రాష్ట్రంలో ప్రారంభమైన మొట్టమొదటి అన్న క్యాంటీన్.. రూ.5 భోజనం చేసి, ఈ కూలీల ఆనందం చూడండి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2024
  • For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
    రాష్ట్రంలో ప్రారంభమైన మొట్టమొదటి అన్న క్యాంటీన్.. రూ.5 భోజనం చేసి, ఈ కూలీల ఆనందం చూడండి
    #chandrababu #annacanteen #tdp
    #AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
    ------------------------------------------------------------------------------------------
    Connect With Us :
    ► SUBSCRIBE us on TH-cam : bit.ly/3G0z38e
    ► LIKE on Facebook : / amaravativoice
    ► FOLLOW on Twitter : / amaravativoice
    ► VISIT our Website : www.amaravativ...

ความคิดเห็น • 179

  • @loansguide
    @loansguide 3 หลายเดือนก่อน +80

    అన్నం పరబ్రహ్మ స్వరూపం, అందరి ఆకలి తీర్చే అన్న కాంటీన్ కాలం ప్రజలకు సేవా చేయాలి. తెలుగు వారి ప్రభుత్వం తెలుగు దేశ ప్రభుత్వం కలకాలం వర్ధిల్లాలి.
    జై తెలుగు దేశం జై జై తెలుగు దేశం
    జోహార్ ఎన్టీఆర్
    చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి

  • @venkatasatyanarayana7314
    @venkatasatyanarayana7314 3 หลายเดือนก่อน +84

    అన్నా క్యాంటీన్లో అన్నపూర్ణాదేవి ఫోటో పెట్టండి. ఇక ఎప్పటికీ ఈ సకార్యం ఆగదు.

    • @raghuramudukowthrapu6887
      @raghuramudukowthrapu6887 3 หลายเดือนก่อน +6

      Avunu nijam ammavari photo pedite eppudu agadu

    • @thulasidivi1463
      @thulasidivi1463 3 หลายเดือนก่อน +2

      Yes

    • @rallapalliprasad5959
      @rallapalliprasad5959 3 หลายเดือนก่อน +3

      పేరు కూడా అన్నపూర్ణ canteen అని పెట్టoడి rate కూడా కొంచెం పెంచితే నిర్విఘ్నం గా నడుస్తుంది అవసరమైతే దాతలు విరాళాలు ఇచ్చేవారు వారు ఉన్నారు

    • @yerrabhagabano
      @yerrabhagabano 3 หลายเดือนก่อน +1

      వేరే govt వచ్చినప్పుడు వాళ్ల ఫొటోలు పెట్టుకొని నడిపించొచ్చుగా.అన్న క్యాంటీన్ బదులుగా *** క్యాంటీన్ అని మార్చి నడపండి.ఇది పెదలాకు,కార్మికులకు,బెగ్గర్స్ కు మేలు చేసే గొప్ప ప్రాజెక్ట్.ఈ ప్రాజెక్ట్ ఎవరూరైతే అందిస్తున్నారో...వల్లే మా దేవుళ్ళు,అన్నపూర్ణ తల్లి బిడ్డలు..అందుకే ఆ ఫోటోలు..

  • @esarapunaidu9760
    @esarapunaidu9760 3 หลายเดือนก่อน +53

    Jai CBN. అన్నదాత సుఖీభవ.అన్నపూర్ణ ఆంధ్ర ప్రదేశ్.

  • @T.PremanandSwaroop
    @T.PremanandSwaroop 3 หลายเดือนก่อน +52

    అన్న దాత సుఖీభవః 🙏🙏🙏

  • @kvlakshmi7271
    @kvlakshmi7271 3 หลายเดือนก่อน +29

    Main నేను ఇదే కోరుకున్న. యెంతో మంది ప్రజల ఆకలి తీరుతున్నది. పేద వారు అనే కాదు, యెంతో మందికి ఉపయోగం. Thanks to our beloved Chief Minister🙏

