Father's Day Conversation with my dad and son | Dr Gurava Reddy | Sunshine Super Speciality Hospital

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ส.ค. 2024
  • Fatherly love, health, and music - when we celebrate 3 precious aspects of life on one day, it automatically becomes one of the best days ever!
    Commemorating this special Sunday with my father and son, in a candid, fun conversation.
    #fathersday #worldmusicday #internationaldayofyoga

ความคิดเห็น • 631

  • @prakashvlogs7569
    @prakashvlogs7569 4 ปีที่แล้ว +49

    కల్మషం లేని మనిషి సార్ మీరు.a man with pure ❤️

    • @rakeshkathirisetty2883
      @rakeshkathirisetty2883 3 ปีที่แล้ว +4

      Sunshine hospital lo admit ayyitha sir bill choostha telustundi brother pure heart gurinchi..

    • @voiceofdravidians4404
      @voiceofdravidians4404 3 ปีที่แล้ว

      @@rakeshkathirisetty2883 Em Chepparu Brother

  • @padmavathirani6129
    @padmavathirani6129 4 ปีที่แล้ว +33

    డాక్టర్ గారు మీరు చాలా గ్రేట్ ఎందుకు అంటే ప్రతి నిమిషం ఆనందంగా ఉండటం, గడప పటం మీకు తెలుసు, డబ్బు వల్ల అది రాదు,అది వచ్చిన కొంత వరకే ఎప్పుడు హ్యాపీ ఉండటం మీకు తెలుసు అందుకు మీరు గొప్ప🙏🙏🙏

  • @yourchakri
    @yourchakri 4 ปีที่แล้ว +14

    మీ సంభాషణ ఈ రోజు అనుకోకుండా చూడటం జరిగింది. కేవలం ఆ రోజుకు సరిపోయేలా లేదు. ఎప్పటికీ నిలిచిపోయేలా ఉంది. ప్రతీ రోజుకూ సంబంధించినట్టుగా ఉంది. మమ్మల్ని ఆకట్టుకుంది. మీ ప్రవృత్తి బంధింపబడి న జీవితం నుండి విముక్తుడై పనిచేసే తీరు అద్భుతం

  • @satishkumar444
    @satishkumar444 4 ปีที่แล้ว +19

    మీరు ఎప్పుడు ఇలానే సరదాగా వుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను

  • @srinivasaraokothapalli5865
    @srinivasaraokothapalli5865 4 ปีที่แล้ว +4

    Good morning sir. విలువలు తో కూడిన జీవితం,down to earth ఏలా బ్రతకాలో మిమ్మల్ని చూసి నెర్చుకోవాలి సర్.belt దెబ్బలు తినే discipline ఉన్న ఇంట్లో పుట్టి , ఒక C M గారి అమ్మాయి ని ఎలా పటాయించి పెళ్లి చేసుకున్నారు సార్ !(మన్నించాలి).మీ లో అనుకున్నది సాధించే ఆ గుణం మిమ్మల్ని ఈ రోజు ఈ ఉన్నత స్థానంలో నిలబెట్టింది. మీ నాన్న గారి favourite singers నా expectations తల్లకిందులు చేసారు.ఘంటసాల,సుశీలమ్మ అంటారెమొ అనుకున్నాను.surprisingly సునీత,బాలు చెప్పారు.ఇక మీ music taste అద్భుతహా.!ఆరాధన లో "వెన్నెలలొనే " ఆ పాట మనసు కు ఎంతో అనిర్వచనీయమయిన హాయి నిస్థుంది. విచిత్రంగా అందులొ hero heroine కూడా doctors.మీ వీడియో ఎందరికో స్పూర్తి కావాలి.

  • @suryaboddeda4218
    @suryaboddeda4218 4 ปีที่แล้ว +3

    Happiness in enjoyment.. చేసే ప్రతి పని హ్యాపీ గా చేస్తూ, అందరితో హ్యాపీ గా ఉండటమే మంచి జీవితం..చాలా ఆహ్లదకరం గా ఉన్నాయి మీ ముచ్చట్లు.

