మనకు ఇతరుల గురించి తెలియనప్పుడు తెలుసుకోవాలని సహజ కుతూహలం ఉన్నప్పుడు మనమే వారి బంధుత్వం ఇలా ఇలా వుంటుందని తప్పుడు అంచనా వేయరాదు అడగనూరాదు తెలుసుకోవాలంటే వారు మీకు ఏమౌతారు అని మాత్రం అడిగితే వారే సమాధానం చెప్తారు కదండీ.
🙏 Amma maa inti balcony godaki Raavi chettu molaka perigindi....adi roju rojuki peddhagaithundhi dhanni eppudu ela thiseyali Dayachesi cheppandi amma 🙏 please
Namsakaram andi meeru mee husband nanduri srinivas garu, meeru mana samskruthi ki chaala seva chesthunnaru meelanti goppa hrudhayam, seva bhavam unna vallu yee generation lo undadam maa adhrustam.
@@nandurihemamalini ok madam, sorry I don't know, it's really our luck to have great service people like you from Nanduri Family members doing good to people by giving valuable devotional remedies and scientific knowledge about our Hindu Culture and Tradition.
Ashwattha. ప్రదక్షిణ.చైత్రమాసం..అషాడమాసం..పుష్యమాసాలలో..చేయకూడదు.. అలానే.గురు.మౌథ్యమి.శుక్ర.మౌధ్యమిమి..లలో..కృష్ణపక్షం..లో..ప్రారంభించ వద్దు...ఆదివారం..రావి.చెట్టుకి.నీళ్లు పోయవద్దు..మిగిలిన.రోజులలో..మీరు.చెట్టు.ముట్టుకోకుండా..ప్రదక్షిణ..cheyyachhualaane..మంచి.రోజుల్లో.మొదలు పెట్టి కంటిన్యూ చెయ్యచ్చు..already.. ప్రదక్షిణ మొదలు పెట్టినవారు..ఉదయం చెయ్యండి..విపరీతమైన...వ్యాపార నష్టాలు వుంటే. అతి నెమ్మదిగా ఎక్కువసార్లు ప్రదక్షిణ చెయ్యండి...మిగిలినవారు..ఒక. పది.నిమిషాలు చెయ్యండి. రాత్రి సమయాలలో. చెట్టు కింద వెళ్ళకండిశ్లోకం. రాకపోయినా విష్ణు మూర్తి నీ తలచుకుంటూ..చెయ్యచ్చు శ్లోకం. గురుచరిత్ర. 39 వ అధ్యాయం లో వుంది. అయినా description lo isthunnaanu
Amma chala baga chepparu ma babu age 15 years --- 8th and 9th age nundi school ki sariga vellatam ledu amma eppudu 15 years 10th chadavali kani 9th class chaduvutunnadu ina school ki matram sariga vellatam ledu. chadavatam ledu amma emina pariharam unte cheppagalaru.
Amma meeku pranamaalu naaku oka samasya undi parishkaram thelupa galaru nenu 10 years nundi yendaku bayata vellithe body meeda manta duradalu amma narakam parishkaram thelapagalaru
Amma garu....oka manishiki vunna motham sakala samastha sarva doshalu povatam ki edaina powerful spiritual remedy cheppandi Amma garu....miku anantha satha mokkoti danyavaadhaalu namaskaralu dhandaalu Amma garu miku eppatiki.... shivay namahaw....Sri mathrame namah.....om namo bagavathe vaasu devaya namahaw....om namo venkatesaya namahaw.....we are eagerly waiting for your reply response video Amma garu.....🙏🙏🙏🙏🙏🙏
Amma Namaskaram.. Mi videos chala Bagunaye.. Amma nenu 5 months pregnant ni nenu na bidda healthy ga elanti problems lekunda manchiga undali ante em cheyali madam
Sreemaathrenamaha...మీరు ప్రతీ రోజు..ప్రతీక్షణం..విష్ణు లలిత సహస్రనామాలు..మీరు. నిద్ర పోతున్నా సరే అలా slow ga petti వదిలెయ్యండి..మీరు మాత్రం...హాయిగా లలిత ఆర్ శ్రీ విష్ణు సహస్రనామాలు మీ ఇష్టం మీకు ఏదీ cheyyaalanipisthe అది చెయ్యండి రోజుకి ఒకసారి..మంచి ఫుడ్ తీసుకోండి pleasant music vinamdi.ammavaari aseesdulu మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Amma, chala late ga e video chusa dayachesi oka vishyam clarify cheyandi intlo Ravi aku meeda deepam petalante Ravi akulu techukovali e roju e time ki ivi chetu nundi koyachu? Asalu adavalu koyacha?
