జగన్ రిటర్న్ గిఫ్ట్ .. సుప్రీంలో బాలినేని సంచలనం.. || Balineni || Praja chaithanyam Digital

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • #electioncommission #evm #balinenisrinivasareddy #supremecourt #prajachaitanyamdigital #ysjaganmohanreddy #ysjagan
    జగన్ రిటర్న్ గిఫ్ట్ .. సుప్రీంలో బాలినేని సంచలనం || Balineni || Praja chaithanyam Digital

ความคิดเห็น • 169

  • @MitroKillo
    @MitroKillo 8 วันที่ผ่านมา +76

    మీ ద్వారా ఈవీఎం స్కాం గురించి బయట పడాలి సార్ జై జగన్ అన్న జై బాలినేని అన్న

    • @bhaskarchoudary7944
      @bhaskarchoudary7944 8 วันที่ผ่านมา +1

      2019 kuda evm cm a na

    • @Srilakhsmirealestate
      @Srilakhsmirealestate 7 วันที่ผ่านมา

      😂 yes 2019. Geliste victory vallade. Vodite evm meeda yedupu 😅

    • @bharathreddy89
      @bharathreddy89 7 วันที่ผ่านมา

      @@bhaskarchoudary7944 Gorre maatalu ante ive, 2019 Votes counts teda vasthe choopinchandi, 2019 lo Form 20 Upload cheyadam late ayunte choopinchandi... Brother politics veru , mana life veru. Every politician is our servant, adhi cbn avochhu jagan avochhu, mana life lu mgudichi pothunnai ardham chesuko. Mana vote correct ga padaledhu ante manalni champesaru , mana intlo vaalli , biddalni andharni champesaru. Intha cheppina ardham chesukokante inka karma anukovali

    • @bhaskarchoudary7944
      @bhaskarchoudary7944 7 วันที่ผ่านมา

      @@bharathreddy89 ,ok ,2024, evm lo unta proofs bayata pettandi

    • @bhaskarchoudary7944
      @bhaskarchoudary7944 7 วันที่ผ่านมา

      @@bharathreddy89 , anyhow brother, jagan time lo aiyte chala suffer aiyam,

  • @sattivenkatakrishnareddy6826
    @sattivenkatakrishnareddy6826 8 วันที่ผ่านมา +53

    జై బాలినేని గారు మోసాలు బట్టబయలు చేయాలి

  • @Aureliainsights
    @Aureliainsights 8 วันที่ผ่านมา +32

    చాలా చక్కగా మాట్లాడారు. హృదయస్పందన బాగుంది.

  • @Mohankillo123
    @Mohankillo123 8 วันที่ผ่านมา +87

    మీ ద్వారా Evm అనే మోసం బయట పడలి సార్

    • @commonmanachari4164
      @commonmanachari4164 7 วันที่ผ่านมา

      2019లో జగన్ సార్ ఇలాగే గెలిచారా

    • @akbarbasha38
      @akbarbasha38 7 วันที่ผ่านมา

      అలా hack chesinte 2024 lo kuda జగన్ గెలిచేవాడు brother ​@@commonmanachari4164

    • @naveeng1752
      @naveeng1752 7 วันที่ผ่านมา +3

      orey last time 1.5 percent
      this time 12.5 percent , telusukondi ra ayya vurikey 2019 antaru. konnj constituency loni booth lo one vote andi ra ayya. alagey ploing ki mundu poling taruvata 40 lakhs votes perigay daniki proof kosam vvpats count cheyamantey Election commission daggara answers levu

    • @bharathreddy89
      @bharathreddy89 7 วันที่ผ่านมา +1

      @@commonmanachari4164 2019 Votes counts teda vasthe choopinchandi, 2019 lo Form 20 Upload cheyadam late ayunte choopinchandi... Brother politics veru , mana life veru. Every politician is our servant, adhi cbn avochhu jagan avochhu, mana life lu mgudichi pothunnai ardham chesuko. Mana vote correct ga padaledhu ante manalni champesaru , mana intlo vaalli , biddalni andharni champesaru. Intha cheppina ardham chesukokante inka karma anukovali

