Egilli Varanga Edurocchinave Full Song | New Folk Song 4K | VishwaPriya | Srinidhi | Boddu Dilip

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 76

  • @nileshpuliol5342
    @nileshpuliol5342 3 หลายเดือนก่อน +56

    మన తెలంగాణ ఫోక్ సాంగ్ తప్ప సినిమా సాంగ్స్ ఎవడు చూస్తలేదు సూపర్ నేనైతే మన తెలంగాణ ఫోక్ సాంగ్ తప్ప వేరే చూడ సూపర్ 👌👌👌👌👌

    • @anilkistamoni5146
      @anilkistamoni5146 หลายเดือนก่อน

      Nijam anna mana telangana folk songs super mind blowing ❤❤❤❤

  • @UlcharajuRajukupti
    @UlcharajuRajukupti 5 วันที่ผ่านมา

    All team members 🎉🎉🎉🎉 congratulations. Song very very super I am proud of you Telangana folk singers

  • @MGTVTELUGU
    @MGTVTELUGU 3 หลายเดือนก่อน +3

    DOP, Editing super 👌

  • @baatasari-tv
    @baatasari-tv 3 หลายเดือนก่อน +4

    బాగుంది సూపర్ బ్రదర్ ❤❤❤❤❤❤❤

  • @kirankathula3411
    @kirankathula3411 3 หลายเดือนก่อน +4

    Superb song SUPERHIT 💙❤️‍🔥 All the best for overall team 💝💯😊

  • @mbsreenu4164
    @mbsreenu4164 3 หลายเดือนก่อน +4

    Nice raa ❤ tiger 🐅
    Ee song tho nee future change ayipovali❤

  • @javajimanoharjavajimanohar9719
    @javajimanoharjavajimanohar9719 3 หลายเดือนก่อน +4