  • @Leelaseenu2908
    @Leelaseenu2908 4 ปีที่แล้ว +3

    కోవిడ్19 గురించి మీరు మాకు చాలా విషయాలు
    జాగ్రత్తలు తెలియచేసారు. మేము కూడ చూసి తెలుసుకున్నాము.ముందుగా మీకు ధన్యవాదములు. మీలాంటి మేధావులు మాకు యూట్యూబ్ ద్వారా పరిచయం కలిగినందుకు మాకు చాలా చాలా సంతోషం. మీకు మీ కుటుంబ సభ్యులకు ఆవేంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడు వుండాలని కోరుకుంటున్నాము

  • @SharadaReddy-wz9mo
    @SharadaReddy-wz9mo ปีที่แล้ว +8

    My father is also a doctor and unfortunately lost him in 2020. Sir I love your nature and words and I'm seeing my father in you. I'm so lucky that I came across you sir❤

    • @muralip6756
      @muralip6756 ปีที่แล้ว

      0

    • @harishmantop9199
      @harishmantop9199 10 หลายเดือนก่อน

      Respected sir,
      Good Evening
      I have one doubt, why can't you help poor people sir, why are you taking op fees 1500 , it's too much cost for people.... Plz understand poor people persons, kindly requesting to take 500 op fees from tomorrow onwards.... So that your sons and daughters ,,, god will see nice.

  • @Indian-lx5si
    @Indian-lx5si 4 ปีที่แล้ว +14

    If the son continues his father legacy in his field that's the one and only gift son can give to his parents

  • @markandeyulupanidarapu990
    @markandeyulupanidarapu990 3 ปีที่แล้ว +1

    సార్ ఒక దీపం మరొక దీపాన్ని వెలిగిస్తుంది తన కాంతి తగ్గకుండానే, అలాగే మీ నడవడిక మనిషి అన్న ప్రతివారు స్ఫూర్తిగా తీసుకుంటే దేశమే సుభిక్షంగా ఉంటుందని నా భావన, మీరు s p బాలు గారితో చాలా దగ్గరగా మెలిగారు,ఆ తీపి గుర్తులు u ట్యూబ్ వీడియో ద్వారా చూసి ఆనందపడ్డాము,మీకున్న హాబీలే నాకు ఉన్నాయి సార్,సంగీతం,పాడటం,రచన,ఇలాంటివి మీరు సంగీత దర్శకులు ని,రచయితలని కలవడం నాకు ఆనందంగా ఉంది సార్.దీర్ఘాయుష్మంతులు గా మీ కుటుంబం ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్.

  • @lakshmiramineni5997
    @lakshmiramineni5997 4 ปีที่แล้ว +2

    Sir memmalni chusthy kastalu anni marchipoye happy ga vuntanu enti sir mageck 🙏🙏🙏🙏👏👏👏👏😘😘😘😘😊😊😊

  • @FA-el3cp
    @FA-el3cp 4 ปีที่แล้ว +9

    Your so Lucky sir
    గొప్ప విలువలు నేర్పిన మీ తండ్రి గారికి హృదయ పూర్వక ఫాదర్ డే శుభా కాంక్షలు

  • @bommisettipenchalaiah1305
    @bommisettipenchalaiah1305 4 ปีที่แล้ว +12

    Dear Sir, Your simplicity and respect toward father is amazing. May GOD bless you health, happiness and long life.

  • @pillisivamohan3906
    @pillisivamohan3906 4 ปีที่แล้ว +1

    మీరు మీ కుటుంబం ఎప్పుడు ఆయురారోగ్యాలు తో వర్దిల్లుతు ఉండలి అని భగవంతుని అనుగ్రహం ఉండాలని ప్రార్థిస్తుననాను సార్

  • @surya-srmv5491
    @surya-srmv5491 4 ปีที่แล้ว +1

    సార్ హాయ్... ఈ రోజుల్లో సీనిమా లో మాత్రమే ఇలాగా కనబడతాయి... but మీ పద్దతి వేరు... we feel very happy to see ur family... natural family...

  • @suryakiranrapolu632
    @suryakiranrapolu632 4 ปีที่แล้ว +21

    Ur son is blessed with best friend in the form of dad......