  • @rajagopalptm6968
    @rajagopalptm6968 3 หลายเดือนก่อน +84

    చిత్తూరు ఎంఎల్ఏ సుఖీభవ

  • @bandelaIQ-hx5gt
    @bandelaIQ-hx5gt 3 หลายเดือนก่อน +27

    అన్న కాంటీన్ తిరిగి ప్రారంభయిస్తారని నేను
    కలలో కూడాఊహించలేదు. Cbn గారికీ
    కృతజ్ఞతలు పేదలంటే మీకు ఎంత ప్రేమ sir

  • @jhansibolla3847
    @jhansibolla3847 3 หลายเดือนก่อน +6

    అన్న దాత సుఖీభవ జై టిడిపి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yazatajax
    @yazatajax 3 หลายเดือนก่อน +11

    చాలా సంతోషం. రోజు కూలి చేసుకునే ఎంతో మందికి చౌకైన పద్ధతిలో కడుపు నిండుతుంది. విదేశాల్లో లా మనవాళ్ళకు కూడా క్యూ పధ్ధతికి అలవాటు పడేలా చేయాలి.

  • @ladivenky6660
    @ladivenky6660 3 หลายเดือนก่อน +21

    జై శ్రీ రామ్ 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 జై అమరావతి జై తెలుగు దేశం జై టీడీపీ జై జనసేన జై బీజేపీ జై నారా చంద్రబాబు నాయుడు గారూ 🙏🙏🙏✌️✌️✌️✌️🥛🥛🥛🥛🪷🪷🪷

  • @dalapatr2082
    @dalapatr2082 3 หลายเดือนก่อน +49

    అన్నం పెట్టివాడే మొనగాడు !

  • @RajagopalY999
    @RajagopalY999 3 หลายเดือนก่อน +6

    మానెజ్మెంట్ వారికీ కార్యకర్తలకు నా అభినందనలు, దీవెనలు

  • @shalempedapudi8313
    @shalempedapudi8313 3 หลายเดือนก่อน +18

    Meeru devudu sir Chandrababu garu

  • @sridhargompa9208
    @sridhargompa9208 3 หลายเดือนก่อน +12

    జై చంద్రన్న

  • @mandhadisriram6848
    @mandhadisriram6848 3 หลายเดือนก่อน +12

    అన్నదాత సుఖీభవ. ❤

  • @najanavaralaxmi4735
    @najanavaralaxmi4735 3 หลายเดือนก่อน +1

    జై శ్రీరాం జై జై శ్రీరాం జై తెలుగు దేశం జై జై తెలుగు దేశం ఇంకా ఈ అన్నదానం ఎప్పుటకీ ఆగకూడదనీ ఎప్పుడూ కూడా ఇలాగే జరిగాలనీ ఆ అన్న పూర్ణేశ్వరీ నీ వేడుకుంటు ఉన్నాము

    • @najanavaralaxmi4735
      @najanavaralaxmi4735 3 หลายเดือนก่อน

      పేదవాడు ఆకలి తీరేసే వారే అసలైన భగవత్ సొరూపులు అలాంటి వారే అన్న పూర్ణేశ్వరీ అవతార పురుషులు

  • @suryanarayanavamaraju7776
    @suryanarayanavamaraju7776 3 หลายเดือนก่อน +86

    పేదవాడి ఆకలి తీర్చే ప్రభుత్వం వచ్చింది

  • @SrinivasuluRaju-nm2nm
    @SrinivasuluRaju-nm2nm 3 หลายเดือนก่อน +28

    Jai TDP Jai CBN

  • @dasariqramana-ue5pz
    @dasariqramana-ue5pz 3 หลายเดือนก่อน +18

    Jai CBN Jai Andhra Pradesh

  • @bsmurty99BSM
    @bsmurty99BSM 3 หลายเดือนก่อน +7

    పేదవాని ఆకలి తీర్చినవాడే అసలైన నాయకుడు . సారా సీసాలు పంచేవాడు నాయకుడు కాకూడదు

  • @visalakshymovva9754
    @visalakshymovva9754 3 หลายเดือนก่อน +6

    పేద వారికి ముందుగా పెట్టండి....
    అవసరమైన వారికి ముందుగా పెట్టండి.....
    విజ్ఞతతో ప్రవర్తించండి....

