సూపర్ amma ఇప్పుడే చూశాను. చాలా superga undi. Naaku చేపల కూర vandatam రాదు. Naaku bocha చేప పులుసు elavandalo teliya చేయండి. తూర్పుగోదావరి జిల్లాలోని వారికి chepalakuralu vandatam లో పెట్టింది పేరు. చాలా బాగుంది. నోరు uripotundi. Tq. 🙏🙏🙏🙏🙏
అమ్మా మట్టి పాత్ర లో వండిన సందువ చేపల కూర చేసిన విధము బాగుంది .ఈ రోజులలో మట్టి పాత్రలలో ఎవ్వరూ చేస్తున్నారు .అందుకే ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు పెద్దలు .చాలా బాగుంది అమ్మ న చిన్న అప్పుడు ఇంట్లో చేసే వారు మీరు చేసిన పద్దతిలో ఇప్పుడు ఆడవాళ్ళు చెయ్యరు .చాలా థాంక్స్ అమ్మ
సూపర్ అమ్మ పాతరోజులో గుర్తుచేశారు మా నాయనమ్మ ని గుర్తు చేశారు అమ్మ శానిలా రాయి మీద మసాలాలు తయారుచేయడం అద్భుతం మట్టి పాత్రలో వండడం ఆ కూర కే టేస్టే వేరు ధన్యవాదాలు తల్లి సూపర్
Love you amma ❤️🥰🥰🥰🥰🥰 సూపర్ అమ్మ నేను నిన్న నైట్ మీ వీడియో చూశాను గోంగూర చికెన్ ఇప్పుడు ఈ చందువా చేపల కూర మీరు మాట్లాడే తీరు వంట ఉండే పద్ధతి చాలా బాగుంది చాలా చక్కగా మాట్లాడుతున్నారు చేపల కూర చాలా బాగుందమ్మా సూపర్ 🥰
సూపర్ amma ఇప్పుడే చూశాను. చాలా superga undi. Naaku చేపల కూర vandatam రాదు. Naaku bocha చేప పులుసు elavandalo teliya చేయండి. తూర్పుగోదావరి జిల్లాలోని వారికి chepalakuralu vandatam లో పెట్టింది పేరు. చాలా బాగుంది. నోరు uripotundi. Tq. 🙏🙏🙏🙏🙏
అమ్మా మట్టి పాత్ర లో వండిన సందువ చేపల కూర చేసిన విధము బాగుంది .ఈ రోజులలో మట్టి పాత్రలలో ఎవ్వరూ చేస్తున్నారు .అందుకే ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు పెద్దలు .చాలా బాగుంది అమ్మ న చిన్న అప్పుడు ఇంట్లో చేసే వారు మీరు చేసిన పద్దతిలో ఇప్పుడు ఆడవాళ్ళు చెయ్యరు .చాలా థాంక్స్ అమ్మ
Chala bagachesaru very nice curry
Super ga vundi curry eroju chesa
మా అమ్మగారు చేపని శుభ్రం చేసి ముక్కలు కోయకుండా చేప ని అలాగే వేయించి మాకు పెట్టేవారు.
మీరు కొత్తగా చేసారు.
కృష్ణ జిల్లాలో మేము ఇలా చేస్తాము.😊
Amma meku chala opka meeru chala bavundali maku Ruchi karamyna vantalu nerpinchali sarena
సూపర్ అమ్మ పాతరోజులో గుర్తుచేశారు మా నాయనమ్మ ని గుర్తు చేశారు అమ్మ శానిలా రాయి మీద మసాలాలు తయారుచేయడం అద్భుతం మట్టి పాత్రలో వండడం ఆ కూర కే టేస్టే వేరు ధన్యవాదాలు తల్లి సూపర్
Love you amma ❤️🥰🥰🥰🥰🥰 సూపర్ అమ్మ నేను నిన్న నైట్ మీ వీడియో చూశాను గోంగూర చికెన్ ఇప్పుడు ఈ చందువా చేపల కూర మీరు మాట్లాడే తీరు వంట ఉండే పద్ధతి చాలా బాగుంది చాలా చక్కగా మాట్లాడుతున్నారు చేపల కూర చాలా బాగుందమ్మా సూపర్ 🥰
L
Ammamma chaala Hard work chesi manchi recipes chupistunnaru compulsory nervhukunatamu mi recipes anni 😍
నీ ఓపిక కి మొచ్చుకోవలి అమ్మ సో గ్రేట్
6
Chala bagga chesaru yummi
Thanks Amma chala baga vundhe chupincharu nenu tri chesanu chala baga vachindhi thank you so much ammaa
Aunti meru vandatam ruchi lekapovadumuna super antee super anthee
Amma mee vantalu chala baga vuntayi..
Super meeru same ma pedhammala cheptunnaru
Super vanta amma. I will try this dish
చాలా సాంప్రదాయ బద్దంగా చేస్తున్నారు. మిక్సీలో వేస్తే ఆ రుచి రాదు. నెరేషన్ బాగుంది.
అమ్మ. చాలా బాగుంది ❤❤
సందువా ఇగురు చెయ్యడం చాలా బాగా నేర్పించారు.
Super kura noru uripotundi amma.