  • @nirmalaparige7846
    @nirmalaparige7846 ปีที่แล้ว

    నమస్కారం సర్
    డాక్టర్ అనగానే చాలా మేము ఎక్కడినించో దిగి వచ్చాము అని సామాన్య ప్రజాలని దూరంగా చూస్తారు.
    కానీ మీరు ప్రతి వీడియో లోనూ మాకు ఎంతో దగ్గిరగా మా కుటుంబం లో ఒకరిగా చాలా బాగా మాట్లాడుతారు. మీ వీడియో లు అన్నీ చూస్తూ ఉంటాను. అన్నీ కూడా చాలా బాగుంటాయి. సర్

  • @harshithrajendra9068
    @harshithrajendra9068 4 ปีที่แล้ว +41

    చాలా మంచి మెసేజ్ ఇచ్చారు .. 👏👏
    Happy father's day
    Happy music day
    Happy yoga day .. 👍👍

  • @sattarshaik9490
    @sattarshaik9490 3 ปีที่แล้ว +2

    Great human gesture to instruct son to honour an auto driver and others as family member. Gurava reddy sir you are lucky to have great father.

  • @arunareddy5900
    @arunareddy5900 4 ปีที่แล้ว +8

    Sir GURUVA REDDY garu you are truly inspirational to many people....
    Hats off to your parents too🙏🙏

  • @jrtjt6055
    @jrtjt6055 4 ปีที่แล้ว +7

    Sir, as a father ,and as a son, you handled both with a great love and affection,
    Every one loves to become like you ,
    Its Gods gift ,

  • @durgalakshmisaraswathi5847
    @durgalakshmisaraswathi5847 3 ปีที่แล้ว +2

    Doctor ji always allrounder....one of the best family

  • @syedimamsaheb3116
    @syedimamsaheb3116 4 ปีที่แล้ว +6

    Great Personality Sri Dr. Gurva Reddy Garu. I am appreciating him his simplicity and kind heart.

  • @sureshpolipalli794
    @sureshpolipalli794 2 ปีที่แล้ว +3

    మీ మహోన్నత వ్యక్తిత్వానికి నా నమఃసుమాంజలి 🙏🙏

  • @RatnaParadise
    @RatnaParadise 4 ปีที่แล้ว +36

    You are great humanbeing doctor garu. Happy father’s day.

    • @shiva7456
      @shiva7456 4 ปีที่แล้ว

      th-cam.com/video/7MpcYDeC45s/w-d-xo.html

  • @tarundhathi557
    @tarundhathi557 3 ปีที่แล้ว +1

    డాక్టర్ల గారు నమస్కారం 11నేలకు మీ వీడియో చూశాను. చాల చాల సంతోషము అనిపించిది.

  • @renukavijayaraghavan3146
    @renukavijayaraghavan3146 4 ปีที่แล้ว +3

    I have a brotherly feeling towards you. You are so natural and genuine..I think you inherited this from your parents and you are passing it on to your next generation also. And are inspired to be like you.Way to go. God bless you and your family bro.

  • @premnathdaram2929
    @premnathdaram2929 4 ปีที่แล้ว +8

    Nice father and nice son, nice family with good moral values...🙏🙏

  • @sujatabattepati2582
    @sujatabattepati2582 4 ปีที่แล้ว +3

    Dr Garu. You are such humble person.the way u speak and talk about your father my heart just melted.wish u all the best and hope more people take inspiration from you.🙏🙏🙏🙏

  • @vasumadireddi
    @vasumadireddi 4 ปีที่แล้ว +4

    Hello sir, Earlier i thought you are fun loving person and a kind of who always wants to be in the limelight...but today realized that you possess great values and the affection towards parents. i will surely inculcate those values in me too.

  • @venkatasathya
    @venkatasathya 4 ปีที่แล้ว +1

    Aslu elanti family preti intilo vunte super. Guruva reddy garu rendu genaration ni balance chesukovatam chala good quality and one of the rare quality of the people. I observed any difference you're showing to talking with father and son but your treating both excellent. This kind of human's we need in the society

  • @lokeshreddy6735
    @lokeshreddy6735 3 ปีที่แล้ว +3

    Sir u r one of the finest gentleman ...I have ever seen..

  • @padmajachaganti7611
    @padmajachaganti7611 4 ปีที่แล้ว +3

    Guravareddy Garu,. Policy is good. And great thing I'd You imported from your Father and Transfer to Son.. That I feel Great..