    Super 🤩 lyrics 💚

  • @p.pushpareddy2717
    @p.pushpareddy2717 3 หลายเดือนก่อน +4

    Nice song❤

  • @kphareesh398
    @kphareesh398 3 หลายเดือนก่อน +4

    Priyamma 💙🙌🙌

  • @DanneAnjaneyulu
    @DanneAnjaneyulu 3 หลายเดือนก่อน +4

    Srinidi u r voice next level ❤❤❤❤

  • @DanneAnjaneyulu
    @DanneAnjaneyulu 3 หลายเดือนก่อน +4

    Vishwaya Priya Naidu u r acting awesome ❤❤❤❤

  • @S.N.RCREATIONS
    @S.N.RCREATIONS 3 หลายเดือนก่อน +10

    పాటను చాలా చక్కగా చిత్రీకరించారు

  • @VenkatlaxmiA-v1m
    @VenkatlaxmiA-v1m 11 วันที่ผ่านมา

    Song vintunte edupu vachindi antha bagundi 🎉❤

  • @NarsaiahKottala-z8o
    @NarsaiahKottala-z8o 3 หลายเดือนก่อน +2

    పాట సూపర్ 👌👌👌👌
    విశ్వ ప్రియా so క్యూట్ 👌👌

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 3 หลายเดือนก่อน +4

    VISHWAPRIYA U R LOOKING NICE IN THIS SONG AMA 👌👍, SRINIDHI & SUMAN NICE SONG 👏

  • @LuckyBeta-g8x
    @LuckyBeta-g8x 27 วันที่ผ่านมา

    What a wonderful song........ Superb performance..... Congratulations🎉🎉🎉🎉🎉🎉

  • @lakshminarayana8443
    @lakshminarayana8443 หลายเดือนก่อน +1

    ఏగిల్లి వారంగ ఎదురొచ్చినావే
    నా గుండె లోతుల్లో నిండి పోయావేే
    తెల్ల తెల్ల పైరుల్లో నడిసొచ్చినావు
    తెల్లారి వెలుగుల్లో కనిపించినావు
    నల్లాని ముంగురులు కదులుత ఉంటే నెమలోలె నీ వళ్ళు మెరిసిపోతుంటే
    బంగారు నెలవంక నీ అంద చందాల బందినాయి పోతున్న ఈ కొండ కోనల్ల
    రంగుల సినుకూలు రాలుత ఉంటే
    పొంగేటి సెలయేరు పారుత ఉంటే
    పరవళ్ళు తొక్కేటి నీ కంటి సూపుళ్ళ చిక్కాను ఓ పిల్లగా ఈ వాగు వంకళ్ళ
    ఏగిల్లి వారంగ ఎదురొచ్చినావే
    నా గుండె లోతుల్లో నిండి పోయావేే
    తెల్ల తెల్ల పైరుల్లో నడిసొచ్చినావు
    తెల్లారి వెలుగుల్లో కనిపించినావు
    అమృత గడియల్లు నిండిన వేల
    హంసల్లె దొరికావే అందాల భామ
    మలిసందే కిరణాల వెలుగుల మీద
    మాటేసి దారుల్ల నిలుసుంటే ఏల
    అమృత గడియల్లు నిండిన వేల
    హంసల్లె దొరికావే అందాల భామ
    మలిసందే కిరణాల వెలుగుల మీద
    మాటేసి దారుల్ల నిలుసుంటే ఏల
    పండు వెన్నెల తీరు నీ నవ్వులల్ల
    పొలమారి పోతున్న నీ ఊహలల్ల
    మధురాలు వోలికేటి ఓ నీలి మందారం మురిసి ముద్దవుతున్న నీ ప్రేమ లోతుల్ల
    అత్తర్లు కురిపించె అందాల మీద
    సరసాల సూపుల్ల చాలించు బావ
    పడుసు పిల్లను చూసి నా వెంట నడిసేటి నీ కొంటె ప్రేమల్ల దివ్వెల పోతున్న
    ఏగిల్లి వారంగ ఎదురొచ్చినావే
    నా గుండె లోతుల్లో నిండి పోయావేే
    కురులిప్పే పున్నమి వెన్నెల బొమ్మ
    ప్రాణంగా నిన్ను చూసుకుంటానే గుమ్మ
    నింగిలో హరివిల్లు విరిసిన వేళ
    నీ దాని నవ్వుతున్న వరుసైన బావ
    కురులిప్పే పున్నమి వెన్నెల బొమ్మ
    ప్రాణంగా నిన్ను చూసుకుంటానే గుమ్మ
    నింగిలో హరివిల్లు విరిసిన వేళ
    నీ దాని నవ్వుతున్న వరుసైన బావ
    మెరుపులు గీసిన మురిపాల బొమ్మ
    మేఘాలు పడవల్ల దిగిరావే భామ
    ఆ నీలి సంద్రాల అలలన్నీ దాటేనా ఎలుకుంట నిన్ను ఏడేడు జన్మల్ల
    మబ్బుల్లో ఉరిమేటి సప్పుల్ల ఓలె
    మన పెళ్ళి బాజాలు మోగాలే బావ
    మందార కన్నుల్లో నిండావు ఈ వేళ మణువాడు కుంటాను మరుజన్మలెన్నైనా

  • @AmmuProductions
    @AmmuProductions 3 หลายเดือนก่อน +4

    Nice

  • @srikanthrenuka
    @srikanthrenuka 3 หลายเดือนก่อน +3

    #waiting

  • @GaneshGanesh-ui5ns
    @GaneshGanesh-ui5ns 29 วันที่ผ่านมา +1

    ❤❤❤❤❤❤ super

  • @TejaMeesala-gd3do
    @TejaMeesala-gd3do 3 หลายเดือนก่อน +2

    సూపర్ సాంగ్ లవ్ యు శివ కృష్ణ విశ్వ ప్రియ ❤❤❤❤❤ ఐనా విలిదరు ఎంతిసిన చాలా బాగుంటది సూపర్ సాంగ్స్ ఐ లవ్ యు వలిదరి సాంగ్స్ జంట కూడా బాగుంటది నాకు

  • @RameshRamesh-jp1zz
    @RameshRamesh-jp1zz 3 หลายเดือนก่อน +4

    Super Jodi ❤

  • @SyedShabbeer-wb8bh
    @SyedShabbeer-wb8bh 3 หลายเดือนก่อน +2

    Super😊

  • @banilkumar9548
    @banilkumar9548 3 หลายเดือนก่อน +3

    Congratulations ❤❤❤❤❤dop anil anna ...