Super ga vundi akka
Nenu chaala channels valla cooking videos chusanu kaani meeru chesina cooking videos maatram the best amma
Nenu chesinate chesanu chala Baga vandanu amma
Super Amma ela Matty pathra lo cheyadamu tetega Chala bagundhi Amma mein chana chana test
Me making videoe chala bagundi inka vanta aiethe adirindi amma
Oo avva enka chintha pandu pulusu add chesthe enka taste vasthadi ,nice
Video super Amma
Onion rubberu thalinpulokudaveyala
Baaga chesaru ,cheppatam kudaa bagundi amma Godawari zilla ani anukuntunnaanu
VERY good and nice
Explanation is superb
భలే రుచిగా ఉంటాయి నోరు ఉరేల
Amma nee vantalu chala bagunnai 👌😘
Amma...mee vantalu...meeru chebuthu....chese vidhanam super.......kani chepala vantalo (iguru) chinthapandu veyyanidhe assalu bhagodhu.....dhayachesi gamaninchagLaru
Hello jai kumar garu th-cam.com/video/ccuBG6EvmWE/w-d-xo.html e channel link lo kuda sanduva iguru with cleaning tho bagundhi try once andi thank you
అమ్మా మీ వంటలు సూపర్... మా అమ్మ వాళ్ళు కూడా ఇలాగే మా ఊరి లో వండుతారు....మీకు చాలా ధన్యవాదాలు అమ్మ
Super ga chepparamma vandukovatam
Super curry. Oil kura lo yakuvga poyali
Old is gold. Super yummy and delicious. Thank you very much for sharing. From Nederland 🇳🇱
Nicr
Super. Nainnamma. Bagha vandaru
Chala bhagundi
Chanduva curry bagundhi
Amma ME matalu chala chala baguntayi me matalu vinte me vanta thinna ruchi
Amma chintha pandu pulusu eyakaruledha
E fish curry puratalu kuda tinacha
Indulo pulaapa veyyara andi
మట్టి గిన్నెలో మి వంటలు సూపర్ అత్తమ్మ
Chala baaga chesaru aunty......
Amma me smile bagundi simple ga unnaru
Amam garu meru Baga vanducunaru
Super amma ...
fish curry chala bagachupenchru good food
Aunty naku akali vesthundiiii video chudaganeyyyy superrrr
vantala kanna mundhu mee maatalu super amma 😍😍 full clarity gaa chepthunnaru.... nd alanti athagaaru unte kodalu chala lucky🥰🥰😇
Super bayya
Chala bagundhi aunty
Oh very nice
Super curry . mouthwatering
Chinta pandu pulusu veyara amma
Baga cheasaru amma super
Super recipe
Hooo chusaam chala bagundi athayya garuuu
Amma.supar
సన్నికాలు పై మసాలా చేసి చేప సందువా ఇగురు చాలా బాగా చేసావు అమ్మ
Super Amma 👌👌😋😋
Telagapindikura koncham sweet ga undhi sweet rakunda yela please chabuthar amma
Nalla chanduvalaa amma babai garu unnaraa
Amma evanty chala estam naku ma dad kuda ekkuva evey testharu. Baga chesi chupincharu amma thanks.
Curry super athhamma chustune ardham avutundhi exlent untundhi ani chala baga chesav 👌👌👌👌👌👌👌👌👌👌nuv ilanti curry's maku chala nerpinchali ☺
చాలా చాలా ఆనందంగా వుంటుందమ్మ మీరందరు ఇలా అభినందిస్తుంటే...
నేను వున్నంతకాలం మీకు ఇలాంటి ఆరోగ్యకరమైన వంటలు చేసి చూపిస్తూనే ఉంటాను
బాగ తయారు చేసి చూపించారు అమ్మా
వంటలు గురించి చాలా బాగా చెప్పారు
Love you amma... మీ నవ్వు మీ వంటలు మీ మాటలు... వంటలు అంటే👌👌👌👌 నాకు చాలా ఇష్టం ♥️♥️♥️
Super aunty mana kakinada famous fish chala retu ayinadi chala bhaga andariki theliyaparicharu 👌👌👍👍
really so appreciate of your efforts!
Atta meru yavaru yamanna badapadavaddu meruchasina curry recipe chalabaguntaye meruelaga good recipes post chayandi please attamma naku pallikimundu vantalu ravueppudu TH-cam lo mepadda varuchasina vantalu chusi follow chastunnanu
Super amaa
super
Amma bagunara super tasty recipe Amma naku fish estam kani Guntakal O mullu vuntayani bayam🐟🐟🐟super👌👌👌
Amma memu e curry chesam Chala taste GA vachindhi
Super midhi a vuru andi
Hello ! Amma Super Tammudu neevu maku kanapadali you also talking super
Meru chakkaga matti pathralu vaduthunnaru kada naku chala baga nachindi eppudu evvaru vadatamledu
Mee videos challa bagunai
Maa kosam mee chethi 4rakala tiffen chesi chupenchandhi plese😋♥️
చాల బాగా చేశారు...
Cheruvu sanduvaa or samudram sanduvaa naa
Bamma super ga chesaru
Amma meru superb 🙏🙏🙏🙏
Super amma notilo water vachetattu antha adbhutanga chesaru
Wow super
Super curry
Ammamma gari Vantala.. Majakaa😊🙏🙏
Chalabaga. Matladutunnaru
Super good
My god bless you
Super am ma chanduva eguru bavundi
Bagumdhi ammaa
Chala opigga nuri chesaru, thanks amma
Hello kiran garu th-cam.com/video/ccuBG6EvmWE/w-d-xo.html e channel link lo kuda sanduva iguru with cleaning tho bagundhi try once andi thank you
Very good
Chala bagundi
హ
Super amma
Ammagaru meedhi a uru
Ma amma la chepputhu chupincharu thanks amma🙏 nenu ippudu chestunna