పద్యపరిమళం కుటుంబసభ్యులందరికి నమస్కారములు 🙏🙏 ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పద్యపరిమళం ఛానల్ ద్వారా మంచి వీడియోలను అందించే ప్రయత్నం చేస్తున్నాను.అడగకూడదనుకున్నాను కానీ అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. ఛానల్ అభివృద్ధికి ఛానల్ లో మరింత సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించడానికి నాకు ఆర్థికంగా సహకరించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు గూగుల్ పే :9550313413 ఫోన్ పే :9550313413 ఖాతా వివరాలు పేరు:Pathuri Kondalreddy Bank;HDFC A/c:50100223583841 IFSCcode:HDFC0001634 Branch;Siddipet
పద్యపరిమళం కుటుంబసభ్యులందరికి నమస్కారములు 🙏🙏
ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పద్యపరిమళం ఛానల్ ద్వారా మంచి వీడియోలను అందించే ప్రయత్నం చేస్తున్నాను.అడగకూడదనుకున్నాను కానీ అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. ఛానల్ అభివృద్ధికి ఛానల్ లో మరింత సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించడానికి నాకు ఆర్థికంగా సహకరించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు
గూగుల్ పే :9550313413
ఫోన్ పే :9550313413
ఖాతా వివరాలు
పేరు:Pathuri Kondalreddy
Bank;HDFC
A/c:50100223583841
IFSCcode:HDFC0001634
Branch;Siddipet
మీ గాత్రములో శివయ్య పద్యములు
వినుట చా లా ఆనందము కలిగింది గురువు garu 🙏🙏
Brother చాలా చక్కగా అర్ధవంతంగా రాగయుక్తంగా పాడుతూ మాకు కుడా పద్యాన్ని రాగయుక్తంగా పాడలాని ఆశను కలుగ చేస్తున్నందుకు ధన్యవాదములు
మిత్రమా.ఎంతోభకక్తిప్రపత్తులతో..శ్రీకాళహస్తీశ్వరపద్యాలాలపించారు.నిత్యపారాయణపద్యరత్నాలు.అభినందనలు
Your voice is very sweet.Thank you sir.
🙏🏻dhanyavadamulu
పద్యపరిమళం సూపర్, ధన్య వాదములు
చాలా చక్కగా ఉంది. ఉఛ్చారణ స్పష్టంగా ఉండి చదివే తీరు మనసుకి హత్తుకొనేలా ఉంది. అభినందనలు.👍
చాలా మధురంగా పాడారు అండి.నమస్కారములు.
Very good super 👌
Super
🙏🙏🙏 అనారోగ్యంతో బాధపడుతున్న నాకు ఎంతో ఉపశాంతి నిచ్చాయి మీ రాగయుక్తం అయిన పద్యాలు
కృతజ్ఞతలు
ఆనందకరమైన ఈ ప్రక్రియ వల్ల మానసిక ఆందోళన తీరి ప్రశాంతత చేకూరుటకై మీరు చేసిన ఈ ప్రయత్నానికి నమోవాకములు.
A great poetry listened after 60+
Thanks for uploading .
🙏🙏🙏💐💐💐💐TQQ Gurujii
అత్యద్భుతం
My favorite padiyams
GOOD padya alpana
అయ్యా,చాలా సంతోషం.మేము చూస్తూ వినడం చాలా ఆనందంగా ఉంది.ఇలాగే దాశరథీ శతకం కూడా అందించగలరు
🙏🙏🙏⚘
ఆ నాటి కవులు హృదయ వికాసం ను ఈనాడు మీకంఠ రాగ రవళి చే రంజీప్ఫ చేయు మీ మనోఘ్నతకు ధన్యవాదములు
Padyanni chala baaga chadivaru super super super....
Chala baga vipulamuga padya parimalamu 20 padyalu vinipinchinaru reddigaru neeku dhany vadanamulu.
Kalamraju Radha krishna murthi Markapur prakasam district of AP. Bharatha desamu.
Thanks for your videos
nice
ధన్యవాదాలు
Great video thanks for doing it.
మీ పద్య పరిమళం అత్యంత సుధా మధురం
Chala chala bagundi sir your voice is excellent
జై శ్రీరాం
Jay Shri Ram Jay Shri Ram Jay Shri Ram
చాలా మంచిది
చాలా బాగుందండి. ధన్యవాదాలు.
Mi paadaalaki vandanam sir
Super guruji...
How talented🙏🙏🙏🙏🙏🙏
Chala baga aalapicharu ragayuktanga 🙏🙏
❤ Excellent
Naaku chaala istamaina sathakam...
Meeku dhanyavadamulu....sir
Chala chala danya vaadamulu
Chala bagundi sir.... Ilane inka post cheyandi
🙏🙏🙏🙏💐💐💐💐🍎🍏🍑🥑🥝🥝🍍🍐🍇🍋🥥🥥🍉🍉🍉🍉🍈🥭🍊🍓🍌🍌🍌🍒💐💐💐💐❤🤎💛💜💚💙🤍🧡❤🙏🙏🙏🙏🙏🙏
Wonderful sir....
Chala bagundi
సార్,మీ పద్యపఠనం శ్లాఘనీయం.
Miru chestunna Ee jnana yajnaniki aa bagavantudu miku yella kaalam santhosamee istaadu
Excellent
Thank you very much sir
Enno rojula nundi wait chestunna Ee padyalakosam ila MI Chanel lo
❤
సంతోషం. వీనులవింధై మనసున కా నంద మొస గి నది.
Tqvm
చాలా బాగుంది. Part 2 ఎప్పుడు?
Part 2 తోందరగా చేయండి
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
Vishwanath Satyanarayana vari maaswami satakam lo pdyalu Artham cheppagalaru
thatparyam unte bagununduru.
నమస్కారములు అండి
Kalamu nee rupamulo maku gnanamu prasadhisthunattu vunnadhi
Thank You. Can U teach how to sing>grahadoshambulu durnimatammulu Durjati poem?.Thank You.
గురువుగారికి నమస్కారములు , మిగితా అన్ని పద్యములయొక్క link discription లో పెట్టగలరు 🙏
30-100 పద్యాలు link share చేయగలరు . ధన్యవాదములు
Next vedio release cheyendi
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
Namaskaram🙏
16 th poem not showing,
Iam i right ?
ఏనా చచ్చిటా చావడిప్పుడు