Alitho Saradaga |4th June 2018 | Sudha (Telugu actress) | ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • #AlithoSaradaga #TeluguShow #ETVWin
    Ali interviews actress Sudha, where she shares her life experiences and memories from her cinema career.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
    Facebook -
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etv__win
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ☛ For latest updates on ETV Channels | www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
    ☛ Like us on | www. etvt...
    ☛ Follow us on | / etvteluguindia

ความคิดเห็น • 1.9K

  • @jaggarao2312
    @jaggarao2312 4 ปีที่แล้ว +119

    ఈ Interview తరువాత ఈవిడ మీద గౌరవం చాలా పెరిగింది..!! Great Lady అనిపించింది..!!

  • @chandbasha1781
    @chandbasha1781 4 ปีที่แล้ว +65

    అలీతో సరదాగా ప్రోగ్రామ్ లో సందర్భానుసారంగా పాటలు వేసే టెక్నీషియన్ కి శత కోటి వందనాలు..💐💐💐💐

  • @lalitharanipaidi9590
    @lalitharanipaidi9590 6 ปีที่แล้ว +43

    మీ నటన , మీ వ్యక్తిత్వం , మీ సహృదయం అన్నీ 100% స్వచ్ఛంగా ఉన్నాయి. చాలా రోజులకి ఒక మంచి వ్యక్తి గురించి తెలుసుకున్నాం అన్న ఆనందం మిగిలింది. మీ పేరు లాగే ఎప్పుడూ మీ నటనతో సుధలు పంచండి. నమస్కారాలతో,

  • @bharathyanampally2849
    @bharathyanampally2849 5 ปีที่แล้ว +254

    తెలుగు లో చాల మంచి మంచి సినీమాల్లో అమ్మ పాత్రా చేసారు సుధా గారు

  • @MSM-se4zz
    @MSM-se4zz 6 ปีที่แล้ว +543

    ఇంట్లో ఒక తమ్ముడు & అక్క... ఎలాగు మాట్లాడుకుంటారో అలాగే వుంది... సుధ గారు మీ మంచి హృదయానికి... నా ధన్యవాదాలు....💐💐💐💐

  • @bharathyanampally2849
    @bharathyanampally2849 5 ปีที่แล้ว +107

    తమిళ్ వారు ఐ ఉండి తెలుగు చాల బాగా మాట్లాడుతున్నారు తెలుగు వాళాకైనా ఇంత బాగా మాట్లాడరు

    • @mevithabiku9203
      @mevithabiku9203 2 ปีที่แล้ว +1

      What to do.. U telugu people are such a genius...

  • @naseersk9717
    @naseersk9717 5 ปีที่แล้ว +906

    Nenu e program udai Kiran kosaam a chusanu

  • @SSvloges29
    @SSvloges29 4 ปีที่แล้ว +137

    అమ్మ ఈ ప్రోగ్రాం చూసి చాలా ఏడ్చాను మీ సంతోషం బాగా ఉందని లాస్ట్ చివరి లో ఉదయ్ కిరణ్ నా కొడుకు అని ఏడ్చావు నాకు చాలా ఏడుపు వచ్చింది ఐ లవ్ యు అమ్మ💞💞💞🙏2020

  • @ShivaKumar-zl5lh
    @ShivaKumar-zl5lh 3 ปีที่แล้ว +26

    అచ్చం మన ఇంట్లో అమ్మల్లాగే ఉంది! రియల్ లైఫ్ లో ఉన్నట్టే సినిమాలో కనిపిస్తారు!❤️

  • @saimanoharchegondi247
    @saimanoharchegondi247 3 ปีที่แล้ว +49

    Literally went into tears when Uday Kiran's topic came and Sudha garu is one of the dynamic artists we've ever witnessed. Love you maa...❤

    • @venugopalgsvenugopalgs7790
      @venugopalgsvenugopalgs7790 3 ปีที่แล้ว +1

      a great Hero Uday Kiran Missed Telgu Film Industry 💓

    • @saimanoharchegondi247
      @saimanoharchegondi247 3 ปีที่แล้ว

      @@venugopalgsvenugopalgs7790 Infact TFI missed a great hero like Uday Kiran.

