Jada Sravan Kumar Mass warning To CM Chandrababu & Pawan Kalyan| Malala Simha Garjana |EHA TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ธ.ค. 2024

ความคิดเห็น • 546

  • @hanumanthvipparla5879
    @hanumanthvipparla5879 14 ชั่วโมงที่ผ่านมา +61

    ఈ దేశం లో నాలాంటి వాడు CM అయినా, PM అయినా, కులం పేరు ఎత్తిన, మతం పేరు ఎత్తిన కాల్చి వేసేవాడిని. బ్రతకలేని వాళ్ళు మాత్రమే, కులం అని మతం అని ప్రజల్ని తప్పు దోవ పట్టిస్తున్నారు. ప్రజల బలహీనలతో ఆటలు ఆడుకుంటున్నారు. ఈ సారి ఇలాంటి సభలకు నాలాంటి వారికీ కూడా మాట్లాడే అవకాశం రావాలని కోరుకుంటున్న.

    • @ramakrishna3203
      @ramakrishna3203 5 ชั่วโมงที่ผ่านมา

      @@hanumanthvipparla5879 ఫస్ట్ ఈ దేశంలో కులం పేరు ఎత్తే వాళ్ళు ఎవరు? మాదిగ సభ, బిసి సభ, అని పెట్టించే వారు? ఒక st కి ఈ పదవి sc, బిసి కి పదవులు అని గొప్పగా చెప్పే వాళ్ళు ఎవరు? దేశంలో కుల తత్త్వం పెంచేది ఎవరు? ఎక్కువ కులం తక్కువ జనాభా అధికారం వాళ్ళు దే. తక్కువ కులం వాళ్ళు జనాభా ఎక్కువ బానిసలుగా ఎందుకు ఉన్నారో తెలుసా. ఈ అగ్రకుల పాలకులు కులాన్ని పెంచి పోషించి వాళ్ళు లో ఐక్యత విచ్చిన్నం చేసి సంపద అధికారం వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు.

    • @Harikrishna-fs5ex
      @Harikrishna-fs5ex 3 ชั่วโมงที่ผ่านมา

      Idhi kulam meeting ey kadhra

    • @subbujangam9326
      @subbujangam9326 7 นาทีที่ผ่านมา

      ఒక చంద్రబాబు నాయుడు గారికి ఒక జగన్మోహన్ రెడ్డి గారికే కాదు అన్న ఒక ఊరికి ఐదుగురు చొప్పున వచ్చిన సరే అన్ని పార్టీలకు తడిసి పోవాల్సిందే ప్యాంట్లు

  • @kishorebabudandamudi5264
    @kishorebabudandamudi5264 ชั่วโมงที่ผ่านมา +4

    నీలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు పోయారు శ్రవణ్ కుమార్

  • @rajendrakodavaluru1966
    @rajendrakodavaluru1966 14 ชั่วโมงที่ผ่านมา +65

    అందితే జుట్టు అందకుంటే కాళ్లు

    • @srinuergl462
      @srinuergl462 4 ชั่วโมงที่ผ่านมา +1

      ప్యాకేజి గాడు 😂😂

    • @rangaiahb213
      @rangaiahb213 3 ชั่วโมงที่ผ่านมา +4

      మంద కృష్ణ అదే బాపతు వాని గురించి బాగానే చెప్పావు

    • @peterchilaka8978
      @peterchilaka8978 ชั่วโมงที่ผ่านมา

      Mandakrishna oka varganiki support chestunnadu kani oka nya vadi aiyi kuda oka varganni Ela support chesthadu​@@rangaiahb213

  • @suryaprakash-ep2el
    @suryaprakash-ep2el 15 ชั่วโมงที่ผ่านมา +31

    ఆ స్టేజి మీద ఒకడన్నా కుదురుగా వింటన్నారా, ఇదేనా స్పీకర్ కి ఇచ్చే మర్యాద??

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 14 ชั่วโมงที่ผ่านมา +27

    జై భీమ్ జై మాల జై మాదిగ జై ఈదేశ మూల్ నివాసి కలసి వుంటే వచ్చును రాజ్యాధికారం

  • @pamulamahesh1418
    @pamulamahesh1418 4 ชั่วโมงที่ผ่านมา +7

    జై భీమ్ అన్నగారు సూపర్ స్పీచ్ జై మాల

  • @paragatirajesh1989
    @paragatirajesh1989 11 ชั่วโมงที่ผ่านมา +5

    మీ వాదనలో న్యాయం ఉంటే ఒక్క రాజకీయ పార్టీ వచ్చి మద్దతు పలికేది కానీ ఆ పని ఏ పార్టీ చెయ్యలేదు అంటే దాని అర్థం దేనికి సంకేతం

    • @RithinVenkatesh-c3t
      @RithinVenkatesh-c3t 4 ชั่วโมงที่ผ่านมา

      Muppai elluga Anni party la ki visham ekkincharu mrps

  • @dara4006
    @dara4006 15 ชั่วโมงที่ผ่านมา +22

    మాలల ఐక్యతకు బాబు, జగన్, పవన్ కి దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి. ఓట్లు కూడా అలానే ఒక్కటిగా ఎవడిని గెలిపించాలో ఆలోచన చేసి వేయండి. SC కి రిజర్వేషన్ సీట్స్ కాకుండా, జనాభా ప్రాతిపదికన సీట్స్ అడగటం నేర్చుకోండి. MLAs యే పార్టీ లో వున్న మనకొరకు పాటుపడండి.

