ความคิดเห็น •

  • @narasimhanamala664
    @narasimhanamala664 วันที่ผ่านมา +204

    ఎంతో మంది ప్రాణాలను కాపాడిన మంచి మనసున్న మారాజు వై యస్ రాజ శేఖర్ రెడ్డి అలాంటి వ్యక్తి విగ్రహం కాల్చటం మంచిది కాదు అన్న

  • @subbaramireddykanchi8259
    @subbaramireddykanchi8259 วันที่ผ่านมา +234

    వాళ్లని రాళ్లగా మారుస్తున్నారనేది 100% కరెక్టుగా చెప్పారు అశోక్బాబు గారు. మీరు మంచిగా పోరాడారు . మీకు అందరి సపోర్ట్ దొరకాలి అని కోరుకుంటున్నాను

  • @nagamanic-jh6tw
    @nagamanic-jh6tw วันที่ผ่านมา +124

    అందరు కలిసి YSR నీ చంపేశారు, ఇంక మీ కక్ష తీరాలేదారా, విగ్రహాలమీద కూడా కక్ష శాడిస్తున్నారు, మీ కూటమికి పోయికాలం దగ్గర పడిందిరా అందుకే ఇలాంటి అరాచకాలు చేస్తున్నారు, "వినాశకాలే విపరీతబుద్ది "
    జై జగనన్న 🙏

  • @priyachandanapappala2749
    @priyachandanapappala2749 วันที่ผ่านมา +57

    మా ఊరిలో మనుషులకి మానవత్వం చచ్చిపోయింది sir... రాత్రి చేసిన దాడి చాలా అమానుషం....😞 ఏమి చేయలేక పోయాం అలా కాలిపోతుంటే YSR విగ్రహం...

    • @durgavijaya3387
      @durgavijaya3387 วันที่ผ่านมา

      Sigguleda a maata cheppataaniki neku chetanainadi cheyyali nee vamtu krishi cheyyale gaani chusta vurukokudadu

  • @yemma1257
    @yemma1257 วันที่ผ่านมา +126

    జోహార్ YSR మీ దీక్ష పట్టుదల కు హ్యాట్సాఫ్ అశోక్ అన్న బాగా చెప్పారు

  • @priyachandanapappala2749
    @priyachandanapappala2749 วันที่ผ่านมา +53

    పడినచోటనే మళ్ళీ రాజసంగా నిలబెట్టినం మళ్ళీ మా రాజన్న విగ్రహాన్ని...

  • @prasadn1601
    @prasadn1601 วันที่ผ่านมา +85

    మీరు సాధించిన విజయం ఈ ఒక్క సంఘటన వాళ్ళని అదః పతలానికి తొక్కడానికి 🙏🙏🙏🙏🙏

  • @akkapellibhasker8073
    @akkapellibhasker8073 วันที่ผ่านมา +119

    జోహార్ వైయస్ఆర్❤🌹✊
    వైయస్ఆర్ అమర్ రహై🌹🙏

  • @user-ux4mg3ib3p
    @user-ux4mg3ib3p วันที่ผ่านมา +80

    చాలా బాగా మాట్లాడుతున్నారు ఈయన మంచి క్లారిటీతో ఉన్నాడు

  • @winnermelodysongsnrt9017
    @winnermelodysongsnrt9017 วันที่ผ่านมา +64

    అశోక్ సార్ and మేడం బాగున్నారా. Good speech sir 🙏

  • @B9tvTelugu
    @B9tvTelugu วันที่ผ่านมา +239

    నీ లాగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కలిసి రోడ్డుమీద కూ రావాలి, దీక్షలు, ధర్నాలు రాస్తారోకోలు, మానవహారాలు చేయాలి
    జై జగన్
    జై వైఎస్ఆర్
    జై అశోక్ బాబు
    జై నందగమ సురేష్