Oka samasya tho badha paduthu ammavari sthothranni (durga devi)roju chesthunnanu badha ga untundi kaani manassu pettaleka pothunna,idi chesthune sai baba parayanam or guru charithra kaani chadavocha,ila cheyocha,ila chesthe amma ni nammakunda migilinavi kuda chesthunnatlu avthunda theliyacheyandi
Srremaathrenamaha....మీరు. ఎవరిని praardhimchinaaa..మనస్పూర్తిగా చెయ్యండి చాలు..గురు చరిత్ర. పారాయణం. చేస్తే. ఎందుకు మనసు బావుంటుంది. చెప్పనా...అవి.అన్నీ..మన..నిత్య.జీవితంలో...మనం.ఫేస్..చేసే..ప్రాబ్లమ్స్ కి. Solutions. Oka విధంగా చెప్పాలంటే. జబ్బుకు తగ్గ టాబ్లెట్ అన్నమాట. అవి. చదవగానే. ఓహో మనం కూడా ఇదే ఫేస్. చేస్తున్నాం కదా. అని బాధ. సగం అవుతుంది..మీకు. మనసు గురు చరిత్ర పై వుంటే. హాయిగా చదువుకోండి..తప్పేం వుంది. అమ్మా పిల్లల సంతోషాన్ని కదా కోరుకుంటుంది..మీకు..మనసు నిస్సత్తువగా. వుంటే ధన్వంతరీ మహా మంత్రం అలా. వింటూ వుండండి. ఆ. వైబ్రేషన్స్. మీలో. Positivity పెంచుతాయి
వీడియో లోని కొన్ని విషయాలు 1 గ్రహ దోష నివారణకు పసుపు కలిపిన నీళ్ళు చెట్టు మొదటి లో పోయడం. 2. శని వారం రోజు మాత్రమే చెట్టు ను తాకడం. 3. మన సమస్యలు చెట్టుకు చెప్పడం . 4. చెట్టు క్రింద హనుమాన్ చాలీసా 11 సార్లు చదివి నా పిల్లల కు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. భార్య భర్త లమధ్య సమస్య కు పరిష్కారం అందుతుంది
Thank you for sharing the benefits of the Peepul tree. Can we do pradaksanam regularly, if yes how many times to do it in a day and can we drop turmeric water regularly?
Sreemathrenamaha...మళ్లీ description lo oedathaanu andee. Komchem sepatilo. Okasaari choodandi. ఆదివారం తప్ప మిగతా రోజులలో చెయ్యచ్చు..వివరంగా అన్నీ description lo ఇస్థాను
sreemathrenamaha,,vruksham ga perigithe punaadulaki problem anthe..alaane meeru ravi chettuni terrace lo penchithe komchem water posthoo oka namaskaram cheskondi.