    • @pavankumarvarmak5725
      @pavankumarvarmak5725 7 วันที่ผ่านมา +1

      Kashtam...naku telsi evm data delete chesesi untaru

  • @jyothiprakash4969
    @jyothiprakash4969 8 วันที่ผ่านมา +17

    మీరు వైవీపీ కీ సూపర్ హీరో వి ఈవీఎం టాంపరింగ్ ఇండియా లో చాలా పెద్ద కుట్ర మీరు బయటికి తీసుకొని రావాలి

  • @karthikeditz8599
    @karthikeditz8599 8 วันที่ผ่านมา +22

    Jai Jagan Anna

  • @VijayabhaskarreddyPalle-et7lw
    @VijayabhaskarreddyPalle-et7lw 8 วันที่ผ่านมา +32

    బాలినేని గారు కచ్చితంగా ఈవీఎంలలో మోసం జరిగింది ఈ కుట్ర జనవరి ఫిబ్రవరిలో జరిగినట్లు అనుమానాలు ఆంధ్ర ప్రజలకు ఉన్నాయి ప్రధాన కారకుడు ఎవరనేది తమరికి తెలుసు

    • @cbsunderraj7341
      @cbsunderraj7341 6 วันที่ผ่านมา

      AP state lo unna election office vaallu pai nundi krinda staying Vara ku responsible for the lapses & for wrong things happend.

  • @user-st4di3js8w
    @user-st4di3js8w 8 วันที่ผ่านมา +16

    జై ఒంగోలు టైగర్ బాలినేని శ్రీనన్నా

  • @venkayagurram9030
    @venkayagurram9030 8 วันที่ผ่านมา +29

    జై వాసు అన్న 🌹🌹🌹

  • @lakshmibadam1130
    @lakshmibadam1130 8 วันที่ผ่านมา +31

    Evm evm

  • @bpradeep4841
    @bpradeep4841 8 วันที่ผ่านมา +26

    ⚡⚡😈నా దృష్టి లో భారతదేశములోనే అత్యంత పెద్హ స్కాం లేదా మోసము ఈవీఎం లు మాత్రమే అది అన్ని రేప్ కేసు ల కంటే , వోట్ ఫర్ నోట్ కేసు కంటే అతి .వారు .
    వారు ఈ రోజువరకు 2౦ లక్ష ల మిస్సింగ్ ఈవీఎం ల గురించి లెక్క చెప్పాలందు, ఈవీఎం ఛార్జింగ్ 1౦౦% గురించి చెప్పలేక పోతున్నారు, ఈవీఎం మెషిన్ లో ఉన్న పాడ్స్ గురించి చెప్పలేక పోతున్నారు
    Election కమిషన్ , కలెక్టర్లు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు బయపడుచున్నారు చివరకు ముఖ్యమంత్రి స్థాయిలో వారు బయపడుచున్నారు
    కానీ పాకిస్తాన్ లో అయితే ఆఫీసర్స్ భయపడరు. పిల్లలుకూడా తెలుసు

  • @Sevenhillssiri
    @Sevenhillssiri 8 วันที่ผ่านมา +21

    S sir u may good leader sir

  • @ganapathiraoyerla1401
    @ganapathiraoyerla1401 8 วันที่ผ่านมา +27

    మీడియా కూడా లూస్ అయిపోయింది .

  • @dasaridevaprasad573
    @dasaridevaprasad573 8 วันที่ผ่านมา +22

    సార్ మీ దము ఏంటో ఇపుడు తెలుస్తుంది.

  • @AnatharamayyaBattu
    @AnatharamayyaBattu 4 วันที่ผ่านมา +1

    జై జయహో జగన్ మోహన్ రెడ్డి గారు 💐👏👏👏👏👌

  • @s.s.vplywoodandhardware9125
    @s.s.vplywoodandhardware9125 8 วันที่ผ่านมา +8

    ఎలక్షన్లకి కౌంటింగ్ కి మధ్యలో జరిగింది సార్ అంతా నా ఇది కంపల్సరీ మోసమే

  • @jansikasula1424
    @jansikasula1424 8 วันที่ผ่านมา +9

    సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నియోజకవర్గంలో రాండమ్ గా 5% ఈ వి ఎం మిషన్లలో నమోదైన ఫ్యాన్ గుర్తుకి వచ్చిన ఓట్ల సంఖ్యకు, వాటికి అనుబంధ వి వి పాట్ లలో పడిన ఓట్ల స్లిప్పుల సంఖ్యకు లెక్క సరిపోవాలి. ఆ పని చెయ్యగలదు భారత ఎలక్షన్ కమీషన్. అలా కాకుండా కుంటిసాకులు చెబితే మాత్రం, 100% EVM ల టాంపరింగ్ ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లే లెక్క. తద్వారా ఒరిస్సాలో కూడా అదే జరిగినట్లు తెలిసిపోతుంది.