    • @lakshmibadam1130
      @lakshmibadam1130 วันที่ผ่านมา +3

      Andaran okati ga undaali andi

    • @satya7266
      @satya7266 วันที่ผ่านมา +3

      Excellent suggestion

    • @sfathimabee3366
      @sfathimabee3366 วันที่ผ่านมา +3

      Andaram okate Anna Jai Ashok babu garu meku vandanam Jai Jagan sir

    • @sudhakardirisinapu7748
      @sudhakardirisinapu7748 วันที่ผ่านมา +2

      ❤thank you sir🙏🙏🙏❤❤

  • @goodfriends9962
    @goodfriends9962 วันที่ผ่านมา +170

    నీలాంటి పౌరుషం అందరిలో రావాలి

  • @jvsreddy5700
    @jvsreddy5700 วันที่ผ่านมา +16

    ఆశోకు బాబు గారు చక్కగా మాట్లాడారు సబ్జెట్ బాగా తీసుకున్నారు ఒకటి పక్కా ఓటుతో గెలవలా EVM తో గెలిచారు

  • @sreenivasreddykota9971
    @sreenivasreddykota9971 วันที่ผ่านมา +35

    జోహార్ పెద్దాయన వైఎస్ఆర్ 💐🙏 హాట్స్ ఆఫ్ టూ యు అన్న 🌳🤝

  • @ashokposhala7219
    @ashokposhala7219 วันที่ผ่านมา +55

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    అశోక్ బాబు అన్న మీకు ఎన్ని దండాలు పెట్టిన తక్కువే
    నా రాజన్నను ఇలా కాల్చిన నా కొడుకులు త్వరలోనే పోతారు
    రాజన్న అలా చూసి నేను చాలా చెల్లించి పోయా
    నీకు మళ్ళీ ఒక్కసారి పాదాభివందనాలు అన్న
    నా పేరు అశోక్ గౌడ్ వరంగల్ మీకు వందనాలు వందనాలు అన్న

  • @godiseverfaithfulheneverle2763
    @godiseverfaithfulheneverle2763 วันที่ผ่านมา +40

    నీలా వందలమంది లేవాలి.

  • @suneethat4323
    @suneethat4323 วันที่ผ่านมา +26

    మీలా ప్రతి ఒక్కరు ధైర్యంగా పోరాడాలి సార్ 🙏🙏🙏🙏🙏🙏

  • @geddadapadmaja9402
    @geddadapadmaja9402 วันที่ผ่านมา +19

    శాంతియుతo గా పోరాడి విజయం సాధించారు.జై జగన్ అన్న ❤

    • @santoshrajithab6871
      @santoshrajithab6871 วันที่ผ่านมา

      yes e TDP party mlc anandbabu voka dalita car driver ni champaysi door delivery chaysindu

  • @explorewithchandra999
    @explorewithchandra999 วันที่ผ่านมา +34

    అశోక్ అన్న సూపర్ అన్న జోహార్ వైఎస్ఆర్ సార్ ❤

  • @yadagirikanna4879
    @yadagirikanna4879 วันที่ผ่านมา +16

    Super sir, మీలాంటి వాళ్ళు బయటకు వస్తేనే మాకు మంచి జరుగుతుంది 🤝🤝🤝

  • @madhuuppu527
    @madhuuppu527 วันที่ผ่านมา +6

    ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు తిరుగుబాటు మొదలైంది
    టిడిపి నాయకుల అరాచకాలను ఎండగట్టడానికి మేము చేస్తున్న తిరుగుబాటు కి మొదటి విజయం ఇదే

  • @roxcreations8521
    @roxcreations8521 วันที่ผ่านมา +7

    చవిస్తున్నారు సర్..చదువుకున్నోడు ఆలోచన లేకుండా ఈ 5 సంవస్తారాలలోనే 100 ల సంవత్సరాల రాష్ట్రాలతో పోటీ పడలేదు అని వాగుతుంటే బాధగా ఉంది సర్

  • @samsungreddy629
    @samsungreddy629 วันที่ผ่านมา +7

    నందిగామ సురేష్ గారు ఎక్కడికి పోయారు సార్ నువ్వు మీ ఊర్లో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం తగల పెడుతుంటే నువ్వు ఏమైపోయావ్ అయ్యా బయటకు రాకుండా ఎంతవరకు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉండాలి నీకు జగన్మోహన్ రెడ్డి లైఫ్ ఇచ్చాడు నువ్వు ఏమి ఇచ్చావు ఆయన కోసం ప్రాణం పోవడానికి అయిన సిద్ధంగా ఉండాలి ఎందుకంటే జగనన్న నీ కోసం ఎవ్వడు ఏ నాయకుడు చేయలేని సహవాసం చేశాడు నీకోసం