Amma naku iddaru pillalu putti chanipoyaru bp valla ippudu naku arogyam baga ledu naku aroyam bagupadi naku malli sannthanam kalgali antee am pooja cheyali konchem cheppandi amma🙏🙏
సకలకార్య సిద్ధికి శ్రీమద్రామాయణ పారాయణం పుస్తకంలో "సంతాన ప్రాప్తికై " పారాయణం చెయ్యండి. ఈ బుక్ అమెజాన్ లో దొరుకుతుంది ఎంతో మంది దీని వలన లాభం పొందారు. నాతో సహా .దానితోపాటు. గర్భ రక్షాంబిక స్తోత్రమ్ పారాయణం చెయ్యండి .మా ఛానల్ rojukoslokam లో అప్లోడ్ చేశాము. చూడండి. th-cam.com/channels/Z_N5vTI_83XVOY5-oJpx-A.html
Homeo లొ దీనికి మంచి మందులు ఉన్నాయి. మా గురువుగారు master EK గారి సేవ కేంద్రాలలో సర్వీస్ ఓరియంటెడ్ గా చేస్తున్నారు. చాలా చోట్ల branches ఉన్నాయి. Address లు ఈ క్రింది లింకు లో వుంది. మీకు దగ్గర ఉన్న సెంటర్ లో మందులు వాడండి. మీ సమస్య తీరుతుంది. masterek.org/AboutCentres
Amma raavi chettu ni epudu padite apudu muttukokudadu ananru amma kani nen oka chota vinadam jarigindi amma adi emiti ante raavi chettu aakulanu entlo deeparaajana pramida kinda petti deepam veligiste valakkuna graha doasalanu togalistundi ani ala cheyocha amma dayachesi ee doubt ki answer chepandi amma 🙏🙏
Sreemathrenamaha...naaku ee vishayam. Maa నాయనమ్మగారు.naa చిన్నప్పుడు చెప్పారు ఆండీ..అందుకే చెప్పాను..చెప్పినది. ఆవిడ కదా పెద్దావిడ కదా అయినా ఉపనిషత్తులలో వుంది ఆండీ..ఆ విషయం కూడా ఆవిడే చెప్పారు..నేను. కరెక్ట్ గా తెల్సుకుని చెప్తాను. But. Aavida చెప్పినది మీకు సబబు గా అనిపిస్తే. పాటించగలరు
Ee video lo cheppaanu kadaa......aadivaaram thiragaddu aadivaaram cheyyi asalu muttukokoodadu....asalu chettu muttukokundaane pradakshina cheyyaali.....yeppudu modalu pettaalo video lo cheppaanu choodandi
Amma Meeru naduri srinivas guruji wifeandi
Sreemathrenamaha. Kaadandi...he is my husband's brother
@@nandurihemamalini Nanduri vaari family motham punyathmule annamaata.
Kadu
మనకు ఇతరుల గురించి తెలియనప్పుడు తెలుసుకోవాలని సహజ కుతూహలం ఉన్నప్పుడు మనమే వారి బంధుత్వం ఇలా ఇలా వుంటుందని తప్పుడు అంచనా వేయరాదు అడగనూరాదు తెలుసుకోవాలంటే వారు మీకు ఏమౌతారు అని మాత్రం అడిగితే వారే సమాధానం చెప్తారు కదండీ.
Monday thakakudadu ani chepparu.
Mari ninna mondayne kadamma. Pradakshnalu chesthe manchidannru.
Miru kadamma cheppindi. oka video lo chusanu.
దక్షిణ మూర్తి వీడియో చేయండి అమ్మ. మీకు ధన్యవాదాలు
Dhanyavadhaalu Amma ..dhayachesi migatha vrukshala gurinchi kuda cheppagalaru🙏
Chaalaa chaalaa thanks andi. Vintuntene chaalaa positive gaa anipistundhi
సనాతన ధర్మం వర్ధిల్లాలి
జై హింద్ జై శ్రీరామ్ 🙏
హరహరమహాదేవ శంభో శంకర
శ్రీమాత్రే నమః
కాకాని సతీష్ కుమార్
కోదాడ మండలం
తెలంగాణ రాష్ట్రం
భారత దేశము🙏
🙏🙏
Thanks andi E video share chesinanduku. Chala manchi vishayalu thelusukunamu .
Ravi chettu gurimchi chala baga chepparu...
Aswatha prathana (Vishnu gramambu nandu krishnambu putte) sotram gurimchi oka video cheyagalaru
మూలతో బ్రహ్మ రూపాయ
మధ్యతో విష్ణు స్వరూపిణే
అగ్రత శ్శివ రూపాయ వృక్ష రాజాయతే నమ:
@@bhakthidhaara710 thanks
అద్భుతమైన విషయం అమ్మా
Tq very much chala manchi vishayalu theliyani vishayalu kuda chepparu chala dhanyavadamulu
Dhanyavadhamulu Madam Garu. Teliyani visayalu Chakkaga Chepparu. Eswara Rao
నారాయణ మహారాజ్ గురించి చెప్పండి ఒక వీడియో చేయండి మీరు ఇప్పటి వరకు అనేక మంచి వీడియోలు చేసిన మీకు ధన్యవాదాలు
Pls tell me when to start raavi chettu pradakshina
🙏 Amma maa inti balcony godaki Raavi chettu molaka perigindi....adi roju rojuki peddhagaithundhi dhanni eppudu ela thiseyali Dayachesi cheppandi amma 🙏 please
Medam అన్నపూర్ణ స్తోత్రం లో చాలా ప్రక్షుప్తలు జరిగినవి సరియైన అన్నపూర్ణ అష్టకం వీడియో చేయ్య వలసిందిగా కోరుతున్నాము
what a natural explanation amma
Super madam elanti videos enka cheyyyali ammaki paadabi vandam
Raavi chettu vepa chettu
Kalipi vunna E 2, chetlaki
Puja pradhakshana chesthe
Yeti vanti palithalu vasthai
Video cheyandi Amma Garu🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Madam tq sooo much for giving nice information
Namsakaram andi meeru mee husband nanduri srinivas garu, meeru mana samskruthi ki chaala seva chesthunnaru meelanti goppa hrudhayam, seva bhavam unna vallu yee generation lo undadam maa adhrustam.
