Aa ammaiyi lesbian which is becoming more open nowadays. But idi maha paapam ani anukovadam tappu. Ammaiyi moham kanabadakapoyina, aame vesham choostene ardam aiyyindi that she’s a lesbian
నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది డాక్టర్ గారి తీర్పు. ఒక మనిషి ఇంకో మనిషిని ప్రేమిస్తే , అవతలి వ్యక్తికి ఇష్టం లేకపోయినా వాడు మంచివాడా! ఒక్క సారి NO అంటే దాని అర్థం ఏమిటి? వెంటపడి వేదించడం తప్పు కాదా! వాడు ఏ ఆసిడ్ పోస్తేనో, రేప్ చేస్తేనో లేదా చంపేసతేనో మాత్రమే వాడు చెడ్డ వాడు అని అంటున్నారా ? నేను చెత్త judgement అంటాను. ఒక్కసారి ఇష్టం లేదు అని చెపపాక , ఏ విధంగా మళ్లీ approach అయినా అది తప్పే. Psychologist అయివుండి ఇట్లాంటి ప్రవర్తన ను encourage చేయడం చాలా పాపం
అంత బాధ పడక్కర్లేదు. ఈ వీడియో లు ఎడ్యుకేషన్ purpose మాత్రమే. ఇక్కడ చూపించేవి కల్పిత పాత్రలు. కానీ సమాజంలో ఉన్న ఆలోచనా ధోరణి ని ప్రతిబింబిస్తూ, వాటికి మూలాలు, పరిష్కారాలు చెప్పడమే ఈ ప్రోగ్రాం ఉద్దేశం.
మనిషి శరీరంలో ఏ అనుభూతులైన భావనలైనా ఎలా ఎందుకు ఎప్పుడు కలుగుతాయో చెప్పలేం సాంప్రదాయం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి సాంప్రసానికి భయపడాలి సమాజానికి భయపడాలి ఎవరు ఎలా అర్థం చేసుకుంటారు ఎవరి హేళన చేస్తారో అని నిత్యం ఏదో ఒక సమస్యతో బాధపడి మనుషుల మానసిక సంఘర్షణలో ఐశ్వర్య లాంటి ఆడపిల్లలను. మానవత్వంతో మనసుతో ఆలోచించి సహృదయంతో అర్థం చేసుకోవాలి అయినవారు కావచ్చు సాటివారి కావచ్చు ❤🙏
Really very sad to hear that she is not having feelings at the sametime she had undergone mental tension regarding her behaviour . However, she came to your studio and revealed her personal opinion for that we should appreciate and sought clarification its really great job . Dr. Garu u should give her counseling as well as moral support and try to do the best.All the best to Aishwarya
Sir miru super ga chiparu emi ki counselling echi ammay ani theliya chise Uday ki echi pelli chiyandi. Likapothe veri ammay life poodi a ammaey jevitham nasanam avuddi. Only once fasak.
Respected Dr.Kalyan Chakravarthy Gariki 🙏🙏. 40 Years Back One Lady Came to KURNOOL Govt. General 🏥 Hospital. He met with me told that she is 14 Years Old, Her Organ Changing as Male. Myself & Concerned Doctor Examin her Her body changed Small Pennis and One Testies. Finally Cheif Doctor Told That You are Now Male, Completely Organ Come Completely with in 5 ( Five ) Years. This case Also Same.
నేను lesbian గురించి చాలా స్టోరీస్ చదివాను బట్ రియల్ గా ఇప్పుడు వింటున్న that గ్రేట్ it's మై ఒపీనియన్ జయ గారు ఎప్పుడు ప్రాక్టికల్ గా ఆలోచించండి అంటారు కదా ఇది కూడా ఒకసారి ఆలోచించండి ప్లీస్ అర్థం చెస్కొంది
Kalyan Sir..,
You Are Just Miracle Person in this world..,
Am very happy.
అలాంటి వాడు నీకు దొరకడం.