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l วันที่ผ่านมา +23

    జోహార్ వైయస్ఆర్ 🙏

  • @SrinivasSrinu-es3gg
    @SrinivasSrinu-es3gg วันที่ผ่านมา +54

    Yes your correct sir we are with you and ysrcp 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @bhimesh4597
    @bhimesh4597 วันที่ผ่านมา +43

    Ysr ❤❤

  • @ArunKumar-bf5ue
    @ArunKumar-bf5ue วันที่ผ่านมา +47

    Hat's off to ashok babu❤

  • @bhimesh4597
    @bhimesh4597 วันที่ผ่านมา +41

    Ysr❤

  • @samsungreddy629
    @samsungreddy629 วันที่ผ่านมา +5

    పార్టీ కార్యకర్తలు మీ కోసం ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇట్లాంటి బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు వాళ్ళందరినీ పక్కన తీసి పెట్టండి మీకు కార్యకర్తలు అండ కార్యకర్తలు మీకు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు

  • @user-py2ei5lv2l
    @user-py2ei5lv2l วันที่ผ่านมา +19

    జై జగనన్నా జై అశోక్ అన్న

  • @NagaNaga-di7xs
    @NagaNaga-di7xs วันที่ผ่านมา +30

    Good sir johar YSR❤ jai JAGAN

  • @krishnareddy2803
    @krishnareddy2803 วันที่ผ่านมา +4

    చాలా మంచి పని చేశారు.
    గాంధేయ మార్గంలో మీరు సాధించిన ఈ ఘనత ఎన్నదగినది.
    మనుషులు ఎంత అనాగరికంగా, ఆటవికంగా ప్రవర్తించారో... దానిని మీరు ఎదుర్కొన్న తీరు చక్కగా ఉంది.
    పాలకులు కళ్ళుమూసుకొని చోద్యం చూస్తున్నారు.
    ఇది ఎంతోకాలం సాగదు.
    Well done.

  • @247DR
    @247DR วันที่ผ่านมา +7

    పాము కి విషoతలలో ఉంటుంది
    తెలుగు విషం తొక్కలో ఉంటుంది
    మనిషికి నిలువెల్లా విషం

  • @samsungreddy629
    @samsungreddy629 วันที่ผ่านมา +5

    సార్ దౌర్భాగ్యమైన స్థితి అంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు చాలా గవర్నమెంట్ స్థితిలో ఉన్నారు మారాలి కచ్చితంగా మారాలి మారాలి ఎవరు డబ్బులు ఇస్తే వాడి మాట మాట్లాడుతున్నారు ఎవరు ముందు ఇస్తే వాడి మాట మాట్లాడుతున్నారు చాలా దౌర్భాగ్యమైన స్థితి ఒక పేద వాడిని ప్రేమించి వాడి కోసం నాలుగు అడుగులు వేసే జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకుంటారు జాగ్రత్త సుమా ఈరోజునే జగన్మోహన్ రెడ్డి గారి కోల్పోయారు ఇలాంటి సీఎం ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదు అట్లాంటి సీఎం కోల్పోయారు

  • @ruthwikrocks6325
    @ruthwikrocks6325 วันที่ผ่านมา +6

    ఇప్పుడు జరుగుతున్న దాడులపై అందరూ మీ లాగే స్పందించాలి లేక పోతే విల్ల అరాచకాలు ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి

