ఇలా నిజాలు మాట్లాడుతుంటే ఎవరెవరికో కష్టంగా ఉంటుంది, నిజాలు ఎవరికి ఏమి అనిపించినా మాట్లాడుకోవాల్సిందే

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 184

  • @PMCHealth
    @PMCHealth  2 ปีที่แล้ว +47

    డా రామచంద్ర రావు గారి పూర్తి ప్రసంగం, ఇది గ్రామ భారతి ఆధ్వర్యంలో హైటెక్స్ లో జరిగింది

  • @panduv911
    @panduv911 2 ปีที่แล้ว +22

    గురువు గారికి వందనాలు
    మీరు మాట్లాడిన ప్రతి ఒక్క పదము
    అక్షర సత్యం . 100%

  • @malluriravikumarsharma2479
    @malluriravikumarsharma2479 2 ปีที่แล้ว +63

    మాకు ఫామిలీ డాక్టర్ లేడు... ఫ్యామిలీ ఫార్మర్ ఉన్నాడు....మా ఆరోగ్యం ఆయన చేతిలోనే ఉంది....దేశీ విత్తనం...ప్రకృతి వ్యవసాయంతో పండిస్తాడు... మా రైతు.

    • @nalinirao7191
      @nalinirao7191 2 ปีที่แล้ว +3

      malluri ravikumar Sharma garu farmer details maaku kuda share chestara.. fruits and vegetables ela and ekkada kontunnaru meeru? Memu Hyderabad lo untamu.

    • @anjanidevi9351
      @anjanidevi9351 2 ปีที่แล้ว

      maaku mee raitu contact ivvandi
      products kaavaali

    • @vcmplatform1690
      @vcmplatform1690 2 ปีที่แล้ว

      Raithulanadru uthamulu , pesticides kottina pantalu ammi konevadi kadupulo purugulani champuthaaru ,

    • @kpandukumar7802
      @kpandukumar7802 ปีที่แล้ว

      Good

  • @niranjanhealthylifestyle4286
    @niranjanhealthylifestyle4286 2 ปีที่แล้ว +10

    Dr ramachandra సర్ గారిని చూస్తే చాలు ఏమో శక్తి వస్తుంది ఈయన చెప్పిన డైట్ ఫాలో అవుతున్న వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు మీకు నా 🙏🙏🙏🙏🙏🙏

  • @k.swapnarajrickyrocky6494
    @k.swapnarajrickyrocky6494 2 ปีที่แล้ว +38

    మీరు ఎంత సేపు మాట్లాడిన బోర్ కొట్టదు sir..... వినాలి అనిపిస్తది....,🙏🙏🙏🙏

    • @surapallimadhavarao3972
      @surapallimadhavarao3972 2 ปีที่แล้ว +3

      వినడమే కాదు, చేసి చూడండి ఫ్రెండ్స్ బాగుంటుంది.

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 2 ปีที่แล้ว +8

    Namaste Dr.gaaru.great service u r rendering to society ji.I too love ayurveda,homeo,n sidda vidyam.I am a yoga teacher n I run for 7 yrs patanjali aarogya kendram.many a applauds to ur love towards to society.I like to meet u sir.I am from city Karimnagar.c u Dr rao gary.

  • @jalajabakkannagari8659
    @jalajabakkannagari8659 2 ปีที่แล้ว +3

    డాక్టర్ గారు మీరు మాట్లాడేది 100% పచ్చి నిజాలు.
    వంటిల్లే వైద్యశాల మీ ద్వారా నేర్చుకొని ఆచరించి ఆరోగ్యంగా ఉన్నాను.
    నేను ఆర్గానిక్ పండిస్తూ ఆచరిస్తున్నాం.
    అందరూ ఇలా ఆరోగ్యంగా ఉండాలని,
    కార్పొరేట్ ఆస్పటల్ లో (యమలోకం) డబ్బులు ఆరోగ్యం పాడుచేసుకోవద్దని మనవి 🙏 చేసుకోవద్దని