    • @suryaprakash-ep2el
      @suryaprakash-ep2el 15 ชั่วโมงที่ผ่านมา +3

      అది అవదమ్మా

    • @ramakrishna3203
      @ramakrishna3203 15 ชั่วโมงที่ผ่านมา

      పవన్ ది ఏముంది. అంతా సీబీన్ కుట్ర ఇది కారంచేడు మాదిగ ఉచకొత తో స్టార్ట్ అయింది. మాదిగ ను ఉపయోగించి ఐక్యత విచ్చిన్నం చేసాడు.

    • @godavarthyramakrishna4267
      @godavarthyramakrishna4267 15 ชั่วโมงที่ผ่านมา

      Jagan ..... meeeke nyaayam chesedu kadaaa? Meeku nyaayam chesedane, migathaaavaaallu aligi Odincherantunnaaru ?

    • @seshukancharla292
      @seshukancharla292 15 ชั่วโมงที่ผ่านมา

      1930,1931,1932లో లండన్ లో జరిగిన round table summits లొ అంబేద్కర్ అడిగింది జనాభా ప్రతి పదికనే

    • @vbrao2023
      @vbrao2023 12 ชั่วโมงที่ผ่านมา

      Padavi dorikite stage digi Ventane party maripotadu Jada sravankumar

  • @Rudratelugukavithalu
    @Rudratelugukavithalu 13 ชั่วโมงที่ผ่านมา +6

    మీటింగ్ లో క్లారిటీగా..... అజెండా లేదు.... ఒక్కరైనా విషయం మీద మాట్లాడాలి... కొత్త పార్టీలు పెట్టి గెలవండి....

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 15 ชั่วโมงที่ผ่านมา +39

    జై జగన్ మోహన్ రెడ్డి జై శ్రవణ్ కుమార్

  • @kollisrinivasarao1106
    @kollisrinivasarao1106 4 ชั่วโมงที่ผ่านมา +5

    అన్నా మీ బలమైన మీ మాటల యుద్ధం ప్రత్యర్థుల గుండెలలో భయం పుట్టించే మీ వీడియోలు, సమయాన్ని బట్టి మాట్లాడే మీ తెలివి సూపర్ అన్నా, మీరు గ్రేట్ అన్నా, మీలాగా ప్రశ్నించే వాళ్ళు లేకపోతె, బలమైన వాళ్ళు, భళహినులను తొక్కుతారు, అనే మాట నిజమే అవుతుంది. మీ వీడియోలు, నిరంతరం, పబ్లిక్ కు కావాలి dont stop వాయిస్.

  • @venkateswaraothalla4903
    @venkateswaraothalla4903 15 ชั่วโมงที่ผ่านมา +17

    100%. నిజం మాట్లాడారు సార్. జై భీమ్.🌹🌹🙏✊🙏🌹🌹

  • @Navaprasad777
    @Navaprasad777 14 ชั่วโมงที่ผ่านมา +15

    SC వర్గీకరణ వల్ల అట్టడుగు జాతులకు 59 ఉపకరణాలుకూ ప్రయోజనం చే కోరుతుంది

  • @charanvss931
    @charanvss931 15 ชั่วโมงที่ผ่านมา +33

    Super మీకు వున్న దమ్ము ధైర్యం పావలగడికి లేదు

    • @HinduAikyataDal
      @HinduAikyataDal 14 ชั่วโมงที่ผ่านมา +2

      Ni akka nu thenga

    • @pradeeps2921
      @pradeeps2921 14 ชั่วโมงที่ผ่านมา

      తు పూ నీయమ్మా కల్యాణ్ గారికి జోలికి వస్తే మెట్టు ఇరుగుతుంది

    • @vbrao2023
      @vbrao2023 12 ชั่วโมงที่ผ่านมา +3

      Undo ledo mee jalagannanu adugu . Pawan peru vintene uchaposukuntunnadata kada.