  • @kasammakallam9511
    @kasammakallam9511 8 วันที่ผ่านมา +9

    Mana JAGAN Anna mana YSRParty raavalanna

  • @Murari1960
    @Murari1960 8 วันที่ผ่านมา +9

    You are fighting for justice.you are great sir...don't lose heart.Let us fight till the end of the Supreme court for justice.EVMs tempering was the root cause of TDP win in AP and Orissa.

  • @lakshmibadam1130
    @lakshmibadam1130 8 วันที่ผ่านมา +10

    Yes

  • @srinutamarana3059
    @srinutamarana3059 8 วันที่ผ่านมา +11

    Yes 👍👍

  • @PuttalaDavidpaul-u9v
    @PuttalaDavidpaul-u9v 8 วันที่ผ่านมา +4

    Manchi mata chepparu sir....

  • @kasabhavani2640
    @kasabhavani2640 8 วันที่ผ่านมา +6

    Jai balineni

  • @sivareddymelody2071
    @sivareddymelody2071 8 วันที่ผ่านมา +10

    పార్టీ లీడర్ గా జెగన్ ఎవిడెన్స్ లేకుండా ముందుకి వెళ్ళలేడు, అందుకే ఓడిన నాయకులు కోర్ట్ కి వెళ్లి అవకాశాలు అందిపుచుకొనేట్లు చేస్తున్నది.. ధర్యముగా ముందు కు వెళతారు, అసలు ఏమిజరిగిందో ప్రజలు కు అర్ధం కావాలి.. కూటమి అధికారం లో వుంది కాబట్టి ఏమి చేసిన ఆధారాములు బయిటికి రాకుండా చేయగలరు.. HC/హైకోర్టు లో కేసు తరువాత SC/సుప్రీంకోర్టు కి వెళ్ళాలి SC తీర్పు చెప్పాలి. తదుపరి మాత్రమే ఉద్యమం వస్తుంది అయినా కూటమి ప్రభుత్వం పడిపోదు, ఎందుకంటే ఇప్పటికే vvpad స్లిప్స్, evm డాటా నాశనం చేసారు.. SC తిరిగి ఎలక్షన్స్ పెట్టమంటే బడ్జెట్ లేదు అని కాలం గడుపుతారు. ప్రజలు అంతా గమనించగలరు.. కూటమి బెదిరింపులు తట్టుకోవాలి... వైసీపీ నాయకులు, ప్రజల లోకి రావాలి.... అప్పుటికి 3 స.లు గడిచిపోతుంది... ప్రజలకు కూటమి ఫై అసహ్యం వేస్తుంది..అప్పుడు మాత్రమే వుద్యమం వస్తుంది, ఎలక్షన్ కమిషన్ ఫై నమ్మకం పోతుంది... జగన్ మంచి వ్యూహంలో వున్నాడు కూటమిని దెబ్బకోడతాడు.. తిరిగి పదవిలోకి వస్తాడు....