  • @venugopalkaza2313
    @venugopalkaza2313 2 ปีที่แล้ว +3

    Excellent Dr Ramachandra Rao Garu మేము మీ ఫాలోయర్స్

  • @ramakrishna5814
    @ramakrishna5814 2 ปีที่แล้ว +2

    Great..... Wonderful speech.... and.... Devudu manushya Rupena..
    Mere sir🙏🙏🙏

    • @PMCHealth
      @PMCHealth  2 ปีที่แล้ว

      Thank you Rama Krishna garu

  • @ramakrishnamojjada813
    @ramakrishnamojjada813 2 ปีที่แล้ว +12

    Hearty congratulations for sharing your experiences in Auryadvada medicines,which are available in and around us in our Village

    • @PMCHealth
      @PMCHealth  2 ปีที่แล้ว +1

      It's my pleasure Ramakrishna Mojjada sir

  • @niranjanhealthylifestyle4286
    @niranjanhealthylifestyle4286 2 ปีที่แล้ว +1

    Dr Ramachandra గారు దేవుడు ఆయన చెప్పే ప్రతి మాటా 100% నిజం ఆయన నుండి లక్షల మంది ఉపయోగపడే ఉన్నారు 🙏🙏🙏🙏🙏

  • @raviwithu
    @raviwithu 2 ปีที่แล้ว +17

    అయ్యా..జరగాల్సిన నష్టం ఏనాడో జరిగిపోయింది...మన విద్య, వైద్యం ఎప్పుడైతే కార్పొరేట్ చేతిలో కి వెళ్లిపోయాయో..ఆనాడే ప్రజలంతా చచ్చిపోయారు..

    • @PMCHealth
      @PMCHealth  2 ปีที่แล้ว

      Ravi garu thank you for sharing your opinion

  • @lingammandla5615
    @lingammandla5615 2 ปีที่แล้ว +9

    మీరు చెప్పింది నిజం గురువు గారు

  • @vijayalaxmi9152
    @vijayalaxmi9152 ปีที่แล้ว

    Sir you are god. You always speak with out fear for the sake of people. Thank you sir.

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 2 ปีที่แล้ว +4

    అయ్యా! మీ ప్రసంగం మొత్తం అక్షర సత్యాల సమాహారంలా అనిపించింది. మీకృషి అభినందనీయం. మీకు శతాధిక వందనాలు.

  • @seenukancharla9115
    @seenukancharla9115 2 ปีที่แล้ว +3

    chala manchi vishayalu chepparu dr.ramchandar garu

    • @PMCHealth
      @PMCHealth  2 ปีที่แล้ว

      Thank you so much Seenu kancharla

  • @tejaa6909
    @tejaa6909 2 ปีที่แล้ว +11

    God bless you 🙏 Sir. You said 💯 percent correct Sir God sent you to the Earth to save the people on Earth Planet.👌👌👌👍👍👍👍👍👍👍

  • @doraspn5412
    @doraspn5412 2 ปีที่แล้ว +6

    🙏 Very good information 🙏

  • @harithamandava3661
    @harithamandava3661 ปีที่แล้ว +2

    I have been following hus diet since 2019 and got relief from an autoimmune disease (Lupus). Lupus is a chronic disease with no cure and have to be on life long medication. I am a person who believes in nature and holistic living and found him in TH-cam. His diet made miracles in my life and my Lupus is under control . I am totally out of medicine for last 3 years. My whole family is thankful to these wonderful couple through out my life .

