ความคิดเห็น •

  • @hussainbude6389
    @hussainbude6389 4 วันที่ผ่านมา

    Thank you sir.

  • @rajashekararrojula6474
    @rajashekararrojula6474 5 หลายเดือนก่อน +2

    పత్రీజీ తరువాత ఇంత జాగ్రత్తగా ధ్యానం యొక్క జ్ఞానసత్యం గురించి మీరు వివరిస్తూ ఉంటే ఒక విధమైన ఆనందానుభూతి పొందుచున్న సార్..... మీకు చాలా చాలా కృతజ్ఞతలు.🙏🙏🙏.....

  • @ramreddy4633
    @ramreddy4633 13 วันที่ผ่านมา

    TQ sir ❤

  • @lakshmimettu3831
    @lakshmimettu3831 5 หลายเดือนก่อน +2

    Thank you sir..thank you universe...

  • @Kiranpadala-
    @Kiranpadala- 5 หลายเดือนก่อน

    Thank you sir

  • @dooreddybhargavi2940
    @dooreddybhargavi2940 4 หลายเดือนก่อน

    Tq sir yours valuable information

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 5 หลายเดือนก่อน +1

    good explanation about sitting correct posture.thank you

  • @lakshmialla2114
    @lakshmialla2114 5 หลายเดือนก่อน

    Tq sir

  • @Rajani-md3qb
    @Rajani-md3qb 5 หลายเดือนก่อน

    👌👌👌👌

  • @sankarallinone1111
    @sankarallinone1111 5 หลายเดือนก่อน

    ❤❤❤

  • @sriramya380
    @sriramya380 5 หลายเดือนก่อน

    👍👍👍👍

  • @RAJ_R
    @RAJ_R 4 หลายเดือนก่อน

    👏👏👏👏👏👏

  • @user-rf6ml1nc8o
    @user-rf6ml1nc8o 5 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @satyamjv
    @satyamjv 5 หลายเดือนก่อน

    Ok sir

  • @gaddamalivelu7265
    @gaddamalivelu7265 5 หลายเดือนก่อน

    🙏🙏🙏👌

  • @PHRA-pl7hz
    @PHRA-pl7hz 5 หลายเดือนก่อน +1

    👌🙏🙏🙏🙏💚💚

  • @nallamothusridevi409
    @nallamothusridevi409 5 หลายเดือนก่อน

    బాగా వివరించారు సార్

  • @suryagarden_1086
    @suryagarden_1086 5 หลายเดือนก่อน

    💐💐💐🙏🙏🙏

  • @user-zq9sl2oe1d
    @user-zq9sl2oe1d 4 หลายเดือนก่อน +1

    Pranayama Ela cheyali sar chppndi

  • @pydahramakrishna7019
    @pydahramakrishna7019 5 หลายเดือนก่อน

    వాల్యూబుల్ సమాచారం సార్ Tq🙏

    • @pyramidraviraju
      @pyramidraviraju 5 หลายเดือนก่อน

      Thankyou అండీ

  • @MesramKarthik-wz3jh
    @MesramKarthik-wz3jh 5 หลายเดือนก่อน

    Kurchi lo kurchunte palithalu bagane vasthaya

  • @ushasanagavarapu9192
    @ushasanagavarapu9192 4 หลายเดือนก่อน

    Namsakaram namastet
    Plz let me know the timeings
    I amm doing two time a day
    I want to go for viswa shakthi
    Plz show me the remeddy to reduce sugar
    I always follows your elpsodes
    Karma vepakam especially 🙏🙏master help me