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 3 หลายเดือนก่อน

      Avineethi Nethalu minge dantho polchithe idho lekka akkadaku vocchi thinnarante venaka enno karanalu dabbunna intlo time ku bhojanam andanivaru kooda vuntaaru palakulu manchivaraithe chaalu andariki vupayogam bhavitharalaku anda

  • @srinivasaraodoppa6240
    @srinivasaraodoppa6240 3 หลายเดือนก่อน +15

    Prajalaku pattadu annam kuda pettaleni nirupeda maa maaji CM garu chala pedavadu
    Jai TDP jai jai CBN
    All the best great work

  • @balasatish1224
    @balasatish1224 3 หลายเดือนก่อน +33

    భోజనం 10 ₹ చేసి క్వాలిటీ మెయింటెయిన్ చేయండి

    • @thulasidivi1463
      @thulasidivi1463 3 หลายเดือนก่อน +5

      Why? There is no problem with the quality. MLA and his associates also ate the breakfast

  • @srinugeddam9665
    @srinugeddam9665 3 หลายเดือนก่อน +8

    Very happy tq so much ❤

  • @n.sroopa1737
    @n.sroopa1737 3 หลายเดือนก่อน +4

    Super.Thanks CBN sir.

  • @madhusaranarava945
    @madhusaranarava945 3 หลายเดือนก่อน +5

    Enni పతకాలు ఉన్న ఈ పథకం తో సరి toogadu అన్నం పరబ్రహ్మ స్వరూపం

  • @ShaikRafi-b6w
    @ShaikRafi-b6w 3 หลายเดือนก่อน +8

    Supero supero jai ntr jai cbn

  • @ramaswamy8160
    @ramaswamy8160 3 หลายเดือนก่อน +9

    very good

  • @sunandanareddy8801
    @sunandanareddy8801 3 หลายเดือนก่อน +16

    MLA గా ప్రమాణ స్వీకారానికి ముందే చిత్తూరు ప్రజలాభ్యున్నతికి మొదటి మెట్టుగా అన్నా క్యాంటిన్ ప్రారంభించిన గురజాలజగన్ మోహన్ గారికి శుభాభినందనలు.ఇలాగే మరెన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేయాలని ఆశక్తి ని వారికి ఆఏడుకొండలవాడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.

  • @suralakshminarayanaguptha8428
    @suralakshminarayanaguptha8428 3 หลายเดือนก่อน +4

    🙏🙏🙏🙏🙏 Annadhatha sukheebhava . Jai Thelugu dhesam Hearteous gratitudes to MLA garu

  • @PushpaLatha-uo5jx
    @PushpaLatha-uo5jx 3 หลายเดือนก่อน

    వృద్దులకు ప్రాముఖ్యత ఇచ్చేటట్టు ..చూడండి బాబూ.. గాడ్ బ్లెస్స్ యూ.

  • @chaparalaravi
    @chaparalaravi 3 หลายเดือนก่อน +7

    పేదలే తినాలని ఏమీ లేదు....ఎలా వుంటుందో చూద్దాం అనేవాళ్ళు వుంటారు...తినాలనుకొనే వారూ వుంటారో.....conditions ఏమీ వుండదు

  • @RajagopalY999
    @RajagopalY999 3 หลายเดือนก่อน +1

    అన్నదాన సూర్తి డొక్కా సీతమ్మ గారు. వారి ఫోటో కూడా పెడితే బాగుంటుంది

  • @kothamasuvenkataratnam8551
    @kothamasuvenkataratnam8551 3 หลายเดือนก่อน

    Tq Cbn garu🙏🙏🙏

  • @RAVMESH.
    @RAVMESH. 3 หลายเดือนก่อน +5

    Jai CBN 🙏

  • @BalunaikR-vp8xm
    @BalunaikR-vp8xm 3 หลายเดือนก่อน +9

    Jai tdp Jai cbn

  • @raghugummadi5936
    @raghugummadi5936 3 หลายเดือนก่อน +2

    Government should make a policy to run Anna canteens under one establishment and invite private donors to share financial needs of this free service with tax benefits.... అన్నదాత సుఖీభవ🙏

  • @pamarthinagadurgarao1418
    @pamarthinagadurgarao1418 3 หลายเดือนก่อน +3

    Good job Hat's off

  • @subbaraoneelam1255
    @subbaraoneelam1255 3 หลายเดือนก่อน +9

    That is cbn

  • @nagarajsk5065
    @nagarajsk5065 3 หลายเดือนก่อน +7

    jai TDP

  • @gummadisatish677
    @gummadisatish677 3 หลายเดือนก่อน +3

    Jai CBN garu jai pawnkalyan garu

  • @user-jc6yd2hy8s
    @user-jc6yd2hy8s 3 หลายเดือนก่อน

    Well done Sir .