  • @nagarajuraju4066
    @nagarajuraju4066 2 ปีที่แล้ว +1

    Excellent speech and making us to think seriously

  • @rakgk
    @rakgk 2 ปีที่แล้ว +12

    Excellent, అందరూ కలిసి పాటించవలసిన చిటిక లు

  • @mgokari6953
    @mgokari6953 2 ปีที่แล้ว +6

    🙏🌿🌱☘️🙏🙏🙏 సార్ మీకు ధన్యవాదాలు సార్

  • @kumbamjaganmohanreddy2917
    @kumbamjaganmohanreddy2917 2 ปีที่แล้ว +1

    Eye opening speech.
    Hats off to you sir

  • @afzalshaik7253
    @afzalshaik7253 2 ปีที่แล้ว

    చాలా చాలా అద్భుతంగా మాట్లాడారు sir superb superb superb

  • @venkateswararao416
    @venkateswararao416 2 ปีที่แล้ว +2

    What a wonderful speech.

  • @damodarkreddy5750
    @damodarkreddy5750 2 ปีที่แล้ว +7

    గురూజీ మీరు చేపిన మాటలు వింటే ఆసుపత్రులకు తలలు వేయవలసిందే. ఇది నిజము అమాయక ప్రజలు మోసపోతున్నారు. ప్రజలారా వినండి Dr గారి మాటలు మనుసు పేటి వినండి బాగుపడతారు. Dr మాటలు విని నేను కొంత మందికి ఈ ఆకుల రసముతో కొంత మంది కి BP, షుగర్, కళ్ళానొప్పులు, వాళ్ళు నొప్పులు లను తాగించను అది నాతోపాటు ఎంతో మందికి మంచి చేశాను. దయచేసి Dr రాంచందర్రావు గారి ఆటలు విని మారండి అప్పుల పాలు కాకండి Pl దయచేసి వినండి

    • @gunupurusatyarao9609
      @gunupurusatyarao9609 2 ปีที่แล้ว

      మీ ఫోన్ no మెసేజ్ పెట్టండి కొంచం డౌట్స్ అడగాలి

  • @jakkulakantha6827
    @jakkulakantha6827 2 ปีที่แล้ว +1

    Excellent speech thank you sir

  • @raghujalda
    @raghujalda 2 ปีที่แล้ว +3

    Sir your life teacher.... Your change'my life style...

  • @sharfuddin5677
    @sharfuddin5677 2 ปีที่แล้ว +2

    Very good message breather super excited

  • @chandrasekharn6959
    @chandrasekharn6959 ปีที่แล้ว

    Great speech sir....most of the commercial people who involved directly or indirectly with Medical lobby, can't digest it sir ...🙏🙏🙏

  • @bhaskarchintha9324
    @bhaskarchintha9324 2 ปีที่แล้ว +2

    Nicely explained thanks Sir 👌 👏

    • @PMCHealth
      @PMCHealth  2 ปีที่แล้ว

      Thank you so much

  • @thondapuramakrishna9176
    @thondapuramakrishna9176 2 ปีที่แล้ว +1

    Good message. Good message.

  • @lovaraju9742
    @lovaraju9742 2 ปีที่แล้ว

    థాంక్యూ సార్ మంచి విషయాలు చెప్పారు మీకు పాదాభివందనం సార్

  • @Yadagiridharmarapu
    @Yadagiridharmarapu ปีที่แล้ว +3

    మీరే మాకు ప్రత్యక్ష దైవం... ప్రకృతి మాత కూడా మా పాలిట వరం

  • @prasadsun4047
    @prasadsun4047 2 ปีที่แล้ว +6

    Hats off Sir, meru ma khammam vallu ayinanduku, feel proud of you Sir,

  • @jyothipagadala3297
    @jyothipagadala3297 2 ปีที่แล้ว +2

    Super sir, ye desam aina, ye prantam aina earth manadhi adi chala bagundi

  • @gvsujatha9589
    @gvsujatha9589 2 ปีที่แล้ว

    U have great heart.thank u for valuable information ..sir

  • @merabharathmaatha9118
    @merabharathmaatha9118 2 ปีที่แล้ว +5

    Sir మీరు దేవుడు

  • @dasaribrahmanaidupottipall1377
    @dasaribrahmanaidupottipall1377 2 ปีที่แล้ว

    Sir చాలాబాగా వివరించారు Sir

  • @nagarohinip1799
    @nagarohinip1799 ปีที่แล้ว

    Yes... Correct ga cheparu. Ma mother ki kidney stones ki operation cheyali annaru... But kondapindi aku tho ulavalu tho complete ga cure ayipoyindi. Medicine vala em jaragadhu side-effects kuda untai.