Sreemaathrenamaha....sir Srinivas gaaru...maa vaariki thammudu andee..alaane..ee avakaasam ammavaaru ఇవ్వటం. నా అదృష్టం ఆండీ
@@nandurihemamalini ok madam, sorry I don't know, it's really our luck to have great service people like you from Nanduri Family members doing good to people by giving valuable devotional remedies and scientific knowledge about our Hindu Culture and Tradition.
Sreemathrenamaha
Superb voice and fantastic message 🙏🙏
Amma raavi chettu tho pattu yeppa chettu kuda undi pradakshina cheyavocha ....plz rpl me amma
Amma , your explanation is divine and more informative.
Sreemaathrenamaha
Nanduri family andariki manchi vishayalu chepputhunnaru 🙏🙏🙌🙌🙌
నమస్తే అమ్మ..... దయచేసి మా సమస్యకు పరిష్కారం చెప్పగలరు....( skin problem) బొల్లి మచ్చలు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి , ఏదైనా దారి చూపించండి please
Surya upasana with soura mantra
Thank u for good information madam
Very useful video.🌹🌹
The editing and background effects are extraordinary 👋👋
Manchi samacharam chepparu dannyavadamulu
Amma memu ravichettu, vepachttu, bilavacheetu, nagasillalatho sametha chettukinda nivasam unnamu, remedy Chepandi amma please
హేమ గారు ఏ వారం లో తెంపాలో తెలియచేనందుకు ధ్యన్యోస్మి 🙏🙏🙇♀️🙇♀️
🙏🙏🙏
Maa terrace paina oka bucket lo raavi mokka vesam 3 feet perigindi ippudu memu pradakshina cheyyocha madam
Ashwattha. ప్రదక్షిణ.చైత్రమాసం..అషాడమాసం..పుష్యమాసాలలో..చేయకూడదు.. అలానే.గురు.మౌథ్యమి.శుక్ర.మౌధ్యమిమి..లలో..కృష్ణపక్షం..లో..ప్రారంభించ వద్దు...ఆదివారం..రావి.చెట్టుకి.నీళ్లు పోయవద్దు..మిగిలిన.రోజులలో..మీరు.చెట్టు.ముట్టుకోకుండా..ప్రదక్షిణ..cheyyachhualaane..మంచి.రోజుల్లో.మొదలు పెట్టి కంటిన్యూ చెయ్యచ్చు..already.. ప్రదక్షిణ మొదలు పెట్టినవారు..ఉదయం చెయ్యండి..విపరీతమైన...వ్యాపార నష్టాలు వుంటే. అతి నెమ్మదిగా ఎక్కువసార్లు ప్రదక్షిణ చెయ్యండి...మిగిలినవారు..ఒక. పది.నిమిషాలు చెయ్యండి. రాత్రి సమయాలలో. చెట్టు కింద వెళ్ళకండిశ్లోకం. రాకపోయినా విష్ణు మూర్తి నీ తలచుకుంటూ..చెయ్యచ్చు శ్లోకం. గురుచరిత్ర. 39 వ అధ్యాయం లో వుంది. అయినా description lo isthunnaanu
Amma ,evening raavi chettu kinda saturday deepam pettamannaru amma.
Assalu naaku doubt ,evening lo chettu daggariki velli pooja cheyavaccha.
