అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ । స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్ఞ్మయం తప ఉచ్యతే ।। 15 ।। ఉద్వేగమును కలిగించని మాటలు, సత్యములు, కోపము పుట్టించనివి, ప్రియ హితమైనవి మరియు నిత్య వేద శాస్త్రముల పఠనము - ఇవి వాక్కు సంబంధమైన తపస్సు అని చెప్పబడుతున్నది.
Good morning ram sir, I learned many things from ur videos, iam working as a govt teacher, I will join ur workshop, now I joined 30days course that's why now I can't join now
వీడు చెప్పేవన్నీ పాశ్చాత్య పుస్తక జ్ఞానం . పవిత్ర భారత దేశం లో పుట్టి , ఇలాంటి పాశ్చాత్య శుష్క వేదాంతాన్ని చెప్పేవాళ్లను వెలి వెయ్యాలి . చీడపురుగులు వీళ్ళు. సూర్య నమస్కారాలు కన్నా గొప్ప విజువలైజషన్ ఏముంది ? ప్రాణాయామం కన్నా గొప్ప టెక్నిక్ ఏముంది ? ఇది పాటించండి . ముందు ప్రయాణం ప్రారంభిస్తే , ఎదో ఒక రోజు గమ్యాన్ని చేరుకుంటాం. ఏ గురువు లేకపోయినా , ఎవరైనా ప్రాణాయామం చెయ్యొచ్చు. భస్త్రిక ప్రాణాయామం చాలా సులువైనది. రెండు ముక్కులా నెమ్మదిగా గాలిని తీసుకుని , వీలైనంతగా కుంభకం చేసి , నెమ్మదిగా రెండు ముక్కుల ద్వారా శ్వాసను విడవాలి . కుంభకంలో ఓంకారాన్ని జపించండి. శ్వాస పీల్చేటప్పుడు సో అని , వదిలేటప్పుడు హం అని అనుకోండి . అదే హంస గాయత్రి . దీనివల్ల ఎన్నో మానసిక సమస్యలు పోతాయి. ప్రాసెస్ లో చిన్ముద్ర వేసుకోండి. మానసిక బలానికి భగవద్గీత , శారీరక బలానికి పతంజలి యోగసూత్రాలు చదవండి. భగవద్గీత లో మీ సమస్యకు పరిష్కారం లేదా దానిని ఎదుర్కునే శక్తి ని పొందుతారు. శుభం భూయాత్ ... ఓం

హితం, మితం, ప్రియం, సత్యం... Excellent words sir 👌
This is from Geeta slokam.
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితం చ యత్..
కృతజ్ఞతలు గురువు గారు
సత్యం ను జయింప చేశారు
సుమన్ టీవీ నాగరాజు గారికి అలాగే రామ్ జలదుర్గం గారికి ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రసారం చేసిన సుమన్ టీవీ సుమన్ గారికి చాలా చాలా ధన్యవాదాలు
భాష అనేది చాలా ఇంపార్టెంట్ అని చాలా క్లియర్ గా చెప్పారు సార్ థాంక్యూ వెరీ మచ్
Tqq Ram Garu, tqq Naga Raju Garu
I love to watch your videos Ram garu, you explain topics in a very detailed manner 👌👍 Excellent communication style 😀
I follow these words hitam.mitam.priyam and satyam.
Thanks sir
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ ।
స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్ఞ్మయం తప ఉచ్యతే ।। 15 ।।
ఉద్వేగమును కలిగించని మాటలు, సత్యములు, కోపము పుట్టించనివి, ప్రియ హితమైనవి మరియు నిత్య వేద శాస్త్రముల పఠనము - ఇవి వాక్కు సంబంధమైన తపస్సు అని చెప్పబడుతున్నది.
Hitam, mitham, priyam, satyam baaga nachindi sir
Great message sir
Super sir and very wonderful video
Thank you so much sir, very helpful video sir
Chala Baga vivarincharu sir
Thanku sar super amazing👌👍❤
ధన్యవాదాలు గురువు గారు
గురుభ్యో నమః 🙏🙏🙏🙏🙏💵💵💵
Same na situation sir
Tq u sir ఎక్ష్చెల్లెంట్గ చెప్పారు
Chala baga chepparu thanks
Aadharana, respect,ravalsina vyakthi pondaleka thiragabaduthadu thirigi avamanimpabadathadu. ..mari appudu ela matladali..
Thank you universe ANM group
Nag sir
Thank you sir 🙏🙏🙏🙏
Great Guru ji
Your words are magical
So nice andi🙏🙏
Excellent sir
Sir baga chepparu
Greatfull words sir 🙏🙏🎉
Good morning ram sir, I learned many things from ur videos, iam working as a govt teacher, I will join ur workshop, now I joined 30days course that's why now I can't join now
వీడు చెప్పేవన్నీ పాశ్చాత్య పుస్తక జ్ఞానం .
పవిత్ర భారత దేశం లో పుట్టి , ఇలాంటి
పాశ్చాత్య శుష్క వేదాంతాన్ని చెప్పేవాళ్లను వెలి
వెయ్యాలి . చీడపురుగులు వీళ్ళు.