  • @shyammsc1
    @shyammsc1 2 ปีที่แล้ว +1

    సార్ ఇన్ఫర్మేషన్ సూపర్‌‌ సర్
    కాకపోతే మీరు చెప్పిన ఆ తెగలలో ఎక్కువ మంది జ్వరాలతో చనిపోతున్నారు పచ్చకామెర్లతో చనిపోతున్నారు
    వాళ్లకి అవి పెద్ద రోగాలుగా ఉంటున్నాయి
    అయితే ఇక్కడ నేనొకటి చెప్పదలుచుకున్నాను క్యాన్సర్ లేని సమాజం చూపగలం కానీ
    వ్యాధులు లేని సమాజం చూపగలరా అన్ని వైద్యాలు అవసరమే‌ కాకపోతే అందులో అన్యాయం ఉండకూడదు

  • @als8028
    @als8028 2 ปีที่แล้ว +4

    18:07 నుండి 18:25 వరకు
    జైహింద్ 🚩 జై భారత్

  • @laxmaiahgajula5435
    @laxmaiahgajula5435 2 ปีที่แล้ว +1

    Aya melanti vallu eppudu chala avasaram chalaa vnnadhi god mee roopamlo vacharu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐

  • @dr.veeramalluelugam2286
    @dr.veeramalluelugam2286 2 ปีที่แล้ว

    మంచి సమాచారం అందించారు ధన్యవాదాలు

    • @PMCHealth
      @PMCHealth  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @bonamnehru4173
    @bonamnehru4173 2 ปีที่แล้ว

    Good, sir please make health tips books.

  • @malluriravikumarsharma2479
    @malluriravikumarsharma2479 2 ปีที่แล้ว +9

    ఫ్యామిలి డాక్టర్ కాదు... ఫామిలీ ఫార్మర్ కావాలి.

    • @PMCHealth
      @PMCHealth  2 ปีที่แล้ว +1

      Sharma garu well said

  • @srinivassinger3366
    @srinivassinger3366 2 ปีที่แล้ว +4

    Sir మీలాంటి వాళ్ళు మాట్లాడాలి... ఒక్క video lo ne జీవితానికి మొత్తం సరిపడా సమాచారం ఇచ్చారు
    Thank you so much sir

    • @PMCHealth
      @PMCHealth  2 ปีที่แล้ว +2

      Srinivas Singer thank you so much for watching

  • @ramanjineyuluboddapati6492
    @ramanjineyuluboddapati6492 2 ปีที่แล้ว +1

    Excellent sir

  • @gadesoujanya9425
    @gadesoujanya9425 2 ปีที่แล้ว +3

    Sir naku kuda thaggindhi sir pcod tq sir Miku life long Runapadi vuntanu

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 ปีที่แล้ว

    100%👌💕

  • @thankyouamazon1951
    @thankyouamazon1951 2 ปีที่แล้ว +3

    Handsoff sir

  • @raghavulunalla8692
    @raghavulunalla8692 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏

  • @sas6736
    @sas6736 2 ปีที่แล้ว

    Meeru cheppindhi nijam sir. Naku little bit cause tho na thyroid gland theesesaru. Ippudu enno problems.

  • @orionmarquis6457
    @orionmarquis6457 2 ปีที่แล้ว

    Dr Ramachandra Rao Gariki,Graham Bharathiki Sethakoti Vondanalu...