Plz cheppandi amma
🙏🙏🙏
Nice video Amma 🙏🏿
Sree maathre namaha intlo Shiva linganiki abhishekam ela cheyalo chepparu alage intlo Kumkuma pooja Ela chesukovalo cheppandi amma
Sreemaathrenamaha.....శ్రీచక్ర అర్చనలో చెప్తాను భవాని తల్లి
@@nandurihemamalini alage amma
Amma chala baga chepparu ma babu age 15 years --- 8th and 9th age nundi school ki sariga vellatam ledu amma eppudu 15 years 10th chadavali kani 9th class chaduvutunnadu ina school ki matram sariga vellatam ledu. chadavatam ledu amma emina pariharam unte cheppagalaru.
amma chala manchi vishayalu chepparu
Madam. నమస్కారం నేను పేరెంట్స్ దూరం గ జాబ్ చేస్తాను 250km. దూరం లో remedi చెప్పండి
Thank you,Hema garu
Chalaa manchi vishayam chepparu danyavadalu amma
ఓం శ్రీ మాత్రే నమః
Atu aadhyathmikanga etu science paranga ,jyothishyanni Anusarinchi anthoo chakkaga vivarinchi maaku maargam chupinchinanduku meeku shethakotikruthajnathalu👣🙏👌👨👩👧👧🌹🦚🦜
Mathaji chala baaga chepparu
Amma meeku pranamaalu naaku oka samasya undi parishkaram thelupa galaru nenu 10 years nundi yendaku bayata vellithe body meeda manta duradalu amma narakam parishkaram thelapagalaru
Chala baga cheppru
Nenu daily evng sooryasthamayam mundhu raavi chettu ki pradakshina chesthunnanu madam, ala cheyadam thappa?
రావి చెట్టు ఇంటి పెరట్లో పెంచవచ్చా, లేదా వకవేల తొలగించాలి అంటే ఏ రోజున తొలగించాలి చెప్పండి. అండి
Amma garu....oka manishiki vunna motham sakala samastha sarva doshalu povatam ki edaina powerful spiritual remedy cheppandi Amma garu....miku anantha satha mokkoti danyavaadhaalu namaskaralu dhandaalu Amma garu miku eppatiki.... shivay namahaw....Sri mathrame namah.....om namo bagavathe vaasu devaya namahaw....om namo venkatesaya namahaw.....we are eagerly waiting for your reply response video Amma garu.....🙏🙏🙏🙏🙏🙏
ee vishayam meeru chalaa saarlu adigaaru,,ammavaari data vumte cheppataaniki prayatnisthaanu
🙏🙏🙏🙏🙏
"tiriguta tipalu kurchunta kopalu" dani ardamu anti madam please chapandi...
బాగా చెప్పారమ్మ
Amma Namaskaram.. Mi videos chala Bagunaye.. Amma nenu 5 months pregnant ni nenu na bidda healthy ga elanti problems lekunda manchiga undali ante em cheyali madam
Sreemaathrenamaha...మీరు ప్రతీ రోజు..ప్రతీక్షణం..విష్ణు లలిత సహస్రనామాలు..మీరు. నిద్ర పోతున్నా సరే అలా slow ga petti వదిలెయ్యండి..మీరు మాత్రం...హాయిగా లలిత ఆర్ శ్రీ విష్ణు సహస్రనామాలు మీ ఇష్టం మీకు ఏదీ cheyyaalanipisthe అది చెయ్యండి రోజుకి ఒకసారి..మంచి ఫుడ్ తీసుకోండి pleasant music vinamdi.ammavaari aseesdulu మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@@nandurihemamalini tq amma
Chala bhaga cheppanu Sri matrenamaha
Sreemaathrenamaha. Ammavaaridaya
Amma dhnyavadhamulu mee videos chustunnanu na barthaki udhiyagom leadhu 5 monthes nunctricheastunnaru kaniravataleadhu aarithikanga chala ebbandhiga undhi sarina parisikaram cheappandi please amma mee reaplay kosam eadhuru chustanu
sreemathre namaha ide video lo sree ardhika samasya yela ddoramaindi ani oka video vuntundi chhoodandi
@@nandurihemamalini na barthaku udoyogam ravalamma dhaniki parisakaram cheappandi
Amma santhanam kosam balakanda 15 16 sargalu chadhavali annaru. Husband and wife patinchavalasina niyamalu cheppandamma. 15,16 sargala link pettandamma plz
శ్రీ మాత్రే నమః sure gaa cgesthaanu but komchem సమయం కావాలి ఆండీ
@@nandurihemamalini
Thank for ur reply amma
🙏👏🙏manchi vishyalu chepparu
🙏
Amma, chala late ga e video chusa dayachesi oka vishyam clarify cheyandi intlo Ravi aku meeda deepam petalante Ravi akulu techukovali e roju e time ki ivi chetu nundi koyachu? Asalu adavalu koyacha?
