రాగ విభజన తెలుగులో |Ragam classification in telugu | Theory class 1

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @satyam7483
    @satyam7483 9 หลายเดือนก่อน +2

    🙏 చాలా బాగా చెప్పారు మేడం. నేను గవర్నమెంట్ మ్యూజిక్ స్కూల్ లో వీణ నేర్చుకుంటున్నాను. మా థియరీ మాస్టర్ ఎప్పుడూ ఒక పాఠం కూడా చెప్పరు మేడం. మీరు చెప్పింది నాకు చాలా బాగా అర్థమైంది మేడం.ఇప్పటివరకు కంఠస్థం చేసి పరీక్ష రాసేవాళ్ళం. ఇప్పుడు అర్థం చేసుకుని పరీక్ష రాస్తాం మీ దయవల్ల మేడం. Tq so much mam, 🙏

    • @durgamythreyee3000
      @durgamythreyee3000  9 หลายเดือนก่อน +2

      Dhanyavadalu andi videos ni share chyandi jai sri ram

  • @seshasaideevi5526
    @seshasaideevi5526 9 หลายเดือนก่อน

    చాలా మంచి వివరణ. శతమానం భవతి.

  • @sreelakshmichavali872
    @sreelakshmichavali872 ปีที่แล้ว

    Thank u Ma'am. V nice explanation in Telugu. God Bless u !!

  • @devikabhatnagar
    @devikabhatnagar 4 ปีที่แล้ว +3

    Well explained dear Durga..
    Stay blessed always 👍

  • @tvsrajmusicchannel
    @tvsrajmusicchannel ปีที่แล้ว

    Great Great Anidi enjoyed the class Thank you 🙏💐

  • @sujathatrinadh
    @sujathatrinadh 3 ปีที่แล้ว

    Thankyou chala chepparu class adagangane thelugulo cheppinanaduku dhanyavadhalandi 💕💕💕

  • @gujjulanagaraj2890
    @gujjulanagaraj2890 4 ปีที่แล้ว +1

    telugulo chepinanduku chala chala santosham ga vundi.👌👌

    • @gandlapadma5281
      @gandlapadma5281 ปีที่แล้ว

      Chala mandi other states vallaku kuda artham avvadaniki madam English lo chapparu.. Super madam meeru

  • @tejakalisetty6632
    @tejakalisetty6632 4 ปีที่แล้ว

    Durga mem tq so much.chala help chesthunnaru

  • @radhaprathi9479
    @radhaprathi9479 3 ปีที่แล้ว

    Excellent mam

  • @AlwalReddyPharmaConsultant
    @AlwalReddyPharmaConsultant 2 ปีที่แล้ว

    అష్టశతరాగములు
    1. శ్రీరాగము
    2. ఆందోళి
    3. సిత్రాంగి
    4. లలిత
    5. సౌర
    6. గౌళ
    7. శంకరాభరణము
    8. గాంధారి
    9. మధ్యమగాంధారి
    10. రక్తగాంధారి
    11. పంచమగాంధారి
    12. దేవగుప్త
    13. శ్రీకాళిక గుప్త
    14. గాంధారి గుప్త
    15. సాధారణగుప్త
    16. కన్నడిక
    17. దేశి
    18. కుంభకము
    19. ఛిన్నాసి
    20. కాంబోది
    21. దేశాక్షి
    22. మధుకరి
    23. దివిమేఘరంజి
    24. రంగవరాళి
    25. తరంగిణి
    26. బముళి
    27. బంగాళ
    28. మాహురి
    29. బ్రహ్మాణి
    30. శుద్ధవాహిని
    31. బృహతి
    32. దేవప్రియ
    33. రూప
    34. సోమరి
    35. సైంధవి
    36. శుద్ధవరాళి
    37. సౌరాష్ట్ర సైంధవి
    38. పౌరాణి
    39. భిన్న పౌరాణి
    40. ఉత్పలి
    41. పదపంజరము
    42. నాగవరాళి
    43. కర్ణాటవరాళి
    44. నాగదివికురంజ
    45. నాట
    46. ద్వినేత్రి
    47. మాళవగౌళ
    48. రామక్రియ
    49. సాయగౌళ
    50. ద్రావిడగౌళ
    51. కర్ణాటగౌళ
    52. సౌరాష్ట్రగౌళ
    53. దేసాళగౌళ
    54. భైరవి
    55. సారంగభైరవి
    56. నందయంతి
    57. నాదోత్తరి
    58. అన్యసైంధవి
    59. వసంత
    60. మేఘచ్ఛవి
    61. సౌందరి
    62. ఠక్క
    63. చౌహారి
    64. రక్కసి
    65. సోమరాగము
    66. మసారవరాళి
    67. భల్లాతకాళింది
    68. దైవతి
    69. ఘంటారవము
    70. వ్యాళింది
    71. దేశాళీ
    72. అభ్రపంచమము
    73. గంధికామోది
    74. శ్రీకంఠ
    75. కాంభోజి
    76. సింధువరాళి
    77. కౌశికి
    78. పూర్ణ
    79. నాట
    80. గుజ్జరి
    81. సౌరాష్ట్ర గుజ్జరి
    82. ద్రవిళ గుజ్జరి
    83. మలహరి
    84. కోలాహలము
    85. మాళవి
    86. గౌళిక
    87. మధ్య
    88. విభిన్న
    89. సౌళగనాట
    90. భూపాళము
    91. సాయ
    92. తోడి
    93. సౌవీరము
    94. హిందోళము
    95. తురకకోడి
    96. దివ్యావతి
    97. తుందక్రియ
    98. నటనారాయణి
    99. రిషభ
    100. నర్తకి
    101. శుద్ధహీర
    102. కైతకి
    103. వ్యభిచారి
    104. కర్మారి
    105. వేళావుళి
    106. చిత్రవేళావుళి
    107. మాళవ
    108. శ్రీమధుమావతి.