  • @teamrocky8573
    @teamrocky8573 2 ชั่วโมงที่ผ่านมา +2

    ఎవరితో అయినా పెట్టుకో కానీ పొరపాటున పవన్ కల్యాణ్ గారి కి ఒక్క 5నిమిషాలు నీకోసం కేటాయిస్తే చాలు నీ బండారం బట్టబయలు చేసి నీ కోసం వేచి జై కొట్టిన వారితో తొక్కిస్తారు 😅😅😅😅

  • @kancharlamadhu9895
    @kancharlamadhu9895 15 ชั่วโมงที่ผ่านมา +22

    Super speech sir

  • @sambashivarao2641
    @sambashivarao2641 37 นาทีที่ผ่านมา +1

    Chaa abba. 500 votes gentleman in mangalagiri jai madiga

  • @praveenkumarpraveen7861
    @praveenkumarpraveen7861 2 ชั่วโมงที่ผ่านมา +1

    అంబేడ్కర్ ని ఒక జాతికి పరిమితం చేయకండి దయచేసి
    ఆయన దేశ నాయకుడు మన వల్ల మన ప్రవర్తన వల్ల ఈ రోజు అందరూ అంబేడ్కర్ గారిని తిట్టుకుంటున్నారు

  • @venkyy644
    @venkyy644 14 ชั่วโมงที่ผ่านมา +10

    Sc ఏబీసీడీ న్యాయామైన డిమాండ్

  • @chintavenkataraviraju3668
    @chintavenkataraviraju3668 ชั่วโมงที่ผ่านมา +1

    We are Proud of you Mr. Jada Sravan Kumar. Sir.

  • @bhaskarsadabala8818
    @bhaskarsadabala8818 15 ชั่วโมงที่ผ่านมา +13

    Jai Bheem....🙏
    Being A Kapu Community, im Supporting Jai Bheem Party...💪🙏

  • @నేనింతే-స7హ
    @నేనింతే-స7హ 15 ชั่วโมงที่ผ่านมา +20

    🔥 జై మాల 🔥

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC 9 ชั่วโมงที่ผ่านมา +1

    మనందరం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వారసులం. కాని మనలో ఉన్న ఉపకులాలు మరియు మాదిగ సోదరులను కలుపుకొని వెళ్ళాలి సార్!! మనం ముఖ్యంగా డిసిప్లిన్ పాటించాలని కోరుతున్నాను. ఒక గొప్ప సభ జరుపుకునేది మనజాతి. ఎప్పుడైతే క్రమశిక్షణతో మన సభలు విజయవంతమౌతాయో అప్పుడే ఎదుటి అగ్రవర్ణాలమని విర్రవీగేవారికి సింహస్వప్నంగా మారుతుంది మన జాతి. అప్పుడే మనదేవుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు అనుకున్న అధికారం చేజిక్కించుకోగలం. మన వక్తలు చెప్పే విషయాన్ని విని అర్థం చేసుకొని ఆచరణలో కొనసాగాలి. జై భీమ్ జై జై భీమ్ 🙏

  • @namburiramesh8400
    @namburiramesh8400 14 ชั่วโมงที่ผ่านมา +16

    Veedu second K.A.Paul laaga thayaarayyaadugaa.

    • @narasimhareddybandagattu3757
      @narasimhareddybandagattu3757 13 ชั่วโมงที่ผ่านมา

      ఆయనకు traning ఇచ్చింది TV 5 samba garu

    • @balajinaadella8307
      @balajinaadella8307 12 ชั่วโมงที่ผ่านมา

      Yes

    • @krishnas9431
      @krishnas9431 5 ชั่วโมงที่ผ่านมา

      😂😂😂

    • @ganeshbhoya9187
      @ganeshbhoya9187 4 ชั่วโมงที่ผ่านมา

      paapam brother Anil position veediki istanani jaga cheppintadu,silly fellow

    • @KondalaVB
      @KondalaVB 17 นาทีที่ผ่านมา

      😂😂😂

  • @Rajabjr5
    @Rajabjr5 13 ชั่วโมงที่ผ่านมา +2

    స్టేజి మీద క్రమశిక్షణ నేర్చుకొంది first

  • @nageswararaog8860
    @nageswararaog8860 15 ชั่วโมงที่ผ่านมา +34

    అందరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా బాబు గారి కంటే జగన్ ఎన్నో రేట్లు బెటర్

    • @RAVIKUMAR-xm8gh
      @RAVIKUMAR-xm8gh 14 ชั่วโมงที่ผ่านมา +2

      ఏ విషయం లో... ???