సూర్య నమస్కారాలు కన్నా గొప్ప విజువలైజషన్ ఏముంది ?
ప్రాణాయామం కన్నా గొప్ప టెక్నిక్ ఏముంది ?
ఇది పాటించండి .
ముందు ప్రయాణం ప్రారంభిస్తే ,
ఎదో ఒక రోజు గమ్యాన్ని చేరుకుంటాం.
ఏ గురువు లేకపోయినా , ఎవరైనా ప్రాణాయామం
చెయ్యొచ్చు. భస్త్రిక ప్రాణాయామం చాలా సులువైనది.
రెండు ముక్కులా నెమ్మదిగా గాలిని తీసుకుని ,
వీలైనంతగా కుంభకం చేసి , నెమ్మదిగా రెండు
ముక్కుల ద్వారా శ్వాసను విడవాలి .
కుంభకంలో ఓంకారాన్ని జపించండి.
శ్వాస పీల్చేటప్పుడు సో అని , వదిలేటప్పుడు హం అని
అనుకోండి . అదే హంస గాయత్రి . దీనివల్ల
ఎన్నో మానసిక సమస్యలు పోతాయి.
ప్రాసెస్ లో చిన్ముద్ర వేసుకోండి.
మానసిక బలానికి భగవద్గీత , శారీరక బలానికి
పతంజలి యోగసూత్రాలు చదవండి.
భగవద్గీత లో మీ సమస్యకు పరిష్కారం లేదా
దానిని ఎదుర్కునే శక్తి ని పొందుతారు.
శుభం భూయాత్ ... ఓం
Good excellent sir
Happy New year sir
Apodhu online Batches
Nenu chesukunta sir Enka chala Mandhi unnaru sir 1000 varaku cheyali plzz sir
Sir evrojullo abdaru avakasavadule elaa unna
Good
🙏🏻🙏🏻🙏🏻
I also straight forward person because I have no friends
👌🤝🤝
❤
Na paristhithi ade sir. Naku kondaritho matladalante bhayam.
Ela unroll cheysukovali..zoom cal lo Ela join avai..plz me meditation class naku chala avasaram chala stragulslo unnanu sir
🙏sir.lifelo yeppudo okappudu stuck on avutharu.yela forestep tisukovali, overcome yelacheyyali okka video cheyyandi sir plzz request sir
Ee topic mida chala information memu telusukovachu sir
Nagaraju garu
I want to attend visualization program, how can i approach
అనుద్వేగకరం వాక్యం, సత్యం, హితం ప్రియం చ యత్, ...... వాక్మయం తప ఉచ్యతే || భగవద్గీత
Anchor గారు hair cutting బాగుంది కాని style మార్చండి.
ఫీజ్ తెలపండి సార్
What I want I don't know
Appointment kavali sir???
How to enroll the batch
Nato evaru connect avvaru
I don't know what I want
వీడు చెప్పేవన్నీ పాశ్చాత్య పుస్తక జ్ఞానం .
పవిత్ర భారత దేశం లో పుట్టి , ఇలాంటి
పాశ్చాత్య శుష్క వేదాంతాన్ని చెప్పేవాళ్లను వెలి
వెయ్యాలి . చీడపురుగులు వీళ్ళు.
సూర్య నమస్కారాలు కన్నా గొప్ప విజువలైజషన్ ఏముంది ?
ప్రాణాయామం కన్నా గొప్ప టెక్నిక్ ఏముంది ?
ఇది పాటించండి .
ముందు ప్రయాణం ప్రారంభిస్తే ,
ఎదో ఒక రోజు గమ్యాన్ని చేరుకుంటాం.
ఏ గురువు లేకపోయినా , ఎవరైనా ప్రాణాయామం
చెయ్యొచ్చు. భస్త్రిక ప్రాణాయామం చాలా సులువైనది.
రెండు ముక్కులా నెమ్మదిగా గాలిని తీసుకుని ,
వీలైనంతగా కుంభకం చేసి , నెమ్మదిగా రెండు
ముక్కుల ద్వారా శ్వాసను విడవాలి .
కుంభకంలో ఓంకారాన్ని జపించండి.
శ్వాస పీల్చేటప్పుడు సో అని , వదిలేటప్పుడు హం అని
అనుకోండి . అదే హంస గాయత్రి . దీనివల్ల
ఎన్నో మానసిక సమస్యలు పోతాయి.
ప్రాసెస్ లో చిన్ముద్ర వేసుకోండి.
మానసిక బలానికి భగవద్గీత , శారీరక బలానికి
పతంజలి యోగసూత్రాలు చదవండి.
భగవద్గీత లో మీ సమస్యకు పరిష్కారం లేదా
దానిని ఎదుర్కునే శక్తి ని పొందుతారు.
శుభం భూయాత్ ... ఓం
👏🙌👌👍💐🇮🇳❤
Sir me cell no kawle
Thank you universe ANM group
Thank q so much sir very very helpful video sir 🙏🙏
Thank you sir 🙏
Thank you universe ANM group
Excellent 🙏🏻🙏🏻🙏🏻