నీ. ...అదృష్టం. వాడిని వదులుకుంటే నీ బ్రతుకు వ్యర్దం......😢😢😢😢😢😢
Aa ammaiyi lesbian which is becoming more open nowadays. But idi maha paapam ani anukovadam tappu. Ammaiyi moham kanabadakapoyina, aame vesham choostene ardam aiyyindi that she’s a lesbian
she's psychologically not a complete girl ani thelusthondi kada...thanu kuda helpless ye.
Nijame kaani ee ammaini cheuskunte thanu ibabndhullo padathadu adhi inka narakam
Asalina matter cheppakunda estam ledhu antundhi
Vaade time waste chesthundhi asalina matter cheppatledhu mundhe chepthe athanu side iyyevaadu kada
So sad... ఆ అబ్బాయి పరిస్థితి తల్చుకుంటే చాలా బాధగా వుంది...
she is a lesbian, she was born like that, wake up
ఈ కాలం అబ్బాయిలు చేయాల్సింది ఒకటే ఒకటి ముందుగా ఫిజికల్ గా కలవాలి ఇద్దరు వైపు సెక్స్ ఫీలింగ్స్ కరెక్ట్ ఉంటే ముందుకు అడుగు వేయాలి
నీకు ఇలాంటి అబ్బాయి దొరకటం అదృష్టం
నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది డాక్టర్ గారి తీర్పు. ఒక మనిషి ఇంకో మనిషిని ప్రేమిస్తే , అవతలి వ్యక్తికి ఇష్టం లేకపోయినా వాడు మంచివాడా! ఒక్క సారి NO అంటే దాని అర్థం ఏమిటి? వెంటపడి వేదించడం తప్పు కాదా! వాడు ఏ ఆసిడ్ పోస్తేనో, రేప్ చేస్తేనో లేదా చంపేసతేనో మాత్రమే వాడు చెడ్డ వాడు అని అంటున్నారా ? నేను చెత్త judgement అంటాను. ఒక్కసారి ఇష్టం లేదు అని చెపపాక , ఏ విధంగా మళ్లీ approach అయినా అది తప్పే. Psychologist అయివుండి ఇట్లాంటి ప్రవర్తన ను encourage చేయడం చాలా పాపం
I agree totally 💯
చాలా రోజులకు మంచి సబ్జెక్ట్ చేశారు. ఇది నిజమా లేదా CREATED ఆ అనేది పక్కనబెడితే.
దిమ్మ దిరగడం అంటే ఇదే
Ee story vinnaaka naaku kanneellu aagaledu sir.....nijam
Uday papam elanti abbai avariki dorkadu uday meku manchi ammi dhorukuthundhi❤ doctor garu mee explain very good sir
I feel sympathetic with the girl !
Excellent analysis of the team 👌
ఉదయ్ మాటలు వినే సరికి నాకు ఏడుపు వచ్చింది సార్..........😢😢😢😢😢😢😢😢😢😢😢
Yeah. Very sad.
@@lakshmivalluru3004 àà ya
L❤❤l❤❤l0jmmmmm@@lakshmivalluru3004
అంత బాధ పడక్కర్లేదు. ఈ వీడియో లు ఎడ్యుకేషన్ purpose మాత్రమే. ఇక్కడ చూపించేవి కల్పిత పాత్రలు. కానీ సమాజంలో ఉన్న ఆలోచనా ధోరణి ని ప్రతిబింబిస్తూ, వాటికి మూలాలు, పరిష్కారాలు చెప్పడమే ఈ ప్రోగ్రాం ఉద్దేశం.
9:07 9:21
Hats off to you Dr. Kalyana Chakravarthy gaaru.
అసలే ఆడోల్లు తక్కువ ప్రపంచంలో మళ్లీ ఆడోళ్ళు ఆడోళ్ళు పెళ్లి చేసుకుంటే మగవాళ్ళు ఎక్కడికి వెళ్లాలి ఎక్కడికి పోతుంది ఈ లోకం
😂😂😂.. indoo kottha tension pointout chesavemitayaa baabuuu 🙆♀️🙆♀️
అసలు మీకు సమస్య అర్ధం కాలేదు.