    • @Boss-iw6xc
      @Boss-iw6xc 4 ชั่วโมงที่ผ่านมา +1

      😂😂😂

    • @PavanKumar-x7r6u
      @PavanKumar-x7r6u 49 นาทีที่ผ่านมา

      Thinadamlo అనుకుంటా

    • @Royalvlog960
      @Royalvlog960 19 นาทีที่ผ่านมา

      Egg puff tinadamu lo

  • @venkyy644
    @venkyy644 14 ชั่วโมงที่ผ่านมา +3

    జై మాదిగ జై nda

  • @NagaveniK-nh3hr
    @NagaveniK-nh3hr 15 ชั่วโมงที่ผ่านมา +25

    జై మాల జై శ్రావణ కుమార్ అన్న

  • @krishnakaratala4889
    @krishnakaratala4889 14 ชั่วโมงที่ผ่านมา +4

    సార్ మీ మీద గౌరవం ఉంది ఆ గౌరవాన్ని ఆ నమ్మకాన్ని ఉమ్ము చేసుకోకండి

    • @purushIndia
      @purushIndia 13 ชั่วโมงที่ผ่านมา

      ఉమ్ము కాదు వమ్ము... 😜😜😜

  • @-PANTALEPRANADHARAM
    @-PANTALEPRANADHARAM 14 ชั่วโมงที่ผ่านมา +6

    కొన్నాళ్ళు జగన్ తిడతావ్, చెంద్రబాబు నీ మెచ్చుకుంటావ్, కొన్నాళ్ళు జగన్ మెచ్చుకుంటావ్, చెంద్రబాబు నీ తిడట్టావ్.... ఏమందన్న నీకు.. రాజేష్ అన్న కూడా అంతే same మీకు లాగే చేశారు. టీడీపీ అధికారం లో ఉన్నప్పుడు టీడీపీ నీ తిట్టి జగన్ సపోర్ట్ చేశారు, జగన్ అధికారం లో ఉన్నప్పుడు జగన్ తిట్టి చెంద్రబాబు నీ మెచ్చుకున్నాడు. ఇవుడు చెంద్రబాబు అధికారం లో ఉన్నాడు sc వర్గీకరణ రేవంత్ రెడ్డి అన్న చేస్తున్నాడు అలాగే చెంద్రబాబు కూడా చేస్తాడు.. చేస్తే మళ్ళీ జగన్ చెంత చేరి చెంద్రబాబు నీ తిడతాడు అదేగా జరిగేది... దీని వలన ప్రజల్లో మీ మీద ఉన్న good ఒపీనియన్ పోతుంది. అవసరమా. జరిగేది జరక్క మానదు, జరగంది ఆపడం అవ్వదు. 🌹జై మాల 🌹జై మాదిగ 🌹చివరికి మనం మనం తన్నుకుంటున్నాం. ఇతరులు చూసి నవ్వుకుంటున్నారు.😢అన్న

  • @MohanraoNavuru
    @MohanraoNavuru 13 ชั่วโมงที่ผ่านมา +7

    అభినందనలు బ్రో.. అద్భుతమైన విశ్లేషణ చేశారు.. హ్యట్సాఫ్.. టు యూ.. ఆల్ ది బెస్ట్..

  • @koradakameswararao7094
    @koradakameswararao7094 13 ชั่วโมงที่ผ่านมา +8

    కే ఏ పాల్ తమ్ముడు

    • @krishnas9431
      @krishnas9431 5 ชั่วโมงที่ผ่านมา

      💯 correct

  • @kraj5675
    @kraj5675 15 ชั่วโมงที่ผ่านมา +13

    టీవీ చానల్ వారు మీరు ఎందుకు టీవీలో ప్రసారం చేయటం లేదు దయ చేసి ప్రసారం చేయండి. జై భీమ్ జై మాల

  • @bonisree9728
    @bonisree9728 ชั่วโมงที่ผ่านมา

    Yes, we need this kind of dynamic speech...Infact, YS Jagan should also speak in this way only, on which a common man always seeks and stands...

  • @pjanardhanareddy8072
    @pjanardhanareddy8072 15 ชั่วโมงที่ผ่านมา +12

    WHO CAN FIGHT EVMS?

  • @satyamatte9975
    @satyamatte9975 15 ชั่วโมงที่ผ่านมา +5

    మీరు అలాగే వుండండి. 😂😂😂😂

  • @raja-ps8te
    @raja-ps8te 15 ชั่วโมงที่ผ่านมา +2

    Genuine person

  • @gokabangarraju4626
    @gokabangarraju4626 14 ชั่วโมงที่ผ่านมา +14

    జగన్ మోహన్ రెడ్డి 🔥🔥🔥🔥jai జగన్

    • @rajeshthota8289
      @rajeshthota8289 13 ชั่วโมงที่ผ่านมา +1

      ఎందుకు వర్గీకరణ చేయడానికి సపోట్ చేసాడన

  • @srinivasyedla5912
    @srinivasyedla5912 15 ชั่วโมงที่ผ่านมา +10

    Wow Anna 🙌 Excellent , jai Bhim 👏

  • @KARAGANADURVASULU
    @KARAGANADURVASULU 13 ชั่วโมงที่ผ่านมา +3

    Yes correct sir

  • @voiceoftruth9157
    @voiceoftruth9157 12 ชั่วโมงที่ผ่านมา +6

    అందుకే బడాయి ఎక్కువ అని అన్నారు

  • @TrinadhaswamySura-in3zd
    @TrinadhaswamySura-in3zd 2 ชั่วโมงที่ผ่านมา

    Superb Anna garu, you are "Struggling a lot for the sake of downtroden people". Hats off to you Anna.

