అఖండ సినిమా చూసి బాలకృష్ణ నటన కి ఖంగుతిన్న అరవింద అఘోరా | Aravinda Aghora | Myra Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ธ.ค. 2024

ความคิดเห็น • 303

  • @Nayuni004
    @Nayuni004 3 ปีที่แล้ว +191

    ఇది సినిమా కాదు... ధర్మ బోధన... ఇది మనకు కరోనా లాగా ఒక సున్నితమైన హెచ్చరిక... మనం మారాలి అలాగే మన తండ్రి / తాత / ముత్తాతాల తరాలు చరిత్రలను కాపాడుకొంటూ కాపలా కాయల్సిన సమయం ఆసన్నమైంది...! కొద్దిగా కష్టం రాగానే మనం మన ధర్మాన్ని చిటికె వేసిన్నంత సులువుగా మార్చేస్తూన్నాం...! ధర్మాన్ని కాపాడుకుందాం...! ధర్మ చింతనలో బ్రతుకుదాం...! ఓం శాంతిః శాంతిః శాంతిః...!

    • @nagamg8129
      @nagamg8129 3 ปีที่แล้ว +8

      ఇది అందరికీ అర్థం కావటంలేదు..... సాంబ గారు......you are కరెక్ట్

    • @kurmaraju4459
      @kurmaraju4459 3 ปีที่แล้ว +3

      S

    • @sravanthi6222
      @sravanthi6222 3 ปีที่แล้ว +4

      Well said sir. One movie with many messages to learn

    • @boddupallidarshan6503
      @boddupallidarshan6503 3 ปีที่แล้ว +1

      సూపర్ అన్న

    • @manikasandhya3331
      @manikasandhya3331 3 ปีที่แล้ว

      Mundu janthuvulni tinadam apithe sagam marinatlu.

  • @mvrr2270
    @mvrr2270 3 ปีที่แล้ว +108

    ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర.... జై బాలయ్య బాబు....

  • @raghavvendra
    @raghavvendra 3 ปีที่แล้ว +50

    Thanks to Mr. Aravind Aghora for praising NBK and NBK's Akhanda analysis.❤️❤️❤️
    No more comments only write down records.

    • @Ravi-uq2dv
      @Ravi-uq2dv 3 ปีที่แล้ว +1

      Eediki anta scene ledu...
      NBK always great.

  • @bajisheik7586
    @bajisheik7586 3 ปีที่แล้ว +37

    JAI BALAYA 🙏🙏🙏

  • @Shivakumar-ty6eg
    @Shivakumar-ty6eg 3 ปีที่แล้ว +31

    Balayya's fight is a mix of volleyball+football+basketball+cricket+kungfu+judo+karate.........

  • @vijaybattini1332
    @vijaybattini1332 3 ปีที่แล้ว +43

    హర హర హర హర మహాదేవ శంభో శంకర నమశ్శివాయ ఓం నమశ్శివాయ 🌹🌸🌼🌺🙏🙏🙏🙏🙏🙏🙏

    • @gopalramagala3003
      @gopalramagala3003 3 ปีที่แล้ว

      U hi hi hi😊😊😊 ji hii j in my you u hui uu to ut fofhymur video by bu up h xx

    • @gopalramagala3003
      @gopalramagala3003 3 ปีที่แล้ว

      F pi sab t get
      In

  • @shankarm7404
    @shankarm7404 3 ปีที่แล้ว +110

    నిజమైన అఘోరాలు కాశి పట్టణమునకు సమీపములో ఉంటారు వారు కొన్ని ముఖ్యమైన పుష్కరాలకు తప్ప మిగిలిన రోజులలో ఏ మానవ సంభంధాలు పెట్టుకోరు

    • @kanchikamakshi8113
      @kanchikamakshi8113 3 ปีที่แล้ว +9

      Aghoralu bayata kuda untarani mahanews lo oka aghora chepparu..chudandi okasari

    • @irctcreddy5751
      @irctcreddy5751 3 ปีที่แล้ว +1

      good bro

    • @mrklazarus4425
      @mrklazarus4425 3 ปีที่แล้ว +3

      @@kanchikamakshi8113 choosa kani veellu yevadi goppa vadey cheppukuntunnaaru pichhi vedavalu