😂😂😂
S sir you are miracle person in this world........... 🎉🙏👏
This is the first heartfelt episode 😢
Abhaa super sir enth Baga explain chesaru
Great job, you stood up for yourself👏
Happy that you got a true best friend Uday..best wishes for your future🙌
Véry good judgement and solvation in this peculiar సిట్యుయేషన్
ఉదయ నీకు చాలా manchi రోజు vastundi
అన్ని ఎపిసోడ్ లకు ఇది హైలైట్ సార్ 👌🏻👌🏻👌🏻😢🌹🌹🌹
Dr garu enta chakkaga vivarincharu
మనిషి శరీరంలో ఏ అనుభూతులైన భావనలైనా ఎలా ఎందుకు ఎప్పుడు కలుగుతాయో చెప్పలేం సాంప్రదాయం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి సాంప్రసానికి భయపడాలి సమాజానికి భయపడాలి ఎవరు ఎలా అర్థం చేసుకుంటారు ఎవరి హేళన చేస్తారో అని నిత్యం ఏదో ఒక సమస్యతో బాధపడి మనుషుల మానసిక సంఘర్షణలో ఐశ్వర్య లాంటి ఆడపిల్లలను. మానవత్వంతో మనసుతో ఆలోచించి సహృదయంతో అర్థం చేసుకోవాలి అయినవారు కావచ్చు సాటివారి కావచ్చు ❤🙏
Ammai chala chala thappuchesindi ,inni years cheppa kunda
Literally I am crying 😭
10 సం..గా నీ కోసం ఎదురు చూస్తున్నాడు..వాడు నిన్ను లవ్ చెయ్యడం నీ లక్కీ
....... ఐ సు.
లవ్ స్టోరీ బాగుంది
Ishu nevu oka Sri gani undali❤
Doctor. Gaaru meeru kanipinche devudu sir
Aa devudu kanipinchadu
Meeru kanipisthu nnaru
🙏🙏🙏🙏🙏🌹
Sir medam good program 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Program.baga vundhi sir and madam.
Really very sad to hear that she is not having feelings at the sametime she had undergone mental tension regarding her behaviour . However, she came to your studio and revealed her personal opinion for that we should appreciate and sought clarification its really great job . Dr. Garu u should give her counseling as well as moral support and try to do the best.All the best to Aishwarya
This video is very nice
Babu nevu manchi vadeve aa ammayeki bahusha abbaye lakshanalu unnaye anukovali
Baga chepparu doctor garu🙏🙏🙏🙏🙏🙏
ఆ అమ్మాయి ముందే ఆ అబ్బాయికి చెప్పాలసింది, ఆ అబ్బాయి life చాలా వేస్ట్ అయ్యింది, మంచి కుర్రాడు
Sir machellalu kuda ilage alochistunddi sir 😢em cheyyali
ఉదయ్ సూపర్ అన్న
Best option for her to move abroad
థాంక్స్ sr మేడం త్వరగా ప్రోగ్రామ్ ఇచ్చిన o దు కు
Sir miru super ga chiparu emi ki counselling echi ammay ani theliya chise Uday ki echi pelli chiyandi. Likapothe veri ammay life poodi a ammaey jevitham nasanam avuddi. Only once fasak.
Good program
Sir a armonce ni change chesi ammaylaga feelings vachelaga chese treatment ivvochu kada 😊
😅 ...feelings change chese operations kudaa untaayaa...physical ga changes theppinche treatments/surgeries ye untayigaanee
Super sir
Namasty sir and madam garu
సార్ ఇలాంటి వాళ్లు కి పరిష్కారం లేదా సార్
అమ్మో ఆడవాళ్ళకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయా😳😳😳😳
"Chithrangada" movie kuda kastha ide konamtho untundi.Anjali heroine.
Society lo ila chalamandhi vunnaru sir, pempakam lo kuda konni jagrathalu tisukovali
Doctor aldready chepparu. Society paramga adi tappu ayyi vundachu. But adi natural ga vachedhi. Pempakam batti kadhu.