  • @TV5489NEWS-ix9yp
    @TV5489NEWS-ix9yp 15 ชั่วโมงที่ผ่านมา +7

    మన జాతి వలెనే రాజకీయాలు అటు ఇటు అవుతున్నాయి ప్రజలు అనుకుంటున్నారు ... మాకు 1000 వస్తే చాలు అనుకోకుండా ఉండివుంటే ఈ రోజు మనకు సమాజంలో ఇంత చిన్న చూపు ఉండేదా తమ్ముడు.

  • @K.vAnandkumar
    @K.vAnandkumar 15 ชั่วโมงที่ผ่านมา +7

    Wonderful speach Brother. Jai Bheem

  • @rokkambhanuprasad2605
    @rokkambhanuprasad2605 14 ชั่วโมงที่ผ่านมา +4

    Jai భీమ్.

  • @venkatgodivenkat518
    @venkatgodivenkat518 13 ชั่วโมงที่ผ่านมา +4

    జై భీమ్ జై మాల ✊✊✊

  • @NagaveniK-nh3hr
    @NagaveniK-nh3hr 15 ชั่วโมงที่ผ่านมา +10

    జై శ్రవణ్ అన్న

  • @msahsikapur5439
    @msahsikapur5439 16 ชั่วโมงที่ผ่านมา +9

    జాడ శ్రవణ్ కుమార్ కి ఓట్లు oc లు కూడా వెయ్యాలి

    • @joshibabugera7854
      @joshibabugera7854 15 ชั่วโมงที่ผ่านมา +2

      Migilina valla votlu kuda oc Laki kavali

    • @budget888
      @budget888 14 ชั่วโมงที่ผ่านมา

      Bongu vestaru vallaki😂

  • @dasarijayarao9931
    @dasarijayarao9931 12 ชั่วโมงที่ผ่านมา +2

    జై భీమ్ జై మాల జై మాదిగ అందరం కలిసి ఉంటేనే రాజ్యాధికారం మనకు వస్తుంది. అంతేగాని విడిపోతే ఏది సాధించలేము. కారంచేడు గాని, చుండూరు గాని మాల మాదిగలు కలిసి ఉన్నప్పుడే అగ్రవర్ణాల దాడిని ఖండించి మన పవర్ ఏంటో చూపించగలిగే సాధించగలిగారు. విడిపోయిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ అద్వాన మైనవి. ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా అమలు కాలేదు ఎస్సీ కార్పొరేషన్ లోనులు అద్వాన మైనది nsfdc లోన్స్ అన్ని అధ్వాన్నమైనవి. ఉన్న రిజర్వేషన్లు కూడా సక్రమంగా అమలు జరగడం లేదు. ఉదాహరణకు డీఎస్సీ 98 2023లో ఎస్సీ ఎస్టీ బిసి భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా తీసివేసి ఓసి వాళ్లకే ఉద్యోగాలు ఇచ్చారు ఇక్కడ రిజర్వేషన్లు అమలు పరచలేదు. ఈ విషయంలో ఏ ఒక్క ఎస్సీ లోని ఏ కులము కూడా ఈ రిజర్వేషన్ గురించి ఎక్కడ ఏ ఎస్ సి కులం లోని వారు మాట్లాడలేదు ప్రభుత్వాన్ని నిలదీసి అడగలేదు ఇది అంతా వర్గీకరణ వల్ల మాల మాదిగల విడిపోవడం వల్లే ఎస్సీలు అంటే ప్రభుత్వానికి చులకన అయినది

  • @habeebsahebbadeghar1858
    @habeebsahebbadeghar1858 12 ชั่วโมงที่ผ่านมา +1

    PRC.... IR.... DA.... Pending all DAs ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు. Super six zero zero zero..... ఫ్లాప్ ఫ్లాప్ ఫ్లాప్..?????????

  • @saikumarjadda7377
    @saikumarjadda7377 15 ชั่วโมงที่ผ่านมา +12

    గవర్నమెంట్ కి మీ లాంటి vallu కావాలి.... సార్

  • @Ve_z-n7f
    @Ve_z-n7f 13 ชั่วโมงที่ผ่านมา +6

    హిందూ మాల మాదిగ అని రిజర్వేషన్ ఫలాలు అనుభవించి,,,క్రిస్టీయన్లు గా మారి ఈ దేశ సంస్కృతి ని ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చే కుట్రదారులు..బాబా సాహెబ్ అంబేద్కర్,,, క్రిస్టియానిటి ప్రమాదం అని పబ్లిక్ చెప్పి ,,ఆయన బౌద్ధం లోకి మారారు,,ఆ మాత్రం ఇంగితం లేక టేక్స్ పేయర్స్ డబ్బలతొ కిరస్తానిగా మారిన మీ ఉద్వోగాలు ఊడపీకాలి.