Raavi chettu ye roju pasupu daaram yenni sarlu chudithe pelli avutundo cheppagalara please ?
Amma namasthe 🙏
Meru chepe prathi vishayam chala baga arthavanthanga vunai Amma
Meru mona dhanvanthari stotram petaru kada Amma adi nenu yentho shardhaga chaduvuthunanu Naku vulasanga chala prashantha ga kuda vundi meku chala chala kruthagnathalu 🙏🙏🙏
Sreemaathrenamaha...అది స్తోత్రం గొప్పతనం ఆండీ.
@@nandurihemamalini nijanga Amma chala chala adbhuthanga vunidi vintunte vinalani anipisthuvutundi Meru andari kosam chala adbhuthamina stotralu pedthunnaduku meku koti koti dhanyawadalu Amma
@@nandurihemamalini Amma bhahishtta samayamlo chadavacha
Sreemaathrenamaha..వద్దు ఆండీ
@@nandurihemamalini alage amma
Raavi chettu Goppatam entha Baga Chepparu Talli🙏
Good information given to audience
Soundarya Lahari lo anni sathakala slokalu vati meanings kuda evvandi amma plz
నమస్కారం అమ్మ మేడి చెట్టు గురించి చెప్పండి
Oka samasya tho badha paduthu ammavari sthothranni (durga devi)roju chesthunnanu badha ga untundi kaani manassu pettaleka pothunna,idi chesthune sai baba parayanam or guru charithra kaani chadavocha,ila cheyocha,ila chesthe amma ni nammakunda migilinavi kuda chesthunnatlu avthunda theliyacheyandi
Srremaathrenamaha....మీరు. ఎవరిని praardhimchinaaa..మనస్పూర్తిగా చెయ్యండి చాలు..గురు చరిత్ర. పారాయణం. చేస్తే. ఎందుకు మనసు బావుంటుంది. చెప్పనా...అవి.అన్నీ..మన..నిత్య.జీవితంలో...మనం.ఫేస్..చేసే..ప్రాబ్లమ్స్ కి. Solutions. Oka విధంగా చెప్పాలంటే. జబ్బుకు తగ్గ టాబ్లెట్ అన్నమాట. అవి. చదవగానే. ఓహో మనం కూడా ఇదే ఫేస్. చేస్తున్నాం కదా. అని బాధ. సగం అవుతుంది..మీకు. మనసు గురు చరిత్ర పై వుంటే. హాయిగా చదువుకోండి..తప్పేం వుంది. అమ్మా పిల్లల సంతోషాన్ని కదా కోరుకుంటుంది..మీకు..మనసు నిస్సత్తువగా. వుంటే ధన్వంతరీ మహా మంత్రం అలా. వింటూ వుండండి. ఆ. వైబ్రేషన్స్. మీలో. Positivity పెంచుతాయి
@@nandurihemamalini nenu chikkuga alochisthe meeru thelika paricharu, srimathre namaha
Amma Thanks for sharing good and health videos. Om namasivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma meeru chepthunna swani vari paaru mariyu Varu ekkadunttaru amma
Super speech
వీడియో లోని కొన్ని విషయాలు
1 గ్రహ దోష నివారణకు పసుపు కలిపిన నీళ్ళు చెట్టు మొదటి లో పోయడం.
2. శని వారం రోజు మాత్రమే చెట్టు ను తాకడం.
3. మన సమస్యలు చెట్టుకు చెప్పడం .