    • @kishan3909
      @kishan3909 3 ปีที่แล้ว

      can you please please please translate what she said about udheyyyy I can't understand telugu

  • @thulasieswarreddytanguturu6301
    @thulasieswarreddytanguturu6301 6 ปีที่แล้ว +452

    సుధ గారు మీరు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే లాగా ఉన్నారు ,నిజంగా తల్లిలాగ ఉన్నారు మీరు చాలా చాల చాలా fabulous గా ఉన్నారు ur సో గ్రేట్ మీరు ఇలానే నిండు నూరేళ్లు healthy గా ఉండాలి ఇండస్ట్రీలో

    • @tharakreddy1905
      @tharakreddy1905 5 ปีที่แล้ว +4

      Suda maa very great mother I like yours action

    • @goodluckys94
      @goodluckys94 5 ปีที่แล้ว +2

      Dear friend, your are correct. Thanks you dear friend.

    • @girishkumar8171
      @girishkumar8171 3 ปีที่แล้ว

      @@goodluckys94 z

  • @laxmibalam6380
    @laxmibalam6380 3 ปีที่แล้ว +52

    తప్పకుండా. మి అబ్బాయి కి గానీ.. మి అమ్మాయీ కి గానీ... బాబూ గా పుడతారు. ఉదయ్ కిరణ్... మీరూ చీర చాలా బాగా కడతారు.. సుధ గారు...❤️

  • @shabarivanipanjala2051
    @shabarivanipanjala2051 5 ปีที่แล้ว +60

    మిమ్మల్ని చూస్తే ఎవరికైనా అమ్మ అని పిలవాలని అనిపిస్తుంది... అమ్మ గారు🙏🙏🙏

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 4 ปีที่แล้ว +341

    అమ్మ అంటే నిలువెత్తు రూపం సుధ అమ్మ 🙏💐👌🌹❤️👏

  • @poojithas9935
    @poojithas9935 4 ปีที่แล้ว +90

    People only appreciate hero and heroine
    These are the true ones who needs to be appreciated ❤️

    • @SaipremCreations
      @SaipremCreations 4 ปีที่แล้ว +1

      Yes obviously

    • @kishan3909
      @kishan3909 3 ปีที่แล้ว

      can you please please please translate what she said about udheyyyy I can't understand telugu

  • @dineshm3581
    @dineshm3581 2 ปีที่แล้ว +10

    సుధ అమ్మ .... ఉదయ్ కిరణ్ మీకు దత్తత పుత్రుడు అయ్యి ఉంటే ... ఈ పాటికి ఒక ప్రాణం ఉండేది. మరియు... మీరు జన్మ జన్మ ల కి మాకు అమ్మ గానే ఉండేవాళ్ళు..... చాలా మంచి interview. నాకు ఇలాంటి ఇంటర్వ్యూ చూస్తుంటే ... సుధ అమ్మ గారి లాంటి వారు అందరికీ ఉండాలి అనిపిస్తుంది. హాట్స్ ఆఫ్ అమ్మ 🙏🥲

  • @beautifulcrafts8478
    @beautifulcrafts8478 6 ปีที่แล้ว +358

    తల్లి గా, చెల్లి గా, అక్క గా, వదినగా, ఏం పాత్రలో అయిన పరకాయ ప్రవేశం చేసి, అద్భుత నటన సుధమ్మ గారి స్వంతం. మన తెలుగింటి ఆడపడుచు.

    • @ganeshpriya8859
      @ganeshpriya8859 6 ปีที่แล้ว

      super

    • @kishan3909
      @kishan3909 3 ปีที่แล้ว

      can you please please please translate what she said about udheyyyy I can't understand telugu

    • @bkvenupriyan725
      @bkvenupriyan725 5 หลายเดือนก่อน

      ​@@kishan3909She said, he is close to me like a son; final days, he cried with me one time telling amma amma.

  • @dosapativeerababu3671
    @dosapativeerababu3671 6 ปีที่แล้ว +37

    Ento Sudha gari interview chustunte maa Amma interview chustunna feeling vastundi...... Mana intlo vallani chusinanta happiness vastundi Sudha Garini chustunte

  • @satishkumarsharma7044
    @satishkumarsharma7044 6 ปีที่แล้ว +59

    సుధ గారు మీరు మంచి ఆక్టర్. చాలా మంచి విషయాలు చెప్పారు. ఉదయకిరన్ గారు మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్న

