POLITY- KEY EXPLANATION || BY RAGHURAM SIR || TGPSC GROUP-II -PAPER-II || APPSC DETAILS
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- Online INDIAN POLITY TELUGU & ENGLISH Online Classes,
Contact : 9989493872 , 9701577300.
APPSC UPCOMING - All subject Available
TSPSC UPCOMING - All subject Available
RRB , SSC , JL , DL , GS Polity , Group - 2 & 1Online Polity,
UPSC TELUGU & ENGLISH , S.I , P.C , AP Panchayat Secretary.
Municipal ward officers, Municipal Act.
Nature of the Indian Constitution
- Constitutional Development
- Salient features of Indian Constitution
- Preamble
- Fundamental Rights, Directive Principles of State
Policy and their relationship
Fundamental Duties, Distinctive features - Unitary and Federal.
2. Structure and functions of Indian Government
Legislative, Executive and JudiciaryTypes of Legislatures
Unicameral, Bicameral- Executive
- Parliamentary,
JudiciaryJudicial Review, Judicial Activism.
3. Distribution of Legislative and Executive Powers between the Union and the States;
Legislative, Administrative and Financial relations between the Union and the States-Powers and the Functions of Constitutional Bodies- UPSC, State Public Service
Commissions, CAG and Finance Commission.
4. Centre- State relations- Need for Reforms- Rajmannar Committee, Sarkaria Commission,
M.M. Punchchi Commission - Unitary and Federal features of Indian Constitution.
5. Amendment Process to the Constitution - Centralization Vs Decentralization -
Community Development Programs- Balwantray Mehta, Ashok Mehta Committees73rd and 74th Constitutional Amendment Acts and their Implementation.
6. Indian Political Parties- National, Regional- One Party, Bi-Party, Multi-Party SystemsRegionalism and Sub-Regionalism-Demand for New States - Sri Krishna Committee -
National Integration- Threats to Indian Unity.
భారత రాజ్యాంగం స్వభావం - రాజ్యాంగ అభివృద్ధి - భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు - ప్రవేశిక - ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు వాటి సంబంధం - ప్రాథమిక విధులు, విశేష లక్షణాలు - ఏక కేంద్ర, సమాఖ్య వ్యవస్థలు.
భారత ప్రభుత్వ నిర్మాణం, విధులు - శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ - శాసన వ్యవస్థ రకాలు - ఏక శాసనసభ, ద్విశాసనసభ - కార్యనిర్వాహక - పార్లమెంటరీ, న్యాయ వ్యవస్థ - న్యాయ సమీక్ష, న్యాయ వ్యవస్థ క్రియాశీలత.
కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన, కార్యనిర్వాహక అధికారాల పంపిణీ; కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన, పరిపాలన, ఆర్థిక సంబంధాలు - రాజ్యాంగ సంస్థల అధికారాలు, విధులు - యూపీఎస్సీ, రాష్ట్ర స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఆర్థిక సంఘం.
కేంద్ర, రాష్ట్ర సంబంధాలు - సంస్కరణల అవసరం - రాజ్‌మన్నార్ కమిటీ, సర్కారియా కమిషన్, ఎంఎం పూంచీ కమిషన్, భారత రాజ్యాంగ ఏక కేంద్ర, సమాఖ్య లక్షణాలు.
రాజ్యాంగ సవరణ - కేంద్రీకరణ వర్సెస్ వికేంద్రీకరణ - సామాజిక అభివృద్ధి పథకాలు - బల్వంత్‌రాయ్ మెహతా, అశోక్ మెహతా కమిటీలు - 73వ, 74వ రాజ్యాంగ సవరణలు, వాటి అమలు.
భారత రాజకీయ పార్టీలు - జాతీయ, ప్రాంతీయ పార్టీలు - ఏక పార్టీ, ద్విపార్టీ, బహుళ పార్టీ వ్యవస్థలు - ప్రాంతీయవాదం, ఉప ప్రాంతీయవాదం, కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు డిమాండ్ - శ్రీకృష్ణ కమిటీ, జాతీయ సమగ్రత - భారత ఐక్యతకు ముప్పు.
