సి.నారాయణ రెడ్డి పాడిన పాటకు అందరి ఆనందం చూడాల్సిందే | ilayaraja -balasubramaniam | S janaki | ANR

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ม.ค. 2025

ความคิดเห็น • 18

  • @mohammadabdulmatheen8021
    @mohammadabdulmatheen8021 วันที่ผ่านมา

    Exemplary matured speech by DR. Narayana reddy garu always down to earth person.

  • @psathya7619
    @psathya7619 3 วันที่ผ่านมา +2

    MSV gari Music,CNR gari sahithyam,super hit song Ghantasala garu mariyu P.Susila garu padina pata Nannu Yevaro thakiri movie sattekalapu satheyya grate song grate combination 🙏🙏🙏🙏

  • @MrPoornakumar
    @MrPoornakumar 3 วันที่ผ่านมา +3

    నా తెలుగు లెక్చరరు నారాయణ రెడ్డి గారు (నిజాం కాలేజి, పి యు సి). నా అరుదైన అదృష్టంగా భావిస్తాను.

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 5 วันที่ผ่านมา +5

    Annamayya kirthanalanu, prabhanda sahithyanni auposana pattina CNaRe gariki urdu parsi sahithyam pattu, sangitha jnanam kaligi undadam valana chala chakkati patalu Narayana reddy garu rasaru.

  • @drtnrao57
    @drtnrao57 วันที่ผ่านมา

    He came as Chief Guest to my college in 19666 At MVS college at Mahabubnagar.

  • @ravikumarlinga2092
    @ravikumarlinga2092 4 วันที่ผ่านมา +3

    Ontarinaipoyaanu, ika intiki emani ponu, .....great CNR and Ghantasala gaaru.

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 3 วันที่ผ่านมา +2

    కవి రాజా సినారె అందుకే మోహన్ బాబు అంతటి పెంకి వాడు కూడా కూచో మన గానే కూచున్నాడు

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 3 วันที่ผ่านมา +5

    నాగేశ్వరరావు గారి పాటల గురించి కూడా చెప్పేవుంటారు సి.నా.రే. గారు 😊
    సి.నా.రే. ఒక్క పాటల రచయితే కాదు, గానం ( అర్థమయ్యేలా చెప్పటం కోసం ), ఎదుటి వారికి సమాధానం చెప్పటంలో చెణుకులు, కూర్చోపెట్టడంలో చతురత ..... ఈ వీడియో వరకు,
    ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి సాహిత్యంలో 🙏

  • @Liger99297
    @Liger99297 4 วันที่ผ่านมา +2

    MOHAN BABU , 😂🤣😅