  • @siddarthirachu4394
    @siddarthirachu4394 8 วันที่ผ่านมา +2

    Yes , you are great Anna, you should fight for justice

  • @ManiHero-m6n
    @ManiHero-m6n 5 วันที่ผ่านมา

    Superb speech balineni garu jai jagan jai balineni

  • @jayannavusupetla1516
    @jayannavusupetla1516 8 วันที่ผ่านมา +3

    Jai balineni gaaru 🎉🎉🎉👌👍💪💪💪🌹🌹🌹

  • @srinivasaraoyeramasetty8460
    @srinivasaraoyeramasetty8460 6 วันที่ผ่านมา

    దుర్మార్గపు చర్యలన్నీ మీ ప్రభుత్వం లోనే జరిగాయి

  • @SPSTECH-bl8wh
    @SPSTECH-bl8wh 6 วันที่ผ่านมา

    ఈవీఎం సీఎం, పిఎం

  • @Eswarnandi
    @Eswarnandi 7 วันที่ผ่านมา

    అన్నా మీరు సూపర్ గా చెప్పి నారు

  • @KrishnaKrishna-cj1ce
    @KrishnaKrishna-cj1ce 6 วันที่ผ่านมา

    Meru super sir

  • @SomayaSoma-p8k
    @SomayaSoma-p8k 8 วันที่ผ่านมา +8

    రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం పడేయటానికి వాళ్లకు చేతులు ఎలా వచ్చాయి, అరేయ్ వైయస్సార్ పార్టీ అభిమానులు గాని కార్యకర్తలు గానే ఊరుకునే ఉంటున్నారు కదా నీ రిచి పోవద్దు దమ్ము లేక మిమ్మల్ని వదిలేయటం లేదు మీకెంత బలము ఉందో , ఎదుటివాడు కూడా అంతే బలము ఉంటుంది, రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం పడేస్తే, ఎన్టీఆర్ విగ్రహం కూడా పడేస్తారు కదా, కానీ వాళ్లు పేదలకు ఎంతో మేలు చేశారు, మీకు ఎలా చేతులు వస్తున్నాయి రా, నీ మనసులో మార్చుకోండి లేదంటే ఉండే రోజుల్లో చాలా తీవ్రత అనుభవిస్తారు గుర్తుపెట్టుకోండి, జగనన్న కమూగ ఉంటున్నాడు కదా అని రెచ్చిపోతే ఒక్క మాట మాకు చెప్పాడు

  • @palivelaramakrishna5981
    @palivelaramakrishna5981 8 วันที่ผ่านมา +6

    👌

  • @akhilreddykota1482
    @akhilreddykota1482 5 วันที่ผ่านมา

    Yes 100./.balineni garu chebutunnaru correct

  • @srinugorle4232
    @srinugorle4232 8 วันที่ผ่านมา

    Super. Sir

  • @galisureshreddybanu6807
    @galisureshreddybanu6807 5 วันที่ผ่านมา

    ఇది మగవాడి మాట సూపర్ అన్న

  • @ramakrishnakomaragiri7489
    @ramakrishnakomaragiri7489 8 วันที่ผ่านมา +3

    CBN 420 CM, EVM CM

  • @unukuruugadirao590
    @unukuruugadirao590 7 วันที่ผ่านมา

    Super anna

  • @kasammakallam9511
    @kasammakallam9511 8 วันที่ผ่านมา +4

    MLA sir vallu andaru supreme court ki velli EVM counting case veyandi

  • @Yerriswamy2
    @Yerriswamy2 8 วันที่ผ่านมา +4

    Sir 2024 you Vin sir but evm Vin టిడిపి

  • @homeopathydoctor6121
    @homeopathydoctor6121 6 วันที่ผ่านมา

    Real hero balineni

  • @sivareddymelody2071
    @sivareddymelody2071 8 วันที่ผ่านมา +4

    ఒక వారం తరువాత, వీళ్ళు (కూటమి ) చేసిన తప్పులు బహిర్గతం కాకుండ
    Vvpads & evms లు కౌంటింగ్ సెంటర్ నుండి గవర్నమెంట్ స్ట్రింగ్ రూమ్ కి మార్చేటప్పుడే అన్ని vvpads లో వున్నా స్లిప్స్ తీసి ఒక సుంచిలో పెట్టారు. Evms ని క్లీన్ చేసినారు. ఎప్పుడు ఈవీఎంలో డాటా లేదు... ఎలక్షన్ కమిషన్ ఏమి చేయలేరు... ఇది ముందుగానే అనుకున్న ప్రణాళిక...
    వైసీపీ లో ఓడిన అభ్యర్థులు ఎవరైనా evms గురించి మాట్లాడతా రానే ఉదేశ్యం తో వారియేక్క అవకతవకలను CBN వెతికి చూపుతూ మీడియా ద్వారా భయపెడుతున్నారు, పార్టీ మారేలాగా సెట్రల్ నుండి కబుర్లు పంపుతున్నారు.. దీని కారణముగా evms అవకతవకలు గురించి మాట్లాడటానికి భయపడుతున్నారు. వైసీపీ నాయకులు ప్రజలను చైతన్యపర్చాలి...