భారత్‌లో సంక్షేమ యంత్రాంగం - ఎస్సీ, ఎస్టీ మైనారిటీల కోసం ఏర్పాట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు - ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం - జాతీయ, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లు, మహిళా కమిషన్, జాతీయ, రాష్ట్ర మైనారిటీ కమిషన్ - మానవ హక్కుల కమిషన్ - సమాచార హక్కు చట్టం - లోక్‌పాల్, లోకాయుక్త.
మీ వీడియో కోసం చాలా రోజుల నుండి నిరీక్షణ చేస్తున్నాను, ధన్యవాదములు సార్ .🙏
Sir ur way of explaining subject is crystal clear i have purchased ur current polity course plz update latest current polity issues
Yes sir. Well explained sir.
Appsc current polity book eppudu release chestharuu sir group 2 kii
I have purchased all your courses... Through ఆన్లైన్ sir.... ఈ రాపిడ్ బ్యాచ్ కూడా ఆన్లైన్ lo provide చెయ్యండి sir.. I am from srikakulam sir
Hello sir rapid batch online lo provide cheyandi
Polity no.1 facility in two telugu states
Tq sir
Please provide online also sir
అన్నా కుమ్మేసారు పొలిటీ... దమ్ము పాలిటీ లో కమాండ్ అనేది అసామసీ కాదు.. పార్లమెంటు సభ్యుడు అవ్వాలి సూపర్ sir..
Sir please online kuda provide cheyandhi sir
Hi sir Mee classes me book follow avuthunna.. group 2 mains use avuthadi ga sir
గురువు గారికి నమస్తే. K సుధాకర్
Sir online live istara 7 days batch.plese rply sir
Please upload 73 74 constitution amandement new classes
Pleas provide online sir
Exam hall lo tension valla naaku teliyakundagane fundamental rights order wrong chesa. Intakanna easy question inkoti undadhu sir
Rapid revision online lo provide cheyandi sir please
Sir rapid batch online lo provide chaydhe
40 sir my marks , 1 omr bubbling mistake
Online kuda provide cheyandi sirr please
Online available
Rapid batch online lo ledha sir?
Good evening sir,
I'm from Andhra Pradesh. I'm ur student at shine india. Present naaku last notification lo SI job vacchindhi. Gr1 mains 2022 lo 12 marks takkuva cutoff ki. Sir Mee book enough na gr2 mains ki
ENOUGH ...BUT COMPUSORY PRACTICE OUR TEST SERIES...
Telangana lo kuda APPSC laga TGPSC conduct chese exams la kuda NEGATIVE MARKS petti exams conduct cheyyali
Sir రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రైవేటు సభ్యుడు ప్రవేశ పెట్టాలంటే రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరమా?
No ...but parlament lo okey ite deffently poi sign cheyali
రాజ్యాంగ సవరణ బిల్లును ప్రైవేట్ సభ్యులకు ప్రవేశ పెట్టే అర్హత లేదు బ్రదర్
@@kramanji9591 untundi check cheyandi
రోడ్ల నిర్మాణలకి సంబంధించిన వాగ్దానం లు చేస్తారు కద
Sir online batch eppatnunchi start avtundi ?
Sir current polity book vastunda sir meedi
@@mr-ev2xp YES JAN1ST
Sir 7days online please
Rapid batch?
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు నాదొక చిన్న సూచన
ఈమధ్య చంద్రబాబు నాయుడు గారు మోడీ భజన మరియు పవన్ కళ్యాణ్ భజన చాలా చేస్తున్నారు కాబట్టి మీరు ఒకవేళ గ్రూప్స్ కి ప్రిపేర్ అయితే మోడీ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోండి పవన్ కళ్యాణ్ గురించి కూడా తెలుసుకొని మోడీ కి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువ రావచ్చు
No problem Bro Niki amana pain unda
Offline batch yeppati nuchhi start avvutundi cheppanddi sir okka clarity Ivandi sir
@@radhakrishna-y4b3u second RAPID BATCH DEC27..7DAYS BATCH..
Online course and new book when sir
Sir Rapid Batch online lo kuda vuntunda sir