  • @shivaofficial93
    @shivaofficial93 3 หลายเดือนก่อน +6

    Super Song🎶🎶🎵🎧🎤🎙️

  • @bharathmusicalbrassband4603
    @bharathmusicalbrassband4603 3 หลายเดือนก่อน +2

    Super song bro❤

  • @RAKESHEDITSS
    @RAKESHEDITSS 3 หลายเดือนก่อน +4

    1st like ❤❤

  • @RameshPogula-r6w
    @RameshPogula-r6w 3 หลายเดือนก่อน +2

    Super.❤❤❤

  • @sudharashanofficial3180
    @sudharashanofficial3180 3 หลายเดือนก่อน +1

    Super song annaya love you inka kavali elanti songs

  • @nagavenkat6750
    @nagavenkat6750 3 หลายเดือนก่อน +4

    Super voice

  • @VamshiVamshi-bn9wz
    @VamshiVamshi-bn9wz 3 หลายเดือนก่อน +5

    Me edharu jodi super meru marege chesukondi bro super song❤️‍🩹♥️

  • @eerumallamahesh
    @eerumallamahesh 3 หลายเดือนก่อน +3

    Super song

  • @KukkalaLahari
    @KukkalaLahari 2 หลายเดือนก่อน +3

    Nice Jodi ❤

  • @sharathkadire5088
    @sharathkadire5088 3 หลายเดือนก่อน +1

    Super 👌👌❤

  • @TejaMeesala-gd3do
    @TejaMeesala-gd3do 3 หลายเดือนก่อน +1

    విశ్వ ప్రియ క్యూట్ శివ కృష్ణ ఫిట్ ❤❤❤ విష్వప్రియనైదు శివకృష్ణవెలుథురు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @FIRESTARCHANDRA
    @FIRESTARCHANDRA หลายเดือนก่อน

    Superstar excellent dance and calligraphy Rakesh master Malli puttadu super thammudu me babai Chandrashekhar Goud❤💐🎥🙏

  • @Radha-g2y9q
    @Radha-g2y9q 3 หลายเดือนก่อน +5

    Congratulations to you sister
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🤝🏿🤝🏿🤝🏿🤝🏿🤝🏿✨✨

  • @pujasaikrishnagoudsai6291
    @pujasaikrishnagoudsai6291 3 หลายเดือนก่อน +1

    Super Anna ❤❤❤❤❤

  • @jadirakesh.jadi777
    @jadirakesh.jadi777 3 หลายเดือนก่อน +6

    TV nice Jodi ❤❤🎉

  • @RamaGundam-u2f
    @RamaGundam-u2f 12 วันที่ผ่านมา

    Super song❤Srinidhi &suman❤voice

  • @arjunreddykotla2314
    @arjunreddykotla2314 2 หลายเดือนก่อน

    ఇంత తక్కువ time లో అన్ని వ్యూస్ ఎలా వస్తున్నాయి మీకు,,, కొంచెం ఆ ఒక్కటి చెప్తే నేను చాలా happy గా ఫీల్ అవుత 🙏🙏

