu tammudu
Jagan state ni gudipinchadu
Tammudu niladikkukunnadu anthey
Rammani yevadu cheppaledu
Tammudu nilabettukunnadu party ni
Nv eppedu kuda party' morthunthva