  • @mallikarjunaraoboddapatiboddap
    @mallikarjunaraoboddapatiboddap 3 หลายเดือนก่อน +1

    రాజధాని లో కూడా ఎక్కడికి అక్కడ తెలియాలి అక్కడ తెరవాలి తుళ్లూరు మందడం రాయపూడి వెలగపూడి ఈ గ్రామాల్లో కూడా చుట్టుపక్కల క్యాపిటల్ లో కూడా తెరవాలి చాలామంది వస్తారు రాజధాని చూడటానికి తింటానికి తాగడానికి ఇబ్బంది లేకుండా ఉండాలి మీరు అన్ని సౌకర్యాలు చేస్తేనే ఇష్టపడతారు ముఖ్యమంత్రి గారు ఎన్ని చూడాలి

  • @epuvenkataramanaramana1569
    @epuvenkataramanaramana1569 3 หลายเดือนก่อน

    All the best God bless you Balayya Babu and CBN Garu 🌺🌺💐🌺💐🌺💐🌺💐🌺💐✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️👍👍👍👍👍🙏🇮🇳

  • @nuthanapatiumesh1028
    @nuthanapatiumesh1028 3 หลายเดือนก่อน

    Congratulations M.L.A. Garu .

  • @venkat138
    @venkat138 3 หลายเดือนก่อน

    Good 👍

  • @padmaa9943
    @padmaa9943 3 หลายเดือนก่อน

    జై CM చంద్ర బాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు జ ఆంధ్ర ప్రదేశ్ జై జై జై

  • @RamaKrishna-mk1eq
    @RamaKrishna-mk1eq 3 หลายเดือนก่อน

    great sir❤🎉

  • @Karthik-p9d
    @Karthik-p9d 3 หลายเดือนก่อน

    Jai sreeram Jai Krishna ❤

  • @KandulasivaNageswararao
    @KandulasivaNageswararao 3 หลายเดือนก่อน

    థాంక్స్ సార్ ❤🎉👏👌🥰🥰🥰

  • @mallikarjunaraoboddapatiboddap
    @mallikarjunaraoboddapatiboddap 3 หลายเดือนก่อน +1

    ఇంట్లో అన్నం పెట్టకపోతే పేదవాడి కోట్లు ఉంటాయి ఉపయోగం లేదు ఆలోచించండి పేదవాళ్ళు ఎక్కడో లేరు సరిగా చూడరు మనుషుల్ని 50 దాటిన తర్వాత అన్న క్యాంటీన్ తిరుమల కొండ మీద కూడా పెట్టండి భోజనాలు భోజనాలు తిరుమల కొండ మీద కూడా తగ్గుతాయి హోటల్స్ తగ్గుతాయి ప్రైవేటు హోటల్ తగ్గుతాయి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా ఉంటాయి మీకు దయచేసి ఆలోచించండి

  • @sankarmangu3493
    @sankarmangu3493 3 หลายเดือนก่อน +1

    Hi Annadhatha Sukheebhava

  • @ngowri5858
    @ngowri5858 3 หลายเดือนก่อน

    అన్నదాత సుఖీభవ

  • @772_a.srinivas4
    @772_a.srinivas4 3 หลายเดือนก่อน

    Anna cantinas all ap Andra pradesh government great cm cbn garu

  • @suseelajonnalagadda8892
    @suseelajonnalagadda8892 3 หลายเดือนก่อน +6

    Amma thina galamu anukunnathe theesu kondi ekkuva teesu kuni padeya kandi. Ilaa cheppi nadhuku emi anuko kandi.

