Public Shocking Comments on CM Chandrababu Ruling : PDTV News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025

ความคิดเห็น • 328

  • @beerneedisundararao2448
    @beerneedisundararao2448 5 หลายเดือนก่อน +141

    మద్యం ఎవరికి కావాలి రా బాబు పిల్లల చదువుల మీద దృష్టి పెట్టండి రా బాబు

  • @honnuransari3297
    @honnuransari3297 5 หลายเดือนก่อน +372

    నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్య ఇచ్చిన Y S R

    • @chphani6006
      @chphani6006 5 หลายเดือนก่อน

      Avna ye oorlo echado okasari chapandi. Jagan vachaka am echado chapu.

    • @ravinaik7807
      @ravinaik7807 5 หลายเดือนก่อน +4

      😂😂😂

    • @noname-qj5jp
      @noname-qj5jp 5 หลายเดือนก่อน +4

      ​@@ravinaik7807 neelantodeki quality alcohol suitable.

    • @geethalakshmi5672
      @geethalakshmi5672 5 หลายเดือนก่อน

      ఎక్కడ ఇచ్చాడురా నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం కళ్ళు దొబ్బాయా రౌడీ mla ను నియమించుకుని తాను పబ్బం గడుపుకుని అందరూ కలిసి రాష్ట్రాన్ని దోచేసారు ఎక్కడ చూసిన అనగతొక్కే ప్రయత్నం చేసాడు స్వేచ్ఛ లేకుండా బ్రతికారు ఈ 5 ఏళ్ళు ప్రజలు

    • @whitereaper7352
      @whitereaper7352 4 หลายเดือนก่อน

      Andukena govt. School vadilesi pvt. School lo cherutunnaru. ?

  • @ChenchaiahAvula
    @ChenchaiahAvula 5 หลายเดือนก่อน +165

    ప్రజలు చెవిలో పువ్వు పెట్టడము అంటే ఇదే కదా pk గారు

  • @rajaraogunda5027
    @rajaraogunda5027 5 หลายเดือนก่อน +26

    జగనన్న 👌

  • @shalemraju-believer7818
    @shalemraju-believer7818 4 หลายเดือนก่อน +41

    వైసిపి నే బెటర్

  • @dommetinageswararao6521
    @dommetinageswararao6521 5 หลายเดือนก่อน +152

    నాణ్యమైన మందు కాదు నాణ్యమైన బియ్యం ఇవ్వండి

    • @VenkatReddy-rl2cp
      @VenkatReddy-rl2cp 5 หลายเดือนก่อน +1

      Quality education
      Quality health
      .... Vadhu
      Quality LIQUOR Muddu

    • @vasu3032
      @vasu3032 4 หลายเดือนก่อน

      Dhopidi donga muddhu chadhuvukunnodu vaddhu😀😀😀😀😀

  • @karnamdurgarao8031
    @karnamdurgarao8031 5 หลายเดือนก่อน +114

    పలావ్ వదిలి బిర్యానీ కావాలనుకున్నారు ఆ రెండు లేవు ఇప్పుడు

    • @ANIMAL4903
      @ANIMAL4903 4 หลายเดือนก่อน +1

      😂😂😂😂😂😂

    • @v.s.n8793
      @v.s.n8793 4 หลายเดือนก่อน

      capital ledu jobs levu freebies kosam denguthunnav erripukaaaaaa

    • @sarat9
      @sarat9 4 หลายเดือนก่อน +1

      Haaahaa

  • @pernidivenkanna-mc3jb
    @pernidivenkanna-mc3jb 4 หลายเดือนก่อน +28

    పథకాలన్నీ గోవిందా సూపర్ సిక్స్ లేదు ఏమి లేదు

  • @PasalapudiPasalapudi-x9y
    @PasalapudiPasalapudi-x9y 5 หลายเดือนก่อน +95

    నేను ప్రశ్నిస్తున్న దత్తపుత్రుడు ఎక్కడున్నాడు

  • @SvenkatramanareddyS.v.re-ge2sq
    @SvenkatramanareddyS.v.re-ge2sq 5 หลายเดือนก่อน +149

    చాలా family's రోడ్డున పడతారు. ఇది వాస్తవం.