  • @etikyalamallesham5968
    @etikyalamallesham5968 2 ปีที่แล้ว

    సూపర్ సార్ 🙏🙏🙏

  • @nareshkeesari8878
    @nareshkeesari8878 2 ปีที่แล้ว +1

    సార్ మీరు చాలా మంచి విషయాలు చెప్తున్నారు కానీ మెడికల్ మాఫియా తో జాగ్రత్త

  • @srinivasaraomalluvalasa8819
    @srinivasaraomalluvalasa8819 2 ปีที่แล้ว

    Excellent speech

  • @seetharama16
    @seetharama16 2 ปีที่แล้ว

    Dear sir please tell me how to reduce prostate enlargement and treatment with out operation sir please guide me

  • @anuradhareddy4880
    @anuradhareddy4880 2 ปีที่แล้ว

    Correct chaypparu ,mee lanti vallaki pujalu chaysina thakkuva

  • @subbuponnekanti9447
    @subbuponnekanti9447 ปีที่แล้ว

    Good video

  • @ramuanu4016
    @ramuanu4016 2 ปีที่แล้ว

    Mee maate manthramu,vaidyamuu 🙏

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 2 ปีที่แล้ว

    Great sir

  • @kasaranenimohanrao3078
    @kasaranenimohanrao3078 2 ปีที่แล้ว +6

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @polireddysaragada3677
    @polireddysaragada3677 2 ปีที่แล้ว +5

    👏👏👏👏👏👏👏

    • @PMCHealth
      @PMCHealth  2 ปีที่แล้ว

      thank you so much for watching

    • @polireddysaragada3677
      @polireddysaragada3677 2 ปีที่แล้ว

      @@PMCHealth meme meku thank you cheppale bro thank you so much 🙏

  • @ramadevik4155
    @ramadevik4155 2 ปีที่แล้ว +5

    👌👌👌👌👏👏👏🙏🙏

  • @baburavi
    @baburavi 2 ปีที่แล้ว +1

    మంచి మనుషులు మీరు .

    • @PMCHealth
      @PMCHealth  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు రవి కుమార్

  • @bsurendrabsurendra8152
    @bsurendrabsurendra8152 2 ปีที่แล้ว +2

    నేను కూడా సార్ ఆశ్రమం కి వెళ్ళాను నాకు గ్యాస్ట్రిక్ సమస్య చాలావరకు తగ్గింది

    • @ShivaRishiSisters
      @ShivaRishiSisters 2 ปีที่แล้ว +1

      గ్యాస్ట్రిక్ ప్రాబ్లెమ్ కి ఏం చేయాలి

    • @shankarregula1437
      @shankarregula1437 2 ปีที่แล้ว

      ఎప్పుడు వెళ్ళినారు? అక్కడ ఉంది?

  • @vijayprakash-cx3yd
    @vijayprakash-cx3yd 2 ปีที่แล้ว +1

    దైవం మానుష రూపేనా🙏🙏🙏🙏🙏

  • @badakalajanakiram6782
    @badakalajanakiram6782 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @anilhexa369
    @anilhexa369 2 ปีที่แล้ว

    Thank you sir

  • @jyothikethiri2133
    @jyothikethiri2133 2 ปีที่แล้ว

    Super sir

  • @madhavilatha5561
    @madhavilatha5561 2 ปีที่แล้ว +1

    🙏🙏👏👏👏

  • @boininaresh1097
    @boininaresh1097 2 ปีที่แล้ว

    Please sir avascular necrosis ki treatment cheppaandii sir naa husband 8months nundi pain tho suffer authnnaadu

  • @pvsharma8042
    @pvsharma8042 2 ปีที่แล้ว

    We are told that sir is in banglore on some reasearch , actually we wanted to contact sir reg some serious health problem , but they NVR gave us access to doctor.

