రమేష్ బాబు కొడుకు🙏 Mahesh Babu With Ramesh Babu Son At Krishna Condolence Meet | Life Andhra Tv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • Welcome to Life Andhra Tv,
    Watch here
    రమేష్ బాబు కొడుకు🙏 Mahesh Babu With Ramesh Babu Son At Krishna Condolence Meet | Life Andhra Tv
    #maheshbabu #krishna #lifeandhratv
    Stay Tuned to Our Channel For More Interesting Videos.
    ప్రాణం పెట్టి పాడింది మంగ్లీ 👌 Mangli Sings Punit Rajkumar Song At Mysore Dasara | Life Andhra Tv
    Link : • ప్రాణం పెట్టి పాడింది ...
    ఎన్టీఆర్ క్రేజ్ కి నారా బ్రాహ్మణి రియాక్షన్ 👌 See Nara Brahmani Reaction Towards on Jr NTR | LATV
    Link : • ఎన్టీఆర్ క్రేజ్ కి నార...
    రామ్ చరణ్ కి బాలయ్య కి తేడా See Who Did Best? Balakrishna Vs Ram Charan | Life Andhra Tv
    Link : • రామ్ చరణ్ కి బాలయ్య కి...
    జపాన్ లో ఎన్టీఆర్ Jr NTR and Family Visuals At Tokyo Airport | RRR | Life Andhra Tv
    Link : • జపాన్ లో ఎన్టీఆర్ Jr N...
    ఇదిరా బాలయ్య అంటే🙏 Balakrishna Touched Feet Of Actress L.Vijayalakshmi At NTR Centenary Celebrations
    Link : • ఇదిరా బాలయ్య అంటే🙏 Bal...
    బాలయ్యతో మాములుగా ఉండదు 😂 Nandamuri Balakrishna Funny Interaction With Allu Sirish | Life Andhra Tv
    Link : • బాలయ్యతో మాములుగా ఉండద...
    Allu Aravind Meets To Chandrababu Naidu At NBK Unstoppable 2 Sets | Life Andhra Tv
    Link : • Allu Aravind Meets To ...
    For Free Movie Free Promotions Feel Free to Contact LifAndhrapr.@gmail.com
    Follow Us:
    bit.ly/3dN9ZmO
    bit.ly/2AkFiXo

ความคิดเห็น • 113

  • @111saibaba
    @111saibaba ปีที่แล้ว +210

    శేష గిరి రావు గారికి రమేష్ , మహేష్ ఇద్దరు ఒకటే. తన ప్రియతమ అన్న గారు కృష్ణ కుమారులు. ప్రేమగా వా రినీ అక్కున జెర్చు కున్నారు . రమేష్ కొడుకు చక్కగా హీరో లాగా ఉన్నాడు . సినిమాల్లో ప్రయత్నించవచ్చు . పెద్ద వారి చావు పెళ్ళి తో సమానం అంటారు . మహసాధ్వి ఇందిరమ్మ గారు సుమంగళి గా పోవాలని కోరు కుందేమో , అప్పటి దాక ఆగి కృష్ణ గారు కూడా పరమపదించారు . మంచి వ్యక్తి గా ఇండస్ట్రీ లొ పేరు పొందిన కృష్ణ సంపూర్ణ జీవితం గడిపినట్లే .

  • @sureshthota770
    @sureshthota770 ปีที่แล้ว +6

    Naresh mind dobbindi. Mahesh family ki duramga unchatame best

  • @pvsstejakumarteja8736
    @pvsstejakumarteja8736 ปีที่แล้ว +26

    కృష్ణ గారు చాలా అదృష్టవంతులు వారి తమ్ముళ్లుకి చిన్నప్పటి నుంచి అన్నయ్య అంటే పిచ్చి ఇష్టం ఈ రోజుల్లో కూడ అన్నదమ్ములు ఇలా ఉండరేమో గ్రేట్ ఫ్యామిలీ ఘట్టమనేని 🙏😍

  • @nallapukondareddy1449
    @nallapukondareddy1449 ปีที่แล้ว +40

    కృష్ణ గారి లాంటి తండ్రి దొరకట్లు మహేష్ చేసుకున్న ఏ జన్మలో పుణ్యమో

  • @Sree613
    @Sree613 ปีที่แล้ว +42

    Ramesh babu koduku hero avutadu anukuntunnavallu ,🥰🥰🥰🥰

  • @sirishkrishna6023
    @sirishkrishna6023 ปีที่แล้ว +32

    జూనియర్ కృష్ణ లో కృష్ణ గారి పోలికలు చాలా ఉన్నాయి, కృష్ణ గారు స్వర్గస్తులు అవ్వటం తో ఏర్పడిన వేదన జయకృష్ణ ని సూస్తే కొంత మనోవేదన తగ్గింది.

