Real Story : ఒక చెరువు, మూడు మృ*తదేహాలు..SI, కానిస్టేబుల్, మధ్యలో ఆపరేటర్.! l NTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 36

  • @DasariAkhill
    @DasariAkhill 15 วันที่ผ่านมา +49

    సామాన్యుల కేసు లు ఒక్క రోజు లో తెలిపోతాయి...
    పోలీసు లు పొలిటీషియన్ లా కేసు లు మాత్రం ఎప్పటికీ తేలవు....

  • @chinnaraokancharlachinnara2960
    @chinnaraokancharlachinnara2960 14 วันที่ผ่านมา +18

    ఏమన్నా సమస్య వస్తే అందరూ పోలీస్ స్టేషన్ వెళ్తారు వీళ్ళేంటో చెరువు కట్టకి వెళ్లారు అర్థం కాకుండా

    • @ramjh617
      @ramjh617 13 วันที่ผ่านมา +1

      Ha ha ha

  • @shivasameer1995
    @shivasameer1995 15 วันที่ผ่านมา +31

    Ilage cheppinde cheptuuu undandi mottam 2025 year antha time pass cheyandi

  • @teluguramachandrudu2487
    @teluguramachandrudu2487 14 วันที่ผ่านมา +6

    అట్లయితే పోస్ట్ మాత్రం రిపోర్ట్ తేలేదా పోస్టుమార్టం రిపోర్ట్ ఏముంది

  • @SaiBaba-gm1mh
    @SaiBaba-gm1mh 15 วันที่ผ่านมา +20

    మేడమ్ ఈ కేసులో ఎస్ ఐ కాల్ డాటా ఏందుకు బయట పెట్టడం లేదు...

  • @parvathi-cc9wq
    @parvathi-cc9wq 13 วันที่ผ่านมา +5

    mugguri call data teeste matter mottam bayatikostadi..veella matter lo inka call data endukani bayatiki ravatle,enduku inni days time padutundi emi ardamkavatle

  • @kattasreenivasulu1034
    @kattasreenivasulu1034 15 วันที่ผ่านมา +11

    చేతముందకొడుకుల్లర ఎమ్ దొరికింది అసలు ఏముంది పెద్ద ఛానళ్ళు కూడా ఇలా ఇలాంటి కథలు చెప్పుడేనా

  • @siddhustargaming1627
    @siddhustargaming1627 13 วันที่ผ่านมา +1

    ఏమండీ పోలీసు కుటుంబాల కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా విచారణ చేస్తే ఈ కేసు తేలేదా

  • @siddhustargaming1627
    @siddhustargaming1627 13 วันที่ผ่านมา

    పైగా ఈ కేసు లో పోలీసు కుటుంబాలకు సంబంధించిన వారే కేసు పరిశోధన తర్వాత కూడా ఆ కుటుంబాల వారిదే తప్పు అయితుందనే ఉద్దేశంతోనే ఈ కేసు అంత త్వరగా పరిష్కరించడానికి సుముఖంగా లేరు అనేది మాత్రం వాస్తవం ఎన్నో జటిలమైన కేసులను కూడా తెలంగాణ పోలీసు శాఖ వారు అతి తొందరలో చేదించిన వారే అలాంటి నైపుణ్యము చాకచక్యము తెలంగాణ పోలీసు శాఖలో ఉన్నది సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఎక్కువగా ఉపయోగించుకునే సామర్థ్యము అలాంటి తెలివితేటలు తెలంగాణ పోలీసు శాఖ వారికి ఉన్నది సో అందుకే ఈ కేసు ఎందుకు తేలట్లేదు అంటే కారణము చనిపోయిన వారిలో ఇద్దరిదీ పోలీసు కుటుంబాలకు సంబంధించిన వారే