  • @sudhakerReddy-up6ei
    @sudhakerReddy-up6ei วันที่ผ่านมา +17

    Excellent said Ashok garu

  • @ArunKumar-bf5ue
    @ArunKumar-bf5ue วันที่ผ่านมา +33

    Johar ysr❤

  • @rajkumari.5882
    @rajkumari.5882 วันที่ผ่านมา +25

    Thank you Anna
    Jai YSR 🙏🙏😭😭

  • @user-my7yq1ns2x
    @user-my7yq1ns2x วันที่ผ่านมา +5

    అవును వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా అంబులెన్స్ ద్వారా ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ద్వారా చాలామంది కుటుంబాలు నిలబడ్డాయి ఎందుకంటే గుండా ఆపరేషన్ చేయించుకోవాలని స్థితిలోని ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా కొన్ని కుటుంబాలు కొంతమంది పిల్లలు అనాధలు అవ్వకుండా ఆ ఆరోగ్యశ్రీ కార్డు ఏ కాపాడింది ఆడోళ్ళకి గర్భసంచి ఆపరేషన్ ఆరోగ్యశ్రీ కార్డు ఉపయోగపడలేదు మరి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీ కార్డులు ఫ్రీ వైద్యం అందించాడు ఆయన అలాంటి ఆయనే కక్ష సాధించి చంపేశారు ఇప్పుడు ఏమో మళ్ళీ విగ్రహాల మీద పడ్డారు తప్పు కదా చేసిన మేలు మర్చిపోకూడదు వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వైద్యం చేయించుకుని బతికారు అంత మంచి అతను పేదలకు ఫ్రీగా వైద్యం పేద పిల్లలకు నాణ్యమైన ఫ్రీగా చదువు మంచి ఆహారం ఇవ్వాలన్నది వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచన అలాగే వైయస్ జగన్ గారు వస్తే జగన్ కూడా పేద పిల్లలకు మంచి చదువు ఇవ్వాలని పేదవారికి పేద వారి కోసం ఆయన ఆలోచిస్తే జగన్ కూడా కుళ్ళు తో కుట్రతో ద్వేషంతో ఏ మాయ చేసారో జగన్ ను ఓడించారు కేవలం వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం లోనే పేద ప్రజలకే పేద పిల్లలకు న్యాయం జరుగుతుంది ఏ ప్రభుత్వం వచ్చినా అంత అంతా సుద్దపూస

  • @BABURAO-kr5sn
    @BABURAO-kr5sn วันที่ผ่านมา +32

    Well said

  • @yohanvelijala
    @yohanvelijala วันที่ผ่านมา +4

    రాజశేఖరరెడ్డి గారి పై మీ అభిమానానికి ఎల్లలు లేదన్న

  • @frdavidgudipudi485
    @frdavidgudipudi485 วันที่ผ่านมา +5

    జై వైస్సార్ గ్రేట్ లీడర్ థాంక్స్ సార్ అశోక్ బాబు గారు

  • @CHARLESZEPHANIAH
    @CHARLESZEPHANIAH วันที่ผ่านมา +14

    You are standing inspiration for ýsrcp people to fight against inhuman and antisocial attacks

  • @kumarikumari4912
    @kumarikumari4912 วันที่ผ่านมา +12

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻జై 🙏🏻రాజన్న 🙏🏻

  • @payambaravali2371
    @payambaravali2371 วันที่ผ่านมา +20

    Very nice indeed

  • @kamakoti7637
    @kamakoti7637 วันที่ผ่านมา +12

    Jai YSR Jai jagan anna Jai Ashok super sir sir very shortly come to power mana anna don't worry Jai jaga