  • @mahendarpolasa3577
    @mahendarpolasa3577 ปีที่แล้ว +82

    కృష్ణ లా వుండేది, ఉన్నది ఆయన పేరు నిలబెట్టేది మహేష్ బాబు ఒక్కడు మాత్రామే రా

    • @mmtmmt2467
      @mmtmmt2467 ปีที่แล้ว

      5 ting. .. super star Mahesh Babu🙏👍👍👍

    • @brammeswarijavvaji4581
      @brammeswarijavvaji4581 ปีที่แล้ว +4

      Antha ledu , Krishna ippatiki kuda tana siblings tho kalisimelisi vunnaranta👍 mahesh lo aa qualities okkati kuda ledu😂

    • @swamy8706
      @swamy8706 ปีที่แล้ว +2

      @@brammeswarijavvaji4581 avuna?? అయితే 1200+ పిల్లల ఉచిత గుండె ఆపరేషన్ కి సహాయం చేయడం... పెద్ద నటులకు మర్యాద ఇవ్వడం, అందరి నటులతో కలిసి పోవడం, వారం వారం తన అన్న, అక్కల ఫ్యామిలీ తో భోజనం చేయడం... ఇవి మంచి క్వాలిటీస్ కావా?? మరి ముఖ్యం గా తన ఫ్యామిలీ కి time కేటాయించడం ..

  • @Jinka-1256-instant-official
    @Jinka-1256-instant-official 5 หลายเดือนก่อน +4

    Long live superstar Krishna garu .అన్నయ్య మహానుభావుడు.మన మధ్యన లేనందుకు చాలా బాధగా ఉంది.

  • @jayachandra7437
    @jayachandra7437 ปีที่แล้ว +15

    రమేష్ బాబు కొడుకు ను కూడా హీరోగా పరిచయం చేసి వుండాల్సింది
    అబ్బాయ్ బాగున్నాడు.
    మరి ఎందుకు సినిమాలో అవకాశం ఇవ్వలేదు.

  • @swamygujjala4336
    @swamygujjala4336 ปีที่แล้ว +64

    సార్ మహేష్ బాబు గారు నరేష్ పవిత్ర గారిని ఇంటినుండి బయటకి పంపించండి
    మీ కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది స్వామి ఏ శరణం అయ్యప్ప

    • @sirishkrishna6023
      @sirishkrishna6023 ปีที่แล้ว +2

      ఎందుకు ఇలా కాంట్రవర్సల్ గా మాట్లాడటం, కృష్ణ గారు ఎటువంటి వారో అయన కుటుంబం లో అందరూ అదేవిదంగా ఉంటారు.

    • @pallasrinivasarao7929
      @pallasrinivasarao7929 ปีที่แล้ว +1

      Maheshgarry nareshnu meeker sambandam ledu intlonunchi papeiandi

    • @brammeswarijavvaji4581
      @brammeswarijavvaji4581 ปีที่แล้ว

      Meekemina picha, Krishna vunnade naresh intlo( mothers house), naresh ni mahesh pampedemiti😂

  • @rajgangipellyvlogs2029
    @rajgangipellyvlogs2029 ปีที่แล้ว +103

    Ramesh Babu Son is upcoming Hero 🎉🎉 Please Support them Mahesh Anna 🥰

    • @whysosad8541
      @whysosad8541 ปีที่แล้ว +1

      Upcoming hero na 😀 ...anty hero background unte hero ipothara 😂🤣

    • @Brahmireacts
      @Brahmireacts ปีที่แล้ว +1

      @@whysosad8541 em doctor koduku doctor avvadam leda inka lokam lo em leva alaa manusula padi chastav loafer gaa

    • @praveenkunasi8153
      @praveenkunasi8153 ปีที่แล้ว

      ​@@whysosad8541mega family lo vachara ga talent leka poyana😢😂

  • @colonypoornaindian488
    @colonypoornaindian488 ปีที่แล้ว +38

    Ramesh Babu koduku kuda Hero ga raavaali..andaram happy ga feel avvthaamu..