  • @arunagedala6625
    @arunagedala6625 3 ปีที่แล้ว

    beautiful so simple explanation. God bless you

  • @rajanavara9838
    @rajanavara9838 4 ปีที่แล้ว

    Thank mam telugu lo Chala clear ga ardhem avuthundhi please mam telugu lo ne cheppandi tq mam

  • @bachusentertainmentworld4256
    @bachusentertainmentworld4256 3 ปีที่แล้ว

    Ty so much andi..chala clear ga explain chesaru...alage certificate theory anni concepts explain cheyandi...pls🙏

  • @mamborocky892
    @mamborocky892 4 ปีที่แล้ว

    Very very important and easy to understand lectures, tq amma🙏

  • @gunde.shankar2675
    @gunde.shankar2675 21 วันที่ผ่านมา

    Good.teach

  • @lavanyarajasekhar9396
    @lavanyarajasekhar9396 4 ปีที่แล้ว

    Chaala baaga chapparu mam tq

  • @VenuGopal-lg5gl
    @VenuGopal-lg5gl ปีที่แล้ว

    good sis

  • @kaadhalveri7527
    @kaadhalveri7527 4 ปีที่แล้ว

    Nice teaching, very helpful, tq for uploading!

  • @anitha5567
    @anitha5567 3 ปีที่แล้ว

    Thank you so much for your video andi

  • @n.seshukumari4683
    @n.seshukumari4683 2 ปีที่แล้ว

    Tq so much andi

  • @roopasrinivas9712
    @roopasrinivas9712 4 ปีที่แล้ว

    ధన్యవాదాలు

  • @Tallavarisaragalu
    @Tallavarisaragalu 4 ปีที่แล้ว

    Madam excellent

  • @gangamaheshpatnamfolksinge6213
    @gangamaheshpatnamfolksinge6213 4 ปีที่แล้ว

    Nice madam 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼🌹🌺🌺🌺

  • @KiranKumari-mu7jb
    @KiranKumari-mu7jb 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @srinivasaguptakotla7794
    @srinivasaguptakotla7794 2 ปีที่แล้ว

    TQ,,

  • @shanthadeviveena3828
    @shanthadeviveena3828 4 ปีที่แล้ว

    Tq andi

  • @duggiralavijaya4283
    @duggiralavijaya4283 2 ปีที่แล้ว

    బాగాచెప్పెరుమెడాం

  • @sunithasunidhi5963
    @sunithasunidhi5963 3 ปีที่แล้ว

    👌🏼
    🙏🏼

  • @sahitidevata1127
    @sahitidevata1127 2 ปีที่แล้ว

    Ela raste sarepotunda exams lo please reply mam.i ll write diploma exams in this year.please let me know

    • @durgamythreyee3000
      @durgamythreyee3000  2 ปีที่แล้ว

      Yes u need to write sentence based on these headings and explanation

  • @padmagayatrikomanduri9894
    @padmagayatrikomanduri9894 4 ปีที่แล้ว

    For vocal Carnatic music
    What is the syllabus for
    1st year
    2nd year
    3rd year
    4th year
    Kindly give info so that I can learn according to the syllabus.

  • @sahitidevata1127
    @sahitidevata1127 2 ปีที่แล้ว

    Telugu lo kuda chepandi maku baga use avtai please mam

  • @pillalamarribhagyalaxmi6672
    @pillalamarribhagyalaxmi6672 3 ปีที่แล้ว

    What about upanga ragam

    • @padmavenky1367
      @padmavenky1367 ปีที่แล้ว

      7 swaralu arohanamlo
      6 swaralu avarohanamlo sampurna-shadava ragalu upangaragalu.

  • @kumarnallam325
    @kumarnallam325 4 ปีที่แล้ว

    T.q