Day 20| Intuition body చేరుకోవాలంటే |how to reach Intuition body|Ramu Master|
ฝัง
- เผยแพร่เมื่อ 4 ธ.ค. 2024
- ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకొనడం,అర్థం చేసుకోవడం మరియు అవగాహన పొందడం కంటే అనుభవం ఎంతో గొప్పది.. భౌతిక వస్తువులు, భౌతికమైన విషయాలపట్ల విషయ పరిజ్ఞానము మనకు సంపూర్ణమైన జ్ఞానాన్ని ఇస్తుందా? ఇచ్చి ఉంటే ప్రపంచ యుద్ధ సమయంలో ఎందుకు ఉంది? ఆధ్యాత్మికత ప్రకారం శ్రవణం, మననం, నిధి ధ్యాసనం పొందిన తర్వాత ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. "ఆత్మసాక్షాత్కారం "అంటే ఏమిటి "బుద్ధుడు "పొందినది ఆత్మసాక్షాత్కారమేనా? బుద్ధునితో పాటు ఎంతోమంది యోగీశ్వరులు పొందినది కూడా ఆత్మసాక్షాత్కారమేనా??అయితే సాధారణ మానవుడిగా ఆత్మ సాక్షాత్కారము పొందడం అందని ద్రాక్షనేనా? అసలు ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి? ఆత్మసాక్షాత్కారం ఏడు చక్రాల జ్ఞానం లో ఒక భాగమైనా? బాల వాక్కు బ్రహ్మ వాక్కు అని ఎందుకు అంటారు? ఆత్మసాక్షాత్కారం జరిగినప్పుడు మనం ఎవరితో కనెక్ట్ చేయబడతాము. మన గురువు మనతో ఎన్నాళ్ళు ఉంటాడు? మనందరికి సహజావాబోధన
కలిగే స్థితికి చేరుకోవాలంటే మనం చేయాల్సిన సాధన ఏంటి? మన యొక్క అసలైన ఆధ్యాత్మిక గురువు ఐనటువంటి "సహజ బోధన స్థితి" ని చేరుకోవడానికి అతి గొప్ప ఆధ్యాత్మిక విషయాలను చెప్పబడిన టువంటి ఈ వీడియో అందరూ తప్పకుండా చూడండి. అలాగే తప్పకుండా NLIGHTTV ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదాలు🙏.
Experience is greater than knowing, understanding and understanding anything. Does subject knowledge of material things give us a complete knowledge? If so why was it during World War II? According to spirituality, the realization of the soul is attained after listening, meditating, and treasure meditation. What is "Intuition "? Is "Intuition " attained by the "Buddha"? Is self-realization also obtained by many yogis along with the Buddha? What is actual Intuition ? Is " Intuition "a part of the seven chakras of knowledge? With whom do we connect when Intuition takes place. How long will our guru be with us? Instinct for all of us What are the practices we need to do to reach the state of being? Be sure to watch this video as it tells us the greatest spiritual things to reach the "natural teaching state" of being our true spiritual teacher. Also be sure to subscribe to NLIGHTTV. Thank you.
NLIGHT TV లోని అన్ని playlists ~•~
1] 41Days 41 Topics With Meditation : -
• Guided Meditation - 41...
2] 21Days Certificate Course :-
• 21 Days Certificate Co...
3] 11Days Certificate Course :-
• 11 Days Course Mar 2021
4] 41Days Guided Meditation :-
• 41 Days Meditation Ch...
5] 11 Days Certificate Course :-
• 11days certificate cou...
6] 21Days Bhagavadgeetha Gnana Yagnam:-
• Bagavadgita
6] Meditation Experiences:-
• Meditator-Experiences
7] ఆనాపానాసతి :-
• Short videos
1. To join Dhyana Osmania whatsapp group 👇
chat.whatsapp....
2.Subscribe "NLIGHT TV" 👇:
/ @nlighttv
3)follow us on websites 👇:
dhyanaosmania....
4)like our Facebook page 👇
/ dhyanaosmaina
5)To Join dhyanaosmania 's insta page 👇
/ dhyanaosmania
6)To join dhyanaosmania's telegram page
👇
t.me/dhyanaosm...
7) For donations:
A/C 39656483186
#nlighttv #ramumaster #meditation #no1spiritualchannel
చాలా చాలా ధన్యవాదములు రాము మాస్టర్ 🙏🧘♂️
రాము మాష్టర్ మీకు మీరే సాటి.
Thank you so much.
అద్భుతమైన క్లాస్ లను అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు.. thank you for good video.
శ్రీ గురుభ్యోనమః 🙏..
WONDERFULL CLASS DAILY ONE TIME VINALI MANA PROBLEMS POVALI ANTE YOGAM CHEYALI APPUDE MANAM HAPPY GA UNTAMU THNQU SIR
Meeku shathakoti dhanyavadhamulu sir , intha manchi knowledge andhichinadhuku Yanni cheppina thakkova sir, thank you so much sir, wonderful explanation sir.meeku yallappudu runapadi untamu sir.
Mana lone.... intha vishayam undi....ani... inta varaku teleedu.... chala baga chepparu dhanyavaadaalu nenu Sunitha
Tq so much master excellent information doubts cleared
Thank you sir
Thankyou ramu master
Thank you sir
Thank you very much sir
Good topic.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you Ramu master 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you Ramu mastergaru🙏🙏🙏
Thank you sir
Thank you sir 🙏
Thank you sir