  • @madhuvadla3160
    @madhuvadla3160 2 ปีที่แล้ว

    మీరు నిజంగానే దేవుడు సర్..నన్ను మీరు కాపాదారు

    • @ponguruvasu954
      @ponguruvasu954 ปีที่แล้ว +1

      Yem result vachindhi sir cheppandi

  • @nagarajuraju4066
    @nagarajuraju4066 2 ปีที่แล้ว +1

    Raithu goppathananni, india greaness ni super gachepparu sir super 👌

  • @thuljapursushma1234
    @thuljapursushma1234 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chaitanya2725
    @chaitanya2725 2 ปีที่แล้ว +1

    He is my God 🙏

  • @sharonrose6215
    @sharonrose6215 2 ปีที่แล้ว +5

    🌹💐💐🌹🌹🌹🌹🌹

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 2 ปีที่แล้ว

    Yes paashana bhedi/kondapindi churnam best medicine for baal blaader stones.correct ji

  • @chkiranmayee3786
    @chkiranmayee3786 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshangoth8587
    @sureshangoth8587 2 ปีที่แล้ว +3

    Its fact sir

  • @shekart7332
    @shekart7332 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏❤️❤️❤️👏👍

  • @beerendharpulla3677
    @beerendharpulla3677 2 ปีที่แล้ว

    👌👌👍👍☕️

  • @chintayadagiri1775
    @chintayadagiri1775 2 ปีที่แล้ว

    Correct sir

  • @thirunahariprabhakar6560
    @thirunahariprabhakar6560 ปีที่แล้ว +1

    ❤😮🏃 away from you really think

  • @srivishvaguru2853
    @srivishvaguru2853 2 ปีที่แล้ว

    నమస్కారం 🙏

  • @HemaLatha-dl5iu
    @HemaLatha-dl5iu 2 ปีที่แล้ว

    Hi sir namasthe nenu chrohn ulcerative colitiets tho chala bada paduthunna naku metho matladali nenu chala suffer avuthunna alagaina minnalani kalavali alopathi mandylu chala cost unnaya antha money ma daggara ledu naku eddaru chinna pillalu unnaru sir meru na problem ni thagginchali sir pls memu peda vallamu na vayasu 31 mere nannu na pillalni kapadali

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 2 ปีที่แล้ว

    👌👌👌👍👍👍🙏🙏🙏

  • @naveenkumarchary5285
    @naveenkumarchary5285 2 ปีที่แล้ว

    నమస్తే సార్ కిడ్నీ తో బాధపడుతున్న మా అమ్మ మీరు చెప్పిన డ్తెట్ తీసుకుంటూ వుంది 5రొజులు అయిపోతుంది సార్

  • @rojaallu3
    @rojaallu3 2 ปีที่แล้ว

    🙏🙏🙏💐💐💐

  • @gangavarapuvishnu8746
    @gangavarapuvishnu8746 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gkpideas2590
    @gkpideas2590 2 ปีที่แล้ว

    You are eligible for Doctorate sir. Why the govt not focussing on him

  • @yugandharsunkari1547
    @yugandharsunkari1547 2 ปีที่แล้ว

    sir please write a book on this subject in telugu language

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr ปีที่แล้ว

    Yeappudu yeala thayaruayyaru sir

  • @vizayrazu1
    @vizayrazu1 2 ปีที่แล้ว +1

    B17 food లో ఉంటుంది Sir. Tablet అవసరం లేదు.

  • @shankergoud567
    @shankergoud567 2 ปีที่แล้ว

    Facts always facts

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr ปีที่แล้ว

    Organic kaadukada ? Vastimeeda pesticides vesthaarukada ? Yem kada?

  • @Vijayanu140
    @Vijayanu140 2 ปีที่แล้ว

    డాక్టర్ రామచంద్ర రావు గారి వీడియోలు దే చానల్లో కరెక్ట్ గా క్రమంగా వస్తాయో అర్థం కావడం లేదు

  • @boininaresh1097
    @boininaresh1097 2 ปีที่แล้ว

    Avn ki cheppaandii sir