    • @koteshwarb3883
      @koteshwarb3883 4 หลายเดือนก่อน

      Sorry sir thappuga anukovaddhu kastapadi sampadhinchad family ni poshinchadam chethakaani vadu road midha padthadu.. government midha adharapadi government icchedabbula midha adharapadevadu ela bagupadathadu

    • @pudivenkatatao6550
      @pudivenkatatao6550 4 หลายเดือนก่อน

      👍👍👍👍👍

  • @BandiUshandu
    @BandiUshandu 5 หลายเดือนก่อน +55

    జై జగన్

  • @srinivasmounika7468
    @srinivasmounika7468 5 หลายเดือนก่อน +80

    జగన్ చేసినప్పుడు సగం డబ్బులు తెచ్చేవాడు ఇప్పుడు అయ్యితే మొత్తం డబ్బులు బాబుగారి వశం

  • @ksr5014
    @ksr5014 5 หลายเดือนก่อน +39

    మనకు కావాల్సింది ఇదే కదా ..మనకు సంక్షేమ పథకాలు /పిల్లలకు మంచి విద్య, పౌష్ఠిక ఆహరం/ మంచి వైద్యం /ఇంటింటికి పెన్షన్ , రేషన్ / అవసరం లేదు

    • @vamsikrishna_333
      @vamsikrishna_333 4 หลายเดือนก่อน +1

      Development avasaram leda schemes kavala appulu rastam aindi

    • @ksr5014
      @ksr5014 4 หลายเดือนก่อน

      @@vamsikrishna_333
      ఓరి అమాయకుడా 2014 నుండి 2019 వరకు చంద్రబాబు దొరికినంత అప్పుతెచ్చి రాష్ట్రాన్ని చిప్ప చేసి ఖజానాలో 100 కోట్లు మాత్రమే పెట్టి రాష్ట్రాన్ని దివాళా తీసి పోయాడు, అదే జగన్ 2024 లో రాష్ట్ర ఖజానాలో దాదాపు 7000 వేల కోట్లు పెట్టిపోయాడు ఇప్పడు చెప్పు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది ఎవరు ?
      జగన్ గారికన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి ఈవీఎం ల ద్వారా అధికారంలోకి వచ్చింది ఎవరు ? వచ్చి రెండు నెలలు కాలేదు అప్పుడే బోలెడు అప్పులు చేసాడు రాబోవు ఐదేళ్లలో రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించి పోతాడు చూడు.

    • @loveBirds-f1o
      @loveBirds-f1o 4 หลายเดือนก่อน

      Amte cheppina listlovi evi avasaram Leda nuvvelli andinchu avanni​@@vamsikrishna_333

    • @maradaramesh.8263
      @maradaramesh.8263 4 หลายเดือนก่อน

      Eppudu em development అయింది..ఎం చేస్తున్నారు గెలిచిన 3మొంట్స్ లో
      కాజన కాలి ఓం భీమ్ బుస్😮😅జంతర్ మంతర్ చుం మంతర్.. అంతా డొల్ల​@@vamsikrishna_333

  • @ramunaidu9757
    @ramunaidu9757 4 หลายเดือนก่อน +4

    Jai jagan mohan Reddy king 👑👑👑👑👑👑👑👑🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @yugandarchemtech2164
    @yugandarchemtech2164 5 หลายเดือนก่อน +27

