హాయ్ అన్న నమస్తే... నేను బజాజ్ మాక్సిమమ్ ఆటో తీసుకుందాం అనుకుంటున్నాను అయితే ప్రెసెంట్ ఆటో బెస్ట్ హా లేదంటే బియాస్6 బెస్ట్ హా లేదంటే బియాస్4 బెస్ట్ హా...మెయిల్లాజ్ పరంగా పిక్అప్ పరంగా సెన్సర్ రిపీర్స్ పరంగా అలాగే బజాజ్ మాక్సిమమ్ సెన్సర్ పరంగా బాగుంటుందా ఏ మోడల్ ఆటో బాగుంటుంది అన్న ప్లీజ్ రిప్లై చేయండి అన్న నాకు ఆటో తీసుకోవడం ఫస్ట్ టైం
అన్న బజాజ్ BS4 మరియు 2.0 బజాజ్ కొత్తవి బాగానే ఉన్నాయి తీసుకోవాలి అనుకుంటే 17 నుండి 19 మోడల్ గల ఆటో లేదు అంటే కొత్తది తీసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు అన్నా
నేను తీసిన బజాజ్ పెద్ద ఆటో కి టైర్లు పగిలిపోతున్నాయి షో రూమ్ లో టీబు టైరు ఇంకా రావట్లేదు అంట దీనికి ఆల్టర్నేట్ గా ఏ టైరు ఉపయోగించవచ్చు కాస్త తెలపండి 😮😮
20/08/2023 Bajaj Maxima డెలివరీ చేసుకున్నాను 313,000 కి నెట్ క్యాష్ కి నాకు బండి ఇచ్చారు నేను ముందు మహేంద్ర ఆటోని Alpha నడుపుతున్నాను నేను ఇంకా బజాజ్ మాక్సిమా ఆటో నడపలేదు రేపే నా ఆటో కి పూజ చేసుకొని డ్రైవ్ చేయబోతున్నాను 👍😊
No glach no kir illalamal irnthal super petrol ok
Congratulations 👏🏻🎉
Anna naa బండి body change cheyali length body new body set cheyali model 2016
Bajaj maxima z new model auto milage antha
Vechil price antha anna dhini gurunchi video pettandi
తప్పకుండా చేద్దాం అన్న
Amount. Aentha. Anna. Duvn pement. Entha
Dawn pement anthakatithy bandi reliles chystaru bro
20 nudii 30 bro
Nice video
Thank you Anna
అన్న అప్పి ఆటో ఎంత mega max ఎంత అన్న cost
రెండు సేమ్ రేట్ ఐదు నుంచి పదివేలు డిఫరెన్స్
Bajaj diesel z maxima yellow price entha
325000 bhai
హాయ్ అన్న నమస్తే... నేను బజాజ్ మాక్సిమమ్ ఆటో తీసుకుందాం అనుకుంటున్నాను అయితే ప్రెసెంట్ ఆటో బెస్ట్ హా లేదంటే బియాస్6 బెస్ట్ హా లేదంటే బియాస్4 బెస్ట్ హా...మెయిల్లాజ్ పరంగా పిక్అప్ పరంగా సెన్సర్ రిపీర్స్ పరంగా అలాగే బజాజ్ మాక్సిమమ్ సెన్సర్ పరంగా బాగుంటుందా ఏ మోడల్ ఆటో బాగుంటుంది అన్న ప్లీజ్ రిప్లై చేయండి అన్న నాకు ఆటో తీసుకోవడం ఫస్ట్ టైం
అన్న బజాజ్ BS4 మరియు 2.0 బజాజ్ కొత్తవి బాగానే ఉన్నాయి తీసుకోవాలి అనుకుంటే 17 నుండి 19 మోడల్ గల ఆటో లేదు అంటే కొత్తది తీసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు అన్నా
@@srgaragemadhira9418Tnq so much anna