  • @abubasar7787
    @abubasar7787 4 ปีที่แล้ว +9

    great father teaching great principal yes always parents great god bless every human being parents 👍🌹🇮🇳🥰😊 Mashallah god bless him

  • @abdulmuqtadeer5677
    @abdulmuqtadeer5677 2 ปีที่แล้ว

    I met Dr Gurava Reddy garu, he is so nice gentleman very down to earth person.
    Parents are our Heaven in the world. Main dil se Salaam karta hun Dr Gaurava Reddy sir ko

  • @padmajapatrijimeditationchanel
    @padmajapatrijimeditationchanel 4 ปีที่แล้ว

    Namaste Gurava reddy sir, mimmalni mee father ni chusi chala rojulaindi. Chala happy ga vundi. Nenu Padmaja, ex PA to Dr. T. N. C. Padmanabhan, cardiologist. KIMS.

  • @venkateshwarlu4808
    @venkateshwarlu4808 4 ปีที่แล้ว +2

    Sir iam venkateshvarlu lawyer from Mahabubnagar i listen your vedios regularly ur very humble n down to earth sir so great sir having father on fathers day

  • @KavithaRayala
    @KavithaRayala 4 ปีที่แล้ว +7

    అద్భుతమైన రోజు అద్భుతమైన వీడియో
    చూడగలిగాము. మీ వీడియో చూస్తుంటే మా నాన్న బాగా గుర్తొచ్చారు మొన్న ఆగస్టులోనే నాన్న క్యాన్సర్తో చనిపోయారు.

  • @LiciousRecipes
    @LiciousRecipes 4 ปีที่แล้ว +21

    I don't why I am crying watching this video 😂😂 God Bless This Family,
    Be apart to do your part🙏🙏🙏

  • @naniksn
    @naniksn 4 ปีที่แล้ว +5

    Sirr.... Malli Udaragottaru... Awesome video, felt very good watching it, I lost my father when I was a kid... his values are still with me... Happy Fathers Day to all fathers !!

  • @SampathKumar-ig1wr
    @SampathKumar-ig1wr 3 ปีที่แล้ว

    డాక్టర్ గారు మీరు తయారుచేసిన కార్యక్రమం చాలా బాగుంది మీకు ధన్యవాదాలు. నాకు మా నాయనమ్మ చెప్పిన విషయం ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను
    మీకు తప్పు అనిపిస్తే మన్నించండి
    అదేమిటంటే మీ దగ్గర మీ తండ్రిగారు ఉండటం కాదు వారి దగ్గరే మీరు ఉంటున్నట్లు చెపితే అది చాలా బాగుంటుంది ధన్యవాదములతో

  • @parvathib7320
    @parvathib7320 4 ปีที่แล้ว

    Nice sir. Mi father ni chupincharu. Naku ma tatayya gurthuku vaccharu. Mi son is so goodlooking nd smart. I remember my son who is in sweden now. He is also goodlooking nd has a very good behaviour Happy family. Mi nanagariki na namaskaralu nd padabi vandanalu.

  • @Anilkumar-gh2by
    @Anilkumar-gh2by ปีที่แล้ว

    Dear sir your children are very much wonderful that they are walking on your guided path and very much responsible in every aspect of life......

  • @namburuasokkumar8923
    @namburuasokkumar8923 4 ปีที่แล้ว

    Gurava Reddy Garu 🙏. Mee Tandri gaari patla meeru chupinchina Premabhimanalaku Aanandabhaaspaala tho Kallu nindipoyaayi. Sirassu vanchi Namaskaristunnanu meeku 🙏. God bless you Sir 🌷👍

  • @deepikakandhi374
    @deepikakandhi374 4 ปีที่แล้ว +6

    What a human!!! 🙏 Stay blessed sir 😇

  • @lallipops6544
    @lallipops6544 4 ปีที่แล้ว +1

    బాడ్ ఏమిటంటే మా నాన్న ఈమధ్య నే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు sir.. శాశ్వతం గా

  • @shankark3874
    @shankark3874 4 ปีที่แล้ว

    Your speech is very pleasant and natural. You are luckiest person because you are spending three generations . 🙏🙏

  • @vardhanichandrasekhar9387
    @vardhanichandrasekhar9387 4 ปีที่แล้ว +1

    Me interviews, episodes chustunte it's something inspiring sir 🙏 self awakening 👏 little soldiers scenes, songs ma kids daily feeding time lo chustaru...ala news feed lo me gurinchi vachai, related ones. Really, It's pleasure to know more about you💐 God bless u sir.

