KiranPrabha Talk Show on Mana'su' Kavi Acharya Atreya - Part 2

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 16

  • @bhaskararaoarji7580
    @bhaskararaoarji7580 4 ปีที่แล้ว +3

    సినీ స్వర్ణయుగంలో మన అద్రృష్టమేమో తెలియదు గానీ వీరితోపాటు ఘంటసాల వారు, దిగ్గజనటులు, సంగీత దర్శకులు, మంచి అభిరుచి గల నిర్మాతలు, దర్శకులు మొ. అందరూ వారి జీవితానుభవాల్ని రంగరించి మనతోపాటు రాబోయే తరాలకు సరిపోయేంత సంపదనిచ్చారు. ఈ మహోన్నతులగురించి మీరు చేస్తున్న యజ్ఞం అమూల్యమైనది. మీ ఋణం తీర్చుకోలేనిది.

  • @boothtuckerprathipaty6162
    @boothtuckerprathipaty6162 3 ปีที่แล้ว +1

    Wonderful, KP Sir, your commentary is a excellent service to the memory of great Athreya, thank you

  • @rameshbabuchalla3885
    @rameshbabuchalla3885 8 ปีที่แล้ว +3

    Excellent dialogues by Aacharya Aathreya Gaaru... Very nice narration by Kiran Prabha Gaaru...

  • @dandalasuman
    @dandalasuman 5 ปีที่แล้ว +4

    కిరణ్ గారు, మీరు ఇందులో చెప్పిన ఊరీస్ (Voorhees college ) ఇప్పటికీ vellore లో వుంది వుంది , మరో విశేషం ఏమిటి అంటే ఆ Voorhees కాలేజీ లోనే మన రెండవ రాష్ట్రపతి Dr. సర్వేపల్లి రాధా కృష్ణ గారు కూడా విద్యను అభ్యసించారు, ప్రస్తుతం ఆ Voorhees college లో ఇంటర్మీడియట్ లేదు కానీ UG ( Under Graduation) మరియు PG (Post Graduate కళాశాలగా నడపబడుతుంది
    en.m.wikipedia.org/wiki/Voorhees_College_(India)

  • @lakshmib2700
    @lakshmib2700 5 หลายเดือนก่อน

    ఆహా! ఆత్రేయ గారి కవితల్ని చదివి వినిపించారు...ధన్యవాదాలు!

  • @lakshmib2700
    @lakshmib2700 5 หลายเดือนก่อน

    ప్రేమ భాగ్నమయ్యింది పెద్దవాళ్ళ వల్ల...నిందించబడిందేమో పాపం ప్రియురాలు!

  • @ganeshsaidu1002
    @ganeshsaidu1002 5 ปีที่แล้ว +3

    మనస్సు కవికి నా పదబి వందనం

  • @harshavision675
    @harshavision675 4 ปีที่แล้ว

    great words sir

  • @u.dastagiri3
    @u.dastagiri3 4 ปีที่แล้ว

    మా గురువుగా bhavinchukunna మనసుకవి మహాకవి ఆత్రేయ గారు.

  • @Sudarshan_Ganapuram
    @Sudarshan_Ganapuram 4 ปีที่แล้ว

    Source kiran prabha gari prasangam.

  • @Sudarshan_Ganapuram
    @Sudarshan_Ganapuram 4 ปีที่แล้ว

    ఆత్రేయ సాహిత్యం ఒక పరిశీలన- గొల్లపూడి మారుతిరావు

  • @Sudarshan_Ganapuram
    @Sudarshan_Ganapuram 4 ปีที่แล้ว

    ఆత్రేయ సాహిత్యంలో దేశభక్తి- సుదర్శన్

  • @Sudarshan_Ganapuram
    @Sudarshan_Ganapuram 4 ปีที่แล้ว

    అరణ్య రోదన, సుప్రభాతం వీరి ఖండకావ్యాలు

  • @Sudarshan_Ganapuram
    @Sudarshan_Ganapuram 4 ปีที่แล้ว

    వీరి మరో నాటకం పరివర్తన

  • @lakshmib2700
    @lakshmib2700 5 หลายเดือนก่อน

    ప్రేమ భగ్నమయ్యింది పెద్దవాళ్ళ వల్ల...నిందించబడిందేమో పాపం ప్రియురాలు!