@@BhimavaramspecialKitchen గరికపాటి వారు, చాగంటి వారు మాట్లాడుతూ ఉంటే, అందంగా ఉంటుంది. గొప్పగా అనిపిస్తుంది..ఎందుకో తెలుసా అండి:: వారు స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతారు..మీరు ముందుగా తెలుగులో వ్రాసుకుని, చదువుతూ చెప్పండి ఎంత అందంగా ఉంటుందో చూడండి.. స్వచ్ఛమైన తెలుగు వారం కదండీ ..మన భాషని మనమే ఎందుకు కించపరచు కోవాలి.మీరు స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడితే మీరే ఎంతో మందికి అభిమానులుగా మిగులుతారు చూడండి స్పందించినందుకు మీకు మనస్ఫూర్తిగా అభినందనలు💐💐💐💐
చాలా healthy recipe 👌👌
Thank you
Super ga cheaparu
Thank you
చెప్పితే తెలుగులో నైనా చెప్పండి.లేదా ఆంగ్లంలో నయినా చెప్పండి . చక్కటి తెలుగును లేదా ఆంగ్లమును కైమా చేస్తున్నారు కదండీ మీలాంటి వాళ్లు గృహిణిలు
ఈ రోజులో ఎవరు ఉన్నారు అండి పూర్తిగా తెలుగు లోనే మాట్లాడేవాళ్ళు? మీ కామెంట్ ని పాజిటివ్ గా తీసుకుని, పూర్తిగా తెలుగు లో ట్రై చేస్తా.
@@BhimavaramspecialKitchen గరికపాటి వారు, చాగంటి వారు మాట్లాడుతూ ఉంటే, అందంగా ఉంటుంది. గొప్పగా అనిపిస్తుంది..ఎందుకో తెలుసా అండి:: వారు స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతారు..మీరు ముందుగా తెలుగులో వ్రాసుకుని, చదువుతూ చెప్పండి ఎంత అందంగా ఉంటుందో చూడండి.. స్వచ్ఛమైన తెలుగు వారం కదండీ ..మన భాషని మనమే ఎందుకు కించపరచు కోవాలి.మీరు స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడితే మీరే ఎంతో మందికి అభిమానులుగా మిగులుతారు చూడండి స్పందించినందుకు మీకు మనస్ఫూర్తిగా అభినందనలు💐💐💐💐
సరే అండి తప్పకుండా ప్రయత్నిస్తాను
Tilli means liver ha
@NaWIN111 yes andi