    Jagan anna మళ్లీ సిఎం కావాలి

  • @gbrindia
    @gbrindia 5 หลายเดือนก่อน +93

    అత్యాశకు పోతే ఇలాగే ఉంటది..అనుభవించండి…😂😂😂

  • @seetharamaiahputtamraju
    @seetharamaiahputtamraju 5 หลายเดือนก่อน +45

    అమరావతి అమరావతి అంటారు అక్కడ వద్దు అని శ్రీకృష్ణ కమిటీ నివేదిక అక్కడ పునాదులు తవ్వటానికి కొన్ని కోట్లు అవుతాయి పైగా అక్కడ చుట్టూ పక్కల స్థలాలు ఒక వర్గానికే కొని పెట్టారు వారీ కోసం అమరావతి గవర్నమెంట్ డబ్బులు నాశమైనా పర్వాలేదు అలాంటప్పుడు కూడా ఆవర్గం అమరావతి కావాలి అంటారు

  • @purnnachandraraokantamneni7591
    @purnnachandraraokantamneni7591 5 หลายเดือนก่อน +226

    మద్యం అనేది ఒక వ్యసనం. అది అందనంత రేటు ఉంటే లిమింట్ గా తాగి మనిషి మనిషిగా ఉంటాడు. అదే తక్కువ ధరకు అందితే ఎక్కువగా తాగి వాడి ఆరోగ్యం పాడుచేసుకోవటమే కాకుండా ఇంట్లో పెళ్ళాం పిల్లల్ని అమ్మ అబ్బలని చితక కొట్టుడు కొడతారు. మరి ఎక్కువైతే రోడ్ల ఎమ్మటి మురుగు కాలవల్లో పడి దొర్లుతారు. అలా తాగినోడు డ్రైవర్లు ఐతే చెప్పేదేముంది ఎందరి ప్రణాలో వాడి చేతిలో ఉంటాయి. చంద్రబాబు చేసే తప్పుడు వ్యవహారం ముందు ముందు తెలుస్తుంది.

    • @seenut5
      @seenut5 5 หลายเดือนก่อน +4

      Chadrababu Naidu tagamani cheptunnada? Ledukada why u blame?

    • @ravinanduru8215
      @ravinanduru8215 5 หลายเดือนก่อน

      You have forgotten that YSJ has robbed the public money and health without any details of revenue collected in Cash which is unique in India besides poor quality! You are an old man, how would you expect Ammmavadi for you!

    • @karthikkandhukuri3245
      @karthikkandhukuri3245 5 หลายเดือนก่อน +14

      ​@@seenut5thagu ane cheptunnadu

    • @purnnachandraraokantamneni7591
      @purnnachandraraokantamneni7591 5 หลายเดือนก่อน +19

      @@seenut5 ఆయన బహిరంగ సభలు చూడలేదా నువ్వు. ఆయన మేము అధికారంలోకి వస్తే మందు బాబులకు పండగే అనేటట్లు చెప్పాడు కదా. ఎన్నెన్ని ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడో నీకు తెలుసు కదా. అంటే అబద్దపు హామీలు ఇవ్వటం ఒక్క చంద్రబాబుకే పేటెమ్ట్ హక్కు కాదు కదా. జగన్ మరో రెండు కొత్త హామీలు ఇచ్చి ఉంటే కూటమి గెలుపు సాధ్యమా.

    • @adityapodali526
      @adityapodali526 5 หลายเดือนก่อน +4

      Nijam bro

  • @simonpeter4204
    @simonpeter4204 5 หลายเดือนก่อน +47

    ఈ కామెంట్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంత తెలివి తక్కువ వారా? ధర పెంచడం ద్వారా మద్యం తాగుట తగ్గించే మార్గాల్లో ఒకటి. ధర పెంచినా తగ్గించినా తాగేవాడు మానడు ఐతే ధర పెంచడం ద్వారా తక్కువ పరిమాణం తాగేవారు పెరిగారు జగన్ పాలనలో. ఇతర ఆహార, నిత్యావసర సరుకుల కొనుగోలు చేయడం పెరిగింది జి ఎస్ టి పెరిగింది.
    ఇప్పుడు సాధ్యం కాదు చంద్రం తాత వైరస్ పాలనలో.