  • @praneethdreams
    @praneethdreams วันที่ผ่านมา +16

    Jai Ashok babu garu 🔥🔥

  • @mrkishore1906
    @mrkishore1906 วันที่ผ่านมา +17

    Jai YSR sir Jai Jagan

  • @nirmalanimmy5543
    @nirmalanimmy5543 วันที่ผ่านมา +15

    Jayaho jagananna johar YSR

  • @mattapaparao1541
    @mattapaparao1541 วันที่ผ่านมา +11

    Jai ysr ❤🎉 Jai jaganna ❤ God bless you ❤ God with you

  • @srinivasmurthysiriguppi1759
    @srinivasmurthysiriguppi1759 วันที่ผ่านมา +10

    Ashok babu nenu telangana mèeku maa support

  • @SulthanaMd-ef6zr
    @SulthanaMd-ef6zr วันที่ผ่านมา +11

    Super.sir.meeru.chala
    Danyavadalu

  • @chittibabu2124
    @chittibabu2124 วันที่ผ่านมา +10

    Hatsoff Ashok garu,

  • @kumariseelam5496
    @kumariseelam5496 วันที่ผ่านมา +13

    Good God bless you sir 🙏🙏🙏

  • @jagadeeswaraappa6553
    @jagadeeswaraappa6553 วันที่ผ่านมา +10

    Namaste sir excellent bagachepparu sir durmagam sir chooddam sir

  • @vijaykumar-lr7vq
    @vijaykumar-lr7vq วันที่ผ่านมา +8

    He is always in the heart of people. Time will judge them

  • @ramanjiram8915
    @ramanjiram8915 วันที่ผ่านมา +11

    Johar ysr sir

  • @mahalaxmayya6992
    @mahalaxmayya6992 วันที่ผ่านมา +11

    Good sir

  • @user-pr4xp7bb2n
    @user-pr4xp7bb2n วันที่ผ่านมา +8

    Excellent sir

  • @padma_1274
    @padma_1274 วันที่ผ่านมา +1

    ఈ కుటుంబంకు పెదలంటే ప్రాణం నీ లాంటి వాళ్ళు అందరూ జగన్ అన్నా కి తోడుగా ఉండాలి అన్నా👍💯💯👏👏👏👏

  • @saleemmohammed1412
    @saleemmohammed1412 วันที่ผ่านมา +6

    Well said ashok sir❤

  • @kanyakumarithummalagunta1287
    @kanyakumarithummalagunta1287 วันที่ผ่านมา +6

    Well said excellent Speech

  • @Andhrapradesh-lz5wq
    @Andhrapradesh-lz5wq วันที่ผ่านมา +2

    మంచి మంచి మాటలు చెప్పారు జైభీమ్ 🎉

  • @bharatalakshmitamminatammi73
    @bharatalakshmitamminatammi73 วันที่ผ่านมา +8

    Jai ysr

  • @husenappa.janekal4544
    @husenappa.janekal4544 วันที่ผ่านมา +7

    ಜೈ ಜಗನ್ ಮೋಹನ್ ರೆಡ್ಡಿಗೆ

  • @prasadn1601
    @prasadn1601 วันที่ผ่านมา +3

    సూపర్ సార్ అశోక్ బాబు గారు

  • @homeopathydoctor6121
    @homeopathydoctor6121 วันที่ผ่านมา +8

    Super bro ❤

  • @srinivasulareddy9961
    @srinivasulareddy9961 วันที่ผ่านมา +8

    Good sr

  • @abhiroyals1175
    @abhiroyals1175 วันที่ผ่านมา +7

    Super anna

  • @ORMILHAA
    @ORMILHAA วันที่ผ่านมา +1

    పేద ప్రజల నాయకుడు
    Dr. Y. S. R Sir
    జోహార్ రాజన్న❤❤❤
    💐💐💐

  • @jannigopal7051
    @jannigopal7051 วันที่ผ่านมา

    సూపర్ అశోక్ బాబు గారు మీ దీక్ష పోరాటం ఫలించింది జై భారత్ జై హింద్.

  • @Engedi7
    @Engedi7 วันที่ผ่านมา +4

    Bombastic,,,,,,,,,🎉

  • @AnilKumar-bx9eo
    @AnilKumar-bx9eo วันที่ผ่านมา +6

    Jai ysr ,jai jagan ,jai ashok anna

  • @yesurajuyesu8655
    @yesurajuyesu8655 วันที่ผ่านมา +1

    అశోక్ అన్న పేద వర్గాల గురించి ఆలోచన చేస్తే మన జగనన్న ఈరోజు 11 సీట్ల పరిమితమయ్యాడు పేద వర్గాల గురించి ఆలోచన చేయకూడదు అన్న ఎందుకంటే పేద వర్గాల్లో ఉండేది డబ్బు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వీళ్లంతా డబ్బు డబ్బు కోసం ఆలోచన చేసే ప్రతి ఒక్క నా కొడుక్కి గుద్దలో గుణపం దింపలా ఎందుకంటే మంచి చేసేవాడు రాష్ట్రానికి అవసరం లేదు గుద్ధ దేంగే వాడే రాష్ట్రానికి కావాలా

  • @sujathadurgam4260
    @sujathadurgam4260 วันที่ผ่านมา

    Great sir.Meeru ఎంతో ధైర్యంగా,విశ్వాసం తో ఉన్నారు.tq somuch

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 วันที่ผ่านมา +1

    సాయంత్రం వరకు డ్రామా ముగించేసాడు. Paytm బ్యాచ్.

