Daaku Maharaaj |దబిడి దిబిడి ట్రోలింగ్స్..డాకు మహారాజ్ కు బ్రేక్ లు వేయగలదా..? | Balakrishna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น • 106

  • @GangireddyReddy-n8u
    @GangireddyReddy-n8u 4 วันที่ผ่านมา +18

    ఐ డోంట్ కేర్ బ్రో జై బాలయ్య సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది

  • @ktnarasimhalu911
    @ktnarasimhalu911 4 วันที่ผ่านมา +17

    ఏనుగు వెళ్తే కుక్కలు మొరుగుతాయి కానీ ఏనుగు ఏ కుక్కతో సంబంధం లేకుండా వెళ్తుంది జై బాలయ్య

  • @srinivasrao6712
    @srinivasrao6712 4 วันที่ผ่านมา +16

    బాలయ్య మాస్ కి ఈ మాత్రం ఉంటే నే మజా సూపర్ 👌👌👌👌👌

  • @GangireddyReddy-n8u
    @GangireddyReddy-n8u 4 วันที่ผ่านมา +18

    నందమూరి అభిమానులారా మేలుకోండి బాలయ్య బాబు వరుసగా సినిమాలు రావడం వల్ల దురభిమానులు భరించలేక టోల్ చేస్తున్నారు ఎవ్వరు భయపడకండి ఈ చిత్రంలో ఈ సాంగ్ హైలెట్ అవుతది బాలయ్య బాబుకు తగిలిన దిష్టి వెళ్ళిపోతుంది జై బాలయ్య

    • @llpclakshmammachannel7516
      @llpclakshmammachannel7516 4 วันที่ผ่านมา

      నేను బాలయ్య అభిమాని pls ఆ స్టెప్స్ ఏంటి బయ్యా బాగాలేదు సాంగ్ డాన్స్

    • @CRPFSOLDIER143
      @CRPFSOLDIER143 3 วันที่ผ่านมา

      Nenu Balayya fan ni.. teaser Super Duper ga undi..look super undi..but ee song dance assalu baaga ledu

  • @pvnarasimhulu7652
    @pvnarasimhulu7652 4 วันที่ผ่านมา +16

    ఈ ట్రోల్స్ కూడా మంచివే మరికొద్దిగా హైప్ క్రీఎట్ అవుతుంది... అసలే మా బాలయ్య బాబుకి వరుస అన్నీ రంగాల్లో హిట్స్ కొట్టి చెత్త ఎదవల కళ్ళు అంతా మా బాలయ్యాపైనే వున్నాయి బాగా దిష్టి తగిలింది.... ఇలాంటి ట్రోల్స్ కూడా చిన్న నల్ల మచ్చ దిష్టి తగలకుండా పనికొస్తుంది.... నో ప్రాబ్లెమ్ దబిడి దిబిడే జై బాలయ్య 💐💐

  • @Zyz123
    @Zyz123 4 วันที่ผ่านมา +26

    ఇంత కంటే చండలమైన సాంగ్స్ ఉన్నవి , పాట లో లోపాలు ఉన్నప్పట్టికీ కొంత మంది కావాలనే దురుద్దేశంతో ట్రూలింగ్ చేస్తున్నారు

    • @CRPFSOLDIER143
      @CRPFSOLDIER143 3 วันที่ผ่านมา

      Yenduku chestaru bro...teaser super ga undi.. Balayya looks super undi..but ee okka song dance daridranga undi..

  • @chinthimishankarappa8799
    @chinthimishankarappa8799 4 วันที่ผ่านมา +11

    Song super bro..... pakka black buster cinema......

  • @entertainmenttoday2875
    @entertainmenttoday2875 4 วันที่ผ่านมา +3

    చిలకొట్టుడు కొడితే చిన్నదానా సాంగ్ చూసేసారు, అంతకంటే గోరంగా లేదు కాదబ్బా సాంగ్, బాగుంది సూపర్ హిట్ సాంగ్

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 4 วันที่ผ่านมา +7

    సూపర్ సాంగ్

  • @Seshasait-lz9kp
    @Seshasait-lz9kp 4 วันที่ผ่านมา +4

    Super Star 🌟 Jai Balaiah super

  • @NageshklHhhs
    @NageshklHhhs 4 วันที่ผ่านมา +2

    Apandira mi gola super ga undi dabidi dibidi song dance music 🎶 superrrrrrrr............

