తిరుపతి యాత్రికుల కోసం ప్రత్యేక రైళ్లు నడపడం మంచి ఆలోచన, కానీ పేద మధ్యతరగతి ప్రజలకు కూడా ఉపయోగపడేలా జనసాధరణ ఎక్స్ ప్రెస్ రైళ్ళు స్లీపర్ కోచ్ లతో స్లీపర్ ఛార్జీలు లేకుండా వెయ్యాలి, కాకపోతే దీనికి తిరుమల దర్శనం టికెట్ల ఉన్న వారికి మాత్రమే రిజర్వేషన్ చేయాలి.కనీసం 48 గం ముందుగా నైనా దర్శనం టికెట్ల ఉంటే ఇబ్బంది లేని ప్రయాణ సౌకర్యం కల్పించాలి. 1పలాస, శ్రీకాకుళం నుంచి తిరుపతి 2 అదిలాబాద్, బాసర ,సికింద్రాబాద్ తిరుపతి వారంలో ఒకరోజు నడిపినా బాగుంటుంది.
Super
తిరుపతి యాత్రికుల కోసం ప్రత్యేక రైళ్లు నడపడం మంచి ఆలోచన, కానీ పేద మధ్యతరగతి ప్రజలకు కూడా ఉపయోగపడేలా జనసాధరణ ఎక్స్ ప్రెస్ రైళ్ళు స్లీపర్ కోచ్ లతో స్లీపర్ ఛార్జీలు లేకుండా వెయ్యాలి, కాకపోతే దీనికి తిరుమల దర్శనం టికెట్ల ఉన్న వారికి మాత్రమే రిజర్వేషన్ చేయాలి.కనీసం 48 గం ముందుగా నైనా దర్శనం టికెట్ల ఉంటే ఇబ్బంది లేని ప్రయాణ సౌకర్యం కల్పించాలి.
1పలాస, శ్రీకాకుళం నుంచి తిరుపతి
2 అదిలాబాద్, బాసర ,సికింద్రాబాద్ తిరుపతి
వారంలో ఒకరోజు నడిపినా బాగుంటుంది.