  • @vijjureddy50
    @vijjureddy50 10 วันที่ผ่านมา

    Call data & whatsapp data recover cheyochu ga

  • @siddhustargaming1627
    @siddhustargaming1627 13 วันที่ผ่านมา

    ఆ దిశగా విచారణ ఎవ్వరు కూడా చేయడం లేదు ఎంతసేపు ఉందా చెరువు కాడ ఏం జరిగింది వీరు ఎక్కడ కలిశారు ఎక్కడి నుంచి బయలుదేరారు అనే విషయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు అసలు వారి కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా విచారణ చేసిన వారు పోలీసు శాఖలో ఎవరూ లేరు అందుకే ఈ కేసు తేరడం లేదు అని నేను అనుకుంటున్నాను

  • @DasariAkhill
    @DasariAkhill 15 วันที่ผ่านมา +19

    గుంట కోసం మంచి లైఫ్ పొగుట్టుకున్నారు...

    • @Yeduguri45-xc8jm
      @Yeduguri45-xc8jm 14 วันที่ผ่านมา

      Since THOUSANDS of years, wars were raged for the sake of kingdoms & queens.

  • @Yeduguri45-xc8jm
    @Yeduguri45-xc8jm 14 วันที่ผ่านมา +3

    Jarigindi idee!
    SI might have beaten NIKHIL as usual to police habit to threaten him to make him forget marrying of SRUTI.
    unable to bear the humiliation of her lover being beaten ,SRUTI jumped into the tank.
    NIKHIL too jumped into tank as per her PREPLAN .
    That was only way they thought to escape from SI'S harassment.
    Baffled with sudden development, SI too might have jumped to retreive them from watery grave.

    • @imrann9286
      @imrann9286 13 วันที่ผ่านมา

      ఏంది బ్రో అక్కడ ఉండి చూసినట్టే చెప్పినవ్

    • @imrann9286
      @imrann9286 13 วันที่ผ่านมา

      క్లారిటీ అయితే ఉంది నువ్వు చెప్పిన దాంట్లో

  • @Ramsri93
    @Ramsri93 12 วันที่ผ่านมา +1

    Papam chinna pillalu theliyaka dukaru

  • @chandrasekharpinapala5474
    @chandrasekharpinapala5474 13 วันที่ผ่านมา

    Don't tell each word thrice and prolong other news channels very good

  • @prashanthyadav5213
    @prashanthyadav5213 15 วันที่ผ่านมา +5

    Aa cheruvuloo oka ghost vundhi adhe champindhi😢😢

  • @muralikrishnabogili5992
    @muralikrishnabogili5992 15 วันที่ผ่านมา +2

    swimming vasthundha rada

  • @raghunathreddybudda-hk1jc
    @raghunathreddybudda-hk1jc 15 วันที่ผ่านมา +3

    Police hiding things

  • @kishore364
    @kishore364 11 วันที่ผ่านมา

    Si madhya lo duradu😂

  • @AluruBollamma
    @AluruBollamma 12 วันที่ผ่านมา

    Emdtukuchanipooyaru

  • @JambuNeelamaa
    @JambuNeelamaa 11 วันที่ผ่านมา

    😭😭😭😭🙏☘️🌺🌺🕉️

  • @siddhustargaming1627
    @siddhustargaming1627 13 วันที่ผ่านมา

    ట్రయాంగిల్ లవ్ స్టోరీ ముగ్గురిది

  • @RathodAmbersingh-r6n
    @RathodAmbersingh-r6n 15 วันที่ผ่านมา

    4 manishi unnadu unadu edi free plananing sketch

  • @malleshmekala8550
    @malleshmekala8550 15 วันที่ผ่านมา +2

    West fellows chetta news

  • @rajareddyponnala6648
    @rajareddyponnala6648 14 วันที่ผ่านมา

    Dept Hiding the facts

  • @vattedasharatha4786
    @vattedasharatha4786 14 วันที่ผ่านมา

    Intha jarugithuntai mari police lu eami chaistunaru

  • @akepatinagaraju8564
    @akepatinagaraju8564 14 วันที่ผ่านมา

    Xxx