  • @bcrcrp9851
    @bcrcrp9851 4 วันที่ผ่านมา +1

    Song super 👌 God of Masses jai Balayya 🦁🦁

  • @Sudha727
    @Sudha727 4 วันที่ผ่านมา +1

    సూపర్ సాంగ్ 😍😍😍

  • @babunbk7051
    @babunbk7051 3 วันที่ผ่านมา

    Super 💯 song Jai balaya sir

  • @NageshklHhhs
    @NageshklHhhs 4 วันที่ผ่านมา +4

    Jai ballaya 200cr geranti ❤❤❤❤❤🎉

  • @SatyanarayanaG-gc3iw
    @SatyanarayanaG-gc3iw 3 วันที่ผ่านมา

    Balayya ఫ్యాన్ గా సిగ్గనిపిస్తుంది..

  • @pandurangaporal
    @pandurangaporal 3 วันที่ผ่านมา +1

    ఐటమ్ సాంగ్ ఇలానే ఉంటాది 👍

  • @narasimhakadem7185
    @narasimhakadem7185 4 วันที่ผ่านมา +3

    Pushpa peeling song kanna bagundhi 💯

  • @sudhakarbejavada9928
    @sudhakarbejavada9928 4 วันที่ผ่านมา +1

    Yentha troll aithe antha hit ainatle❤❤❤❤❤

  • @eenadunews6105
    @eenadunews6105 3 วันที่ผ่านมา

    పాట కిరాక్ 🎉జై బాలయ్య

  • @suryapalavalasa929
    @suryapalavalasa929 4 วันที่ผ่านมา

    Jai balayya super song and dance 👌👌👌👌👌

  • @babunbk7051
    @babunbk7051 3 วันที่ผ่านมา

    Super duper song block buster song

  • @narenderjeekarnekota4214
    @narenderjeekarnekota4214 4 วันที่ผ่านมา +2

    super song

  • @babunbk7051
    @babunbk7051 3 วันที่ผ่านมา

    Super duper song

  • @munegowda7593
    @munegowda7593 4 วันที่ผ่านมา +4

    Jai balayya

  • @govindarajunimmalapudi109
    @govindarajunimmalapudi109 4 วันที่ผ่านมา +2

    Jay balaya

  • @AppalarajuPaisala
    @AppalarajuPaisala 4 วันที่ผ่านมา

    Jai baalayya super

  • @gangadhararaochellingi8213
    @gangadhararaochellingi8213 4 วันที่ผ่านมา +1

    Super super song❤

  • @sunilchoudary1193
    @sunilchoudary1193 4 วันที่ผ่านมา +5

    Song become block baster with this anti trollers😂😂

  • @lakshmankumar7720
    @lakshmankumar7720 4 วันที่ผ่านมา

    Jai balayya babu ❤️❤️❤️

  • @Chatterbox-l8r
    @Chatterbox-l8r 4 วันที่ผ่านมา +2

    తెలుగు సినిమాల్లో చాలా అసభ్యకరమైన పాటలు సర్వసాధారణం. MLA బాలయ్య వల్గర్ డ్యాన్స్ స్టెప్పులు వేయకూడదు. ఈ నృత్యం గురించి అతని కుమార్తెలను అడగండి. అతని కుమార్తెలు అంగీకరిస్తే ఎవరూ అభ్యంతరం చెప్పలేరు.