4. చెట్టు క్రింద హనుమాన్ చాలీసా 11 సార్లు చదివి నా పిల్లల కు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. భార్య భర్త లమధ్య సమస్య కు పరిష్కారం అందుతుంది
sreemathrenamaha sir ala anakandi...ammavaari daya valana mee samasyalu parishkaaram ayithe chaalu andee
Amma namaskaram chaala baaga chepparamma
Santhanam late ga ieyvallu ravvi chettu chuttu eni sarlu pradashanallu cheyali
Amma korika nera verali ante 11 rojulu 27 pradakshinalu cheyala please teliya jeyagalaru
Naku rendo pelli kavali amma
Thank you for sharing the benefits of the Peepul tree. Can we do pradaksanam regularly, if yes how many times to do it in a day and can we drop turmeric water regularly?
Sreemathrenamaha...మళ్లీ description lo oedathaanu andee. Komchem sepatilo. Okasaari choodandi. ఆదివారం తప్ప మిగతా రోజులలో చెయ్యచ్చు..వివరంగా అన్నీ description lo ఇస్థాను
Thank you so much, Madam
@@nandurihemamalini mam description lo em ledu please add cheyandi
Sure thappakundaa
Description lo em ledu amma
Madam nena chivtamu valanu akada 2 nimshalu dyanam chasi adduga chusi apdu naku oka sandasamu kanipinchindi
Amma meku shatakoti namaskarulu students chaduvulo examlo competative exams lo manchi markulu ravadaniki alage saraswati anugraham kalagadaniki pariharam cheppandi amma plz
Sreemaathrenamaha...neela Saraswathi sthothram chadavandi..sthothram..maa second chnl rojukoslokam. ...lo vundi
Ma House lo nenu terasa garden lo grown chestuna Ravi chettu m problem radhu kadha amma cz of growing Ravi tree in home
sreemathrenamaha,,vruksham ga perigithe punaadulaki problem anthe..alaane meeru ravi chettuni terrace lo penchithe komchem water posthoo oka namaskaram cheskondi.
Good information
A varam aina cheyacha madam
🙏🙏🙏 Nice Amma Garu 🙏🙏🙏 Sri Matree Namaha 🙏🙏🙏
Nenu gata 15 y ga ee khastam vachina ravi chettu daggara velli na bhadha cheppukovadam teliso telyaka alawatu ayyundi amma thanku
శ్రీ మాత్రే నమః..చూసారా.అమ్మవారు.ఎలా మంచి చేశారో..మనం.pure hearted gaa vunte చాలమ్మా...manam yemee అడగక్క ర లేకుండా అమ్మ ఇస్తుంది..
Yes amma
Keep it up sister
datta pradishana ane prakiya datterya swami vunna gudilo cheyavacha telupagalaru?
Nanduri Srinivas gari Datta pradakshina video chudandi
Amma naku rendo pelli kavali so nenu ela thiragali chepandi
Ravi akulo deepam pettacha
Amma naku iddaru pillalu putti chanipoyaru bp valla ippudu naku arogyam baga ledu naku aroyam bagupadi naku malli sannthanam kalgali antee am pooja cheyali konchem cheppandi amma🙏🙏
సకలకార్య సిద్ధికి శ్రీమద్రామాయణ పారాయణం పుస్తకంలో "సంతాన ప్రాప్తికై " పారాయణం చెయ్యండి. ఈ బుక్ అమెజాన్ లో దొరుకుతుంది
ఎంతో మంది దీని వలన లాభం పొందారు. నాతో సహా .దానితోపాటు. గర్భ రక్షాంబిక స్తోత్రమ్ పారాయణం చెయ్యండి .మా ఛానల్ rojukoslokam లో అప్లోడ్ చేశాము. చూడండి. th-cam.com/channels/Z_N5vTI_83XVOY5-oJpx-A.html
Homeo లొ దీనికి మంచి మందులు ఉన్నాయి. మా గురువుగారు master EK గారి సేవ కేంద్రాలలో సర్వీస్ ఓరియంటెడ్ గా చేస్తున్నారు. చాలా చోట్ల branches ఉన్నాయి. Address లు ఈ క్రింది లింకు లో వుంది. మీకు దగ్గర ఉన్న సెంటర్ లో మందులు వాడండి. మీ సమస్య తీరుతుంది.
masterek.org/AboutCentres
@@nandurihemamalini tnq amma adyna pooja kuda cheppandi amma
సంతాన గోపాల స్వామి వ్రతం చెయ్యండి
Amma santhanam kalagalante eni rojulu eni pradashakaanalu rojulu cheyali....
u నేనొక వీడియో చేశాను చూడండి..సంతానం కోసం అని..ఆవీడియో చూసి అప్పుడు నాకు మెయిల్ చెయ్యండి
Amma namaskaram.......