  • @janachemudugunta547
    @janachemudugunta547 13 ชั่วโมงที่ผ่านมา +1

    ఒక వక్త మాట్లాడుతున్నప్పుడు ఇంకో వ్యక్తిని స్టేజీ మీదకు పిలవడం ఏంటి ఏ వక్త కైనా టైం డిసిప్లిన్ ముఖ్యం సరైన సమయంలో మీటింగ్ కు రావాలి. రాబోయే ఎన్నికలలో మనం పోటీ చేయాలంటే ఇప్పటినుంచే గ్రామ సభలు ,గ్రామ కమిటీలు వేయాలి మలలందరిని చైతన్యం చేయాలి

  • @RajendraSettim
    @RajendraSettim 15 ชั่วโมงที่ผ่านมา +11

    సభలలో వర్గీకరణ చేస్తాను అని అప్పుడు ఎలా ఓట్లశారు మాలలు

  • @ranjeethkalukuri1089
    @ranjeethkalukuri1089 ชั่วโมงที่ผ่านมา

    జై భీమ్, జై జై రాజ్యంగం, జై జేడ శ్రవణ్ అన్న✊✊✊✊✊🙏🙏🙏🙏🙏

  • @pnrkkd8747
    @pnrkkd8747 14 ชั่วโมงที่ผ่านมา +2

    Congratulations
    Brother
    Jai Bheem

  • @chimannakumarathi7611
    @chimannakumarathi7611 4 ชั่วโมงที่ผ่านมา +1

    Super super super super super super

  • @nuneanandam7147
    @nuneanandam7147 2 ชั่วโมงที่ผ่านมา

    This is the maala community unit, capacity.Jai Bheem Jai Maala

  • @venkyy644
    @venkyy644 14 ชั่วโมงที่ผ่านมา +7

    బీసీ లో ఉన్న ఏబీసీడీ sc లో ఎందుకు లేదు

  • @balaraju9711
    @balaraju9711 14 ชั่วโมงที่ผ่านมา +2

    ప్రతి ఒక్కరూ ఒకతాటి పైకి రవలసిన అవసరం ఉంది

  • @purushothamr1706
    @purushothamr1706 15 ชั่วโมงที่ผ่านมา +18

    ఆంధ్రప్రదేశ్ ని కాపాడేది ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే జై తెలుగుదేశం జై బాలయ్య

    • @bharathmunna8327
      @bharathmunna8327 15 ชั่วโมงที่ผ่านมา +2

      Ha ha..Asalu AP State ki Emyndhani ra babu CBN n Balayya occhi Kapadadaniki..! 🤦🏻‍♂️
      Actually Ippudey Pattindira nayana State ki Peeda..Next Jamili Elections lo AP ki Pattina aa Kootami Peeda Odhisthadu le Jagan..😎

    • @babu_mohan_1997
      @babu_mohan_1997 15 ชั่วโมงที่ผ่านมา

      Maku fee pay cheya ledha bro

    • @tirupathireddyilluri9128
      @tirupathireddyilluri9128 14 ชั่วโมงที่ผ่านมา +1

      CBN s' political life end comming soon.

    • @neerajachinta463
      @neerajachinta463 3 ชั่วโมงที่ผ่านมา

      Em kapadadu ....Inka nasanam chesthunnadu

  • @ramsb2010
    @ramsb2010 15 ชั่วโมงที่ผ่านมา +14

    ఎం రా నీ బాధ😂

  • @singavarapujaganmohanrao136
    @singavarapujaganmohanrao136 5 ชั่วโมงที่ผ่านมา +1

    జై భీమ్, జై మాల

  • @venusekhar5985
    @venusekhar5985 14 ชั่วโมงที่ผ่านมา +2

    Super speach sir

  • @sundarraja9196
    @sundarraja9196 13 ชั่วโมงที่ผ่านมา +1

    ఈ విధంగా సభలు పెట్టి తమరు సాధి౦చిన మరియు సాధించబోయే ప్రయోజనాలు ఏమిటో ??? తమరు
    గత ఎన్నికలలో పోటీ చేసినప్పుడు వచ్చిన ఓట్లు ఎన్ని ??? కేవలం 500 లోపు !!! మీరు చాలా గొప్ప వారే
    కానీ మీ శక్తిని వృధా చేసుకు౦టున్నారని నా అభిప్రాయం !!! ఒక కోడి పు౦జు " నేను ప్రతిరోజు వుదయ౦ కుాత కుాయకపోతే ప్రజలకు తెల్లవారదు " అని అనుకున్నదట !!! మీ మాటలు కుాడా అలాగే వున్నాయి !!!

  • @SrinivasuS-m2d
    @SrinivasuS-m2d 44 นาทีที่ผ่านมา

    చంద్రబాబునాయుడు గారు ఇలాంటి విప్లవాలు ఎన్నో చూసేటి జీవితంలో

  • @injetinani3399
    @injetinani3399 14 ชั่วโมงที่ผ่านมา +2

    Jai bhim ❤❤❤

  • @MalladiSattayya
    @MalladiSattayya 14 ชั่วโมงที่ผ่านมา +13

    అంత దమ్ము ఉంటే మాలలు సొంత పార్టీ పెట్టుకోండి.

