రామరూపం నీలవర్ణం స్వామి నన్నే యడవసేనే ౹౹ శ్రీ రామ కీర్తనలు || Sri Rama Kirthanalu | Telugu bajanalu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น • 7

  • @venkatapurammaheshchary3456
    @venkatapurammaheshchary3456 22 วันที่ผ่านมา +3

    బోలో సద్గురు మహారాజ్ కై జై
    రామా రూపము నిలవర్ణం
    స్వామి నన్నెడబాసేనే
    రామా రూపము నిలవర్ణం...!!
    స్వామి నన్నెడబాసేనే
    రామా రూపము నిలవర్ణం...!!
    యెందుకని పగ తాలిచె బ్రహ్మ యేమి నుదుటను రాసేనే
    !!స్వామి నన్నెడబాసేనే!!
    రామా రూపము నిలవర్ణం
    స్వామి నన్నెడబాసేనే
    రామా రూపము నిలవర్ణం...!!
    స్వామి నన్నెడబాసేనే
    రామా రూపము నిలవర్ణం...!!
    నేనె తెచ్చిన నేనె దంచిన నేనె కాచిన అంబలి నేనె తెచ్చిన నేనె దంచిన...!!
    నేనె కాచిన అంబలి నేనె తెచ్చిన నేనె దంచిన...!!
    కాలికి ముద్దుల రంగడొచ్చి తగిపోయెనే కోమలి...!
    !!స్వామి నన్నెడబాసేనే!!
    రామా రూపము నిలవర్ణం
    స్వామి నన్నెడబాసేనే
    రామా రూపము నిలవర్ణం...!!
    స్వామి నన్నెడబాసేనే
    రామా రూపము నిలవర్ణం...!!
    పూలహరా చేత బట్టుక పిలువ నంపిన రాడాయే పూలహరా చేత బట్టుక...!!
    పిలువ నంపిన రాడాయే పూలహరా చేత బట్టుక...!!
    పూలహార రాలిపోయే అతని మహిమలు తెలియదే...!!
    !!స్వామి నన్నెడబాసేనే!!
    రామా రూపము నిలవర్ణం
    స్వామి నన్నెడబాసేనే
    రామా రూపము నిలవర్ణం...!!
    స్వామి నన్నెడబాసేనే
    రామా రూపము నిలవర్ణం...!!
    మల్లెపూల పాన్పు పరిచిన మనసుతో మాట్లాడడే మల్లెపూల పాన్పు పరిచిన...!!
    మనసుతో మాట్లాడడే మల్లెపూల పాన్పు పరిచిన...!!
    కౌగలించి ముద్దు పెట్టిన కన్ను తెరచి చూడడే...!!
    !!స్వామి నన్నెడబాసేనే!!
    రామా రూపము నిలవర్ణం
    స్వామి నన్నెడబాసేనే
    రామా రూపము నిలవర్ణం...!!
    స్వామి నన్నెడబాసేనే
    రామా రూపము నిలవర్ణం...!!
    నీళ్లు లేని నిండు చెలిమేల వలలాడిరి బాలలే నీళ్లు లేని నిండు చెలిమేల...!!
    వలలాడిరి బాలలే నీళ్లు లేని నిండు చెలిమేల...!!
    చూడవచ్చిన జనులు అందరూ జూసి మోసపోయిరే...!!
    !!స్వామి నన్నెడబాసేనే!!
    రామా రూపము నిలవర్ణం
    స్వామి నన్నెడబాసేనే
    రామా రూపము నిలవర్ణం...!!
    స్వామి నన్నెడబాసేనే
    రామా రూపము నిలవర్ణం...!!
    ఆకు తీగది హంస నడకది అధిక భోగం చిన్నదే ఆకు తీగది హంస నడకది...!!
    అధిక భోగం చిన్నదే ఆకు తీగది హంస నడకది...!!
    అందరికి సతి ఒక్కటేగాని ఆడేది బ్రహ్మదేవుడే...!!
    !!స్వామి నన్నెడబాసేనే!!
    రామా రూపము నిలవర్ణం
    స్వామి నన్నెడబాసేనే
    రామా రూపము నిలవర్ణం...!!
    స్వామి నన్నెడబాసేనే
    రామా రూపము నిలవర్ణం...!!
    పరమహంస రామచర్యుల పదములు పూజింతునే పరమహంస రామచర్యుల...!!
    పదములు పూజింతునే పరమహంస రామచర్యుల...!!
    పరగా రాజ్యమైన మంత్రం గురుడు ఉపదేశించేనే...!!
    !!స్వామి నన్నెడబాసేనే!!
    రామా రూపము నిలవర్ణం
    స్వామి నన్నెడబాసేనే
    రామా రూపము నిలవర్ణం...!!
    స్వామి నన్నెడబాసేనే
    రామా రూపము నిలవర్ణం...!!
    స్వామి నన్నెడబాసేనే
    రామా రూపము నిలవర్ణం...!!
    స్వామి నన్నెడబాసేనే
    రామా రూపము నిలవర్ణం...!!
    బండి భద్రం నడుపలెరో అన్నాన్నోరి తెలివైన్న...!!
    రామా ధ్యానం మరువకురో అన్నాన్నోరి జీవన్న..!!
    వోడి వోడి తిరిగేటి ఓయ్యారి బండి
    తడ వడ నడిచేటి తారక బండి...!!
    బండి భద్రం నడుపలెరో అన్నాన్నోరి తెలివైన్న...!!

    • @ksmcreations9157
      @ksmcreations9157 วันที่ผ่านมา

      Lyrics pettinandhuku ❤️‍🔥

  • @badepallynageshgoud3562
    @badepallynageshgoud3562 11 วันที่ผ่านมา

    చాలా మంచి భజన పాటలు

  • @srinivasuluvulkundkar8382
    @srinivasuluvulkundkar8382 27 วันที่ผ่านมา

    సూపర్ సూపర్❤

  • @shekharborlakunta6888
    @shekharborlakunta6888 ปีที่แล้ว +3

    సూపర్ గా పాడినారు అన్నగారు లిరిక్స్ పెట్టినందుకు చాలా చాలా ధన్యవాదములు.

  • @rishikreddy61
    @rishikreddy61 3 หลายเดือนก่อน +4

    Jai Sriram

  • @srinivasdadi2091
    @srinivasdadi2091 ปีที่แล้ว +2

    సూపర్ అన్నగారు