మన కర్మలు తొలిగే మార్గాలు? Ravi Raju

แชร์
ฝัง

ความคิดเห็น • 60

  • @user-ep8jl4ui1s
    @user-ep8jl4ui1s 3 หลายเดือนก่อน +8

    మీ వీడియోలు చూసి చూసి నేను కూడా ఈరోజు రెండున్నర గంటలు చేశాను, ఉదయం ఒకటిన్నర ఒకటింపావు సాయంత్రం రెండు గంటలు నిజంగా మీకు చాలా ధన్యవాదములు గురువుగారు. పొద్దున మీరు చెప్పారు నేను బాగానే ధ్యానం చేస్తున్నాను అని అది నాకు మోటివేట్ అయి సాయంత్రం బాగా ధ్యానం కుదిరింది👌

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 3 หลายเดือนก่อน +6

    మొదటగా రాజుగారికి నమస్కారము మీరు ప్రతిరోజు గుర్తు చేయటం వల్ల మోటివేషన్ గా ఉంటుంది ధ్యానము చేయటానికి.నేను మీరు చెప్పిన విధంగా ధ్యానము చేస్తూ ఉండటం వలన అలవాటు అవుతూ ఉంటుంది. మనము తెచ్చుకున్న సంచిత ప్రారబ్ధ కర్మలు రాబోయే ఆగామి తొలగుతాయి. తద్వారా మంచి వైపు మనము ప్రయాణిస్తాం అనేది నిజం. మనకున్న ఈ మానవ జీవితం అనే తక్కువ సమయంలో మంచి కర్మలు చేసుకుంటూ పుణ్యాలు దానాలు ధ్యానం మన శక్తి మేరచేసుకుంటూ ఉండటం వలన. పెద్ద ప్రమాదము జరగవలసిన చోట పెద్ద సమస్య కూడా అర్థం కాకుండా చిన్నగా తొలగిపోతుందని ధ్యాన కర్మ సిద్ధాంత సత్యం ధన్యవాదాలు

  • @vijayalaxmimuniganti8902
    @vijayalaxmimuniganti8902 3 หลายเดือนก่อน +2

    ప్రతి రోజు బ్రహ్మ కాలములో 1గంట చేస్తున్నాను. ధన్యవాదములు 🙏

  • @mudhulurusukanya6289
    @mudhulurusukanya6289 3 หลายเดือนก่อน +3

    Love U Master❤

  • @sarojinimanne15
    @sarojinimanne15 3 หลายเดือนก่อน +1

    సర్ ఆత్మ ప్రణామాలు మీ సజీషన్ చాలా బాగుంది.ప్రతివిషయం చక్కగా అర్థం అయే లా చెపుతారు. ధన్యవాదాలు సర్.అలాగే గతంలో మిమ్మల్ని కర్మ విపాక ధ్యానం గురించి అడిగాను కాని మీరు ఏమి తెలియజేయలేదు. ప్లీజ్ సర్ తెలియజేయాలని కోరుచున్నాను.తప్పకుండాతెలియజేయగలరు.థ్యాంక్యుసర్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్.🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @nallamothusridevi409
    @nallamothusridevi409 3 หลายเดือนก่อน +2

    ధన్యవాదాలు సార్

  • @mapallimuchatlu7929
    @mapallimuchatlu7929 3 หลายเดือนก่อน +3

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @PHRA-pl7hz
    @PHRA-pl7hz 3 หลายเดือนก่อน +2

    Ok sir ❤️❤️❤️❤️❤️

  • @santharihanithakumari7056
    @santharihanithakumari7056 3 หลายเดือนก่อน +1

    Thankyou sir thankyou so much

  • @MunjaKarthikeyan
    @MunjaKarthikeyan 3 หลายเดือนก่อน +2

    Kruthagnthalu master💐🙏

  • @undisrilakshmi3410
    @undisrilakshmi3410 3 หลายเดือนก่อน

    సార్ మీరు అందించే జ్ఞానము వల్ల చక్కటి అవేర్నెస్ కలుగుతుంది
    చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏

  • @sailajakumari7959
    @sailajakumari7959 3 หลายเดือนก่อน +2

    Dhanyavadalu sir 🙏

  • @shamallashamalla4998
    @shamallashamalla4998 3 หลายเดือนก่อน +1

    Chaala baaga chappyaru sir 🙏🙏🙏

  • @nagaRaju-vf2eo
    @nagaRaju-vf2eo 3 หลายเดือนก่อน +2

    Ok sir
    Thank you so much

  • @patnalanarasingarao4322
    @patnalanarasingarao4322 3 หลายเดือนก่อน +1

    Machi salhalu echuchunnaru Tq sir

  • @laxmisanga8051
    @laxmisanga8051 3 หลายเดือนก่อน +2

    Thank you very much sir....

