విదేశాలను వణికించిన హూణుల పారద్రోలి దేశాన్ని కాపాడిన వీరుడు ఎవరో తెలుసా?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ธ.ค. 2024

ความคิดเห็น • 16

  • @policebheemesh3795
    @policebheemesh3795 5 หลายเดือนก่อน +1

    బాగుంది సార్....🎉

    • @Ram295
      @Ram295  5 หลายเดือนก่อน

      హృదయపూర్వక ధన్యవాదాలు భీమేష్

  • @achurirangachary3248
    @achurirangachary3248 5 หลายเดือนก่อน +1

    భారతీయ వీరులగాథలు కొత్తవారిని చరిత్ర లో మనం విననివారిని మీరు పరిచయంచేయడం అభినందనీయులు.🎉🎉

    • @Ram295
      @Ram295  5 หลายเดือนก่อน

      మీ చక్కని స్పందన కు హృదయపూర్వక ధన్యవాదాలు అండి
      పాఠ్య పుస్తకాలలో పరిచయం చేయని చారిత్రక వీరుల గాధలను చెప్పాలన్న కోరిక తోనే ఈ వీడియోలు పెడుతున్నాను. ఇతర వీడియోలు కూడా చూసి మీ స్పందన తెలుపగలరు. మీకు నచ్చితే ఇతరులకు ఈ వీడియోలు పంపగలరు.. ధన్యవాదాలు.

  • @karanamananthapadmanabhara1845
    @karanamananthapadmanabhara1845 5 หลายเดือนก่อน +1

    బాగుంది సార్ .ఇంకా మున్ముందు ఎదగాలని కోరుకుంటున్నాను

    • @Ram295
      @Ram295  5 หลายเดือนก่อน

      మీ స్పందనకు ఆకాంక్షకు హృదయపూర్వక ధన్యవాదాలు అండి

  • @policebheemesh3795
    @policebheemesh3795 5 หลายเดือนก่อน +1

    చరిత్ర తెలియని వారికి ఈ మీ చానెల్ చాలా ఉపయోగం ...
    బావితరాలకు ఈ వీర చరిత్ర తెలియాలి.

    • @Ram295
      @Ram295  5 หลายเดือนก่อน

      హృదయపూర్వక ధన్యవాదాలు భీమేష్ దీనిని ఇతరులకు కూడా పంపే ప్రయత్నం చేయగలరు

  • @herbahealth8310
    @herbahealth8310 5 หลายเดือนก่อน +1

    కొత్త దనంగా బాగున్నది ఇంకను కొనసాగిస్తూ సాగిపొండి👍

    • @Ram295
      @Ram295  5 หลายเดือนก่อน

      మీ స్పందనకు హృదయ పూర్వక ధన్యవాదాలు సార్
      మీ సూచన నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది

  • @sriramulasrinivass8912
    @sriramulasrinivass8912 5 หลายเดือนก่อน +1

    Chala bagundi sir.

    • @Ram295
      @Ram295  5 หลายเดือนก่อน

      మీ ఆత్మీయ స్పందనకు హృదయ పూర్వక ధన్యవాదాలు సార్

  • @ziddimundapramod
    @ziddimundapramod 4 หลายเดือนก่อน +1

    మన భారతీయ వీరుల చరిత్ర ను వదిలి మన ధన ప్రాణ మాన హత్యలు లు చేసిన
    విధేసియుల గణకీర్తి పొగిడినారు మన?

    • @Ram295
      @Ram295  4 หลายเดือนก่อน

      మీరన్నది 100శాతం వాస్తవం
      అలా మరుగున పడిన వీరుల చరిత్రలను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోలు చేస్తున్నాను.
      మీ చక్కని స్పందనకు హృదయ పూర్వక ధన్యవాదాలు మిత్రమా.
      నచ్చితే వీటిని ఇతరులకు షేర్ చేయండి.

  • @sainathnaganpally5867
    @sainathnaganpally5867 5 หลายเดือนก่อน +1

    గానం అంతగా బాగ లేదు....
    కానీ
    మీ ప్రయత్నానికి 🙏

    • @Ram295
      @Ram295  5 หลายเดือนก่อน

      ధన్యవాదాలు