  • @PasalapudiPasalapudi-x9y
    @PasalapudiPasalapudi-x9y 5 หลายเดือนก่อน +31

    చంద్రబాబు నమ్మి మోసపోయారు

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 5 หลายเดือนก่อน +30

    Excellent information and nice news to all AP people 🙏

  • @hepsibahepsiba9795
    @hepsibahepsiba9795 5 หลายเดือนก่อน +18

    Jai JAGAN ANNA

  • @Venkey...Chinna
    @Venkey...Chinna 4 หลายเดือนก่อน +3

    మనిషికి కావలసింది విద్య వైద్యం...
    బ్రతికించేది రైతు అది చాలు . Super six కాదు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కష్టం ఓటు వేసినందుకు అనుభవించడం మన కర్మ

  • @srinustarsrinustar8675
    @srinustarsrinustar8675 5 หลายเดือนก่อน +17

    నేను కర్ణ టైంలో జగన్ లేకపోతే చచ్చిపోదురు

  • @suraravikumar6039
    @suraravikumar6039 5 หลายเดือนก่อน +33

    చానా కుటుంబాలు సంకనకిపోతాయి ఇది పక్కా

  • @tramakrishna5969
    @tramakrishna5969 5 หลายเดือนก่อน +14

    Ji jaganna2029cm

  • @venkataraokavala8196
    @venkataraokavala8196 5 หลายเดือนก่อน +13

    Jai jagan

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 5 หลายเดือนก่อน +43

    ఈ ప్రభుత్వంలో నాణ్యతా ప్రమాణాలు ఆశించడం , కుక్క తోక పట్టుకొని సముద్రాన్ని ఈది అవలి ఒడ్డుకు చేరడం లాంటిది..

  • @bandbaja.storeys
    @bandbaja.storeys 5 หลายเดือนก่อน +24

    అయ్యా మద్యపానం అంటేనే ఆరోగ్యానికి హానికరం నాణ్యమైన దైతే ఏమి నాణ్యమైనది కాకపోతే ఏమిటి ఏదైనా ఆరోగ్యానికి హానికరం

  • @pseshaiah9808
    @pseshaiah9808 4 หลายเดือนก่อน +1

    నాణ్యమైన విద్య మరియు వైద్యము ప్రజా విషయం.

  • @sagarkumar7509
    @sagarkumar7509 5 หลายเดือนก่อน +30

    ఆంధ్ర ప్రదేశ్ కి 2024 జూన్ 2 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఎర్రిపప్ప లా ఉన్నారే

  • @BandiUshandu
    @BandiUshandu 5 หลายเดือนก่อน +8

    సూపర్

  • @gudikandulasrinivas3815
    @gudikandulasrinivas3815 4 หลายเดือนก่อน +4

    Next twnty years జగన్ CM కావాలంటే ఇప్పుడు బాబు రావడమేమంచిది

  • @n.pradyumnachary7416
    @n.pradyumnachary7416 5 หลายเดือนก่อน +3

    జైజగన్

  • @Kumarreddy-yalamakuru
    @Kumarreddy-yalamakuru 4 หลายเดือนก่อน +7

    మందు ఒక్కటే కాదు ,evm లు కూడా ఓడించాయి

  • @lakkireddykondareddy981
    @lakkireddykondareddy981 4 หลายเดือนก่อน +1

    మద్యం సేవించడం ఆరోగ్యానికి మరియు సమాజానికి హానికరం, అరాచకం అంతా మత్తు లోనే జరుగుతాయి

  • @nittapullaya990
    @nittapullaya990 4 หลายเดือนก่อน

    Ysjaganbestcm.cm.ap🎉

  • @Karn-x5e
    @Karn-x5e 4 หลายเดือนก่อน +2

    జగన్ ఉంటే మన రాష్ట్రము. బాగుండేది. ఎందుకంటె జగన్ చెబితే చేస్తాడు. బాబు చెప్పిన చేయడు

  • @pappykomara1994
    @pappykomara1994 4 หลายเดือนก่อน +2

    Super Tata garu

  • @RSasi5
    @RSasi5 5 หลายเดือนก่อน +4

    ఒక విధానం ప్రవేశ పెట్టినపుడు కంటే ఆ విధానాన్ని రద్దుచేసినప్పుడు తెలుస్తుంది ఆ విధానం యొక్క విలువ. ఇప్పుడుత్తెలుస్తుంది జగన్ ప్రవేశ పెట్టిన పథకాల విలువ.