    • @alwayschaitu7001
      @alwayschaitu7001 14 ชั่วโมงที่ผ่านมา

      malala power Mee party vallani adugu chepataru

    • @Maheswara3468
      @Maheswara3468 14 ชั่วโมงที่ผ่านมา

      వాళ్ల ఓట్లతోనే మీరు గెలిచేది రా ఎర్రి పూకా వాళ్ళ బలహీనతలను మీరు దృష్టిలో పెట్టుకుంటున్నారు వారిని నాశనం చేసేదే మీరు వారిని అంటరానితనంగా చూపించి వారిని బలహీనంగా చేసి మీ ఇష్ట రాజ్యముగా ప్రవర్తిస్తున్నారు

    • @Maheswara3468
      @Maheswara3468 14 ชั่วโมงที่ผ่านมา

      వాళ్ల ఓట్ల అక్కర్లేకపోతే వాళ్ల కాళ్ల దగ్గరికి నువ్వు వచ్చావంటే చెప్పు తీసుకొని కొట్టుకున్నట్టే నువ్వు నువ్వు ఒక అబ్బకు అయ్యకు పుడితే వాళ్ళ దగ్గరికి రావద్దు నువ్వు అసలు జీవితంలో

    • @Boss-iw6xc
      @Boss-iw6xc 4 ชั่วโมงที่ผ่านมา

      ​@@alwayschaitu7001😂😂 నువ్వు మీ మాల వాళ్లకి ఓటు వేసి గెలిపించుకో😂😂😂

  • @nagarajumachi7984
    @nagarajumachi7984 14 ชั่วโมงที่ผ่านมา +3

    Super super super🎉👌👍

  • @SudhakarGopaldas-i8o
    @SudhakarGopaldas-i8o 5 ชั่วโมงที่ผ่านมา

    Ur Right 🎉🎉🎉
    Hatsup sir

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC 9 ชั่วโมงที่ผ่านมา

    మన మాజీ న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ గార్కి ధన్యవాదములు!! జై భీమ్ జై జై భీమ్ 🙏

  • @rajendrprasad7667
    @rajendrprasad7667 15 ชั่วโมงที่ผ่านมา +11

    Jai Bheem to All

  • @LasyaandLalasa
    @LasyaandLalasa 13 ชั่วโมงที่ผ่านมา +1

    Chala Baaga rechagoduthunnaru .B R Ambedkar Gaaru Great Personality in World.He didn't encourage any cast and religion politics cheyaledu.But Y this people are using his Name like this.Enduku mimmalni meeru degrade chesukuntunnaru Bayya.

  • @rknaidu1383
    @rknaidu1383 13 ชั่วโมงที่ผ่านมา +2

    నీ వల్ల ఏమి కాదు

  • @anandkoti1134
    @anandkoti1134 14 ชั่วโมงที่ผ่านมา +7

    Jai JAGAN MOHAN REDDY

  • @prasadcheekaramelli2742
    @prasadcheekaramelli2742 14 ชั่วโมงที่ผ่านมา +3

    Jai mala jai bheem

  • @ganesnamanasha8188
    @ganesnamanasha8188 15 ชั่วโมงที่ผ่านมา +12

    Excellent speech sravan sir👌

  • @prabhakarm5053
    @prabhakarm5053 9 ชั่วโมงที่ผ่านมา

    ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యల పరిష్కారానికి ఎవరైనా నాయకులు పుడతారు. కానీ కొందరు మాత్రం తమ పైసలు కోసం తమ సొంత ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి ప్రజలు సిద్ధంగా వుంటారు. ఎపుడైతై జాతీయ భావం కాకుండా విభజన వాదం తో ప్రయత్నాలు మొదలు పెడుతారో వారికి జయము కష్టం. గొప్ప గొప్ప పేర్లు చెప్పుకుని ప్రజల విశ్వాసం పొందడం కష్టం. ఆలోచన ఆచరణ ప్రజల ఆశీర్వచనం కావాలి.

  • @dasaradhd4910
    @dasaradhd4910 34 นาทีที่ผ่านมา

    Good, last time 400 ఓట్లు వచ్చాయి, వచ్చేసారి 1000 ఓట్లు గ్యారంటీ.

  • @Pavan-bvn2
    @Pavan-bvn2 4 ชั่วโมงที่ผ่านมา

    సూపర్ 👌👌👌

  • @p.prasadarao-tm2qs
    @p.prasadarao-tm2qs 15 ชั่วโมงที่ผ่านมา +2

    జగన్ గారు ఇప్పటికైనా కళ్లు తెరవండి

  • @pasupulanuyudu3853
    @pasupulanuyudu3853 5 ชั่วโมงที่ผ่านมา

    అయ్యో మల్లి ప్రజలు మోసపోతున్నారు దయచేసి ఇలాంటి వారి ట్రాపులో పడవద్దు

  • @yvraovisweswararao3613
    @yvraovisweswararao3613 13 ชั่วโมงที่ผ่านมา +2

    Good 🎉

  • @RamanareddyPatnana
    @RamanareddyPatnana 15 ชั่วโมงที่ผ่านมา +8

    మీరు మాలా మాదిగ అన్సుకోవచ్చు నువ్వు ఎవడన్న అంటే కేసు పెడతారా

    • @MojeshAvula.
      @MojeshAvula. 14 ชั่วโมงที่ผ่านมา

      పెట్టరు బ్రో , అవమానకారంగ అంటేనే..