  • @santhipriya3143
    @santhipriya3143 3 หลายเดือนก่อน +1

    అంటే మీకు మా మీద ఉన్న శ్రద్ధ, ధన్యవాదాలు

  • @devivlog1811
    @devivlog1811 3 หลายเดือนก่อน +1

    Thank you sir

  • @tasneemfazlulla4353
    @tasneemfazlulla4353 3 หลายเดือนก่อน

    Thanks sir very nice

  • @Rajani-md3qb
    @Rajani-md3qb 3 หลายเดือนก่อน +2

    👏👏👏👏

  • @lakshman459
    @lakshman459 3 หลายเดือนก่อน +1

    Thank you very much 🙏

  • @user-ek3kf5qi7p
    @user-ek3kf5qi7p 3 หลายเดือนก่อน +2

    Sir namaskaram om manipadmeham gurinchi cheppandi please sir

  • @raghavulujangam9695
    @raghavulujangam9695 3 หลายเดือนก่อน +1

    Nenu koddi rojulu dyhanam. Koddi rojulu poojalu chestunna endulo nu undalekapotunna-sunitha

  • @srinikadesigners1341
    @srinikadesigners1341 3 หลายเดือนก่อน

    Thank you be blessed by divine

  • @sriiravathivakaji7183
    @sriiravathivakaji7183 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏amma

  • @sriramya380
    @sriramya380 3 หลายเดือนก่อน +2

    👍👍👍👍

  • @anuradhagurram6380
    @anuradhagurram6380 3 หลายเดือนก่อน

    👌👌👌👌

  • @satyamjv
    @satyamjv 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏

  • @ramadevi261
    @ramadevi261 3 หลายเดือนก่อน +1

    Thankyou sir. Pls suggest top 5 books must read by everyone 🙏

  • @pittasujatha9838
    @pittasujatha9838 17 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @sairamsunkesula7839
    @sairamsunkesula7839 3 หลายเดือนก่อน +1

    Sir praanayamalu chesukuntu dhyanam cheyacha. Please explain sir

  • @sivanagakumariv4080
    @sivanagakumariv4080 3 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👍

  • @suryagarden_1086
    @suryagarden_1086 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏💐💐💐💐

  • @rosarani5249
    @rosarani5249 3 หลายเดือนก่อน +1

    Namaste🙏 sir

    • @pyramidraviraju
      @pyramidraviraju  3 หลายเดือนก่อน +1

      నమస్తే అండీ

  • @PHRA-pl7hz
    @PHRA-pl7hz 3 หลายเดือนก่อน +2

    నమస్తే సార్ డబ్బు లేని వాళ్ళ పరిస్థితి సార్ దానాలు ధర్మాలు బిచ్చగాడు చేసేది పక్షులకు పెట్టేది గోవులకు పెట్టేది ఆ స్తోమత లేని వాళ్ళ పరిస్థితి పుణ్యం ఎట్లా సార్

    • @pyramidraviraju
      @pyramidraviraju  3 หลายเดือนก่อน +2

      ధ్యానం చేస్తూ ఉంటే మన స్థితి బాగుపడి
      మనం బాగుంటూ అలానే దానాలు ధర్మాలు
      చేసే దానికి ఎదుగుదల ఉంటుంది.
      మిమ్మల్ని చెయ్యద్దు అని కాదు.