  • @arunalaxmi9519
    @arunalaxmi9519 5 ปีที่แล้ว +935

    బంటి నా కడుపు న పుట్టడు
    ఉదయ్ కిరణ్ నా కడుపు న పుట్టలేదు అంతే తేడా 👌👌👌👌👌

  • @rrsecuritysystems4120
    @rrsecuritysystems4120 6 ปีที่แล้ว +335

    సుధ అమ్మ మీకు ఉన్నంత మంచితనం మరెవరికి ఉండదేమో అని అనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ లో లాస్ట్ రౌండ్ లో చెపినా విషయాలు చాలా బాగున్నాయి ఈ ప్రోగ్రామ్ లో ప్రేమతో కూడిన భాద మీ కన్నీరులో కబడుతుంది. ఆలీ గారు చాలా మీరు అద్భుతమైన ప్రోగ్రామ్ మాకు అందించారు.

  • @elizabethkinnera5992
    @elizabethkinnera5992 4 ปีที่แล้ว +67

    When sudha garu talking about uday kiran I got tears automatically

  • @sivakamisundari8459
    @sivakamisundari8459 6 ปีที่แล้ว +30

    Sudha garu such a beautiful soul... I cried when she shed her tears for Uday Kiran..Rip Uday

  • @sammaiahmekala1023
    @sammaiahmekala1023 5 ปีที่แล้ว +467

    42:51.
    Uday gurunchi .
    MISS YOU SIR

  • @naveenerugu1123
    @naveenerugu1123 6 ปีที่แล้ว +485

    అమ్మ సుధ గారు చెప్పిన కబుర్లు బాగున్నాయి...
    ఉదయ్ కిరణ్ తో ఉన్న బంధం గొప్పది
    ఉదయ్ కే కాదు మాకు కూడా సుధా గారిని చూస్తే అమ్మ అనే ఫీలింగ్ ఉంటుంది.
    ఈ షో కి అమ్మ ని పిలిచినందుకు టీం సభ్యులకు థ్యాంక్స్.
    అర్.నారాయణ మూర్తి గారిని పిలవండి

  • @megha8783
    @megha8783 3 ปีที่แล้ว +67

    Whenever we feel the music OF MANASANTHA NUVVE & UDAY KIRAN.. 😢 We automatically get emotional and get tears☹️ whoever speaks abt him!! RIP UDAY😭❤️ 42:15

  • @p.v.krishnareddy4448
    @p.v.krishnareddy4448 6 ปีที่แล้ว +44

    Naku vachy stress anthaa ee Etv program's chusty chalu.......tq u ali garu and Evergreen Etv

  • @subramanyammanda4707
    @subramanyammanda4707 4 ปีที่แล้ว +10

    Sudha madam u r great.your answering is really heart touching. The love showing towards Uday kiran is uncountable. I too get tears whenever I heard about Uday kiran.very unfortunate we miss him.

  • @nitishdadi1696
    @nitishdadi1696 6 ปีที่แล้ว +53

    This show proves that behind every successful story there are lot of struggles, ups & downs...Thanks 2 Ali garu for this type of Show...Hats of 2 U...

    • @fkjaan3694
      @fkjaan3694 4 ปีที่แล้ว

      miss you uday keran

  • @Vamshijournalist791
    @Vamshijournalist791 4 ปีที่แล้ว +405

    ఉదయ్ కిరణ్ నా రెండో కొడుకు... ఇది చాలమ్మ మాకు ... 👌👌👌👌🙏🙏🙏🙏

  • @rameshdhonakanti
    @rameshdhonakanti 6 ปีที่แล้ว +116

    అమ్మ చాల బాగా చెప్పరు ....ఉదయ్ నువ్వు ఎప్పుడు మా గుండెల్లో ఉంటావ్

  • @manchikantimurty7375
    @manchikantimurty7375 3 ปีที่แล้ว +26

    Difficult control tears when there was talk about Uday Kiran ..

  • @darkbunnyff
    @darkbunnyff 6 ปีที่แล้ว +13

    Every word came from heart....no manipulation...... Thank you Praveena mam and team.... special thanks to etv.....

  • @hemanthn3661
    @hemanthn3661 5 ปีที่แล้ว +23

    Everything was happy but in the climax tears came out automatically.both Sudha n Uday were great artist

  • @ప్రసాద్.సిహెచ్జైభీమ్

    మంచి అమ్మ

    • @snhssainshaik7166
      @snhssainshaik7166 3 ปีที่แล้ว +1

      సుధా గారు గ్రేట్

  • @bollarapulaxminarayana8
    @bollarapulaxminarayana8 4 ปีที่แล้ว +32

    అమ్మ ఉదయ్ కిరణ్ అన్న కు మళ్లీ జన్మ వుంటే నీ కడుపున పుట్టాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న....

