ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే వాళ్లు ఎప్పటికి విడిపోరు నేను ఒక అమ్మాయిని ఆరు సంవత్సరాల నుండి నేను ప్రేమిస్తున్న విషయం ఆ అమ్మాయికి కూడా చెప్పలేదు కానీ ఆ అమ్మాయితోనే నా మ్యారేజ్ ఫిక్స్ అయింది
ఒక్కప్పుడు ఈ సాంగ్ విన్నపుడు ఏ ఫీలింగ్ లేదు .కానీ ఒక్క అమ్మాయి మనల్ని నమ్మి మనసు యిచిన్నపుడు మనం తన్ని రిజెక్ట్ చేస్తే మన జీవితం చిందర బందర్ అవ్తుంది. I love you. నిన్ను అర్థం చేసుకోవడానికి చాలా time పట్టింది ❤❤❤
10 years ga okka ammaini sensior ga love chesaanu but one side matrame ..chaala saarlu cheppanu ..tanu ok cheppe time ki tana chuttu paristitulu maaripoyaayi...intlo tanaki pelli chesesaaru..but nenu poye varaku tananu premistune vuntaanu ..miss u baby ..😢😢
నను ప్రేమించానను మాట కలనైనా చెప్పేయి నేస్తమ్ కలకాలం బ్రతికేస్తా పూవుల యెదలొ శబ్దం మన మనసులు చేసే యుధ్ధం ఇక ఓపదే నా హృదయం ఓపదే నా హృదయం సౌక్యామాసౌక్యం పక్క పక్కనే వున్టై పక్క పక్కనే చూపుకు రెన్డు ఒక్కటే బొమ్మ బొరుసులు పక్క పక్కనే చూసే కళ్ళు ఒక్కటే అయిన రెన్డు వేరేలే నను ప్రేమించానను మాట|| రేయిని మలిచి ఆ......... నా రేయిని మలిచి కనుపాపలుగా చేశావు కనుపాపలుగా చేశావు చిలిపి వెన్నెలతో కన్నులు చేశావు మెరిసే చుక్కల్ని తెcచి వేలి గోళ్ళుగ మలిచి మెరుపుల తీగని తెచ్చి పాపిటగ మలిచావో వేసవి గాలులు పీల్చిన వికసించే పూవులు తెచ్చి మంచి గాంధాలేన్నో పూసే మేను మలిచావో అయినా మగువా... మనసుని శిలగా చేసినావే వలచే మగువా మనసును శిలగా చేసినావే నను ప్రేమించానను మాట|| వయసుని తడిమి నిదుర లేపింది నీవేగా వలపు మధురిమలు నిలిపింది నీవేగా గాలి నేలా నింగి ప్రేమా ప్రేమించే మనసు వివరము తెలిపినదెవరొ ఓ ప్రేమా నీవేగా గంగ పొంగే మనసు కవితల్ని పాడుతు ఉంటె తుంటరి జలపాతంలా కమ్ముకున్నది నీవేగా అయినా చెలియా మనసుకి మాత్రం దూరమైనావే కరుణే లేక మనసుని మాత్రం వీడిపోయావె నను ప్రేమించానాను మాట||
@@krupasingarapu5766 ee movie lo ee song 3 versions vunnayi 1st song hero version Srinivas paadaaru 2nd song heroine version Sujatha paadaru and Ee version Hariharan paadaru
మిస్ యు హారతి...రామ్ ఈ పాట కి నాకు చాలా దగ్గర అనుబంధం ఉంది...నేను ప్రేమించిన అమ్మాయి కి ఇష్టమైన సాంగ్ ఇది. నా దగ్గర తాను పాడిన పాట ఇప్పటికీ నా చెవుల్లో వినపడుతోంది.. కానీ ఇపుడు పాట మాత్రమే ఉంది తాను లేదు..తనే హరతి
I heard this way back when I was searching for some other song... After this, i totally forgot what that was.. it's 2023 and it's still as emotional and sweet as the frst ever time :)