    • @poornachandrarao9375
      @poornachandrarao9375 3 หลายเดือนก่อน +3

      యధాశక్తి దానము అనగా మీకున్న దానిలో 100 రూపాయలు ఉంటే రూపాయి కనీసం మూగజీవాలకు నీరు డాబాల మీద కనీసం ఐదు రూపాయలతో తోటకూర గోశాలకు. శక్తి మీద చిన్నచిన్న సత్కార్యాలు సత్కర్మలు చేయటం వల్ల ఏర్పడి పై స్థాయికి పోయి మనం ఇంకా మరిన్ని మంచి దానాలు చేసే స్థాయికి వెళ్తాం అనేది సృష్టి సృష్టి సత్యం ప్రయత్నించి చూడండి ధన్యవాదాలు

    • @PHRA-pl7hz
      @PHRA-pl7hz 3 หลายเดือนก่อน

      @@poornachandrarao9375 మీరు చెప్పిన మాట నిజమే మెడలో స్కూల్లో నుంచి అన్నం తీస్తే నేను నా భర్త తిన్నాము ఉగాదికి ఇంట్లో ఏమి లేకపోతే చింతపండు రెండు రూపాయలకు తెప్పించి పచ్చి పులుసు చేసి బిడ్డలకు పెట్టినారు సార్ అటువంటి స్థితి మా కుటుంబం కానీ ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం నా భర్త పరిస్థితుల తారు మారాయి చిన్నాభిన్నమై పోయింది సార్ తప్పులుంటే క్షమించండి

  • @_Shireesha_
    @_Shireesha_ 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏💯💯🤝🤝💖💗

  • @no1siddhuchannel.521
    @no1siddhuchannel.521 3 หลายเดือนก่อน

    మాస్టర్ మీయొక్క రవి రాజా హెల్త్ youtube ఛానల్ ఉన్న పక్షంలో మీ వీడియోస్ కింద ఆ చానల్ యొక్క లింకు పొందుపరచ గలరు.
    ధన్యవాదాలు

  • @gsvrao3216
    @gsvrao3216 3 หลายเดือนก่อน

    The karma generated in this birth will not be perished till it's give rise to action in its travels in life to life

  • @nageswararao.ambaru6969
    @nageswararao.ambaru6969 3 หลายเดือนก่อน

    రవి రాజు గారు నమస్తే సార్ నేను 10 రోజుల నుండి ధ్యానం చేస్తున్నాను మీ వీడియోస్ చూస్తూ నాకు మీ ఆశీర్వాదం కావాలి.

    • @pyramidraviraju
      @pyramidraviraju  3 หลายเดือนก่อน +2

      ధ్యానం చెయ్యండి.
      అద్భుతమైన ఫలితాలు వస్తాయి.
      కంటిన్యూ గా అంటే ప్రతి రోజు
      చెయ్యండి

  • @RESPECT-tt7mk
    @RESPECT-tt7mk 3 หลายเดือนก่อน

    Sir small pyramid meditation cap use chestay manaki 3times energy vastunda?

    • @pyramidraviraju
      @pyramidraviraju  3 หลายเดือนก่อน +1

      2 feet wood పిరమిడ్
      చెక్క తో చేసిన పిరమిడ్ వాడుకోండి

    • @RESPECT-tt7mk
      @RESPECT-tt7mk 3 หลายเดือนก่อน

      @@pyramidraviraju thank you sir

  • @prassadprassad8686
    @prassadprassad8686 3 หลายเดือนก่อน +2

    సార్ ఒక ప్రశ్న మనిషికి మర్లు మందు పెట్టడం లేదా చేతబడులు లాంటివి ఉన్నాయా. సార్ దయచేసి తెలపండి