  • @sugunaraochetty61
    @sugunaraochetty61 8 วันที่ผ่านมา +2

    You are like a James bond, don't let down. csrao

  • @chandrasekharreddy1943
    @chandrasekharreddy1943 7 วันที่ผ่านมา

    Anna,🙏🙏🙏🙏🙏

  • @user-hr7ir8mh9o
    @user-hr7ir8mh9o 4 วันที่ผ่านมา

    Sir, EVM స్కాం ప్రభుత్వం ని అస్సలు వదలవద్దు 🔥🔥🔥🔥🔥

  • @radhabhaskar467
    @radhabhaskar467 7 วันที่ผ่านมา

    Meeru great sir

  • @mukthipudivenkat4848
    @mukthipudivenkat4848 8 วันที่ผ่านมา +2

    Sir meeru strong ga fight cheyandi EVM govt pi

  • @rajeshwarreddy1358
    @rajeshwarreddy1358 7 วันที่ผ่านมา

    Anna evm మ్యాటర్ వదిలిపెట్టవద్దు,సుప్రీంలో ఫైట్ చేయండి,మీదే విజయం..

  • @yvijayakumar9
    @yvijayakumar9 8 วันที่ผ่านมา +1

    ఈవీఎం గవర్నమెంట్ ఏమి చేద్దాం

  • @vad1433
    @vad1433 8 วันที่ผ่านมา +1

    Jai jagansir jai Balinenisir malli meerantha ycpparty vardhillali vandhellu Love you allsir 🎉

  • @ramakrishnamedikonduri8403
    @ramakrishnamedikonduri8403 7 วันที่ผ่านมา

    జై జగన్ మోహన్ రెడ్డి అన్న 💖

  • @shaikmasthan8315
    @shaikmasthan8315 6 วันที่ผ่านมา

    Jai jagan Anna Jai YSR ❤❤❤❤

  • @user-vp5dn5tz4y
    @user-vp5dn5tz4y 6 วันที่ผ่านมา

    JAY BAALINENI ANNA...🎉

  • @ChantiNemali
    @ChantiNemali 6 วันที่ผ่านมา

    Jai jagan Anna

  • @user-mq5pc2lc3z
    @user-mq5pc2lc3z 7 วันที่ผ่านมา

    JAI VASU ANNA

  • @AnveshkumarAnnaladasu
    @AnveshkumarAnnaladasu 7 วันที่ผ่านมา

    సూపర్

  • @Bsrchowdhary241Bsrchowdhary24
    @Bsrchowdhary241Bsrchowdhary24 4 วันที่ผ่านมา

    Prathivartha vachindhi ayya

  • @ulangibujjibabuulangi2860
    @ulangibujjibabuulangi2860 7 วันที่ผ่านมา

    Sir పట్టు వదలవద్దు ఈవీఎం గురించి బయట పెట్టాలి సార్

  • @ShivaShiva-mo8tj
    @ShivaShiva-mo8tj 8 วันที่ผ่านมา

    YSR ❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👍👌👌👌👌👌👌

  • @gangadhargeddam1050
    @gangadhargeddam1050 8 วันที่ผ่านมา +1

    బాలినేను గారు మా బలం మా బలగం మీరే

  • @laxmijupudi1591
    @laxmijupudi1591 5 วันที่ผ่านมา

    ఎన్టీఆర్ గారి విగ్రహాలు పడగొట్టి ఈడ్చుకుంటూ వెళుతున్నప్పుడు ఎక్కడ ఉన్నారు బాలినేని అప్పుడు కూడా మీ వాళ్ళకు ఇలానే చెప్పాల్సింది బాగుండేది ...మనం చేస్తే ఒప్పు ఎదుటివారు చేస్తే తప్పు అనకూడదు

  • @chantiadari7476
    @chantiadari7476 6 วันที่ผ่านมา

    Jai Jagan anna
    Jai bainani🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @819121889
    @819121889 7 วันที่ผ่านมา

    Genuine person in politics

  • @anandvishnuoringamanand9825
    @anandvishnuoringamanand9825 7 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏

  • @venkateswararajusaraswati1787
    @venkateswararajusaraswati1787 8 วันที่ผ่านมา +1