  • @nvk5272
    @nvk5272 25 วันที่ผ่านมา

    Father’s day is not only for sons it is for daughters as well. Kindly please encourage incorporate including both your kids and treat them equally.

  • @sri565
    @sri565 4 ปีที่แล้ว +2

    Sir miru mi father tho kalisi vundatàmu🙏super,yenthoo mandhi ki adharshamu,elanti vidios ipati tharaniki chala avasaramu,Inka ilanti vidios tiyàndi sir,🙏🙏🙏🏼🙏

  • @SrikanthBhrigu
    @SrikanthBhrigu 2 ปีที่แล้ว +1

    Sir, besides being a busy surgeon giving health to people, you are breathing life into people through your entertaining videos with nice social concepts.

  • @user-lx8fl6wj5x
    @user-lx8fl6wj5x 2 ปีที่แล้ว

    sir you are a great n Rock 👍 God bless you with your family 🙏 sir నాన్న "God bless you 🙏 నాన్న... మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకున్నాను 🙏

  • @veerabhadrudu1367
    @veerabhadrudu1367 2 ปีที่แล้ว +1

    Really amazing sir your simplicity and your love & affection towards society

  • @shravankumarsv1809
    @shravankumarsv1809 4 ปีที่แล้ว +2

    Nice Reddy garu sweet family sweet Dad and sweet Son God bless you sir your family should be always happy and keep others Happy

  • @florancenani1583
    @florancenani1583 4 ปีที่แล้ว

    Meeru bangaram sir devudichina jeevitaanni enjoy chesthunnaru. Kaani meelo unna thrushna teera ledu ani mimmalni chusthe anipistundi. Good luck sir👍

  • @parameshwarachary9259
    @parameshwarachary9259 4 ปีที่แล้ว +3

    Thanks for taking the time and spreading good words.god bless you. #happyfathersday.

  • @kanshiraam1254
    @kanshiraam1254 4 ปีที่แล้ว

    I m jealous by seeing these guys. Really great fathers & Sons. Hats off Dr Reddy....

  • @lallipops6544
    @lallipops6544 4 ปีที่แล้ว +1

    మీరు చాలా అదృష్టవంతులు sir.. grt హుమోన్ being

  • @brahmisw
    @brahmisw 3 ปีที่แล้ว +43

    తాత టీ షర్ట్ కి రెండు గుండీలు పెట్టారు, నాన్న ఒక గుండీ పెడితే కొడుకు ఒక్కటీ పెట్టలేదు

    • @appinisrinivas2762
      @appinisrinivas2762 3 ปีที่แล้ว +1

      Meeru super..That is the generational changes.

  • @bhanu2301
    @bhanu2301 4 ปีที่แล้ว +9

    Happy Father's Day Sir.
    Beautiful legacy of the Family.
    As usual gave a good inspirational video.
    Thank You Sir. 🙏

  • @marasheed490
    @marasheed490 3 ปีที่แล้ว +1

    You are very lucky Dr Guruva reddy garu.We wish u all the best

  • @rameshchowdary6493
    @rameshchowdary6493 4 ปีที่แล้ว

    Gurava Reddy garu meeru garvam lekunda eppudu ilage undalani korukuntu Mee naannagarni manchiga choosukuntarani bhavistu....kruthagnathalu...

  • @vallurupallivenkateswarara2164
    @vallurupallivenkateswarara2164 4 ปีที่แล้ว +3

    మనవుడు భవనం వెంకట్రామిరెడ్డి గారు ను పోలికలు పూర్తి గా ఉన్నాయి..తాత భవనం గారిలా ముఖ్యమంత్రి అవుతారని నేను అనుకొంటునాను

  • @ramamanohararaopadi8910
    @ramamanohararaopadi8910 3 ปีที่แล้ว

    Dr. Gurava Reddy Garu... I have to say few words.... on how are you are fortunate... 🌹Cultural role enactment with referrence to one generation to another in the family is not a mere imitation but emulation to be seen in performance. As you are a successful practitioner in medical field won hearts of a considerable persons in family and in society, and it became an easy goal setting in life and you achieved it. It may not be that much easier for your son as he is not in such an amazing activity as this is an indicator for goal-setting (life and activity).
    I wish you succeed in accomplishing other goals 🌹🙏.