  • @Quotes9552
    @Quotes9552 3 ปีที่แล้ว +5

    సపోర్ట్ ఆర్టిస్టులు అయినా సంస్తృత్తిగా చేసిన మంచి ఆర్టిస్తులు అప్పట్లోనే ఉన్నారు ఇప్పట్లో ఇలాంటి వాళ్ళు అస్సలు కనిపించరు... 👍

  • @kishrajsrk
    @kishrajsrk ปีที่แล้ว +6

    she cried making us cry too. such a great lady...👍👍

  • @sindhujasantoshi9532
    @sindhujasantoshi9532 ปีที่แล้ว +14

    Tears didn't stop when sudha was talking about her bond with Uday Kiran😭😭.💓❤️ Really lost a innocient and talented person # nepotism is killing these innocient people # Uday Kiran is not only a great actor but a brilliant singer... He Sang songs for his movies why he took this extreme step... Sudha should have know about his problems before only...so that he won't had took this step😭😭😪😢🥺

  • @sunilYADAV-ej8rq
    @sunilYADAV-ej8rq 5 ปีที่แล้ว +203

    అమ్మ మీ లాంటి వారు ఉండాలి తల్లి తెలుగు ఇండస్ట్రీలో

  • @bommideniabhinay1089
    @bommideniabhinay1089 6 ปีที่แล้ว +24

    hii sudha mam..one of the biggest fan you and actor Uday kiran.. excellent mother character from Uday kiran movies..just loved it and Uday kiran is my second son u said, this is enough in my life.thanq madam such valuable words.

  • @dhanunjayatammisetti1598
    @dhanunjayatammisetti1598 5 ปีที่แล้ว +4

    సుధ గారు మీకు హృదయూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే మీ మనసులో మా ఉదయ్ కిరణ్ అన్నయ్యకు మీ కొడుకు స్థానం కల్పించినందుకు. నిజంగా ఆ విధమైన మనసు గొప్ప వాళ్లకు మాత్రమే ఉంటుంది. మీరు ఉదయ్ అన్నను దత్తత తీసుకోవాల్సింది. తప్పకుండా మనకు ఉదయ్ కిరణ్ ఉండేవారు. ఎందుకంటే ఆయన తన చిన్న వయసులో తన అనే వారికి దూరంగా ఉన్నారు. తనకి కష్టమొచ్చినా, సంతోషం వచ్చిన చెప్పుకోవడానికి తన వాళ్ళ లోటు... ఉదయ్ కిరణ్ ను తలుచుకుంటే మనసు చాలా బాధ గా వుంటుంది...ఆయన Tollywood no1 hero.. కాని అతని సినీ కెరీర్ కు అడ్డుపడిన వాళ్ళని దేవుడు తప్పక శిక్షిస్తాడు...అవకాశం ఉంటే మరో జన్మలో మీకు కొడుకు గా ఉదయ్ కిరణ్ జన్మించాలని మనసారా కోరుకుంటూ మీ అభిమాని. thanq సుధ గారు(Mother of Uday Kiran) love uuuuuuuuu Uday Kiran.....

  • @kirana1470
    @kirana1470 6 ปีที่แล้ว +245

    సుధ గారు మీరు గ్రేట్👏👏👏👏👏👏👏👏👏👏ఉదయ్ కిరణ్ గారు ,😭😭

    • @venkateswarareddy5235
      @venkateswarareddy5235 5 ปีที่แล้ว +1

      సుధ గారుమీరుగ👌👌👌

    • @pvsnraju8137
      @pvsnraju8137 ปีที่แล้ว

      Ore Ali nee atakaram chuste daridramga undi edava nuvvu nee character potti ga

    • @pvsnraju8137
      @pvsnraju8137 ปีที่แล้ว

      Ore Ali nee atakaram chuste daridramga undi edava nuvvu nee character potti ga

  • @chinnamvaraprasad9290
    @chinnamvaraprasad9290 2 ปีที่แล้ว +4

    ఇలాగే మరిన్ని చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నాను

  • @mohammadasudulla8781
    @mohammadasudulla8781 6 ปีที่แล้ว +10

    Very nice program sir.... You took sudha Amma interview.. This is one of the best interviews in your entire show.... She is really a great mother even for me and all.... How much she loved uday Kiran Anna...your not here but your in our hearts forever... Thank you so much Ali garu... Advance Eid Mubarak to you and your family members 🎊 🎊

  • @chefdeparty7747
    @chefdeparty7747 6 ปีที่แล้ว +75

    ఆలీ గారు....చాలా మంచి ప్రోగ్రాం చేసారు....