  • @rasulrasul6199
    @rasulrasul6199 ปีที่แล้ว +6

    సూపర్ స్టార్ కృష్ణ పేరు మీద, కృష్ణ ప్రకృతి గార్డెన్ కట్టాలి.మహేష్ గారు.కనీసం 50/100 ఎకరాల్లో👍🇮🇳

  • @PremKumar-lr1wo
    @PremKumar-lr1wo ปีที่แล้ว +19

    Veela family lo okaru madhya kuda manchi relationship lenattu vundhi choosthuntey ..emito , entha dabunna emi labham

  • @ashokreddycherukupalli9006
    @ashokreddycherukupalli9006 ปีที่แล้ว +14

    My deepest condolences to to you and yours family members Mahesh Babu garu.🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @vimalaamma9318
    @vimalaamma9318 ปีที่แล้ว +1

    MAHESH BABU LO UNNA PREMA ANDARINI APYAYANGA PALAKARINCHATAMU. CHALA NEMMADIGA UNTARU. YENTHA MONEY UNNA EXPOSE CHEYARU. GOD BLESS TO FAMILY.

  • @BevaraHaswithram
    @BevaraHaswithram ปีที่แล้ว +1

    Andharu gamaninchara Mahesh Babu ,vaalla bava ni palakarimpulu levu.choodandi.pls

  • @prasanthkumar8568
    @prasanthkumar8568 ปีที่แล้ว +7

    Arey naresh Pavithra entry entra maku prathisari 🙏🙏🙏🙏🙏

  • @yajamanambhargava582
    @yajamanambhargava582 ปีที่แล้ว +25

    మహేష్ గారు,,, చాలా హుందాగా behave చేశారు... గంభీరంగా,, తండ్రి కోల్పోయిన సమయంలో,, ఆయన బాధ దిగమింగుతూ,,, అందరికి.... ధన్య వాదాలు తెలిపారు....
    ఆయన కాళ్లకు,,,, నరేష్ నమస్కారం చెయ్యాలి..
    ఛీ ఛీ,, నరేష్

    • @sirishkrishna6023
      @sirishkrishna6023 ปีที่แล้ว +1

      నరేష్ గారు కూడా కృష్ణ గారి కుటుంబం లోని వ్యక్తి అదిమరవొద్దు

    • @panduranga1166
      @panduranga1166 ปีที่แล้ว

      Naresh gadu Krishna gari koduku kaduga

  • @RameshKaluvala-d2x
    @RameshKaluvala-d2x 11 หลายเดือนก่อน +1

    Mahesh Babu lucky endhu kante superstar krishna. Gaari. Abbai kavadam

  • @appurao964
    @appurao964 ปีที่แล้ว +11

    I soo appreciate Seshigiri Rao garu . Indeed a very good brother and Mahesh Babu is blessed in having such a good Babaie . 🙏🙏. Hope Mahesh is aware of his blessings!!!

  • @stalin_haters
    @stalin_haters ปีที่แล้ว +4

    రామేశ్ garu chanipoyna antha varaku mb ki annaya vunadhu anna tealidhuu enka nuvu athani koduku gurinchee adughthunavu😂🤣😂🤣

    • @gouthamcool1089
      @gouthamcool1089 ปีที่แล้ว +1

      Antha agnaanam lo unnaavu ra ayya nuvvu mari

    • @princemahidhar9254
      @princemahidhar9254 ปีที่แล้ว

      Mahesh Babu brother Ramesh Babu movies chala unayi apatlo chudu TH-cam lo

  • @yaswanthkumar2198
    @yaswanthkumar2198 ปีที่แล้ว +1

    6.11 krishna family padathi ga unte Naresh gadu kuda andulo unde vadu 🤦🏻‍♂️🤦🏻‍♂️

  • @Vilwaraarachchilagepradeepa
    @Vilwaraarachchilagepradeepa 3 หลายเดือนก่อน +1

    very beautiful oll family

  • @NikhitaRushi
    @NikhitaRushi 3 หลายเดือนก่อน +1

    Ramesh babu gari son ki Krishna gari polikalu vachai

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 3 หลายเดือนก่อน +1

    Ra
    mesh babu son chala handsome ga unnadu hero ga suit avutadu

  • @inguvavenkatalaxmi8851
    @inguvavenkatalaxmi8851 ปีที่แล้ว +3

    Mahesh babu nay jaya krishna ni hero ga introduce chesthaaru mahesh pillalu chinna pillalu kada.....krishna Gari korikaa kuda aday....vaarasuduga ramesh Gari son ani eduru chusaru Kani destiny....

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 ปีที่แล้ว +4

    Naresh ki Krishna gaaramte nijjamgaa hart in hart premavundi

  • @jagadak8298
    @jagadak8298 ปีที่แล้ว +11

    Pavithra vachi kalu petti aa ellu sarva nasanam aipoendhi ekamidhataina vallani dhuram pettandi

  • @jashuvajashuva5299
    @jashuvajashuva5299 ปีที่แล้ว +31

    Mahesh family, Naresh ni duram pettandhi.