    • @malleswarigaddiparthi551
      @malleswarigaddiparthi551 14 ชั่วโมงที่ผ่านมา

      Madhigaa ma akka nee Jadaa vallake echam

  • @devakumarsevanth699
    @devakumarsevanth699 12 ชั่วโมงที่ผ่านมา +3

    అంబెద్కర్ గారి లాంటి గొప్పమేధావి మన దేశంలో జన్మించడం మన భాగ్యం.కేవలం దళితులకే కాక ఎంతోమందికి ఆరాద్యుడు.కాని రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు తీవ్రంగా జరుగుతున్నాయి.దాన్ని భగ్నo చేసి కాపాడుకోవలసిన గురుతరబాధ్యత మనందరిది.సాధించుకోలేకపోతే భావితరాలు మనువాదుల ఉక్కుపాదాలక్రింద నలిగి పోవాల్సివస్తుంది.సమైఖ్య పోరాటమొక్కటే శిరోధార్యం.అందరూ గమనించాలి

  • @ahmedkhanmd6667
    @ahmedkhanmd6667 15 ชั่วโมงที่ผ่านมา +5

    Jai jada gaaru Soooper speech

  • @srinivasulureddykasireddy5217
    @srinivasulureddykasireddy5217 5 ชั่วโมงที่ผ่านมา

    Neeku 400 votes vachinodivi .Neevu kuda matladuthunna.

  • @vettigangadhar7457
    @vettigangadhar7457 5 ชั่วโมงที่ผ่านมา

    ఇప్పుడున్న ప్రభుత్వాలు ప్రజాస్వామ్యామా లేక రాచరికమా అర్దం కావాట్లేదు
    దయచేసి ప్రజాస్వామ్య మసుగులో రాచరికమేలుతుంది .
    నిరుద్యోగం,
    పేదరికం,
    అంటరానితనం ,
    తెలుగుభాష అణచితవేత,
    జరుగుతుంది .
    ఈ మధ్య చూస్తే ప్రభుత్వ ఉద్యోగుల వయస్సు 62 సంవత్సరాలు పెంచడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాదా

  • @DeepuDanny-w8y
    @DeepuDanny-w8y 2 ชั่วโมงที่ผ่านมา

    Very good speech

  • @asnvalmikiA
    @asnvalmikiA 4 ชั่วโมงที่ผ่านมา

    Go ahead sir I support you👍👍👍

  • @dasaradhd4910
    @dasaradhd4910 32 นาทีที่ผ่านมา

    దళితుల్లోనే 2 వర్గాలు, అవి ఒకరి మీద ఒకరు పోరాటం చేసుకుంటున్నారు.

  • @jagadeeshbathina9704
    @jagadeeshbathina9704 13 ชั่วโมงที่ผ่านมา +1

    జై బీమ్ జై మాల జై జై మాల

  • @lokeshch1493
    @lokeshch1493 15 ชั่วโมงที่ผ่านมา +2

    Good luck Mr Sravan

  • @All-inOne-Public-TV
    @All-inOne-Public-TV 14 ชั่วโมงที่ผ่านมา +20

    ఒరేయ్ అయ్యా... 😂😂😂😂 వీడు ఎవడో కానీ మంచి జోకరే బయ్య

  • @SanthoshMarpu-ht6zu
    @SanthoshMarpu-ht6zu 13 ชั่วโมงที่ผ่านมา +1

    Jai. Beem. Sravan.Anna. God bless you. Jai beem. Jai mala.

  • @Raj-lt2ty
    @Raj-lt2ty 15 ชั่วโมงที่ผ่านมา +1

    Veediki ipudu importance kavali adhi veedi problem... Jada makeup thaggutundi jagratha... Ambedkar gari paruvu theyaku...

  • @janachemudugunta547
    @janachemudugunta547 13 ชั่วโมงที่ผ่านมา

    స్టేజీ డిసిప్లిన్ బొత్తిగా లేదు,నెక్ట్ మీటింగ్ లో ఈ తప్పు జరుగ కూడదు ,జై భీమ్ జై మాల

  • @LUCK84
    @LUCK84 15 ชั่วโมงที่ผ่านมา +6

    Dr ambedkar gaaru 🙏🙏🙏🙏✊✊✊✊✊✊✊ God of peoples

  • @Yaswanth-v3l
    @Yaswanth-v3l 4 ชั่วโมงที่ผ่านมา

    జై మాల.. జై జగనన్న 💙

  • @klordwelsley7334
    @klordwelsley7334 15 ชั่วโมงที่ผ่านมา +1

    Jai Jesus. Lord welsley 🎉