  • @amritlalt1
    @amritlalt1 3 วันที่ผ่านมา

    Best item song

  • @venkatappareddydonthireddy3813
    @venkatappareddydonthireddy3813 4 วันที่ผ่านมา

    Super.song

  • @sureshlala4039
    @sureshlala4039 4 วันที่ผ่านมา

    Jai jai n b k🦁🦁🔥🔥🔥🔥

  • @sivam715
    @sivam715 4 วันที่ผ่านมา

    Jai balaya

  • @MadhuMoksha-v9z
    @MadhuMoksha-v9z 4 วันที่ผ่านมา

    Jai balayya 🎉🎉🎉🎉

  • @varaprasad6883
    @varaprasad6883 4 วันที่ผ่านมา +1

    శేఖర్ మాస్టర్ మీకు అర్థం కాలేదు మనోడు టీవీ ప్రోగ్రాం లో డబుల్ మినింగి అలవాటు పడ్డాడు , కంపోజింగ్ అలానే ఉన్నాయి ఈ మధ్య

  • @malleshamnakka6751
    @malleshamnakka6751 4 วันที่ผ่านมา +2

    Ee Pata tho block buster avutundi oo untavaa kissak kevvu keka leva y chi pi batch kaavaalani troll chesthunnaru Balaiah super gaa unnadu

  • @RamamurthyP-w8t
    @RamamurthyP-w8t 4 วันที่ผ่านมา +4

    శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ సరిలేదు శేఖర్ మాస్టర్ ఓ ఫ్యామిలీ కి మాత్రమే ఊపు ఉన్న స్టెప్స్ ఇస్తాడు

    • @sureshlala4039
      @sureshlala4039 4 วันที่ผ่านมา

      ❤🩴🩴🩴🩴🩴🩴🩴

    • @ambikan8310
      @ambikan8310 3 วันที่ผ่านมา

      Yes mega familyki

  • @siripangashanker272
    @siripangashanker272 4 วันที่ผ่านมา +1

    Dayachisi e song nondi a step change Cheyandi plz

  • @yvreddy-oi9mp
    @yvreddy-oi9mp 3 วันที่ผ่านมา +1

    inthaga expose lekunte baguntadhi ani anukuntunna ilaunte familitho elachustharu

  • @siripangashanker272
    @siripangashanker272 4 วันที่ผ่านมา +1

    Dayachisi e song nondi a step change Cheyandi plz plz

  • @Msrkolaven
    @Msrkolaven 4 วันที่ผ่านมา +1

    Edit some little bit's. Which is not good

  • @venkyp6685
    @venkyp6685 3 วันที่ผ่านมา

    పుష్ప లో పాట ట్రోలింగ్ అయినా సినిమా హిట్ అయిందిగా..

  • @meesalavinodh4571
    @meesalavinodh4571 3 วันที่ผ่านมา

    Mari puspa song feelings ami chesaru ra babu

  • @chandukakinada5127
    @chandukakinada5127 3 วันที่ผ่านมา

    Cheddilo chey pettakundaa step cheyincha leraa master

  • @rudramuni8215
    @rudramuni8215 3 วันที่ผ่านมา +1

    Plz steps tiseyandi bagaledu

  • @llpclakshmammachannel7516
    @llpclakshmammachannel7516 4 วันที่ผ่านมา

    శేఖర్ వేస్ట్ చెడగొట్టాడు సాంగ్ స్టెప్స్ లేదు నచ్చలేదు సాంగ్ జై బాలయ్య

  • @RajeshJoshi-df2sd
    @RajeshJoshi-df2sd 4 วันที่ผ่านมา +1

    పాట ఉంచండి కానీ కొరియోగ్రఫీ మార్చండి అంటే డాన్స్ మూమెంట్ మార్చండి మరి వల్గర్ గా ఉంది 65 ఏళ్ల ముసలోడు ఊర్వశి రౌతుల తో అలా బిహేవ్ చేయడం బాలకృష్ణ అభిమానం అభిమానులైన మేము జీర్ణించుకోలేకపోతున్నాం ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ పాటను డిలీట్ చేసేయండి సినిమా హిట్ అవుతుంది లేదంటే సినిమా డిజాస్టర్ ఆ శేఖర్ మాస్టర్ గుద్ధ మీద తన్ని వేరే ఒక చిన్న కొరియోగ్రాఫర్ ను పెట్టి బాలకృష్ణకు తగ్గట్టుగా డాన్స్ మూమెంట్స్ చేయిస్తే బాగుంటుంది ఎందుకంటే బాలకృష్ణ గారు ఒక ఎమ్మెల్యే ఇంకా ఎన్నో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నాడు అతను అలాంటి బాలకృష్ణ ఇంత గలీజ్ పాటల్లో చిందులు వేస్తూ తనను తాను దిగజారి పోతున్నాడు