This is song really painful song...Becoz we broke up she is leading her life...I m leading my career still miss each other. I pray for good next life we must gether
నేను 4 yrs నుంచి అమ్మాయి ని లవ్ చేస్తున్న అమ్మాయి వల్ల నాన్న చూపించిన అబ్బాయి నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది అది ఒక లెటర్ లో అది ఇప్పటికి నా దగ్గరే ఉంది
ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే వాళ్లు ఎప్పటికి విడిపోరు నేను ఒక అమ్మాయిని ఆరు సంవత్సరాల నుండి నేను ప్రేమిస్తున్న విషయం ఆ అమ్మాయికి కూడా చెప్పలేదు కానీ ఆ అమ్మాయితోనే నా మ్యారేజ్ ఫిక్స్ అయింది
Nv lucky .bro
Your so lucky
woww sir Congratss
@@maheshbojja7685 tq
@@jakeerhuaasin3811 tq
2024 లో సాంగ్ ఇంటున్నారు అంటే పాట గొప్ప తనం
సేమ్ బ్రదర్
ప్రేమ అంటే ఇదే కదా ఎవరైనా మనస్ఫూర్తిగా ఇష్టపడి ఇలాగే ఇష్టపడితే ఎవరు విడిపోకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
Super bro nv super
Hi
Avunu medam
Avunu medam
Super gaa chepparu
Enta అందమైన పాట మన దేశంలో మాత్రమే వినగలం
❤
2024kuda vintune vuna😊
ప్రేమ మనసు నుండి విడిపోదు
మమత చెదరనివ్వదు...
కలలో నైనా కలిసిన హృదయం కరిగిపోదు...
మంచి సాహిత్యం
మది దోచిన సంగీతం...
ఒక్కప్పుడు ఈ సాంగ్ విన్నపుడు ఏ ఫీలింగ్ లేదు .కానీ ఒక్క అమ్మాయి మనల్ని నమ్మి మనసు యిచిన్నపుడు మనం తన్ని రిజెక్ట్ చేస్తే మన జీవితం చిందర బందర్ అవ్తుంది. I love you. నిన్ను అర్థం చేసుకోవడానికి చాలా time పట్టింది ❤❤❤
కానీ మనల్ని నమ్మి ప్రేమించే అమ్మాయి దొరికినప్పుడు miss చేసుకోవద్దు.అదే నిజమైన love ❤❤❤❤
10 years ga okka ammaini sensior ga love chesaanu but one side matrame ..chaala saarlu cheppanu ..tanu ok cheppe time ki tana chuttu paristitulu maaripoyaayi...intlo tanaki pelli chesesaaru..but nenu poye varaku tananu premistune vuntaanu ..miss u baby ..😢😢
2021kadhu2221 లో కూడా చూస్తారు బ్రో అంత బాగుంటాయి ఎఅర్ రెహ్మాన్ సాంగ్స్
ఇంత అందమైన పాటలు ఎన్ని ఉన్నా...ఈ పాటకు ఏ పాట సాటి రాదు...
🎶🎶🎶🎶🎶💕💕💕💕
Yes correct andi 🥰🥰🥰
Yes
Yes
Yes.my.favrate.song
నను ప్రేమించానను మాట కలనైనా చెప్పేయి నేస్తమ్ కలకాలం బ్రతికేస్తా
పూవుల యెదలొ శబ్దం మన మనసులు చేసే యుధ్ధం ఇక ఓపదే నా హృదయం
ఓపదే నా హృదయం
సౌక్యామాసౌక్యం పక్క పక్కనే వున్టై పక్క పక్కనే చూపుకు రెన్డు ఒక్కటే
బొమ్మ బొరుసులు పక్క పక్కనే చూసే కళ్ళు ఒక్కటే అయిన రెన్డు వేరేలే
నను ప్రేమించానను మాట||
రేయిని మలిచి ఆ......... నా రేయిని మలిచి
కనుపాపలుగా చేశావు కనుపాపలుగా చేశావు
చిలిపి వెన్నెలతో కన్నులు చేశావు
