Nice video andi...plants ani healthy ga unay....mirchi superb....e season lo penubanka ekuva vastundi ....me plants ani bagunay...em chestaru rakunda.....naku ayte chamanthi ki kuda vastunay
పేను బంక కి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి బాగా మిక్సీ పెట్టి వేడి నీళ్లలో మరగనిచ్చి ఒక లీటర్ నీటికి మూడు లీటర్ల వాటర్ కలపండి ఆపైన స్ప్రే చేయండి పేను బంక పోతుంది
Dry powder, liquid yela ina vesukovacchu.
సూపర్ మేడంగారు 👌👌👌
థాంక్యూ సార్ 🙏
Super రేణుక
థాంక్యూ అక్క🙏
Super...❤️
థాంక్యూ మేడం
Super andi
థాంక్యూ అండి 🙏
Super రేణుక గారు🎉
థాంక్యూ అండి🙏
Super medam
థాంక్యూ అండి 🙏
super👏
థాంక్యూ అండి 🙏
Supar Supar ❤
థాంక్యూ అండి🙏
👌👌👌
థాంక్యూ అండి🙏
Super
థాంక్యూ అండి 🙏
Nice video andi...plants ani healthy ga unay....mirchi superb....e season lo penubanka ekuva vastundi ....me plants ani bagunay...em chestaru rakunda.....naku ayte chamanthi ki kuda vastunay
పేను బంక కి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి బాగా మిక్సీ పెట్టి వేడి నీళ్లలో మరగనిచ్చి ఒక లీటర్ నీటికి మూడు లీటర్ల వాటర్ కలపండి ఆపైన స్ప్రే చేయండి పేను బంక పోతుంది
Super mirapa
థాంక్యూ మేడం🙏
కొత్తగా ఉంది ఈ ఆలోచన . బాగుందండి రేణుక గారు.
nice vedio yevaranna vadite result pettandi friends
అలాగే అండి🙏
మీ ఐడియా చాలా బాగుంది మీరు జొన్నపిండి తో బెల్లం కలిపి పౌడరురూపంలో వేసారా లేక నీరులో కలిపి వేసారా తెలపగలరు ఏ నీషాప్తిలో చెప్పండి
అరకిల జొన్న పిండికి పావు కిలో బెల్లం వేసి బాగా మిక్స్ చేసి చెట్ల మొదల్లో ఆ పిండిని వేశానండి 🙏
Chimalu rava andi.@@prudhvirajterracegarden3732
👍👍👍👍@@prudhvirajterracegarden3732
namasty andi me garden
chala bagundi pendelo beylam antha kalapali
parmantation chayala water antha veyale
am
నమస్కారమండి అరకిలో జొన్న పిండికి పావు కిలో బెల్లం వేసి బాగా పిసికి చెట్ల మొదల్లో ఆ పిండిని వేయాలండి 🙏
@@prudhvirajterracegarden3732వివరంగా వీడియో చేయండి ప్లేస్
Adi elaa vesaru water lonaa driganaa
హాఫ్ కేజీ జొన్నపిండి 1/4 kg బెల్లం మెత్తగా పిసికి తర్వాత చెట్ల మొదల్లో పిడికెడు వేయాలి
Idea bagundi
Kani meri ela vesaro chupinchaledu
Dry powder or liquid
జొన్నపిండి 1/2 కేజీ పావు కిలో బెల్లం బాగా పిసికి పౌడర్ ని పిడికెడు చెట్ల మొదలలో వేయాలండీ అన్ని చెట్లకు వేయొచ్చు
ఒకసరి clear ga vedio chupinchandi jonna pindi bellam water a podi spoon vayala
జొన్న పిండి ఆఫ్ కేజీ పావు కిలో బెల్లం బాగా పిసికి పిడికెడు చెట్ల మొదట్లలో వేయాలండి అన్ని చెట్లకు వేయొచ్చు
Mixe lo vysi vyavacha ma oue lo 3 capsicum unai
Godhumapindi kuda vaadavacha
వెయ్యవచ్చండి 🙏
Hello namaste mam vankaya seeds unnaya mam
ఉన్నాయండి 9390426903 కి హాయ్ అని పెట్టండి సీడ్స్ లిస్టు పెడతాను
🙏🙏
మంచి పంట
థాంక్యూ అండి🙏
HiandiAnnichuttulukiveyyachha
అన్ని మొక్కలకు వేయచ్చండి చాలా హెల్తీగా గ్రీనిష్ గా మొక్కలు వస్తాయి
బియ్యప్పిండి బెల్లం కూడానా
వెయ్యవచ్చండి 🙏
Biyyam kante jonnalu manchidi andi @@prudhvirajterracegarden3732
Water lo kalipi vesara leka pindi bellam ela powder la vesara madam
అరకిలో జొన్న పిండికి పావు కిలో బెల్లం వేసి బాగా పిసికి పిండి రూపంలో చెట్ల మొదల్లో వేశానండి 🙏
Dondapadu ripoting cheyavachha cheppandi medam
చేయవచ్చండి
పూల మొక్కలకు వేయొచ్చా పూలు బాగా పూయడానికి
అన్ని మొక్కలకు వేయించండి
Bellam veste cheemalu rava
వస్తాయండీ పువ్వులు కూడా పెద్దగా వస్తాయి
ఒక బనానా 100 గ్రాముల బెల్లం మూడు రోజులు వాటర్ లో నానబెట్టి ఆ నీళ్లు ఒక గ్లాసు బెల్లం వాటర్ కు మూడు గ్లాసుల నీళ్లు కలిపి పోయండి
,మీకీ ఆలోచన ఎలా వచ్చింది. జొన్నపిండిలో ఏయే పోషకాలు ఉన్నాయి. అవి మొక్కలకు ఎలా ఉపయోగపడినవి? దయచేసి వివరించండి.
నెక్స్ట్ వీడియోలో పెడతానండి🙏
పోతా ఖాతా అన్నారు ఖాతా అంటే ఏమిటి
🙏🙏
చీమలు రావా డైరెక్ట్ గా వేస్తే
పైన మట్టి వేస్తాం కదా అందువల్ల చీమలు రావు
Super mirapa
థాంక్యూ అండి 🙏