    • @shankarm7404
      @shankarm7404 3 ปีที่แล้ว +8

      @@kanchikamakshi8113 అఘోరాలు కుంభమేళాకు,మహా కుంభమేళా లకు ఒక దండు మాద్రి వస్తారు వాళ్ళు వొంటి పైన వీభూది తప్పా ఒక్క గుడ్డ ముక్క కూడా ఉండదు

    • @bashag8803
      @bashag8803 3 ปีที่แล้ว +14

      ఇతను బ్రతుకు దెరువు కోసం అఘోరా వేషo వేసినట్లు ఉన్నాడు.

  • @srinivassns9591
    @srinivassns9591 3 ปีที่แล้ว +34

    హర హర మహాదేవ్... ✊✊😤🕉️🚩

  • @bashag8803
    @bashag8803 3 ปีที่แล้ว +72

    నాకు అఖండ సినిమా లో బాలకృష్ణ గారిని చూసిన తర్వాత అరవింద్ గారు నిజమైన అఘోరా కాదనిపిస్తుంది.

    • @sateeshkumar4081
      @sateeshkumar4081 3 ปีที่แล้ว +4

      Hahaa. Kontha sadhana ayite chesaru le kaani siddhi maatram vochinattu ledu. Anduke back to normal life.

    • @jagadishnanabala4258
      @jagadishnanabala4258 3 ปีที่แล้ว +3

      Yes he is fake aaghora

    • @sateeshkumar4081
      @sateeshkumar4081 3 ปีที่แล้ว +2

      Aghora ante ghoram ga alochinchakapovadame. Ade sadhana. Kula matam grandhalaki ateetam. Bahya andalaki bhogalaki neechamaina sthitulaki ateetamga undaali. Manasu ane kotini sankellatho bandhinchali.

    • @bashag8803
      @bashag8803 3 ปีที่แล้ว +4

      నిజమైన అఘోరాలకి హీరోల పేర్లు& దర్శకుల పేర్లు తెలుస్తాయా?

    • @sateeshkumar4081
      @sateeshkumar4081 3 ปีที่แล้ว

      @@bashag8803 Agora veru sadhakulu veru. They have to cross 4 stages to become complete Aghori.

  • @MVS666
    @MVS666 3 ปีที่แล้ว +19

    'అఖండ' తో అందరి హీరోల అభిమానులను తన అభిమానులుగా మార్చుకున్న బాలయ్య !

  • @karanarjunyadav9518
    @karanarjunyadav9518 3 ปีที่แล้ว +3

    హర హర మహాదేవ శంభో శంకర ...ఓం నమః శివయ్య

  • @bandiramakrishnamudhiraj1396
    @bandiramakrishnamudhiraj1396 3 ปีที่แล้ว

    🙏 aravind Agora Swamy Ki 🙏🕉️🇮🇳🚩👌 Super , balakrishna dialogue really great 👌 Super hits movie 🙏 jai hind 🕉️ Om namah shivaya Hara hara mahadeva ☘️☘️☘️☘️☘️🙏 parvathi parameswara 🙏 vigneswara namaha 🙏🕉️ jai sriram

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 3 ปีที่แล้ว +69

    Jai balayya

  • @Soundaryavlogs3
    @Soundaryavlogs3 3 ปีที่แล้ว +32

    Namaste aravindh agora swami,,,jai balayya

  • @r.mohankrishna5424
    @r.mohankrishna5424 3 ปีที่แล้ว +1

    Jai balaya Jai akhanda industry biggest block buster move

  • @nagum1767
    @nagum1767 3 ปีที่แล้ว +2

    Back ground music agoraaaaa full fun 😂😂😂😂

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 3 ปีที่แล้ว +5

    ఈ అఘోర జనజీవన స్రవంతిలో భాగమైన వ్యక్తి కనుక అన్ని లౌకిక విషయాలను కూడా మాట్లాడుతున్నాడు...