  • @ssreekanthreddy0379
    @ssreekanthreddy0379 5 หลายเดือนก่อน +12

    Cheap and costly only.

  • @MurthyVSN-v8f
    @MurthyVSN-v8f 2 หลายเดือนก่อน

    జనం ఎప్పుడు మారుతారో అర్ధం కావటం లేదు. పీడీ టీవీ వాళ్ళు ప్రశ్నలను అడగడానికి ఎంచుకున్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. మనుషులు స్వార్ధనికి పరాకాష్ట.

  • @pamsatya
    @pamsatya 4 หลายเดือนก่อน +2

    మందు ఎక్కువగా తాగితే ఆరోగ్యం వుంటుందా లేక పోతుందా అని అడుగన్న

  • @deekshithrishi5163
    @deekshithrishi5163 4 หลายเดือนก่อน +4

    Weast government

  • @Pinky12717
    @Pinky12717 5 หลายเดือนก่อน +17

    Kuncham control unadhi.jagan hayam lo

  • @sagar-gz4kw
    @sagar-gz4kw 4 หลายเดือนก่อน

    ఎవరైన నాణ్యమైన విద్య వైద్యం ఇస్తాం అంటారు.మా ప్రభుత్వం మాత్రం నాణ్యమైన మద్యం ఇస్తాం అంట్టున్నాం...మా రూటే సఫారేట్....

  • @guddantisrinivasarao534
    @guddantisrinivasarao534 5 หลายเดือนก่อน +1

    Maajagannaisthadu

  • @srinivaselukatisrinivas127
    @srinivaselukatisrinivas127 4 หลายเดือนก่อน

    విద్య, వైద్యం కంటే మద్యం కావాలని కోరారు, Cbn ను గెలిపించారు

  • @harikrisirugudu2119
    @harikrisirugudu2119 4 หลายเดือนก่อน

    ఎప్పిడీకాయిన మంచి విద్య మంచి వైద్యం ఇస్తే చాలు ఈ రెండు మనకి అందంచిన YSR 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @vamsikrish382
    @vamsikrish382 4 หลายเดือนก่อน

    అతిపెద్ద సమస్య రాష్ట్ర విభజన తెలుగు వారికి గౌరవం లేదు 😢

  • @pappykomara1994
    @pappykomara1994 4 หลายเดือนก่อน

    Super bro

  • @Venkatesh-ks6eb
    @Venkatesh-ks6eb 4 หลายเดือนก่อน

    జై జగన్. 🙏🏿

  • @ShaikShavali-xo5gf
    @ShaikShavali-xo5gf 4 หลายเดือนก่อน

    Jai jagaan anna

  • @venuking9273
    @venuking9273 4 หลายเดือนก่อน

    Jai Jagan Anna ❤❤❤

  • @jairoymande5458
    @jairoymande5458 4 หลายเดือนก่อน

    Quality education and quality వేద్యం kavalli ...