  • @balaobulareddyramireddy1758
    @balaobulareddyramireddy1758 วันที่ผ่านมา +12

    👍

  • @FatmaFatma-rz5sk
    @FatmaFatma-rz5sk วันที่ผ่านมา +7

    Suparga,caparu,sar

  • @agathaagu1404
    @agathaagu1404 วันที่ผ่านมา +2

    జోహార్ వైయస్ఆర్.జై జగనన్న

  • @Freefireplayer7601
    @Freefireplayer7601 วันที่ผ่านมา

    నిరాశ, నిస్పృహల్లో ఉన్న వైసీపీ నుంచి గట్టిగ పోరాటం దిశ గా వరికూటి అశోక్ బాబు గారికి 🙏

  • @user-if9rn2zk9v
    @user-if9rn2zk9v วันที่ผ่านมา +4

    Super sir

  • @reddyvijiirnrharshaharsha7058
    @reddyvijiirnrharshaharsha7058 วันที่ผ่านมา +1

    కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందించిన మహానుబావుడు బి.సి. ఎస్సీ ఎస్టీ లకు వునాత చదువులు చదివించిన దేవుడు వైఎస్ఆర్ గారు

  • @raveendra7able
    @raveendra7able วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏 సూపర్ అన్న.. చాలా బాగా చేసారు మాట్లాడారు.. మీకు ధన్యవాదములు

  • @soudhamanisoudhamani1634
    @soudhamanisoudhamani1634 วันที่ผ่านมา +2

    Correct anna 100% 🙏🙏🙏🙏

  • @goodwords3697
    @goodwords3697 วันที่ผ่านมา +2

    అన్న 👍👍👍👍👍జై జగన్

  • @nandeeswara9331
    @nandeeswara9331 วันที่ผ่านมา

    అశోక్ అన్నా చాలా బాగా చెప్పారు మాల మాదిగ సోదరులు దయచేసి మీరు పావులుగా మారకండి... వైస్సార్ ది పెట్టె మనసు.. జగన్ అన్న కి మనం అండగా ఉండాలి...

  • @Oldking123
    @Oldking123 วันที่ผ่านมา +1

    😂😂😂 ఇంకా దీక్ష చేస్తే పోతారేమో😂😂😂

  • @ajayasamanthula6295
    @ajayasamanthula6295 วันที่ผ่านมา

    ఎక్సలెంట్ స్పీచ్ . దమ్మున్న నాయకుడు అశోక్ బాబు.

  • @sreedharreddy2430
    @sreedharreddy2430 วันที่ผ่านมา +4

    Johar ysr jai jagan

  • @B9tvTelugu
    @B9tvTelugu วันที่ผ่านมา +7

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy9951 วันที่ผ่านมา +6

    Dinamic speech

  • @tanuteena9401
    @tanuteena9401 วันที่ผ่านมา +1

    Carect chepparu anna🙏🙏🙏🙏🙏👌👍

  • @ranisundar5062
    @ranisundar5062 วันที่ผ่านมา +2

    You are correct,C,M Jagan come back dont worry

  • @subhasrecipes6853
    @subhasrecipes6853 วันที่ผ่านมา +1

    Super sir.salute for your concern

  • @user-ge7rq5sz6s
    @user-ge7rq5sz6s วันที่ผ่านมา

    మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూడాలి 🎉

  • @knagendra7727
    @knagendra7727 วันที่ผ่านมา +2

    Enduku bayya evvani...jagan anna em chesina pattinchukodu. ...me family tho happy ga vundandi. ...karyakattalaki YSRCP lo importance ledu

  • @N.r.r728
    @N.r.r728 วันที่ผ่านมา

    Super andi మీరు చాలా బాగా చెప్పారు

  • @saradasharu7685
    @saradasharu7685 วันที่ผ่านมา +1

    You are correct sir 🎉🎉

  • @mallikarjunathimmanapalli6506
    @mallikarjunathimmanapalli6506 วันที่ผ่านมา +1

    Great words

  • @ravitejateja8334
    @ravitejateja8334 วันที่ผ่านมา +1

    Jai ysr❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