మెరిసే చుక్కల్ని తెcచి వేలి గోళ్ళుగ మలిచి
మెరుపుల తీగని తెచ్చి పాపిటగ మలిచావో
వేసవి గాలులు పీల్చిన వికసించే పూవులు తెచ్చి
మంచి గాంధాలేన్నో పూసే మేను మలిచావో
అయినా మగువా... మనసుని శిలగా చేసినావే
వలచే మగువా మనసును శిలగా చేసినావే
నను ప్రేమించానను మాట||
వయసుని తడిమి నిదుర లేపింది నీవేగా
వలపు మధురిమలు నిలిపింది నీవేగా
గాలి నేలా నింగి ప్రేమా ప్రేమించే మనసు
వివరము తెలిపినదెవరొ ఓ ప్రేమా నీవేగా
గంగ పొంగే మనసు కవితల్ని పాడుతు ఉంటె
తుంటరి జలపాతంలా కమ్ముకున్నది నీవేగా
అయినా చెలియా మనసుకి మాత్రం దూరమైనావే
కరుణే లేక మనసుని మాత్రం వీడిపోయావె
నను ప్రేమించానాను మాట||
Super👌👌👌👌
excellent
Super sir 🤗
Super super super super super
Wow
ఎక్కడ నిజమైన ప్రేమ వుంటుంది అక్కడ ఆ ప్రేమ నీ ఏడిపించడం చేస్తారు ఈ మనుషులు 😭😭😭😭😭😭😭😭
Avunu
😢😢😢
It's true
హరిహర న్ గారు ఊపిరి పోశారు ఈ పాటకి
Super song 👌
Super anna
I love this song so much ya who saw this message there parents has to live 100yrs 😀😊💖💖super song
Hari haran kadu
Srinivasan padindi
@@krupasingarapu5766 ee movie lo ee song 3 versions vunnayi
1st song hero version Srinivas paadaaru
2nd song heroine version Sujatha paadaru and
Ee version Hariharan paadaru
మిస్ యు హారతి...రామ్
ఈ పాట కి నాకు చాలా దగ్గర అనుబంధం ఉంది...నేను ప్రేమించిన అమ్మాయి కి ఇష్టమైన సాంగ్ ఇది. నా దగ్గర తాను పాడిన పాట ఇప్పటికీ నా చెవుల్లో వినపడుతోంది..
కానీ ఇపుడు పాట మాత్రమే ఉంది తాను లేదు..తనే హరతి
Y bro
Wt hpnd bro
It's enjoying time 😢
Hero expressions are fabulous.. And song lyrics also
Watch Arjun reddy 2
సిరి ఒక్కసారి నను ప్రేమిచానను మాట కలలో అయినా చెప్పు కల కాలం బ్రతికేస్తా 💗💗💗
Chepidha bro
Yemayindhi bro cheppindha
2024 members like here😅
మనస్ఫూర్తిగా ప్రేమిచుకునే వాళ్ళు ఎప్పుడు వేడిపోగొడదు వీడిపోరు కూడా
🥺👍🏻👍🏻
After sa re ga ma pa promo yasaswi?
Love failure is always a painful and sweet memory.. Miss you S 🌹
Anyone in 2025❤
Today yasaswi performance, wish he will be the young Singing icon. Like if you agree
E song ni 2021 lo kuda vinevallu avaryna vuntey like here 👇👇👇
Me also
Me also
All time favorite song
Me also
Mee also
♥️ ఈ పాట విన్నప్పుడల్లా మనసులో 😢
2024 lo e song vinna vallu oka like
Bro
Nenu roju vinta yedavadam kosam
@@AmmuChinni-uv4nk 💔
Anyone is watching still 2019?
Ya best music ki time period undadu kada.
Chitra lahari video songs
Chitra lahari video songs
Yes i am
Yes iam......