  • @saialwala3880
    @saialwala3880 4 หลายเดือนก่อน

    ఒక గవర్నమెంట్ వస్తది ఇంకా గవర్నమెంట్ పోతది కానీ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది చివరికి అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరుగుతుంది ఇంత కక్ష సాధింపు రాజకీయ వల్ల ఫ్యూచర్లో విపరీతమైన మర్డర్లు జరుగుతాయి సేవ్ ఏపీ

  • @chandrareddy5297
    @chandrareddy5297 5 หลายเดือนก่อน +20

    ఆశకుపోయారు

  • @AkshayaUlasa
    @AkshayaUlasa 4 หลายเดือนก่อน

    మద్యం రేట్లు తగ్గించి మనుషులను మత్తుగా చేసి కుటుంబాలను రోడ్డు మీద పడేయకండి రా బాబు

  • @NeKosam-fu3ir
    @NeKosam-fu3ir 4 หลายเดือนก่อน

    అన్న చిన్నప్పుడు నుంచి మద్యం సేవించడం చేసేవాడు జగన్ ప్రభుత్వం రాగానే ఆ రేట్లు మద్యం తాగటం మానేశాను నేను ఒక షాప్ కి ఓనర్ అయ్యాను ఆ మద్యం తాగడం వలన ఆరోగ్యానికి హానికరం తెలుసుకొని ఆ డబ్బు పిల్లలకి స్కూల్ కి ఖర్చు పెడుతున్నాను నా ఆరోగ్యం బాగుంది మా పిల్లలు బాగున్నారా మనం మారాలి

  • @seenut5
    @seenut5 5 หลายเดือนก่อน +9

    Meeru cheppindi correct--Bombay lo Andhra vallu ante Aadavallnu ammukunevallu ani antaru

  • @nookarajubammidi
    @nookarajubammidi 5 หลายเดือนก่อน +3

    ఇట్స్ ట్రూ.... ఫ్యామిలీ ఇష్యూస్ వుంటాయి... వైఫ్ అండ్ children's కి ప్రాబ్లం

  • @kondappakondappa213
    @kondappakondappa213 5 หลายเดือนก่อน +1

    Jai jagan anna ❤❤❤

  • @ReddyLASA
    @ReddyLASA 4 หลายเดือนก่อน

    Discuss on hospitality and Education..... Liquor is not topic

  • @SunithaKamalakar
    @SunithaKamalakar 4 หลายเดือนก่อน

    జగన్ ఓడిపోలేదు ఆంధ్ర ప్రజలు ఓడిపోయారు

  • @nagendrababu4575
    @nagendrababu4575 4 หลายเดือนก่อน

    Com Back Jagan Anna

  • @DravidRuthu143
    @DravidRuthu143 5 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤

  • @srirambokara6021
    @srirambokara6021 5 หลายเดือนก่อน

    Correct measurement anna

  • @Vvasayam
    @Vvasayam 5 หลายเดือนก่อน +5

    ఆనియమైన మందు అంటున్నారు ఈ నాణ్యమైనందు ఎందుకు వచ్చిందో కూడా ప్రజలకు ఏం అర్థం కావట్లేదు ఎందుకంటే ఒక కుటుంబంలో చిన్న చిన్న పిల్లలు బాగులేని ముసలావళ్ళు ఇలా ఉంటారు అన్నమాట వాళ్లకి ఆహారం లేక నానా బాధలు పడుతూ ఉంటారు వాటికోసం పట్టించుకోరు ఎవరు కూడా వాడు తాగుబోతోడు తాగేసి దొంగతనం చేస్తాడు లేదా బయట ఇంటికెళ్లేసి ఒక వివచారానికి దిగుతాడు మళ్ళీ లేనిపోని కేసులు మీద తెచ్చి రుద్దటం ఎంత ఇది నిజమో ఒక్కసారి ప్రభుత్వాలు కూడా నిజంగానే ఇలాంటి వాటికోసం ఖండించదన్నమాట ఖండించాలి

  • @DasuDasari-n3u
    @DasuDasari-n3u 5 หลายเดือนก่อน +1

    Jai jagan anna

  • @srinustarsrinustar8675
    @srinustarsrinustar8675 5 หลายเดือนก่อน

    బెంజు బెజ్జంపాడు లిక్విడ్ అన్ని కొట్టించడం జగనన్న వాళ్ళను చేద్దాం

  • @habeebsd7584
    @habeebsd7584 4 หลายเดือนก่อน

    స్కూల్స్ లో మీల్స్ బాగాలేక పిల్లలు చస్తున్నారు.....బిజినెస్ లేక షాప్ వాళ్ళు చస్తున్నారు.... ప్రభుత్వం డబ్బు రాలీస్ చేస్తేకదా... ఆరోగ్యశ్రీ పరిస్థితి ఘోరం గా అయిపోయింది...