  • @gopanapallinageswararao6815
    @gopanapallinageswararao6815 3 ปีที่แล้ว +27

    నమస్కారం స్వామి

  • @nandhametharmetlanandha1116
    @nandhametharmetlanandha1116 3 ปีที่แล้ว +20

    ఓం నమః శివాయ 🦁🦁

  • @paisalaraju1972
    @paisalaraju1972 3 ปีที่แล้ว +2

    Jai baalayya jai jai baalayya బొమ్మ బ్లాక్ బాస్టర్

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 3 ปีที่แล้ว +6

    Jaiho Balayya Babu, Jai Aghora

  • @venutarak8718
    @venutarak8718 3 ปีที่แล้ว +7

    Tq tqtq jai balayya jai jai balayya jai jai balayya jai jai balayya jai jai balayya jai jai balayya jai jai balayya jai

  • @jvvasudevarao5899
    @jvvasudevarao5899 3 ปีที่แล้ว +13

    Tons of thanks sir. Jai Balayya, Legend Hero Bala Krishna garu.

  • @rajuprudhvi6563
    @rajuprudhvi6563 3 ปีที่แล้ว +10

    Move super hit om nama sivaya 🕉🕉🕉

  • @prakashmudiraj3200
    @prakashmudiraj3200 3 ปีที่แล้ว +8

    Very deeply highlighted about Aghoras by Swamy Arvind Aghora👌👏🌺👇🙏🙏🙏

  • @nickysiragam16
    @nickysiragam16 3 ปีที่แล้ว +14

    హర హర మహాదేవ🕉🚩🚩🙏

  • @gsvenkatesh385
    @gsvenkatesh385 3 ปีที่แล้ว +1

    Wonderful speech

  • @sundershyam250
    @sundershyam250 3 ปีที่แล้ว +2

    అఘోరాలు యాక్టర్స్ కి ఫాన్స్ enti🤔🤔

  • @rajumogille6731
    @rajumogille6731 3 ปีที่แล้ว +8

    Supar

  • @srinivas6379
    @srinivas6379 3 ปีที่แล้ว +6

    Jai balayya 🦁🦁🦁🦁

  • @rajendargoudkoukuntla2602
    @rajendargoudkoukuntla2602 3 ปีที่แล้ว +24

    జై బాలయ్య

  • @anjiaa8467
    @anjiaa8467 3 ปีที่แล้ว +3

    Rakesh mastar Agora oka debet undhi chudandi bro super ga undhi 🤣🤣🤣🤣🤣

  • @kpvideos618
    @kpvideos618 3 ปีที่แล้ว +3

    ఇ అఘోర గారు మందు వేసి ఆకండ్ సినిమా చూసారు, మందు వెయ్యకుండ సినిమా చూసారు

  • @pana2521
    @pana2521 3 ปีที่แล้ว +7

    🙏🙏🙏

  • @akhilbanothakhil7063
    @akhilbanothakhil7063 3 ปีที่แล้ว +11

    మీరు బాగా మాట్లాడుతున్నారు....అరవింద్ గారు

  • @nandhametharmetlanandha1116
    @nandhametharmetlanandha1116 3 ปีที่แล้ว +5

    Jai Balayya 🦁🦁🦁

  • @yarapotinasatyanarayana569
    @yarapotinasatyanarayana569 3 ปีที่แล้ว

    Happy to know that Arvind aghora is Nandamuri family fan. Thanks.