  • @rajarajeswaritenneti8293
    @rajarajeswaritenneti8293 3 หลายเดือนก่อน +2

    Great job sir, please keep NT Rama Rao gari photo kuda pedite chala baguntundi

  • @riokia8595
    @riokia8595 3 หลายเดือนก่อน

    Prathi pedavaru Adukkoni bathikey vaaru rojuki padi rupayalu sampadinchi Anna Cateen bojanam thina galaru 🔙👍👍👍

  • @ratnakumarupadrasta9583
    @ratnakumarupadrasta9583 3 หลายเดือนก่อน +1

    BEST WISHES SIR

  • @venkatasubbaiahmucherla4075
    @venkatasubbaiahmucherla4075 3 หลายเดือนก่อน

    పది రూపాయలు తీసుకోండి. నాణ్యత పెంచండి. అలాగే పరిమాణం కూడా

  • @mohammedsultanmohammedsult7760
    @mohammedsultanmohammedsult7760 3 หลายเดือนก่อน +1

    ❤❤❤❤

  • @IndianMusicGL
    @IndianMusicGL 3 หลายเดือนก่อน

    Real Leader always public care. be happy ❤ always hungry peoples

  • @madhurani1792
    @madhurani1792 3 หลายเดือนก่อน

    Good

  • @skveecreations8312
    @skveecreations8312 3 หลายเดือนก่อน

    Very good idhi chala manchi nirnayam

  • @dvsreenu
    @dvsreenu 3 หลายเดือนก่อน

    YES ..BEST WELFARE SCHEEM FOR LOWER PEOPLE.... GREAT JAI TDP

  • @surendrababu1340
    @surendrababu1340 3 หลายเดือนก่อน +1

    வாழ்த்துக்கள். Hope this deed will go on uninterrupted. Many more milestones are ahead for this government ahead. Just a patron of TDP. Good luck. G SURENDRA BABU , CHITTOOR.

  • @sirishaalla5509
    @sirishaalla5509 3 หลายเดือนก่อน

    GOD BLESS YOU A HEALTHY HAPPY LONG LIFE CBN GARU, WE LOVE YOU🥰

  • @rameshch4626
    @rameshch4626 3 หลายเดือนก่อน

    Super bb ede tesesaru ani naku 😢 undyde tq cbn .chala happy teni velthaaru pedaavaru🎉

  • @bottalovarajubotta950
    @bottalovarajubotta950 3 หลายเดือนก่อน

    Jaicbn. Jaipavananna

  • @ramanaesarapu2855
    @ramanaesarapu2855 3 หลายเดือนก่อน +1

    👌👌✌✌✌🙏🙏🙏

  • @mohans565
    @mohans565 3 หลายเดือนก่อน +1

    Anna canteens should be 100% in - Cleanliness, commitment, continuity, corruption‐free environment, hygiene, safety, practicality, service‐orientation, fair practices, quality standards, food safety, service.

  • @KViswanathaReddy-yt3qj
    @KViswanathaReddy-yt3qj 3 หลายเดือนก่อน

    Best for old age people only.....

  • @arunajyothi790
    @arunajyothi790 3 หลายเดือนก่อน +1

    మరీ 5 రూ. మంచి ది కాదు 10 రూ చాలా న్యాయం మంచి ది కూడ

  • @HussainS-d8n
    @HussainS-d8n 3 หลายเดือนก่อน

    Super cbn

  • @padmakuthumbaka2255
    @padmakuthumbaka2255 3 หลายเดือนก่อน +1

    🙏🙏

  • @bhagyalaxmikollipara4922
    @bhagyalaxmikollipara4922 3 หลายเดือนก่อน

    తిరుమల శ్రీ వారి సొమ్ము దోచినది అంత వెనక్కి తీసుకు రాగలిగితే ఆంధ్ర అంతా అన్న canteen laki ఎప్పటికీ లోటు వుండదు

  • @thulasidivi1463
    @thulasidivi1463 3 หลายเดือนก่อน

    Happy tears in my eyes ❤🎉🎉

  • @yerrasrinivas-y6q
    @yerrasrinivas-y6q 3 หลายเดือนก่อน +1

    Jai CBN

  • @bandiyedukondalu6112
    @bandiyedukondalu6112 3 หลายเดือนก่อน

    VERY GOOD

  • @user-jh7rl2hn5j
    @user-jh7rl2hn5j 3 หลายเดือนก่อน +1

    1ని నుంచి 155 వరుకు అ పెద్ద అవిడ ప్లేటు అడుగుతోంది కొంచెం గమనించవచ్చు గా

  • @kandulagurumurthy658
    @kandulagurumurthy658 3 หลายเดือนก่อน

    Jai.cbn🎉🎉🎉🎉

  • @nashaik7765
    @nashaik7765 3 หลายเดือนก่อน

    Very nice initiative. Will be helpful for most of the people.