  • @sbseafoods6579
    @sbseafoods6579 4 หลายเดือนก่อน

    ఉచిత పథకాల కోసం సీబీన్ నీ గెలిపించలేదు..... పాలనా విధానం బాగుంటే చాలు.... ఉచితాలు వద్దు

  • @ganeshkotha8864
    @ganeshkotha8864 4 หลายเดือนก่อน

    Jai Jagan ANNA 🐅🐅🔥🔥💪💪

  • @DileepkumarreddyDileep-ro9nt
    @DileepkumarreddyDileep-ro9nt 4 หลายเดือนก่อน

    తక్కువ రేట్ కి మద్యం ఇచ్చి చిన్న వయసు కాడ నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు ఇష్టంగా తాగి పాపం పుణ్యం తెలియని పసిపాపల పై నేరాలకు పాల్పడుతున్నారు ఈ రాజకీయ నాయకులు వాళ్ల పిల్లలు బాగుంటే చాలు? మన భారతదేశంలో ప్రతిరోజు ఏదో ఒక చోటు ఆడపిల్లల మీద నేరానికి పాల్పడుతున్నారు? నిజమైన నాయకుడు అయితే మందు అనే పదార్థాన్ని నిషేధించుట

  • @nemalikasuryakanth1561
    @nemalikasuryakanth1561 5 หลายเดือนก่อน +1

    Jai YSR...

  • @VanchetiSomasekhar
    @VanchetiSomasekhar 4 หลายเดือนก่อน

    మంచి విద్య ఇవ్వo డి

  • @Alluri991
    @Alluri991 4 หลายเดือนก่อน

    మందును పూర్తిగా తీసేయడం మంచిది

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 5 หลายเดือนก่อน +5

    ఒట్టి సంతకాల బాబు

  • @dr.g.mohananaidu6570
    @dr.g.mohananaidu6570 4 หลายเดือนก่อน

    ఆహా patm బ్యాచ్

  • @dhanalakshmi7698
    @dhanalakshmi7698 5 หลายเดือนก่อน +8

    వితంతు పెన్షన్లు లేవు నాణ్యమైన మందు ఇస్తారా ఇది ఎక్కడి గోల బాబు

  • @ArunKumar-bf5ue
    @ArunKumar-bf5ue 5 หลายเดือนก่อน

    Don't drink save family ❤

  • @gopichikola1076
    @gopichikola1076 4 หลายเดือนก่อน

    తాగు బోతు లను అడిగితే తగ్గించాలి అంటారు.. అలవాటు లేని వారు నీ అడిగితే వద్దు అంటారు..

  • @Mohankillo123
    @Mohankillo123 5 หลายเดือนก่อน +1

    ఏది మంచిది మద్యమా

  • @Cbujji14
    @Cbujji14 4 หลายเดือนก่อน

    Ycp gd work

  • @SanyasammaB
    @SanyasammaB 5 หลายเดือนก่อน +5

    Family road na padataru

  • @Veerucuti4321
    @Veerucuti4321 4 หลายเดือนก่อน

    మద్యం ఎవానికి కావాలి మాకు అమ్మ ఒడి, ప్రతి మహిళకి 1500, సంవత్సరనికి 3 ఉచిత సిలిండర్లు, ఉచిత బస్ ,నిరుద్యోగ భృతి ఉచిత విద్య , ఉచిత వైద్యం ఇవి కావాలి మాకు ..పలవ వద్దు బిర్యాని కావాలి అనుకుంటే పాలవ పయ్ బిర్యాని పయ్ 😂😂😂😂