  • @rajushankwar1674
    @rajushankwar1674 3 ปีที่แล้ว +2

    Super sir

  • @attotisrinivasarao1916
    @attotisrinivasarao1916 3 ปีที่แล้ว +4

    This film is like a beakon light in
    Pendemic darkness

  • @Nbkfans464
    @Nbkfans464 3 ปีที่แล้ว +2

    God of Mass Jai Jai Balaiah 🔥🔥🔥🙏🙏🙏

  • @vamsikrishnakona
    @vamsikrishnakona 2 ปีที่แล้ว +1

    సాధారణంగా అఘోరాలు సమాజాన్ని వదిలేసి స్మశానవాటికలో లేదా వాటి దెగ్గర లేదా శైవ క్షేత్రాల దెగ్గర తప్ప ఉండరు. వారికి అసలు ఒంటి మీద బట్ట మీదనే ధ్యాస ఉండదు ఇంకా సినిమా గురించి ఆలోచిస్తున్నారు అంటే ఇంకా పూర్తిగా అఘోరా తత్వానికి దెగ్గర కాలేదు అనుకోవచ్చు. వీరు శివ భక్తులు కావచ్చు కానీ అఘోరా అనడానికి పెద్దగా ఆస్కారం ఉంది అనిపియ్యటలేదు

  • @AB-hs9pw
    @AB-hs9pw 3 ปีที่แล้ว

    Aghora aghora music at the starting 😅

  • @MentaSubramanyam
    @MentaSubramanyam 3 ปีที่แล้ว +5

    హరహర మహాదేవ శంభో శంకరా 🌷🌺🙏🙏🙏

  • @truthrocks6507
    @truthrocks6507 3 ปีที่แล้ว +1

    Good sir. What's a analysis by a real agora. That's why the film blockbuster

  • @edigaseenu
    @edigaseenu 3 ปีที่แล้ว +10

    jai balayya

  • @sureshsuresh-ej2rl
    @sureshsuresh-ej2rl 3 ปีที่แล้ว +2

    Jai balayya jai jai balayya

  • @merugupramesh8964
    @merugupramesh8964 3 ปีที่แล้ว

    Super speech

  • @jagan6509
    @jagan6509 3 ปีที่แล้ว +2

    అరవింద్ అఘోరీ నిజమైన అఘోరీ కాదు ఆ సినిమాలో చాలా వరకు మూఢత్వాన్ని పెంచేవిదంగా ఉన్నాయి .ప్రపంచం సైన్సు ను నమ్ముకొని ముందడుగేస్తుంటే సైన్సుకు విరుద్ధంగా ఉన్న ఈ సినిమా ఆయనకు ఎలా నచ్చిందో...ఆయన కూడా మూఢత్వం లోనే బతుకుతున్నారు అనేది స్పష్టం..... సహజంగా ఆయన ఇంటర్వ్యూలన్నీ వింటే సమాజానికి పనికివచ్చే మనిషికాడు ఆయన పొట్టకూటికోసం చేసే నటన ఓవరాల్ గా ఆయన అఘోరీ కాదు.

    • @maheshuk7079
      @maheshuk7079 3 ปีที่แล้ว

      Sodara meeru cristian kadha?

    • @ramanasai1631
      @ramanasai1631 3 ปีที่แล้ว

      అరే ఇంకా నువ్వు సైన్స్ తోనే చస్తావేటిరా బాబు. మారండిరా! శాస్త్రం కంటే నమ్మకం గొప్పదని తెలుసుకోండిరా!

    • @sekarreddyvenati1751
      @sekarreddyvenati1751 3 ปีที่แล้ว

      ఒరేయ్ నువ్వు క్రిస్టియన్ ఏరా కాదా

  • @arunbull5818
    @arunbull5818 3 ปีที่แล้ว +6

    Jai Balayya

  • @trueloveneverdies6685
    @trueloveneverdies6685 3 ปีที่แล้ว

    Babulake babu maa balayya babu💗💗💗❣️

  • @tetro-telugutroller7313
    @tetro-telugutroller7313 3 ปีที่แล้ว +4

    All aghoras in comment section defining the life style of aghoras.
    😂😂😂😂
    Better they should concentrate on their life style more.