  • @dimbalashok3163
    @dimbalashok3163 4 วันที่ผ่านมา +1

    Chandaalanga undhi

  • @FearstoriesTelugu123
    @FearstoriesTelugu123 4 วันที่ผ่านมา +2

    Ee song dance Reshoot chesthe bagundedhi, please sir but not Shekhar master,

  • @stanislasraj8116
    @stanislasraj8116 4 วันที่ผ่านมา +3

    Song is nice but the dance composed by Sekhar Master is very disappointing NBK is in respectable position while picturising the song lot of care should have been taken regarding NBK steps Instead of Sekhar master Bhanu Master or Anni Master or Jani master would have composed better than Sekhar Master

  • @dimbalashok3163
    @dimbalashok3163 4 วันที่ผ่านมา +4

    Sir we are die hard fans of Balayya but this song is not correct, maaku chaala sigguga undhi

  • @chandukakinada5127
    @chandukakinada5127 3 วันที่ผ่านมา

    😮sekhar master tappu monna raviteja move lo kudaa same problam manadi bollywood kadu tollywood chusukoni steps compose cheyali pl pillalu kudaa chustaaru kadaa

  • @meesalavinodh4571
    @meesalavinodh4571 3 วันที่ผ่านมา

    Edhi antha mega fans chestunnaru .game changer ni lepadaniki

  • @dr.madhavaraovallabhaneni4146
    @dr.madhavaraovallabhaneni4146 4 วันที่ผ่านมา +2

    సాంగ్ బాగానే ఉంది
    కొంత మంది పనికట్టుకొని ట్రోల్ చేస్తున్నారు

  • @VeeraiahchowdaryPemmasani
    @VeeraiahchowdaryPemmasani 4 วันที่ผ่านมา

    6:59 7:02

  • @rammedicherla6227
    @rammedicherla6227 3 วันที่ผ่านมา

    Balayya Director immediately remove this song reshoot it otherwise it will be utter flop

  • @Zyz123
    @Zyz123 4 วันที่ผ่านมา +1

    Views matharam baga unnavi

  • @Srisri8343
    @Srisri8343 4 วันที่ผ่านมา +1

    MLA NBK e steps suit avvaledhu

  • @durgasuryaprakashkolachina4693
    @durgasuryaprakashkolachina4693 4 วันที่ผ่านมา

    Vokappudu Sr.NTRgaru cheppinattu actors are tholubommalanto vallu high remuneration demand ch dyindayam valana director choreographer yela chebothe alaga cheyualdonde

  • @Paul-o9b
    @Paul-o9b 4 วันที่ผ่านมา

    Shaker dancer

  • @srikarnaidu7811
    @srikarnaidu7811 4 วันที่ผ่านมา +2

    Dabidi dibidi choreography worest 😊

  • @anjankumarongolebull6743
    @anjankumarongolebull6743 3 วันที่ผ่านมา

    ఒరేయ్ నాయన వాడేవాడో చేసాడు కాబట్టి మా వాడు చేసాడు కాదు... ఆమె వయసు ముందు.. ఆయన సెక్సీ స్టెప్స్ వాంతి అయితంది రా నాయన.వాళ్ళు వేరు బాలయ్య వేరు...

  • @venkatarao7151
    @venkatarao7151 4 วันที่ผ่านมา +2

    Please delete this song from movie,

  • @CRPFSOLDIER143
    @CRPFSOLDIER143 3 วันที่ผ่านมา

    Sekhar Master ki assalu yemaindi...