  • @banothupraveennaik9343
    @banothupraveennaik9343 4 ปีที่แล้ว

    Dr guruva Reddy is ethical man...## liked his attitude to serve people equally ## don't know his inner feeling or may be acting ## I felt he treats poor people in same manner ## Reddy ane garvam vundadu ##

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 ปีที่แล้ว +1

    రెడ్డి కమ్మ కాంబినేషన్ లవ్ అండ్ లైఫ్ ఫ్యామిలీ, కీరవాణి మీ అత్త తరుపు బంధువు కమ్మ,మీ మామ భవనం వెంకటరామ్ రెడ్డి

  • @balajirangu2927
    @balajirangu2927 4 ปีที่แล้ว

    What a enjoyment గురావాజీ.... Jealous గురావాజీ మిమ్మలని చూస్తుంటే... Wish u good luck గురావాజీ మీరు life lo మరింత యెత్తుకు వెళ్ళాలి అలానే ఎంజాయ్ చెయ్యాలిసింధే.. 😃😃👍👍

  • @kusumavenkateswararao2558
    @kusumavenkateswararao2558 3 ปีที่แล้ว +1

    మీ వీడియో చాలా సంతోషాన్ని కలిగించింది

  • @vatyamnarayana5187
    @vatyamnarayana5187 4 ปีที่แล้ว +1

    చాలా బాగుంది. మీ నాన్న గారిని బాగా చూసుకుంటున్నారు.

  • @mohansr8388
    @mohansr8388 2 ปีที่แล้ว

    Sir you are excellent father for your son and excellent son of your father.we proud of your Humanity.mostly doctor is equal to god.you are like my god sir

  • @sriramineni999
    @sriramineni999 3 ปีที่แล้ว

    అయ్యా మీరొక సంక్షిప్త నిధి.
    మీరు భావనమ్మ గారి అన్యోనత ప్రేమానురాగాలు
    జీవిత విలువలు సన్నగిలుతున్న సంగంలో మీరిద్దరూ
    మాకు మా పిల్లలకు
    మార్గ దర్శకలు.

  • @balakrishnanaidu5731
    @balakrishnanaidu5731 4 ปีที่แล้ว +11

    Hi Sir, you are truly legend. Selute sir.

  • @janakisaranu8764
    @janakisaranu8764 ปีที่แล้ว

    We praise God to hear you n about the values of your family , may God bless your family abundantly to bless many more people in the days to come

  • @mbhanu3154
    @mbhanu3154 2 ปีที่แล้ว

    Guruva Reddy. Gariki. Na. Padabi. Vandanalu. Vennelaloni. Vekasame. Song. Na. Praanam. Sir. Meru ante. Kuda. Naku. Chala. Estam. 🙏🙏👌👌❤️❤️😀

  • @athakodallateluguchannel6615
    @athakodallateluguchannel6615 3 ปีที่แล้ว

    Sir really your great sir,mee video chusanu covid time lo meeru pettina helpline number,సూపర్ sir🙏🙏🙏🙏

  • @mahithareddy6455
    @mahithareddy6455 3 ปีที่แล้ว

    Sir, (first time , I saw your interview)
    when you spoke about corona recently
    I felt , you are very down to earth person
    And what they are asking you was answering only for that and no extra words

  • @murthyjyothula9556
    @murthyjyothula9556 3 ปีที่แล้ว +1

    Million thanks to sri. Guruvareddy. Sir you are always great

  • @PKJBL
    @PKJBL 3 ปีที่แล้ว +1

    మా నాన్న గారితో ఇలా గడపాలని అనిపిస్తుంది... కానీ... నాకు ఉద్యోగం రాకముందే చనిపోయారు... నా ఎదుగుదలని చూడలేదు.... ఏమీ చేయలేకపోయాను అని చాలా బాధగా ఉంటుంది

  • @vijay-kr9lw
    @vijay-kr9lw 2 ปีที่แล้ว

    Great words,
    బయట వ్యక్తులను నీతో పాటు ని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో బెట్టి అన్నం పెడితేనే, వాళ్ళను ఇంటికి పిలువు లేకుంటే వద్దు......