Ravi chettu n vepa chettu pradhakhshnalu valla labham cheppandi. Vivaham kosam 🙏
శ్రీ మాత్రే నమః...వీడియో లో చెప్పినట్లు వున్నాను..oh vepa చెట్టు గురించి చెప్పలేదా. Okkk
Baga chepparandi
Tq so much Amma
Amma raavi chettu ni epudu padite apudu muttukokudadu ananru amma kani nen oka chota vinadam jarigindi amma adi emiti ante raavi chettu aakulanu entlo deeparaajana pramida kinda petti deepam veligiste valakkuna graha doasalanu togalistundi ani ala cheyocha amma dayachesi ee doubt ki answer chepandi amma 🙏🙏
Ha pasupu water epudu poyali andi e time lo poyali
కృపయా మీరు గోమాత స్తోత్రం పారాయణ చేయండి 🙇♀️🙇♀️🙏🙏
sreemathrenamaah ante telugulo vundi adenaa andee
అందుకే దేవతా వృక్షాలు తీసేసే ముందు దానికి పూజచేసి, ఉద్వాసన చెప్పి చేయమంటారు.
Namaskaram andi
Sunday enduku water poyyakudadu ravi chettuku
Please cheppandi
Sreemathrenamaha...naaku ee vishayam. Maa నాయనమ్మగారు.naa చిన్నప్పుడు చెప్పారు ఆండీ..అందుకే చెప్పాను..చెప్పినది. ఆవిడ కదా పెద్దావిడ కదా అయినా ఉపనిషత్తులలో వుంది ఆండీ..ఆ విషయం కూడా ఆవిడే చెప్పారు..నేను. కరెక్ట్ గా తెల్సుకుని చెప్తాను. But. Aavida చెప్పినది మీకు సబబు గా అనిపిస్తే. పాటించగలరు
@@nandurihemamalini thank you madam
Namskaram Amma
Amma medi chettu gurinchi cheppandi
ఒకప్పుడు నే రావి వేప కలిపి ఉన్న చెట్టుకు 41 డేస్ 108 ప్రదక్షిణలు చేశాను 2 టైమ్స్ అనుకొన్నవి జరిగాయి. ఇప్పుడు ఓపిక లేదు
అమ్మ నమస్కారం 🙏
Mari Raavi chettuku yepudu tiragali , yenni rojulu tiragali, ye day start cheyali cheppandi amma
Ee video lo cheppaanu kadaa......aadivaaram thiragaddu aadivaaram cheyyi asalu muttukokoodadu....asalu chettu muttukokundaane pradakshina cheyyaali.....yeppudu modalu pettaalo video lo cheppaanu choodandi
Hema garu ma pata enti lo chala Ravi chetlu perugutu nnai manchidena
Sreemaathrenamaha..okkasaari.namaskaaram.chesukuni.vaatini.teesryandi.veelunte.yekkadainaa dooramgaa paathimchandi.leda...paare neetilo veseyandi
MA Brother ki 42yrs Saraina Job ledhu, Asthikuda ledani, evaru Ammay ni evvatle Amma...MA Brother baga settle ayye parishalaram cheppandi pls...naku, ma Amma gariki chala badhaga vundhi...vadu roju Temple ki velli ranidhe Toffin kuda cheyadu, antha Bakthi...Kani vadi Life assalu baledhu...Plz cheppandi Amma...🙏
Ravi chettu pradakshina vidanam video cheyagalaru
అమ్మ సౌందర్య లహరి లో శ్లోకాలు పారాయణ చేసేటప్పుడు నియమాలు ఏమిటి బ్రహ్మచర్యం పాటించాలా మాంసాహారం తినకుదాదా నియమాలు ఏమిటి దయచేసి చెప్పండి అమ్మ ప్లీస్
Maanesthe మంచిది..లేదంటే..వారంలో కొన్ని రోజులు తినకండి ముఖ్యంగా. ఆదివారం..
@@nandurihemamalini అమ్మ బ్రహ్మ చర్యం పాటించాలా అమ్మా