  • @durishettyrajamouli3691
    @durishettyrajamouli3691 3 ปีที่แล้ว +6

    Agoralu kuda ok heroku abimanilu vuntara. 😂😂😂

  • @vinays8396
    @vinays8396 3 ปีที่แล้ว

    Jai ballaya blockbuster hit movie review ⚡💪🤙🤘🔥🔥🔥

  • @drreddy457
    @drreddy457 3 ปีที่แล้ว

    జై బాలయ్య జై జై బాలయ్య

  • @ugandharcreations-palamane8457
    @ugandharcreations-palamane8457 3 ปีที่แล้ว +1

    Super

  • @bigshotguru
    @bigshotguru 3 ปีที่แล้ว +1

    5:06

  • @parasuramravikulagothram4666
    @parasuramravikulagothram4666 3 ปีที่แล้ว +2

    అతను నిజమయిన అగోరానే మీకు సందేహం వొద్దు 85%తపో బలం మాత్రమే అతనికి వుంది ఇంకా 15%సంపాదించాలి అతను

    • @parasuramravikulagothram4666
      @parasuramravikulagothram4666 3 ปีที่แล้ว

      అంతా సర్వేశ్వరుడి నిర్ణయం మీద ఆధారపడి నడుస్తుంది ఈ జగత్తు మొత్తం వాళ్ళు కూడా 100%కరెక్ట్ గా చెప్పలేరు తెలిసిన చెప్పరు కూడా సర్వేశ్వరుడి అనుమతి ఉంటే చెప్పగలరు

  • @boyamoulali9554
    @boyamoulali9554 3 ปีที่แล้ว +1

    🕉⛳🏹💐🌹🙏🙏

  • @tejaswimanikanta4918
    @tejaswimanikanta4918 2 ปีที่แล้ว

    Jai baalayya 🔥

  • @Raja_The_King5
    @Raja_The_King5 3 ปีที่แล้ว +2

    Jai balayya 🔥🔥🔥

  • @lokeshverma55555
    @lokeshverma55555 3 ปีที่แล้ว

    ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇతను అఘోరా కాదు!
    అఘోరాల యొక్క ప్రవర్తన మన అంచనాలకు అందేది కాదు!
    వాళ్ళకు సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు!
    అఘోరాల యొక్క ప్రవర్తన మానవ మేధస్సుకు
    అందే విషయం కాదు!

  • @luckytalkies9164
    @luckytalkies9164 3 ปีที่แล้ว

    🙏🌹

  • @battalasivakumar3283
    @battalasivakumar3283 3 ปีที่แล้ว

    యాంకర్ బాగుంది అబ్బా

  • @srinivasm3861
    @srinivasm3861 3 ปีที่แล้ว

    Jai Balayya
    Jai jai Balayya 🔥🔥🔥🔥

  • @vivekvishwa7276
    @vivekvishwa7276 3 ปีที่แล้ว

    Shivoham

  • @sampurisudhakar710
    @sampurisudhakar710 3 ปีที่แล้ว +3

    Jai balaiah

  • @vijayvarma8413
    @vijayvarma8413 3 ปีที่แล้ว +7

    jai balayya 🔥✌🏻

  • @astroidyt
    @astroidyt 3 ปีที่แล้ว

    Jai బాలయ్య బాబు 😁😁😁

  • @reddydn2929
    @reddydn2929 3 ปีที่แล้ว +1

    Jai ballayya

  • @సుల్తాన్నాగుర్
    @సుల్తాన్నాగుర్ 3 ปีที่แล้ว

    జై బాలయ్యా

  • @subbuaakula2567
    @subbuaakula2567 3 ปีที่แล้ว

    Om namah shivaya hara hara mahadeva shambo sankara samba sadha shivaya om namo namah shivaya

  • @bhukyaravindernaik4438
    @bhukyaravindernaik4438 3 ปีที่แล้ว

    Jai Ntr.... Jai Balaya

  • @durgabalaji9559
    @durgabalaji9559 3 ปีที่แล้ว

    Background music baaledu

  • @maheshgowda7416
    @maheshgowda7416 3 ปีที่แล้ว +1

    𝑗𝑎𝑖..𝑏𝑎𝑙𝑎𝑦𝑦𝑎 .𝑘𝑎𝑟𝑛𝑎𝑡𝑎𝑘𝑎 𝑛𝑎𝑛𝑑𝑎𝑚𝑢𝑟𝑖 𝑓𝑎𝑛

  • @CaptainJackSparrow182
    @CaptainJackSparrow182 3 ปีที่แล้ว

    Aghoralu mobiles use chesthara?