  • @narendramuddula7757
    @narendramuddula7757 5 หลายเดือนก่อน

    jai cbn

  • @narendramuddula7757
    @narendramuddula7757 5 หลายเดือนก่อน

    Jai cbn

  • @RemaliThirupathi
    @RemaliThirupathi 4 หลายเดือนก่อน

    మందు రేట్లు తగ్గించెది, నిత్యావసర సరుకులు రేట్లు తగ్గిస్తే బాగుంటుంది

  • @narendramuddula7757
    @narendramuddula7757 5 หลายเดือนก่อน +1

    మూడు రాజధానులు ఏమిటి 5మంది డిప్యూటీ cm లు ఏమిటి పరిపాలన ఏం చేస్తున్నామన్నది జగన్ కే అర్ధం కావడం లేదు

    • @pedhireddyakhilpedhireddy567
      @pedhireddyakhilpedhireddy567 4 หลายเดือนก่อน

      ఒకడే డిప్యూటీసీఎం. పరిపాలన కమ్మ రాజధాని ఇప్పుడు బాగుందా పరిపాలన

    • @dalaisatish3271
      @dalaisatish3271 4 หลายเดือนก่อน

      Paripalana ante button nokkadam kadu bro 😂

  • @IVenkatesh-th9sd
    @IVenkatesh-th9sd 4 หลายเดือนก่อน +1

    Pkgsru,cmbabugarivallameimejipotundi

  • @yamarthisusanna7413
    @yamarthisusanna7413 4 หลายเดือนก่อน

    నాణ్యమైన వైద్యం ఇవ్వండి

  • @NeKosam-fu3ir
    @NeKosam-fu3ir 4 หลายเดือนก่อน

    నాణ్యమైన మందు ఆల్కహాల్ తాగటమే ఆరోగ్యానికి హానికరం దానిమీద ఆ పేరు

  • @dr.g.mohananaidu6570
    @dr.g.mohananaidu6570 4 หลายเดือนก่อน

    ఎలక్షన్ ముందు కూడా ఇలాంటి జిమ్మికుల్లు ఎన్ని చేస్తిరి రా నాయనా.

  • @AkshayaUlasa
    @AkshayaUlasa 4 หลายเดือนก่อน

    మద్యం రేట్లు తగ్గించి మనుషులను మత్తులుగా చేసి కుడుమల రోడ్డు మీద పడేయకండి రా బాబు

  • @veerachevula6019
    @veerachevula6019 5 หลายเดือนก่อน

    Abba cha emi chepparu andi

  • @indirapriyadarshini6389
    @indirapriyadarshini6389 5 หลายเดือนก่อน

    విద్య, వైద్యం free ga Evvandi ఛాలు

  • @jyothsnak6438
    @jyothsnak6438 5 หลายเดือนก่อน

    జగన్, నువ్వు పోయిన తర్వాత రాష్ట్రం బాగు పడుతుంది అనుకున్నాం. కానీ జలగ లాగా పట్టుకున్నావవు.

  • @SunithaKamalakar
    @SunithaKamalakar 4 หลายเดือนก่อน

    జగన్ ప్రవేశపెట్టిన పథకాలు తెలివిగలవాడు అయితే ఆయన పథకానికి వినియోగించుకొని పై స్థాయికి బాగుపడేటప్పుడు అలాంటి కర్మ మన ఆంధ్ర ప్రజలకు పట్టింది చంద్రబాబు మూసాలకు దాగుడుమూత ఆటలకు బానిస అయిపోయారు ఒకసారి ఆలోచించండి జగన్ లేని లోటు పొడిచా గలరా

  • @srinustarsrinustar8675
    @srinustarsrinustar8675 5 หลายเดือนก่อน

    ఇంటింటికీ జగనన్న వాళ్ళం పెట్టి