    అన్న ఈవీఎంల విషయం మీరే బైటపెట్టాలి

  • @krishnamurthyb1575
    @krishnamurthyb1575 7 วันที่ผ่านมา

    Sir మీరే EVM ల అంతు చూడాలి
    మీ వల్లే సాధ్యం

  • @vasanthapasupuleti3555
    @vasanthapasupuleti3555 8 วันที่ผ่านมา

    Jai Jagan anna ❤❤❤❤❤❤❤

  • @aramadakamery9451
    @aramadakamery9451 8 วันที่ผ่านมา

    Good leader 👏

  • @VALLURIBABU-iz5qz
    @VALLURIBABU-iz5qz 8 วันที่ผ่านมา

    Jai baline Anna and jagananna

  • @nbabypsprakash6106
    @nbabypsprakash6106 8 วันที่ผ่านมา

    మంచిగా చేస్తున్నారుమీరు ఈవియమ్ లనిగ్గుతేల్చాలి అపుడుఈకూటమి సంగతి తేల్చాలి సార్ అపుడు నిజాయతిపరులు ఎవరోతెలిసిది😮😮😮😮

  • @MVRAJS007
    @MVRAJS007 6 วันที่ผ่านมา

    మీరు నిజాన్ని బ్రతికించగలరు. ప్లీజ్ సార్

  • @dwarakanathareddy7149
    @dwarakanathareddy7149 8 วันที่ผ่านมา +1

    EVM lanu vadaloddu Balineni rahasyam bayatapettu tappudu manushulanu bayatapettu.God bless you

  • @Seshu227
    @Seshu227 8 วันที่ผ่านมา

    అర్జునుడు సికందిని అడ్డం పెట్టుకున్నట్లు. CBN PK అను సికందిని అడ్డు.పెట్టుకుని 5,సికందు లు PK E.C PR ఈశ్వరి షేర్ మిల్లర్ పునీత BJP యింత మందిని నడ్డం పెట్టుకును +EVM CM అయ్యాడు జై బాలినేని జగన్

  • @gaandhibuvanagiriprasad7351
    @gaandhibuvanagiriprasad7351 7 วันที่ผ่านมา

    Please do justice in india..

  • @HemAnth-jc8so
    @HemAnth-jc8so 8 วันที่ผ่านมา +1

    About EVM go to Supreme court

  • @venkataraosondi4078
    @venkataraosondi4078 8 วันที่ผ่านมา +1

    Evm case yemindi sir yenduku court lo pending lo undi

  • @muralimohansamanasa9010
    @muralimohansamanasa9010 8 วันที่ผ่านมา +1

    🎉🎉🎉🎉

  • @voletisatyanarayana3470
    @voletisatyanarayana3470 6 วันที่ผ่านมา

    మరో ka పాల్ వచ్చాడు అని అమెరికా కూడా వణుకుతోంది జగన్ నీ చూసి

  • @sivareddymelody2071
    @sivareddymelody2071 8 วันที่ผ่านมา +2

    వైసీపీ కి అనుమానం ఎందుకు వచ్చింది
    2019 లో పోలింగ్ ఓట్లకి లెక్కించినవోట్లకి 1% తేడా... 2024 లో 12.4% ఎక్కువ ఓట్లు లెక్కించారు..కొన్నిచోట్ల evm న0బర్లు తేడా వచ్చాయి...EC సమాధానం చెప్పలేదు . Vvpades స్లిప్స్, evm లో డేటా డిలీట్ చేశారు....కొన్నిచోట్ల వైసీపీ కి మెజారిటీ ఓట్లు రావాలి కానీ ఒకటి ,రెండు ఓట్లు వచ్చాయి. Evm లు పగులకొట్టిన చోట కూడా తిరిగి పోలింగ్ జరుపలేదు. అన్ని రాష్ట్రములలో కంటే ఆంధ్ర లో ఎక్కువ శాతం ఓట్లు కౌంటింగ్ అయినాయి...