  • @srikarnaidu7811
    @srikarnaidu7811 4 วันที่ผ่านมา +3

    Please delete this song

  • @vejendlachidambararao3046
    @vejendlachidambararao3046 4 วันที่ผ่านมา +1

    Director bobby garu delete this song

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 4 วันที่ผ่านมา

    Idho rakam yedupu thappa yem ledhu

  • @ramamurthy5821
    @ramamurthy5821 4 วันที่ผ่านมา

    Cinema raa ...adi...entertainment only.

  • @rammedicherla6227
    @rammedicherla6227 3 วันที่ผ่านมา

    Balayya is MLA he has not suppose to do t😅

  • @durgasuryaprakashkolachina4693
    @durgasuryaprakashkolachina4693 4 วันที่ผ่านมา

    Sekhar master & Bobby are purely m ha fans they want to spoil balayya image

  • @rammedicherla6227
    @rammedicherla6227 3 วันที่ผ่านมา

    Veedu Asalu MLA na

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 3 วันที่ผ่านมา

    నిజమే కోరియోగ్రఫీ బాగోలేదు
    ఆ నడుము మీద కొడుతుంటే కామెడీ గా ఉంది ఇంకా బాగా చేసుంటే బాగుండేది బాలకృష్ణ గారికి భాను మాస్టర్ అయితే బాగుంటుంది

  • @madhutm1774
    @madhutm1774 4 วันที่ผ่านมา +1

    Eppuduu anni songs troll avthuviee e song lo vasthe distance gap ledduu plus choreography worst

  • @ishaiaikismailishaikismailSahe
    @ishaiaikismailishaikismailSahe 4 วันที่ผ่านมา +1

    Don't care bomma block boster

  • @koratamaddijayadev3596
    @koratamaddijayadev3596 3 วันที่ผ่านมา

    100 percent galeez song, anni rakaalugaa!

  • @SatyanarayanaG-gc3iw
    @SatyanarayanaG-gc3iw 3 วันที่ผ่านมา

    Please delete this song from movie... This song is not good for Balayya...He is the responseble MLA.... Please delete this song

  • @VeeraiahchowdaryPemmasani
    @VeeraiahchowdaryPemmasani 4 วันที่ผ่านมา

    Song nachale

  • @Ramarao-z3l
    @Ramarao-z3l 3 วันที่ผ่านมา

    Songs gurunchi kakunda samajam gurunchi matladandi ra

  • @bvms4982
    @bvms4982 3 วันที่ผ่านมา +1

    Song super Ra vedavallra

  • @Ravirivenkatanarayanaravuri
    @Ravirivenkatanarayanaravuri 4 วันที่ผ่านมา

    Ullipayi steppulu

  • @Kumar-dn9vv
    @Kumar-dn9vv 3 วันที่ผ่านมา

    Patan ksnte better

  • @venkatraonalluri8796
    @venkatraonalluri8796 4 วันที่ผ่านมา +1

    Eapata choreography valla cenima khchitanga flop avutundi

  • @srisailamsri4852
    @srisailamsri4852 4 วันที่ผ่านมา

    Dance rakapothe mari nichamaina steps enti baliga
    Nuvu MLAvi

    • @Premkumar-tk9qi
      @Premkumar-tk9qi 4 วันที่ผ่านมา +2

      ఏంట్రా యెర్రిపుక

  • @MadhuMoksha-v9z
    @MadhuMoksha-v9z 4 วันที่ผ่านมา

    Target is sheakar master ante

  • @babunbk7051
    @babunbk7051 3 วันที่ผ่านมา

    Super duper song

  • @Lvenkateshkumar-t7u
    @Lvenkateshkumar-t7u 3 วันที่ผ่านมา

    Super song

  • @prasadinugonda6188
    @prasadinugonda6188 4 วันที่ผ่านมา

    Jai balayya

  • @VenkateshBabuBabu
    @VenkateshBabuBabu 3 วันที่ผ่านมา

    Jai balayya