  • @rajyadav799
    @rajyadav799 3 ปีที่แล้ว

    అఘోరా లు కూడా ఒక వ్యక్తి, ఫ్యామిలీ కి fans అవుతారా?

  • @y4ip2288
    @y4ip2288 3 ปีที่แล้ว

    Hara hara mahadev 🙏🏻

  • @rprtjchannel5457
    @rprtjchannel5457 2 ปีที่แล้ว

    Sir tho RGV interview cheyyandi

  • @harishraj4209
    @harishraj4209 3 ปีที่แล้ว

    Jai Balayya🙏❤️❤️

  • @janjalamuralimohan9163
    @janjalamuralimohan9163 3 ปีที่แล้ว +9

    సినిమా సూపర్ but అరవింద్ గారు అఘోరా అయితే కాదులెండి ఒక సాధువు

    • @bashag8803
      @bashag8803 3 ปีที่แล้ว +1

      అరవింద్ నిజంగా సాధువు అయితే ఒక వెళ బాలకృష్ణ గారి పేరు తెలిసినా, బోయపాటి శ్రీను పేరు ఎలా తెలుస్తుంది? అతను బోగస్ సాధువు బ్రదర్.

  • @sampathchalla6267
    @sampathchalla6267 3 ปีที่แล้ว +3

    🚩🚩🚩🚩🚩🙏🙏🙏

  • @sathyanarayana849
    @sathyanarayana849 3 ปีที่แล้ว +2

    Jai nbk sir

  • @alwalshivakumar9516
    @alwalshivakumar9516 3 ปีที่แล้ว

    Aghora Arvind garu namastey...where do u meet vit devotees...

  • @prashanthchagi6724
    @prashanthchagi6724 3 ปีที่แล้ว

    Om nami shivaiah

  • @tigermahi1325
    @tigermahi1325 3 ปีที่แล้ว +1

    JAI BALAYYA

  • @lingareddyravula7802
    @lingareddyravula7802 3 ปีที่แล้ว +6

    అగోరాలు సిగిరెట్సు కూడా తాగుతారా?అగొరాలంటె హీమాలయాలలో ఉంటారు అని ప్రజలు అనుకుంటున్నారు?

  • @-Bethechange
    @-Bethechange 3 ปีที่แล้ว +1

    Interview la lo partsaaa😃

  • @shivashalini2716
    @shivashalini2716 3 ปีที่แล้ว

    Om

  • @sankarkota6911
    @sankarkota6911 3 ปีที่แล้ว

    Jai balayya 👌👌👌

  • @MYREACTION-m2q
    @MYREACTION-m2q 3 ปีที่แล้ว +2

    JAI AKANDA

  • @chantichanti9102
    @chantichanti9102 3 ปีที่แล้ว

    Jai balaya

  • @sampurisudhakar710
    @sampurisudhakar710 3 ปีที่แล้ว +2

    Nandamuri Nagar

  • @harimakthum2987
    @harimakthum2987 3 ปีที่แล้ว

    Bham Akhanda 🔥 🔥

  • @srinukasina8800
    @srinukasina8800 3 ปีที่แล้ว

    Hi suma garu ela vunnaru

  • @Venkatadri1242
    @Venkatadri1242 3 ปีที่แล้ว

    Hara Hara Mahadeva

  • @appiliakhil3555
    @appiliakhil3555 3 ปีที่แล้ว +3

    Ikkada manam IMAX lo unnama 😆😆😆😆 jai balayya 🔥🔥

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty 3 ปีที่แล้ว

    ఖంగు ఎక్కడా తినలేదే

  • @malleediaprao3779
    @malleediaprao3779 3 ปีที่แล้ว

    Hara hara mahadeva shabo shankara

  • @lalithkumar9909
    @lalithkumar9909 3 ปีที่แล้ว

    Jai Jai Balayya

  • @madalaguru1
    @madalaguru1 3 ปีที่แล้ว +3

    Jai Balayya 🙏🙏🔥🔥