  • @hadejahadeja54
    @hadejahadeja54 7 วันที่ผ่านมา

    👌👍👌👍👌👍👍

  • @khaleelshaik8600
    @khaleelshaik8600 8 วันที่ผ่านมา

    Evm gurenche supreme court case teerppu eappudu

  • @Karthikeya-sf4qd
    @Karthikeya-sf4qd 5 วันที่ผ่านมา

    Balneni garu meru vadalavddu meru ala ne nilabadandi

  • @nirmalaburri9459
    @nirmalaburri9459 3 วันที่ผ่านมา

    Sir EVM mossam bayetapettandhi sir please 🙏🙏🙏🙏

  • @atmakurihanumantharao2052
    @atmakurihanumantharao2052 7 วันที่ผ่านมา

    2019 లో జరిగినవి కూడా బయటకు తీయండి బాగాంటుంది ,మీకు 151 వచ్చినప్పుడు evm లు బాగా ఉన్నాయి, మీకు 11 వచ్చినప్పుడు తేడాగా ఉన్నాయి . ఆ తేడా మీకు తెలుసు

  • @DHRRRRRRRR
    @DHRRRRRRRR 6 วันที่ผ่านมา +1

    Evm kootami

  • @sravanikumarivenna2496
    @sravanikumarivenna2496 8 วันที่ผ่านมา +1

    sir prajaswamyam nilabettandi

  • @user-kn1ci5vd7z
    @user-kn1ci5vd7z 8 วันที่ผ่านมา

    Jai jagan 🎉🎉🎉🎉🎉 Jai balineni Anna 🎉🎉🎉🎉🎉

  • @nagamallreddy1328
    @nagamallreddy1328 8 วันที่ผ่านมา +2

    మీరు ఎలాగైనా evm ల స్కాం బయటపెట్టాలని కోరుచున్నాము

  • @naresha1779
    @naresha1779 8 วันที่ผ่านมา

    Jai vasanna

  • @sivareddymelody2071
    @sivareddymelody2071 8 วันที่ผ่านมา +1

    మొదటి 5 స. లో భూమి దోచు కున్నారు... ఇప్పుడు కేంద్రం నుండి డబ్బులు , భూమి అమ్మి నా డబ్బులు , బ్యాంకుల నుండి అప్పు తీసుకొని డబ్బులు దోచుకుంటారు కానీ రాజధాని అభివృద్ధి చేయరు ..
    78 గవర్నమెంట్ ఆఫీసులకు నెలకు 128 కోట్లు అద్దె కడుతున్నారు, ఈ బిల్డింగ్స్ అన్ని టీడీపీ నేతలవే..
    వీటికి రాజధాని లో భూమిని కేటాయించాలి... వీటికి 2000 ఎకరాలు కావాలి.. 5000 కొట్లు కావాలి.. ఇవి వస్తే 50 వేల ఉద్యోగులు వస్తారు అభివృద్ధి చెందినట్టే కానీ చేయరు, ఇప్పుడు కాపిటల్ వెలుపల వాళ్ళు భూములు లో రియల్ ఎస్టేట్ బిసినెస్ చేస్తున్నారు ..భూములు దానం ఇచ్చినవారికి వచ్చేది ఏమిలేదు..

  • @enrojan5232
    @enrojan5232 8 วันที่ผ่านมา

    anni chotla alane vundi sir😢😢😢

  • @vvreddy673
    @vvreddy673 8 วันที่ผ่านมา

    Jai baalineni ❤
    Jai jagan ❤❤❤

  • @cvgaming5074
    @cvgaming5074 8 วันที่ผ่านมา

    A lion is always a lion

  • @johnrajkumar7150
    @johnrajkumar7150 8 วันที่ผ่านมา

    Jagan anna ki thoduga vundamu sir

  • @Somu-n1o
    @Somu-n1o 8 วันที่ผ่านมา

    Evm tampering bayatapadali ani devudine vedukuntuna

  • @user-kj2kc5qt1u
    @user-kj2kc5qt1u 8 วันที่ผ่านมา

    Divert avvakunda mundu EVM la Katharine telchandi. Praja udyamam thesukurandi.

  • @varaprasadkolli7971
    @varaprasadkolli7971 7 วันที่ผ่านมา

    Pl.find cbn,lokesh and pavan are has gone after elections without intimation.

  • @suryanarayana5100
    @suryanarayana5100 8 วันที่ผ่านมา

    Let Chandra babu or Pawan contest again not with tampered EVMs. Let them come with ballot papers openly.

  • @JayaLingala-xg3kx
    @JayaLingala-xg3kx 7 วันที่ผ่านมา

    Don't comparmaise sir EVM gutu ratu kavali👍

  • @rudrapatinagendram4724
    @rudrapatinagendram4724 8 วันที่ผ่านมา

    In Tenali mandal, Gudivada village TDP Surpanch demolished YCP Flag pole in presence of Police