  • @muralisumathicatering5740
    @muralisumathicatering5740 4 ปีที่แล้ว +7

    Alito sarda is fantastic program which discribe the experience of actors throughout there historical life time story and achievements of actors

  • @deepaksritej9341
    @deepaksritej9341 4 ปีที่แล้ว +9

    Miru ma telugu ammai kakapoyna ma telugu abbai uday kiran ni kodukuga oppukunnaru miru chala great ammaa🙏🙏

  • @bharattirividi9772
    @bharattirividi9772 6 ปีที่แล้ว +334

    miss you uday kiran

  • @dongojiramnaidu8745
    @dongojiramnaidu8745 3 ปีที่แล้ว +4

    మంచి అమ్మ సుధ గారు మీ మంచి హృదయ నీకి నాధాన్య వాదాలు‌🍓🍊🍍🍈🍇🌹🌹🌹🌹🌹

  • @nagendrakumar6934
    @nagendrakumar6934 6 ปีที่แล้ว +114

    Ma amma kuda same Sudha Garu Lage vuntaru. Amma Ku ardam Sudha Garu great.

    • @ghouseshaik2623
      @ghouseshaik2623 4 ปีที่แล้ว

      Your so great because of your mother good luck brother

  • @ashujishu2408
    @ashujishu2408 5 ปีที่แล้ว +21

    Whenever I see his pic I feel like crying and am crying eve now... U shudnt HV done that uday...

  • @Devanshi2323
    @Devanshi2323 6 ปีที่แล้ว +144

    Alito saradaga program ki e episode eppatiki alage nilichipotundi.Sudha Madam chaala baaga entertain chesaru and uday gurinchi matladina matalu a background songs vinte nijangane edupochindi great and lovely episode

  • @kishan3909
    @kishan3909 3 ปีที่แล้ว +7

    udey kiran didn't understand how much love towards him

  • @sls957
    @sls957 6 ปีที่แล้ว +49

    Nijam ga hatsup sudha gaaru miss u uday kiran great interview ali sir🙏🙏🙏🙏🙏

  • @prabhajetti714
    @prabhajetti714 2 ปีที่แล้ว +1

    ఆ లీ తో సరదాగా ......... Not a show.... Ultimate actress are sharing their journey in their LIFE... Experience........ Struggles........ EMOTIONS..., GREAT FLAT FORM ........ సుధ అమ్మ ❤️,,,,,,,,,,,,
    ఉదయ్ కిరణ్ మీరు లేకున్నా మీ జ్ఞాపకాలు
    మాత్రం మీతో వర్క్ చేసినవల్లకి ఉంచి వెళ్లారు....RIP SIR...👏👏👏🏼🥺🥺🥺🥺
    Bunny మూవీలో అమ్మ ఎమోషనల్ చేసింది..😔😔😔 pure love సుధ అమ్మ

  • @anjalir1294
    @anjalir1294 3 ปีที่แล้ว +4

    Uday Kiran ...Talk was heart touching ...We Miss him so much ...We respect ur tears ..😔😔😔

  • @nihanadikota3252
    @nihanadikota3252 4 ปีที่แล้ว +6

    Vadu antey naku paranam... That word really great... Superb Amma.... ""@@Vaddu aligaru### heart touching word really great amma awesome episode aligaru..,

  • @kondurusobharani27
    @kondurusobharani27 3 ปีที่แล้ว +4

    I still remember..it was in my ninth standard. I was having half yearly exams..morning telugu exam completed..afternoon in school I got to know by my friend that uday kiran died....
    I was stunned..I asked her thrice " what . ??!!!uday kiran???.....
    Still now I remember this....uday kiran name is always emotional...