Beautiful heart beat song ❤️❤️❤️
Na daggara prema express chese time vunnappudu nadaggara daring lekunde eroju daring vundi but chance ledu
అందమైన పాట అంటే ఇలాగే ఉంటుంది
andhanga undedi na maya
@@mra7635 and
Super song
Super anna
Jkojnjblo
Yasaswi choosing good feel songs
నాను ప్రేమించాను అనుమాట కలనైమన చెప్పే నేస్తం కళ కలామ్ బ్రతికేస్తా హ aba ఎలాటి పాటలు ఇంకా రావు.. కభాటి ఈ సాంగ్ కి ఓ లైక్ కోటండి
దయచేసి మనసును చంపే మందు ఉంట్ చెప్పండి ఎవరైనా,,,,
Meeku teliste maaku cheppandi
2020 e song vine vallu oka like cheyyandi
V the
Ya eppudu e vintunna
N
Now I am listening
Really
I'm from tamilnadu...watching in 2022
..telugu language is so sweet in nature....love u all telungans
We are also love Thamil and their culture
ప్రతిరోజు ఈ సాంగ్ వింటాను 👌👌
హరిహరన్ గారి వాయిస్❤❤
ఒక అద్భుతం❤❤
Lyrics , Music , Singer Voice , Artists Expressions anni song ki highlight
I heard this song way back in 2004 in Radio Mirchi till today the song gives the same vibe and emotion.
నను ప్రేమించానను మాట… కలనైనా చెప్పెయ్ నేస్తం కలకాలం బ్రతికేస్తా…
నను ప్రేమించానను మాట… కలనైనా చెప్పెయ్ నేస్తం కలకాలం బ్రతికేస్తా…
పూవుల యదలో శబ్దం… మన మనసులు చేసే యుద్ధం
ఇక ఓపదె నా హృదయం… ఓపదే నా హృదయం
సత్యమసత్యము పక్కపక్కనే…. ఉంటయ్ పక్కపక్కనే
చూపుకి రెండు ఒక్కటే…
బొమ్మాబొరుసులు పక్కపక్కనే… చూసే కళ్లు ఒక్కటే
అయినా రెండూ వేరేలే…
నను ప్రేమించానను మాట… కలనైనా చెప్పెయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా…
రేయిని మలిచి… ఈ ఈ ఆ ఆ…
రేయిని మలిచి… కనుపాపలుగా చేసావో…
కనుపాపలుగా చేసావో…
చిలిపి వెన్నెలతో కన్నులు చేశావో… ఓ ఓ
మెరిసే చుక్కల్ని తెచ్చి… వేలి గోళ్లుగ మలిచి
మెరుపుల తీగను తెచ్చి… పాపిటగా మలిచావో
వేసవిగాలులు పీల్చి… వికసించే పువ్వులు తెచ్చి
మంచి గంధాలెన్నో పూసి… మేను మలిచావో
అయినా మగువ… మనసుని శిలగా చేసినావే
వలచే మగువ… మనసుని శిలగా చేసినావే
నను ప్రేమించానను మాట… కలనైనా చెప్పెయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా…
వయసుని తడిమి నిదురలేపింది నీవేగా… నిదురలేపింది నీవేగా
వలపు మధురిమలు తెలిపింది నీవేగా…
ఓఓ… గాలి నేల నింగి… ప్రేమ ప్రేమించే మనసు
వివరము తెలిపినదెవరు… ఓ ప్రేమ నీవేగా
గంగై పొంగె మనసు… కవితల్ని పాడుతు ఉంటే
తుంటరి జలపాతంలా… కమ్ముకున్నది నీవేగా
అయినా ప్రియుడా… మనసుకి మాత్రం దూరమైనావే
కరుణే లేక… మనసుని మాత్రం వీడిపోయావే
నను ప్రేమించానను మాట… కలనైనా చెప్పెయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా…
నను ప్రేమించానను మాట… కలనైనా చెప్పెయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా…
పూవుల యదలో శబ్దం… మన మనసులు చేసే యుద్ధం
ఇక ఓపదు నా హృదయం… ఓపదు నా హృదయం
In Finnally list yashaswi great singing
Nenu 16years love chesthune una Naa Prema epatiki pavithranga undi iam happy
పువ్వుల యదలో శబ్దం మన మనసులు చేసే యుద్ధం
One of my favourite song by listening this song i can't stop my tears
S maa same
most beautiful n lovely song fir those who wants express their love and for those are in pain
Watching after yasaswi promo ❤️
It's 2022 who else listening this masterpiece
Me
My favorite song.... Now n forever
Me
@@chinnnakumar8440 pppppppGB gpppppppp
My favourite song for ever
2023 still I enjoyed with this magical song every day ❤
Yes🎉🎉
What a music...... Love u ar rahman sir....
