నాకు చాలా ఇష్టమైన సింగర్ ఉష గారూ. పాడుతా తీయగా కార్యక్రమం కుడా రెగ్యులర్ ga చూసి ఉష కి మంచి భవిష్యత్ ఉంది అనుకున్నాను. అన్నీ మంచి పాటలు పాడింది. ఉష వాయిస్ చాలా బాగుంటుంది
చిత్ర తో సమానమైన వాయిస్ కలిగిన ఒకే ఒక సింగర్ ఉష. ఇంకా కొంతకాలం పాడి ఉంటే చాలా బాగుండేది. మొదటి సారిగా ' చినుకు తడికి ' పాట విన్నప్పుడు ఆపాట చిత్ర గారు పాడారేమో అనుకున్నాను.
My favourite singer Usha
చినుకుతడికి చిగురు…….alltimefavourate among many
she is fair and down to earth
Best singar. I am one BIG FAMN since padutha thiyyagaa
Your simplicity and your honest ethics reflects in your conversation....BEST WISHES 🎉
Very nice interview Usha. You have a great voice and talent. You sing Gamakas with ease.
Lets hope Usha comes back
GOD bless you all Usha Better luck Always
నాకు చాలా ఇష్టమైన సింగర్ ఉష గారూ. పాడుతా తీయగా కార్యక్రమం కుడా రెగ్యులర్ ga చూసి ఉష కి మంచి భవిష్యత్ ఉంది అనుకున్నాను. అన్నీ మంచి పాటలు పాడింది. ఉష వాయిస్ చాలా బాగుంటుంది
Most underrated singer in Tollywood industry....
Usha I like n love you
God bless you.
చిత్ర తో సమానమైన వాయిస్ కలిగిన ఒకే ఒక సింగర్ ఉష. ఇంకా కొంతకాలం పాడి ఉంటే చాలా బాగుండేది. మొదటి సారిగా ' చినుకు తడికి ' పాట విన్నప్పుడు ఆపాట చిత్ర గారు పాడారేమో అనుకున్నాను.
😂
Usha is very talented singer and versatile.
Usha garu is sahasra times better than sunitha
Very true!!
సునీత టాపిక్ రాలేదు కదా ఇంటర్వ్యూ లో, మరి టైటిల్ ఎందుకు అలా పెట్టారు
Good very good😍
చిరంజీవి ఉష శ్రీ శాస్త్రి గారికే కాదు, తెలుగు శ్రోటలందరికీ నిజంగా బంగారు తల్లి.
Chinnu tadiki song super
USHA GARU ఇప్పుడెక్కడున్నారో...
ఏ విషయం లోనూ ఉష తో ఆ సునీత కి పోలికే లేదు ఆమూల నుంచి ఈ మూలకు కప్ప మూతి వెర్రి వెకిలి నవ్వు
Why’s you are still confused with public perception and public opinion on this topic of between SU
ఉష ఈ హెయిర్ స్టైల్ నీకు బాగుంది స్వప్న నీకు ఈ లిప్స్టిక్ షేడ్ బాగుంటుంది గులాబీ షేడ్ నీకు సూట్ కాదు బాగుండదు
Sunitha padetapudu pade vikaralu anniennikadhu
E swapna koncham overaction taggisthe baguntundi