  • @sarathchandra6140
    @sarathchandra6140 4 ปีที่แล้ว +2

    Nice sir....I really get humbled all the time by ur vedios....I had a vedio chat WD my father n kid after seeing this...and we enjoyed sharing all small things of life....surely...very valuable moments

  • @veenareddi1259
    @veenareddi1259 4 ปีที่แล้ว +1

    Super family sir, mimmalni ila chusthe chala happy ga undi mee bonding chala bagundi

  • @lavanya4275
    @lavanya4275 4 ปีที่แล้ว +37

    Your enjoying every Moment of life sir🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mbhanu3154
    @mbhanu3154 2 ปีที่แล้ว

    Supar. Reddy. Garu. Vennela lo ni. Vekasame. Song. Naku chala estam 🙏🙏👌👌😀

  • @syamkumarpaluri9995
    @syamkumarpaluri9995 4 ปีที่แล้ว +1

    In your journey Awesome Sir, As a Doctor you are working more than 16 to 18 hours in a day. After that spend with family members, friends, and smiles with everyone.

  • @lakshmim3828
    @lakshmim3828 4 ปีที่แล้ว +2

    We learn more from you sir you are so lucky Because you have wonderful family

  • @prasadgvls6712
    @prasadgvls6712 3 ปีที่แล้ว

    Reddy garu you are no doubt great remember my father by introducing your father 👏🏻👏🏻

  • @hjanaki
    @hjanaki 4 ปีที่แล้ว

    Gaurav garu, god bless your family. It seems your are very good at heart and down to earth. I am very happy and glad that I have watched your show today of Father's day and felt very good .

  • @sanjeevareddy2880
    @sanjeevareddy2880 4 ปีที่แล้ว +1

    I watch most of your videos and apart from a doctor y you are a lovel human being. My best wishes to y you and your family members.

  • @mallikarjunreddy5422
    @mallikarjunreddy5422 4 ปีที่แล้ว +12

    Best movements in next level of life

  • @janakiram2334
    @janakiram2334 3 ปีที่แล้ว

    Sir you are full of life sir I admire you sir you are an example how one has to lead a life. Some persons come in to this world to give their mark to humanity you are an inspiration to many 🙏🙏🙏🙏

  • @anirudhsasank
    @anirudhsasank 4 ปีที่แล้ว +7

    Happy Father' s day sir!! Miru matladuthunte eppudu vinalanipistoo untundi

  • @sreecharandappili6286
    @sreecharandappili6286 4 ปีที่แล้ว +4

    Sir...my heartful father's Day wishes to you... You are very simple and great values person...

  • @udaykiran1939
    @udaykiran1939 4 ปีที่แล้ว +3

    Wow it's really overwhelming to see the three generations in one frame. Every time we enjoy and also learn new things from you. Hatsoff your humbleness such a grounded towards every one giving equal respect,it is a great quality to learn and everyone should follow building positivity in society with no discrimination.
    Happy Fathers day sir

  • @Appstar35
    @Appstar35 3 ปีที่แล้ว +2

    Same incident Happened to me as well when was Below 10 years age Took one ☝🏾 rupee from Fathers pocket And My Dad used cycle tube instead as He only wear Dhoti Though also Teacher Thank you Dad

  • @Nijamization
    @Nijamization ปีที่แล้ว

    Mee videos chala positive energy isthai andi

  • @kandularamanjaneyareddy3276
    @kandularamanjaneyareddy3276 3 ปีที่แล้ว +2

    Super sir hattsapp ura my dream model great sir Meeru Mee family

  • @sridharsrisri4320
    @sridharsrisri4320 4 ปีที่แล้ว +2

    Life is beautiful with good family..god bless you all sir

  • @muralidhar2703
    @muralidhar2703 4 ปีที่แล้ว +3

    Great Reddy Gaaru u r maintaing Values both in profession and family

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq 4 ปีที่แล้ว +20

    Doctor ji, am jealous as u have been enjoying every moment of d life to d fullest extent (I mean it).
    I personally know some persons inspired (like Ekalavyas) by u n they have been trying to b happy n enjoy every moment like u by treating u as Dronacharya.
    Almighty may shower his blessings on u n ur family with full of happy moments for 100 years.

    • @DrGuravaReddy
      @DrGuravaReddy  4 ปีที่แล้ว

      Hello Sandeep garu, Thank you so much for your kind words. It means so much to me

  • @TheCharan732
    @TheCharan732 4 ปีที่แล้ว +3

    Thanks for inspiring us always sir🙏🙏🙏