  • @bsmurty99BSM
    @bsmurty99BSM 3 หลายเดือนก่อน

    Instead of distributing liquor bottles to please the public and get votes, this Anna Canteen concept is thousand times better. Great step.

  • @RamaraoPakkala
    @RamaraoPakkala 3 หลายเดือนก่อน

    Super CBN sir hat's of U sir.

  • @shaikhannusa9456
    @shaikhannusa9456 3 หลายเดือนก่อน

    Jai tdp Jai cbn jai janasena ✌️

  • @nareshKumar-sj1yc
    @nareshKumar-sj1yc 3 หลายเดือนก่อน

    Good 👍 ❤❤

  • @bsmurty99BSM
    @bsmurty99BSM 3 หลายเดือนก่อน

    This is a good beginning. But we have to go a long way in the direction. Behind every offense there is a bottle. If the Government is really concerned about the welfare of the Society, they should close all BARs, PUBs, liquor shops. Govt should not play double game.

  • @ratnakumaritatawarthi9001
    @ratnakumaritatawarthi9001 3 หลายเดือนก่อน

    10/rupees పెడితే భగుంటుంది, rice, bus free, 4000/ pension, అన్ని వాళ్లకే but only drinking and no sleeping no working, change to sleeping AP

  • @kmrs1435
    @kmrs1435 3 หลายเดือนก่อน

    👍🌷🌷🌷👍

  • @rameshch4626
    @rameshch4626 3 หลายเดือนก่อน

  • @namudurivenkatrao9439
    @namudurivenkatrao9439 3 หลายเดือนก่อน

    Anna gaari peru unnayi kaabatti Dokka seethamma gaari peru pedithe baguntundi. A peru yevvaru objection chepparu.

  • @charan1486
    @charan1486 3 หลายเดือนก่อน +1

    Jai cbn Jai tdp

  • @m7medalajmi
    @m7medalajmi 3 หลายเดือนก่อน

    Jaicbn

  • @crazykids2889
    @crazykids2889 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏😊CBN ✌

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 3 หลายเดือนก่อน

    అన్న చంద్రన్నా మన ఇంట్లో లేదా ఇంటి భయట రోజు నిత్య అన్నదానం తమరు తమరి మంత్రులు తమరి పార్టీ కార్య కర్తలు నిత్యం చేయాలి అన్న 😅మీరు చేస్తారు 😅

  • @vsramireddyvsramireddy5400
    @vsramireddyvsramireddy5400 3 หลายเดือนก่อน

    please implement this scheam in every village (Rs-5/-meal))

  • @ravindrachekuri6209
    @ravindrachekuri6209 3 หลายเดือนก่อน +1

    Jai TDP🎉

  • @srikanthv9680
    @srikanthv9680 3 หลายเดือนก่อน +1

    They should keep NTR photo inside.

    • @sontekannaiah5360
      @sontekannaiah5360 3 หลายเดือนก่อน

      తెలంగాణలో కూడా పెట్టండి ఇక్కడ కూడా తెలుగు తమ్ముళ్ళం ఉన్నాము

  • @ramanujamch.s.3104
    @ramanujamch.s.3104 3 หลายเดือนก่อน

    Ea prabutwam vunna ilanti manchi panulu cheste kala kalam vardillitaaru.

  • @seshukumar982
    @seshukumar982 3 หลายเดือนก่อน

    Annadatha sukheebhava

  • @purnachandu9509
    @purnachandu9509 3 หลายเดือนก่อน

    డొక్కా సీతమ్మ గారి చిత్రపటం క్యాంటిన్ లోపల కాని వెలుపల కాని పెట్టండి …దయచేసి…పేరు ఎటు పెట్టడం లేదు కదా