  • @fareedfareed3609
    @fareedfareed3609 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌟🌟🌟🌟🌟😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @kusaravindar3210
    @kusaravindar3210 ปีที่แล้ว +2

    Naresh valla mother Krishna tho poenappudu Naresh antha pain anubavichado kada a age lo ami theleyadu kada

  • @shadow84831
    @shadow84831 ปีที่แล้ว +8

    Naresh cunning fellow

  • @abhishekkolli1970
    @abhishekkolli1970 ปีที่แล้ว +2

    Mahesh Babu son and his brother son look like brothers

  • @bmohan1616
    @bmohan1616 3 หลายเดือนก่อน +1

    మహేష్ బాబు కన్నా బాగున్నాడు.

  • @ksrinivas6852
    @ksrinivas6852 ปีที่แล้ว +1

    God. Bless.. Ghatamanani. All. The. God. Look.. Superstar.... Kota

  • @hanumesarao3212
    @hanumesarao3212 ปีที่แล้ว +7

    Naresh,eatimelo topi enduku meeku?

  • @kullainaidu3208
    @kullainaidu3208 ปีที่แล้ว +4

    Maheshu anna kodukini choosuko baaga..

  • @srinivasareddypadala138
    @srinivasareddypadala138 ปีที่แล้ว +1

    Junior Krishna lo superstar krishna garini chusukuntaam.

  • @johnvictorbondada357
    @johnvictorbondada357 ปีที่แล้ว +5

    Krishna gari varasudu vachadu

  • @kkanakadurgadurga8661
    @kkanakadurgadurga8661 ปีที่แล้ว +1

    Po is the same

  • @Brahmireacts
    @Brahmireacts ปีที่แล้ว +1

    Studies chestundu anta us lo monna news lo vesaru aadi aipoyaka hero avtado ledo chudali

  • @saikumarpatrisaikumarpatri3790
    @saikumarpatrisaikumarpatri3790 ปีที่แล้ว +2

    Maa super Star 🌠 Eka leru Kani Malli janminchali

  • @riyanchoudhary3729
    @riyanchoudhary3729 ปีที่แล้ว +4

    Mahesh annayya ninnu ela chustanani kalai kuda anko ledhu😟😔

  • @kchinna6519
    @kchinna6519 ปีที่แล้ว +8

    Love you mahesh anna

  • @sanaanjumchannel
    @sanaanjumchannel ปีที่แล้ว +8

    Mahesh Babu don't have that much love for brothers children. It shows in his eyes. Plz Mahesh sir support them

    • @brammeswarijavvaji4581
      @brammeswarijavvaji4581 ปีที่แล้ว +2

      Aa mahesh tana wife n kids tho tappa evvarithonu attach avvadu😂

  • @honest7363
    @honest7363 ปีที่แล้ว +5

    ఇలాంటి చోటుకు నరేష్ పవిత్రను తీసుకుని రావటం ఆయన స్థాయికి తగ్గ ఆలోచనే. ఆయన స్థాయి అంతగా ఉంది మరీ!

  • @navenkumarkonke6885
    @navenkumarkonke6885 ปีที่แล้ว +1

    Super star krishana family hero very good at heart and so simple

  • @bksaraladevi1200
    @bksaraladevi1200 ปีที่แล้ว +11

    Great respected family🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sujathakamani6351
    @sujathakamani6351 ปีที่แล้ว +12

    వాల తండ్రి లేడు. తల్లి ని వాడుకుని 60సంవత్సరాలు క్రిష్ణ గారు నరేష్ కి తండ్రి 50సంవత్సరాలు. సిగ్గు ఉండాలి సలహాలు ఇవడాని కి. తల్లి చచిపోయి తండ్రి పోయారు. ఎంగిలి కుక్క లాగా మాటలు అంటారా. ఈరోజు వంటరిబతుకు అయ్యింది నరేష్ కి. అసలు విజయ నిర్మల గారు అంత చేసారు. నరేష్ తర్వాత మహేష్ బాబు వాల చెలెలు పుటారు. నరేష్ అమ్మ ఒప్పుకుంది కాబట్టి ఈరోజు వాలు పుటారు. ఎవరు నరేష్ ఉనని రోజులు క్రుష్ట గారు తో లేరు. ఛ