Papam a pilladu yenta excitement feel ayyado yenta prema chupinchadoo
Paapam ammyiki counseling chesi pure ammayiga maarchandi sir abbayine marriage chesukune vidham gaa
Are you mad dude get some education you will understand her then
Meeku counseling avasaram Lakshmi garu,, thanaku kadhu
Ammayila feelings tepinchaleru medical inka anthavaraku raaledu
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤@@tulasipadmavathi5753
Hi sir good 👍👍👍👍👍
Doctor garu meru baga chepinaru super sir
Antha manchi abbai ....ani samvastralu wait chesaduu....chala manchivadu papam thana jeevitham emavthadhu epudu
Poor ishu and uday .. Pity on both of them . Time heals both of you .. and its shockikg to her parents as well and difficult for them to digest
Chala badaga vundi sir papam sir Uday chala good person
Chala baga chepparu Doctor garu
Ee ammai ki feelings abbai meda leka pothe 10 years back phsycalogy doctor ni kaluvalisindi
Ammaigane unte baguntundhi Uday character nice inthakalam wait chese vallu dorakaru doctor garu ammao ga undamaged counselling cheyandi
Sir elanti platform lekunte elanti psychology garu lekunte abbo
Respected Dr.Kalyan Chakravarthy Gariki 🙏🙏. 40 Years Back One Lady Came to KURNOOL Govt. General 🏥 Hospital. He met with me told that she is 14 Years Old, Her Organ Changing as Male. Myself & Concerned Doctor Examin her Her body changed Small Pennis and One Testies. Finally Cheif Doctor Told That You are Now Male, Completely Organ Come Completely with in 5 ( Five ) Years. This case Also Same.
Kalyaan sir mee voice edo problm vundhi anukuntaa
May God bless both of them ... ❤
Ammai hands tippadam same jents type
అయ్య! Doctorgaru!!
చదువులోనో, పనులలోనో వుండేవారు ప్రేమ అంటు తిరగరండి. 15 సం. లలో అటువంటి feeling కలగలేదాని మీరు ఆశర్య పోక అండీ. అదేదో తప్పు అన్న ట్లు
Breaking news bale annaru doctor garu
Ur great sir🎉🎉🎉
Bilingual ❤ sachidi gorre uday enko 20yrs wait chesina tanu maradu.
Last lo call cut chesetapudu malli luv you ani enduku chepthunav uday?? 😅
Very very sad news Uday and Aishwarya
❤ nice pogarm 🎉🎉🎉🎉
Cricketer Deepti Sharma
Hai Sri madam❤❤❤❤
You are great sir
Vedu pakka .boy..but..yedo problam valla..ammaie la unnadu
CASE STUDY
Really I feel cry
Ee rojullo vachinna technology development mobile chuse videos tv serials nuclear families individuality eve Karanam
నేను lesbian గురించి చాలా స్టోరీస్ చదివాను బట్ రియల్ గా ఇప్పుడు వింటున్న that గ్రేట్ it's మై ఒపీనియన్ జయ గారు ఎప్పుడు ప్రాక్టికల్ గా ఆలోచించండి అంటారు కదా ఇది కూడా ఒకసారి ఆలోచించండి ప్లీస్ అర్థం చెస్కొంది
Ayyo papam deva
ఒకవేళ ఉదయ్ ఎలా ఉన్నా పర్లేదు, ఈ అమ్మాయే కావాలంటే, ఏం చేసేవారు సార్.
Super
Karma😊
Sir iswarya boy ani doubt sir
Doctor garu meeru baga chepparu
Better luck next time
Very Sad Sorry
Supar sir
Puttina ventane kanipetalema Ela untundi ani vayasu vachakanena elativi ravadaniki karanalu emiti sir
USA lo undhi e system
Papam anta torcher anubhavistundo.
Jaya madam mito matladhali plz madam
Very sad story 😔
Ayyo papam udhay😢
❤❤❤❤❤
Sir 🙏🙏🙏🙏🙏💕
Papam parents. How they digest the matter ? Only God can show a solution. So sad.
Deenini Mental Hospital lo Join cheyandi
Voice కూడా అబ్బాయి లానే ఉన్ది
Manasu girl ga a lochacheyyatani ki medicines enka raaledaa
Rapistists ki rape lu cheyyakunda undadaniki medicines emina vachaya??
Ammayiga machandi sar
😂😂😂😂😂
🌹🌹🌹🌹🌹good good
So sad 🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
swalinga samparkuralu
👌👍🤚