    • @kishan3909
      @kishan3909 3 ปีที่แล้ว

      can you please please please translate what she said about udheyyyy I can't understand telugu

  • @lanjapllipraveen4408
    @lanjapllipraveen4408 3 ปีที่แล้ว +2

    Mi acting ante pranam amma

  • @elaverthisrinivas1578
    @elaverthisrinivas1578 6 ปีที่แล้ว +112

    Uday Kiran garu you are tollywood no.1 real hero,you are alive with your lovely and blockbuster movies

  • @srinusrinurocky4767
    @srinusrinurocky4767 ปีที่แล้ว +3

    E tv lo good episode that is ali tho saradaga the best episode ❤

  • @manjumobileshosur
    @manjumobileshosur 6 ปีที่แล้ว +212

    Miss u uday anna😭😭😭😭😭😭😭

  • @neerudushiva6609
    @neerudushiva6609 5 ปีที่แล้ว +20

    42:15 EMOTIONal climax. RIP UDAY KIRAN BRO😔😔

  • @Sandeepsandy-eh3rj
    @Sandeepsandy-eh3rj 6 ปีที่แล้ว +19

    Love u amma... U r also like my mom.. After annapurnamma.. U r the correct person for mother roles

  • @ksaikiran2438
    @ksaikiran2438 5 ปีที่แล้ว +41

    Uday kiran....... Total industry ni edipinchesadu , golden heart person 😢😢😢

  • @vijaybabu5905
    @vijaybabu5905 6 ปีที่แล้ว +13

    It's really great....sudha garu... is one of my fav intervew...im also emotional..thnkq Ali bro

  • @nsajex4997
    @nsajex4997 5 ปีที่แล้ว +60

    I literally cried dude .... Uday Kiran miss u 😭😭😭😢😢

  • @bsyadav5668
    @bsyadav5668 6 ปีที่แล้ว +14

    Really u r mommy . thanks Ali Garu. Every episode I followed.but first time I commented. Very heartful episode.

  • @jacksonmj7883
    @jacksonmj7883 2 ปีที่แล้ว +1

    Amma Sudha garu me kannillu heart nunche vachayi Andi. Miss you Uday Kiran sir😭🙏

  • @avulavinay2797
    @avulavinay2797 6 ปีที่แล้ว +24

    We really feel like a mom she is realy mahanati😍😍😍

  • @amaranthgoudkcr8677
    @amaranthgoudkcr8677 3 ปีที่แล้ว +3

    సుద అమ్మ నువ్వు గ్రేట్ తల్లి 🙏🙏🙏🙏

  • @bharathireddy1641
    @bharathireddy1641 4 ปีที่แล้ว +10

    Really I cried a lot when he passed away,miss you sir,why you did like that, while watching this video also I can't stop my tears, when he feels to share ,why can't he share with her , whatever all over , RIP Uday Kiran sir.

  • @Akashash992
    @Akashash992 3 ปีที่แล้ว +10

    I dont know why im crying even after more than 2 years

  • @ramuthegreet9906
    @ramuthegreet9906 6 ปีที่แล้ว +15

    Sir aali garu
    Im waiting కోవై సరళ గారు
    interview plzzzzz sir

  • @mohanrajuofficial
    @mohanrajuofficial 5 ปีที่แล้ว +42

    Uday Kiran Garu eppatiki 🌟 hero ne So Manchi hero and Manchi Amma.Uday Kiran Garu we miss sir, love you sir

  • @mallaiahped2282
    @mallaiahped2282 6 ปีที่แล้ว +44

    Miss you Uday Kiran I love sudha Mom 🌸🌹💐😂🏵️🥀🌱🌺🌳🌸

  • @surendranathkasi6797
    @surendranathkasi6797 3 ปีที่แล้ว +1

    మీ ప్రోగ్రాం చాలా బాగుంది!
    ఇలాంటి ప్రసంగాలు ఉన్నట్లయితే లింక్ post చేయాల్సిందిగా కోరుతున్నాను

  • @srikanthchowdary625
    @srikanthchowdary625 6 ปีที่แล้ว +11

    I don't forget Uday Kiran for any years..........missed a lot

  • @radhikaandluri6257
    @radhikaandluri6257 5 ปีที่แล้ว +3

    Movies lo choosi nappudu kooda anipinchedhi, mee iddaru real life lo mother n son ayyundevallu entha bavundedhi ani. Miss u Uday. Tappu chesaav.

  • @vijayvardhan4773
    @vijayvardhan4773 6 ปีที่แล้ว +39

    Superb episode
    Miss u uday kiran anna. Very touching uday naa rendo koduku anadam. Hope yester actor like tarun sada vallaki inka long life n strength undali ani.