    • @sujathakamani6351
      @sujathakamani6351 ปีที่แล้ว

      ఐతే ఇన్ని సంవత్సరాలుగా గుర్తు లేదా. విజయ నిర్మల గారు తో మహేష్ ఎందుకు ఉండాలి. తల్లి బిడ్డలు చిన్నప్పుడు నుంచి కష్టాలు పడి సంపాదించి పెట్టింది ఈరోజు నరేష్ ని వంటరిబతుకు చేయకూడదు. క్రుష్ట గారు చనిపోకుండా ఉంటే ఈపరస్తితిరా దు ఛ

    • @anantalakshmithatavarthy5044
      @anantalakshmithatavarthy5044 ปีที่แล้ว

      Naresh vijayanirmalaki modhatimoguditho koduku mogudini vadhilesi krisnani pelli chesukunidhi

    • @anveshiny189
      @anveshiny189 ปีที่แล้ว +3

      Asalu naresh amma ni krishna garu pelli chesukovataniki indiradevi oppukovatam goppa.. nijame Vijaynirmale antha chesindi ledante krishna family inkaa ekkuva happy undedhi.. mahesh babu chinnatanamlo entha badha paddado athani interviews chudu telustundhi.. schools n bayata chala face chesadu.. emotional ga kuda low ayyaadu aa time lo

    • @brammeswarijavvaji4581
      @brammeswarijavvaji4581 ปีที่แล้ว

      @@Kailas33551 ayna chusindi nareshe kada😂

    • @Kailas33551
      @Kailas33551 ปีที่แล้ว +1

      @@brammeswarijavvaji4581 అవును ade కదా ఇన్నాలు తనని చూసాడు పెంచినందుకు... అయన అందరు ఇప్పుడు నరేష్ నీ తిడుతున్నారు....

  • @manojkumar-ki7kz
    @manojkumar-ki7kz ปีที่แล้ว +2

    Sumanth n mahesh friends

  • @chandrakumar7283
    @chandrakumar7283 ปีที่แล้ว +1

    when we pay our Homage to the departed souls,its done with lots of dignity & manners like removing one's Hat,which is missing here..

  • @pkv8807
    @pkv8807 ปีที่แล้ว +2

    5:14 who's that elder man ?

    • @raghun1239
      @raghun1239 ปีที่แล้ว

      Krishna brother

  • @jagantv2174
    @jagantv2174 ปีที่แล้ว +1

    OM SHANTI.

  • @babubedthiruvuru877
    @babubedthiruvuru877 ปีที่แล้ว +1

    Naresh chavali the maravu.jay Sri Ram.

  • @ramanavable
    @ramanavable ปีที่แล้ว +4

    No one cannot beat krishna

  • @sravankumar1046
    @sravankumar1046 ปีที่แล้ว +3

    Respected sir

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 ปีที่แล้ว +3

    Rip sir

  • @kousalyaboppi6121
    @kousalyaboppi6121 ปีที่แล้ว +1

    Rsmesh babu son ni Pauli revalue mahesh bsbu

  • @nagarajuavadhanam1275
    @nagarajuavadhanam1275 ปีที่แล้ว

    Vadu natesh over action netozens chudaleka pothunnaru

  • @gubbalasiddu2895
    @gubbalasiddu2895 ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏

  • @ShivaKumar-bk9dg
    @ShivaKumar-bk9dg ปีที่แล้ว +3

    Ramesh babu ' s Son looking smart try to bring him in to movies for acting. Mahesh babu can do it .👌👍🤗

  • @tangiralakumarraghava8975
    @tangiralakumarraghava8975 ปีที่แล้ว +6

    Adi Seshagiri Rao garamte Mee naanna gariki chaalaa istan MB Sir.

  • @ramakrishna-dh6gf
    @ramakrishna-dh6gf ปีที่แล้ว +1

    Feature star

  • @bhudevimadde620
    @bhudevimadde620 ปีที่แล้ว +2

    Sir 🙏🙏

  • @sravankumar1046
    @sravankumar1046 ปีที่แล้ว +1

    Son

  • @vvsrganesh8092
    @vvsrganesh8092 ปีที่แล้ว +6

    Great

  • @ramakrishna-dh6gf
    @ramakrishna-dh6gf ปีที่แล้ว +1

    God bless you sir

  • @shaikjaffarbasha268
    @shaikjaffarbasha268 ปีที่แล้ว +3

    Pp

  • @michelleluster9723
    @michelleluster9723 หลายเดือนก่อน

    Gosh I love your videos, and my heart wants to be a part of their stories and their lives, so my heart understands, and if I was younger, I would want to all you dad?