Super song
@@swethads790 ha
Ippudu ila evaru unnaru love chese vallu only time pass love ......appati song's ravu Mari ilanti song's vinekoddi vinali anipistundhi
Still iam waiting for my soul..💖💖💖
1st meru hala love chayade
Heart touching song..hearing the same song repeatedly..
Same here
Here afr yash promo
Good song in this janma How many members like this 2023 not 2023 life long
I am big fan of simran
i love this song
Nice song
Nice
Miss you S.. 🌹 merise chukkalani techi ...gangai ponge manasu kavithalle paduthu unte... What a great lyrics and music 🎶
Wow what a lyrics!!!! Loved it
నిజంగా ప్రేమిస్తే ....చచే దాకా వీడి పోకుడదు.... నేనూ నా ప్రేయసి 13సం.లు గ ప్రేమించు కున్నం తను ఇప్పుడు నన్ను వదిలేసింది
I heard this way back when I was searching for some other song... After this, i totally forgot what that was.. it's 2023 and it's still as emotional and sweet as the frst ever time :)
Super....song one of the my favorite song ❤❤❤
Jan 1st...2020 first song I'm listening,, evergreen heroin simran fans
heart touching songs very lovable
I love this song
👍S that is real hart touching song👌
2025 also the best ever ❤️
Kohinoor of Indian music..
AR Rahaman sir...
Lovely song ❤️
Super , mind-blowing lyrics,😍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
All time famous song not only 2020 wonderful song
Super and amazing song i really love this song ❤️😍🤩
Yasaswi fans hit like
Super yasadvi
Amazing lyrics....💫❤️
2021 lo e song vine vallu like cheyyandi
One of my favourite song apudu ayina vintanu
Love this song,❤❤❤❤
Very nice song
life lo malli elanti songs ravu old songs is best
సాహిత్యం అద్భుతం 👌
I love my nirisha
ఏవరు అయితే ప్రాణంగా ప్రేమిస్తారో, వాళ్ళకి టైంపాస్ చేసేవాళ్ళు, నాటించే వాళ్ళు ప్రేమంటే తెలియలేనివాళ్లు దారుకుతారు.
100 percent currect
I love this song very meaning full song
ప్రేమ అంటే ఇదేనేమో
Cenima guru
Nice song
Real life lo ami undadu
Avari happyness valladi
Rell guru
It's 2023 but we love this song ❤️😍
Super songs
Hai
I love this song much and much
2004-2006 my love story. Parent's not accepted my marrige. But she is not available to see her😢😢😢
Old is gold 😊
Superb and feeling full 🎵 🎶 song👏👏
Wonderful song ..😍👌heart touching lines 😍
After hearing yasaswi song love u yaar god bless you
Hariharan n Rahman magic 🙏
Who are here after yashaswi song ?
☝️
I'm also
Iam listening this song fell soooo😢heart full
Excellent memories reminder songs.
Ashok Mal do Hindenburg yes VHF
This is song really painful song...Becoz we broke up she is leading her life...I m leading my career still miss each other. I pray for good next life we must gether
I miss you
After immanuel sing this song
Who came here after etv sridevi drama company
Me too
Nenu kadu
Rahman music excellent beautiful l
Super song 🎵 👌🏻
Big fan of హరిహరన్
I love this song, repataley listening,wow music and lyrics
Very nice song 👌👌👌👌👌
Loved this song in Tamil and Telugu,love for Telugu language from Tamilnadu🤌💝💘💕💓💗💖💜💙🌹🙏🤝
Etuvanti songs enka eppatiki ravu
Love this song
This my favourite song forever anever
I love this song,,👌👌🤩🤩😍😍
hariharan sir voice is sweet...
Ever green song superb.......
నేను 4 yrs నుంచి అమ్మాయి ని లవ్ చేస్తున్న అమ్మాయి వల్ల నాన్న చూపించిన అబ్బాయి నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది అది ఒక లెటర్ లో అది ఇప్పటికి నా దగ్గరే ఉంది