  • @lakshminarla9406
    @lakshminarla9406 5 หลายเดือนก่อน

    Dhyanam lo aalochanalu raakunda vundaalante emi chayyali

  • @sujathadurgam4260
    @sujathadurgam4260 4 หลายเดือนก่อน

    Sir servaival energy gurinchi cheppandi.plz

  • @mikkyb1753
    @mikkyb1753 5 หลายเดือนก่อน

    Sir na age 37 years nenu 15 days nundi dhyanam ma inti dhagara uchitha dhyanam cheputhunnaru,E roju evng 6 to 7 dhyanam chesam naku last lo thalameedha full enargy start indhi kani appude dhyanam apesaru naku na enargy inka agaledhu nenu eyes open chesanu kani naku enargy flow avuthunnatugane undhi intiki ocha ina kuda half an hour one hour alane undhi naku bayam vesindhi gunde dhada nalukapodi bari pothundhi thalalo koncham manta tention start indhi bp perigindhi anukoni clinik velli chekup cheshe normal ndhuku ala indhi edhi enagy ne na inkemaina na chepandi sir plz.

  • @satyak8011
    @satyak8011 5 หลายเดือนก่อน +1

    meditation cushion gurinchi cheppandi .

  • @user-er9vv2bq3b
    @user-er9vv2bq3b 5 หลายเดือนก่อน +5

    నమస్కారం sir నా పేరు వికాస్ నాది సిద్దిపేట జిల్లా తెలంగాణ నా వయస్సు ఇప్పుడు 24 నేను 8 వ తరగతి ఉన్నప్పుడ మా ఇంట్లో ఒక Bajaj spirit అనే scooty ఉండేది నాకూ పెట్రోలు smell నచ్చి ఆ scooty లో కళ్ళు మూసుకొని పెట్రోలు hole దగ్గర వాసనా chusevanni ఒక 3 రోజులు అలా చూసిన తర్వాత నాకూ చాలా వింత అనుభవాలు ఎదురయ్యాయి కొంతమంది natho మాట్లాడుతూ వేరే lokalaku తీసుకెళ్లారు శక్తులు నా మీద పడ్డాయి చెప్పాలి అంటే comments section సరిపోదు ఈ విషయం మా ఇంట్లో వాళ్లకు చెప్తే నన్ను తిట్టి manpincharu అప్పటి నుండి ఎప్పుడు నాకూ అలా ఎందుకు జరిగింది నన్ను ఆ lokalaku theeskellindi ఎవరూ అనే వందల questions కానీ ఒక సంవత్సరం నుండి నాకూ pmc గురించి తెలిసింది అందులో కొన్ని వందల మంది అనుభవాలు vinnaka నాకూ అర్దం అయింది ఏమిటి అంటే నేను పెట్రోలు peelusthunna సమయం లో shwasa మీద దృష్టి pettanu అని సర్ నాకూ feb 25 న bank exam ఉంది దాని తర్వాత ధ్యానం మీద complete గా దృష్టి pedadam అనుకుంటున్నా మీ సలహాలు ఇవ్వండి

    • @pyramidraviraju
      @pyramidraviraju 5 หลายเดือนก่อน +1

      Ok సార్

    • @user-er9vv2bq3b
      @user-er9vv2bq3b 5 หลายเดือนก่อน

      @@morelovenaresh సరే

    • @manoharammaanchala
      @manoharammaanchala 5 หลายเดือนก่อน

      Yeppatiki aina ravalsinde...

    • @user-er9vv2bq3b
      @user-er9vv2bq3b 5 หลายเดือนก่อน

      @@manoharammaanchala అర్దం కాలేదు

  • @krupanandareddy2451
    @krupanandareddy2451 5 หลายเดือนก่อน

    నమస్కారం సార్. బ్రాహ్మ రంధ్రం దగ్గర ధ్యానం చేస్తున్నపుడు ఒత్తిడి ఉన్నట్టు ,లాగి నట్టు అనిపిస్తుంది సార్. దీని అర్థం ఏమిటి సార్ .దయచేసి చెప్పండి సార్

  • @viratkohli12345virat
    @viratkohli12345virat 5 หลายเดือนก่อน

    Sir naku disk bulge back pain undhi adhi meditation dwara taggutundha..?