కాస్ట్ ఎంత
Anna nadhaggara mega 2016 vundhi exchange chesthara
Showroom ki arandii.anna chusii.chayputharu.ok.na
🎉🎉🎉
సెన్సార్ నుంచి ఏమైనా ప్రాబ్లం వస్తుందా అన్న నాకు చిన్న బడి ఉంది దాన్ని తీసేసి పేద్ద బండి తీసుకుందాం అనుకుంటున్న Bajaj mega max BS 6
ప్రజెంట్ అయితే ఇప్పుడు దాకా ప్రాబ్లం ఏమీ లేదు అన్నా
Price entha bro
14/6/2023 ప్రజెంట్ క్యాష్ ప్రైస్ 320000 bro
Anna Tyre 12 number vachindi kaani size thakkuva unndi manam 15 member ni load chestham laaguthada anna
తప్పకుండా అన్న
Tyres problem vunavi
Ammount Entha Broo
మూడు లక్షల 25 వేల రూపాయలు 14వ తారీకు ఆరోనెల 2023 ఆరోజు ఉన్న రేటు bro
నేను తీసిన బజాజ్ పెద్ద ఆటో కి టైర్లు పగిలిపోతున్నాయి షో రూమ్ లో టీబు టైరు ఇంకా రావట్లేదు అంట దీనికి ఆల్టర్నేట్ గా ఏ టైరు ఉపయోగించవచ్చు కాస్త తెలపండి 😮😮
మైలేజ్ పెరిగిందా అన్న
28 వస్తుందన్న
What about price brother
330
Price cheppaledhu bro
14 6 2023 ఉన్న రేటు అయితే క్యాష్ 325,000 తర్వాత తగ్గవచ్చు పెరగవచ్చు brother
అన్న ప్లే స్టోర్ రూమ్ అమౌంట్ ఎంత
A
స్టోర్ రూమ్ తీసుకున్నారు అమౌంట్ ఎంత అయింది
ఖమ్మం బజాజ్ షోరూం 14 6 2023 ప్రైస్ 325000 తర్వాత తగ్గవచ్చు పెరగవచ్చు ఆరోజు రేటు మాత్రం ఇది క్యాష్ రేట్ అన్న
@@srgaragemadhira9418thank you Anna
20/08/2023 Bajaj Maxima డెలివరీ చేసుకున్నాను 313,000 కి నెట్ క్యాష్ కి నాకు బండి ఇచ్చారు
నేను ముందు మహేంద్ర ఆటోని Alpha నడుపుతున్నాను నేను ఇంకా బజాజ్ మాక్సిమా ఆటో నడపలేదు రేపే నా ఆటో కి పూజ చేసుకొని డ్రైవ్ చేయబోతున్నాను 👍😊
Bro finance aithe 5 lak daggara avuthundhi bro
చిన్న ఆటో ఇచ్చి పెద్ద ఆటో Ex చేంజ్ ఉంద అన్న
ఉన్నది అన్న ఎక్సైజ్ ఉంది
అన్నా బజాజ్ మంచిదా అప్పి మంచిదా
రెండు మంచి వి ప్రజెంట్ ఇప్పుడు ఉన్న మార్కెట్లో అప్పి ఆటో కి మంచి స్పందన లభించింది
كم سعر بل دولار أمريكي تحياتي من العراق ترجمت 🎉
Price entha bro cost....
325000/. Anna
Beindian tab Kannur
Bajaj RE diesel auto price ఎంత అన్న
డీజిల్ ఆటో అయితే రెండు లక్షల 38000 అన్న
Ex change unda
@@gujjularambabu3680 ఎక్స్చేంజ్ సదుపాయం ఉంది
కాస్ట్ ఎంత చెప్పలేదు
325000/ anna Garu
350000
Price anta
320000 ఆటో తీసుకున్న రోజు ప్రైస్ అది తర్వాత తగ్గవచ్చు పెరగవచ్చు
Contact no. Pampandi