  • @gunjirajasekhar4207
    @gunjirajasekhar4207 3 หลายเดือนก่อน +1

    Super bro nice song

  • @CemaraCemara-w4m
    @CemaraCemara-w4m 3 หลายเดือนก่อน +1

    Jodi super ❤❤❤

  • @maheshbhukya4905
    @maheshbhukya4905 3 หลายเดือนก่อน +4

    🎉

  • @mallareddyreddy7081
    @mallareddyreddy7081 3 หลายเดือนก่อน +1

    SUPER❤❤❤

  • @baburaonayak5502
    @baburaonayak5502 3 หลายเดือนก่อน +3

    Good

  • @Seshulover
    @Seshulover 3 หลายเดือนก่อน +3

    Nic song all tha very best 👍🎉

  • @arrurivenu8730
    @arrurivenu8730 3 หลายเดือนก่อน +1

    Super 🎉🎉🎉❤❤

  • @ravijadala5428
    @ravijadala5428 3 หลายเดือนก่อน +1

    Super👍 cute👍

  • @bheerappabheerappa1028
    @bheerappabheerappa1028 3 หลายเดือนก่อน +4

    Nice 🎉🎉🎉🎉🎉 super Akka

  • @yadagirireddyvedere
    @yadagirireddyvedere 3 หลายเดือนก่อน +1

    Super

  • @RajuMaduri-y9d
    @RajuMaduri-y9d 2 หลายเดือนก่อน

    Boddu Srinu and srinidhi both of you voice so good❤

  • @ManushaKorlapati
    @ManushaKorlapati 3 หลายเดือนก่อน +7

    Nice song 👌🏼👌🏼❤️❤️

  • @rameshthokala6334
    @rameshthokala6334 3 หลายเดือนก่อน +1

    Super Anna song super singer

  • @Cricket_virat_official
    @Cricket_virat_official 3 หลายเดือนก่อน +1

    Super anna 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤🥃

  • @srinivasvengala5239
    @srinivasvengala5239 2 หลายเดือนก่อน

    i listen 50 times Exlent song

  • @Cricket_virat_official
    @Cricket_virat_official 3 หลายเดือนก่อน +1

    Super songs

  • @andhrawalaupsc1573
    @andhrawalaupsc1573 2 หลายเดือนก่อน

    Rey admin mawa asalu am thaggi rastara babu mind pothundhi okoko line 😢

  • @gangadharij8114
    @gangadharij8114 3 หลายเดือนก่อน +1

    Supersongs

  • @Seenu-sf7ev
    @Seenu-sf7ev 3 หลายเดือนก่อน +1

    ❤❤❤❤🎉

  • @nareshmaloth5351
    @nareshmaloth5351 2 หลายเดือนก่อน

    Super. Sabg❤❤🎉🎉

  • @TejaMeesala-gd3do
    @TejaMeesala-gd3do 3 หลายเดือนก่อน +2

    నాకు గాను మేఘన వల తారువాత బాగా అనిపిచిన్ అంటే అది శివ కృష్ణ విశ్వ ప్రియ నే సూపర్ సాంగ్స్ వైష్ణవి సోనీ విశ్వ ప్రియ శివ కృష్ణ , మోని యాదవ్ శివ కృష్ణ విష్వ ప్రియ, వైష్ణవి తో మోని తో ఇదరితొ ఒక. ఫై ,ఫోర్,
    సాంగ్ దాకా తీశారు. కాని విష్వ ప్రియ తో చాలా అంటే చాలా సాంగ్స్ తీశారు మొతం ఫిట్ హిం సొంగ్లు సూపర్ సూపర్ సొంగ్లు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ లవ్ యు సో మర్చి శివ ప్రియ కృష్ణ విశ్వ శివకృష్ణవిష్వప్రియ లవ్ యు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 💕💞💓💗💖💘💝🧡💛💚💙💜🤍🖤🤎❤️❤️❤️

  • @SyedShabbeer-wb8bh
    @SyedShabbeer-wb8bh 3 หลายเดือนก่อน +2

    ,s😊😊

  • @MudraboinaRamanjaneyulu
    @MudraboinaRamanjaneyulu 2 หลายเดือนก่อน

    ❤❤❤

  • @MudraboinaRamanjaneyulu
    @MudraboinaRamanjaneyulu 2 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤

  • @GeethaK-v8z
    @GeethaK-v8z 3 หลายเดือนก่อน +1

    ❤❤👈😊🤛🫲❤❤❤❤❤

  • @nryadav3199
    @nryadav3199 2 หลายเดือนก่อน

    😂😂,,,,y

  • @shivashiva1
    @shivashiva1 3 หลายเดือนก่อน +4

    Super ❤️ song 😍

  • @aenugulamadhu7938
    @aenugulamadhu7938 3 หลายเดือนก่อน +2

    Super

  • @ShivakumarShivakumar-v4k
    @ShivakumarShivakumar-v4k หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤

  • @banothrajkumar9365
    @banothrajkumar9365 3 หลายเดือนก่อน +2

    Super nice song ❤

  • @KatterlaLaxman
    @KatterlaLaxman 3 หลายเดือนก่อน +1

    Super

  • @NAGARAJU-ot9np
    @NAGARAJU-ot9np 3 หลายเดือนก่อน +1

    Super song ❤❤🎉