    • @user-er9vv2bq3b
      @user-er9vv2bq3b 5 หลายเดือนก่อน +1

      రాజు గారి పరిస్థితి కూడా 20 సంవత్సరాల క్రితం ఇదే సమస్య ద్వారా ధ్యానం లోకి వచ్చాడు తగ్గించు కున్నాడు

    • @viratkohli12345virat
      @viratkohli12345virat 5 หลายเดือนก่อน +1

      @@user-er9vv2bq3b enii days pattachu sir cure avvadaniki

  • @lakshmanarao589
    @lakshmanarao589 5 หลายเดือนก่อน

    నా పేరు లక్ష్మణరావు .నా వయసు 60 సంవత్సరాలు .
    ప్రతిరోజు ఉదయం సాయంత్రం గంట చొప్పున ధ్యానం చేస్తున్నాను .పది నెలల నుంచి జరుగుతోంది. కానీ నాకున్న సమస్య మోకాలు తిమ్మిర్లు ఎక్కువగా వస్తున్నాయి .45 నిమిషాల తర్వాత కూర్చొని లేక పోతున్నాను .నా సమస్యకు ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి.

  • @user-ep8jl4ui1s
    @user-ep8jl4ui1s 4 หลายเดือนก่อน

    నేను ఒక గంటన్నర ధ్యానం చేశాను కానీ కంటిన్యూగా కదలకుండా కూర్చోలేక పోతున్నాను మధ్యలో కొంచెం కదులు తున్నాను దానివల్ల గంటల వరకే చేసినట్టే లేకపోతే నేను ఎంత వరకు కదిలేను అంతవరకే నా

    • @pyramidraviraju
      @pyramidraviraju 4 หลายเดือนก่อน

      అలా అనుకోవాల్సిన పనిలేదు.
      అలా కంటిన్యూ చేయండి.
      చేస్తూ చేస్తూ ఉంటేనే కదా మనకి నైపుణ్యం
      పెరిగేది.
      ఇంకో పది సంవత్సరాల తరువాత మొదలు పెట్టిన అప్పుడు అయినా అది కొత్తగా నే ఉంటుంది కదా.
      ముందు కదిలినా పర్లేదు. కొంత కాలం తరువాత
      మార్పులు అన్ని వస్తాయి.
      కూర్చున్న టైమ్ అంతా లెక్కలోకి వస్తుంది

  • @polisettykrishna6657
    @polisettykrishna6657 5 หลายเดือนก่อน

    Sir dyanam చేసేటప్పుడు fan వేసుకొని dhyanam చేయవచ్చున?? దయచేసి చెప్పండి

  • @srivenkatesh2311
    @srivenkatesh2311 5 หลายเดือนก่อน

    Hi sirనేనుమాఅమ్మ ద్యాసచేస్తున్నాము మా అమ్మకు వెన్నుపూసలో కిందబాగంనుండి జడబాగంవరకు ఏదో పాకుతున్నట్టు ఉందంటూ చెప్పింది కానీ ఇప్పడు నొప్పలుఅంటుంటే డాక్టర్ చెక్ చేసి సుగర్400అన్నారు కల్లుతిరగడం అదేమీలేదు మరొకటి ద్యానంమొదట ఆంజనేయస్వామి మరోసారి జుట్టువిరబోసుకున్నట్టు ఇప్పుడు చిన్నపాప పాదాలుకనిపిస్తున్నాయి అని బయపడుతోంది ద్యానంచేయొచ్చ

    • @srivenkatesh2311
      @srivenkatesh2311 5 หลายเดือนก่อน

      హాయ్ సార్ కొంత సమాచారం ఇవ్వగలరు మా అమ్మగారు ద్యానంచేయొచ్చున

  • @radhikasuresh4963
    @radhikasuresh4963 5 หลายเดือนก่อน

    నాకూ ధ్యానం లో సూర్యుడు, చంద్ర డు కనిపిస్తున్నారు .ఎందుకొ చేబూతారా

  • @hussainbude6389
    @hussainbude6389 4 วันที่ผ่านมา

    Thank you sir.

  • @moulanashaik4691
    @moulanashaik4691 5 หลายเดือนก่อน

    Thank you very much sir