  • @sudha3178
    @sudha3178 4 ปีที่แล้ว +17

    మా అమ్మ కూడా సుధా గారి లానే ఉంటారు.

  • @madhusunkari7402
    @madhusunkari7402 4 ปีที่แล้ว +3

    Super Sudha Amma

  • @alekhyaajai8114
    @alekhyaajai8114 5 ปีที่แล้ว +14

    May she keep smiling like this always!

  • @madisettyraghavendra1499
    @madisettyraghavendra1499 6 ปีที่แล้ว +69

    గ్రేట్ artist

  • @nikhiljack3390
    @nikhiljack3390 5 ปีที่แล้ว +41

    Industry loss a great person miss u uday kiran anaia

  • @mahankalinaresh5499
    @mahankalinaresh5499 2 ปีที่แล้ว +5

    సుధ అమ్మ 🙏🙏🙏❤❤❤

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 3 ปีที่แล้ว +11

    They are from Brahmins family..so well connected...

  • @Sandeepsandy-eh3rj
    @Sandeepsandy-eh3rj 6 ปีที่แล้ว +25

    Literally i'm crying... Uday anna we miss u a lot.. When ever I listen to manasantha nuve movie songs automatically i'm getting emotional

  • @jamesjjamesj2240
    @jamesjjamesj2240 3 ปีที่แล้ว +2

    🙏🏿Ammmaaa Great ma
    Vudhai Kiran chaaala happy chusukundhuku
    The great Ammmaaa niveeee ma

  • @praveenramavath1389
    @praveenramavath1389 4 ปีที่แล้ว +9

    Madam really got tears when u got tears when taking about uday kiran

  • @azaygowdd8795
    @azaygowdd8795 3 ปีที่แล้ว +2

    Suda akkagaru super
    Great artist

  • @bharadwajarvapalli5411
    @bharadwajarvapalli5411 6 ปีที่แล้ว +6

    Industry lo the best mother feels like real mother super madam

  • @anbazhagan7270
    @anbazhagan7270 ปีที่แล้ว +4

    நன்றி தெலுங்கு திறைஉலகம் வாழ்க சுதா அம்மா

    • @Swami_ji_96
      @Swami_ji_96 ปีที่แล้ว

      Avangala patha pure telugu women mariye irukanga..

    • @anbazhagan7270
      @anbazhagan7270 ปีที่แล้ว

      @@Swami_ji_96 avangathan solrangala kumbakonam thai mozhi tamizhnu appuram ennanga sir

    • @Swami_ji_96
      @Swami_ji_96 ปีที่แล้ว

      @@anbazhagan7270 avanga sri rangam nalla gavaninga

    • @anbazhagan7270
      @anbazhagan7270 ปีที่แล้ว +1

      @@Swami_ji_96 சரிங்க சார்

  • @yellaswamybangla597
    @yellaswamybangla597 4 ปีที่แล้ว +9

    She is one of my favorite actor 😍😍

  • @srinivaskallemkallem433
    @srinivaskallemkallem433 2 ปีที่แล้ว +1

    "సుధ "గారు మీరు ఉదయికిరణ్ గారి గురించి చేపి... నన్ను ఏడిపించారు అండీ 😥😥.. మీరు అన్నారు బంటీ నా కడుపు లో పుట్టాడు ఉదయికిరణ్ పుట్టలేదు అదే తేడా అన్ని నాకు కళ్ళలో నీళ్లు వచ్చాయి ఏడిచేసా...మనల్ని కన్నా తల్లీ హే మనల్ని పెంచాలి అన్ని కాదు మన మనస్సు తెలుసుకున్న ఎవరైనా మనకు అమ్మ తో సమానం.... సుధ గారు మీ మనస్సు చాలా మంచిది అన్ని అర్ధం అయింది 🙏🙏🙏

  • @superchannel266
    @superchannel266 6 ปีที่แล้ว +128

    Sudha Garu Ur so simple...I like u mam....

  • @shyambharath9679
    @shyambharath9679 4 ปีที่แล้ว +8

    Wonderful interview amma....great humanbeing.....

  • @sunilprines9729
    @sunilprines9729 5 ปีที่แล้ว +19

    Missing you udya 😭😭😭😭😭😭😭😭😭

  • @chaitanyapranathi2228
    @chaitanyapranathi2228 6 ปีที่แล้ว +8

    she z amazing in all movies as a mother.