    • @pyramidraviraju
      @pyramidraviraju  3 หลายเดือนก่อน +1

      తెలియదు సార్

    • @prassadprassad8686
      @prassadprassad8686 3 หลายเดือนก่อน

      @@pyramidraviraju పత్రిజీ గారు చేతబడులు నిజం అని చెప్పారు సార్

    • @poornachandrarao9375
      @poornachandrarao9375 3 หลายเดือนก่อน

      @@prassadprassad8686 మందు పెట్టడం అనేది ఈ రోజుల్లో చాలా కుదరని పని అయితే చేతబడి ఉన్నది. అయితే దానిని ప్రయత్నించాలి అంటే చాలా కష్టమైన పని తాంత్రిక మంత్ర యంత్ర విద్యలు తెలిసి ఉండాలి. రివర్స్ అయితే ప్రయోగం చేసిన వాడికి బెడిసి కొడుతుంది సామాన్యమైన పని కాదు. అది చేయాలంటే ఒక మనిషి యొక్క బట్ట వెంట్రుకలు ఇటువంటివి సినిమాల్లో చూపిస్తుంటారు. తెలిసి తెలిసి దాని జోలికి ఎవరు వెళ్ళరు .ఉన్నాయే కానీ చేసే వారు చాలా తక్కువ. ఎందుకు ఇలాంటి ఆలోచన ప్రశ్న కలిగింది ఆ పదాన్ని ఉచ్చరించు కోకూడదు. ఏదైనా అనుమానాలు భయాలు ఉంటే ప్రత్యంగిరా దేవి స్తోత్రాన్ని పఠించండి ఎంతటి శత్రువైనా ఎంతటి సమస్య అయినా తొలగిపోతుంది అష్టోత్తరము స్తోత్రము ధ్యానించు కోవచ్చు. నాకు అవగాహన ఉన్న మేరకు తెలియ పరచానుకాళికాదేవి అష్టోత్తరము ప్రయత్నించండి

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 3 หลายเดือนก่อน

    రాజు గారికి నమస్కారములు ఒక సందేహము నేను మెడిటేషన్ చేస్తూ ఉంటాను అయితే ఒక్కొక్కసారి కుదరక పోవడం వల్ల నాలుగైదు రోజులు ఆపిన తర్వాత 45 నిమిషాలు చేసిన తర్వాత నిద్ర రావటం తల భారంగా పగలంతా ఉండటం జరుగుతుంది నేను అనుకోవటం విశ్వశక్తి ఎక్కువగా ప్రవేశించుట లేదా ప్రవేశించిన అటువంటి విశ్వశక్తిని నేను భరించలేక పోయిందా నా నాడీ మండలం ఎందుకంటే గ్యాప్ వచ్చింది కదా... పనుల ఒత్తిడి వలన ఇంట్లో కుదరని పరిస్థితుల వలన గ్యాప్ వచ్చినప్పుడు కొద్దికొద్దిగా పెంచుకుంటూ చేసుకోవాలా ఇదే విధంగా ఒకసారి ప్రశ్న వేశాను. నేనైతే ఉదయము ఒక గంట వీలుంటే సాయంత్రం ఒక గంట ఎందుకనగా నా వయసు 49. ముఖ్యంగా సందేహం ఏమంటే గ్యాప్ ఇచ్చినప్పుడు ఒక ఐదు రోజులు కానీ 10 రోజులు కానీ తర్వాత ఇలా చేస్తే నాడి మండలము విశ్వశక్తిని గ్రహించే టప్పుడు ఇబ్బంది పడుతుందా నిన్న ఉదయం 45 నిమిషాలు చేసిన తర్వాత ఇబ్బందిగా అనిపించింది తల భారంగా దానికి ముందు ఐదు రోజులు గ్యాప్ ఇచ్చి ఉన్నాను.thank you

    • @pyramidraviraju
      @pyramidraviraju  3 หลายเดือนก่อน

      అవును.
      గ్యాప్ రాకుండా చూసుకోవాలి.
      ఒక వేళ వస్తే 15 నిముషాలు తో మొదలు పెట్టి
      క్రమేపి 10రోజులు తరువాత ఒక 10 నిముషాలు
      లేదా 15 నిముషాలు పెంచుకోవాలి.
      అందరికి ఒకేవిదంగా ఉండదు. కొంతమంది
      ఎన్ని రోజులు ఆపి మరల మొదలు పెట్టినా
      గంట వరకు తట్టుకోగలుగుతారు.
      కొద్ది మంది తట్టుకోలేరు.
      కారణం వాళ్ళు బాగా సున్నితం గా ఉండటం తో
      పాటు ఎక్కువ ఎనర్జీ ని వాళ్ళు గైన్
      చేస్తున్నారు అని అర్ధం

    • @poornachandrarao9375
      @poornachandrarao9375 3 หลายเดือนก่อน

      @@pyramidraviraju రిప్లై ఇచ్చినందుకు ధన్యవాదాలు

  • @Priyanka-uc8le
    @Priyanka-uc8le 3 หลายเดือนก่อน

    Can you please share your email sir