Hii akka 💖 అబ్బా మళ్లీ ఇద్దరి మధ్య మిస్ అండర్స్టాండింగ్ నా 😌 ఇద్దరూ తమ మనసులోని ఫీలింగ్స్ షేర్ చేసుకునే సిచువేషన్ కోసం ఎంతో ఎదురు చూశాం అది జరగకుండా మరో ట్విస్ట్ ఇచ్చారు ✍️ గారు 🙄 రోహన్ నే మొదట మౌని నీ అర్థం చేసుకొని తన లవ్ తెలుసుకుంటే బాగుండు అనిపిస్తుంది 🤔 నెక్స్ట్ అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ❤❤❤❤❤❤
హాయ్ మేడం. స్టోరీ సూపర్ గా ఉంది. స్టోరీలో మీరు ఇచ్చిన ట్విస్ట్ కూడా సూపర్ గా ఉంది. రోహన్ పూర్తిగా లెటర్ చదవకుండా మౌని మనసులో ఏముందో తెలుసుకొని ఇద్దరు ఒకటైతే బాగుండేది. మీరు స్టోరీ ఇలా రాస్తారు అనుకోలేదు. వాళ్ళిద్దరూ కలిసి ఉండేలా చేయండి. థాంక్యూ ఒన్స్ అగైన్. స్టోరీ లెంత్ పెంచండి❤❤❤

Mouni ❤❤❤❤❤❤❤😂😂
Nice ❤❤❤malli rohaan mouni later purtiga chadakunda Ila ardham chesukunte yela ❤❤❤❤
E story fist nundi andaru apardhala batalone veltunnaru.every pair in this story.once ite bavuntundhi but every time repeat avuntundhi.
Malli ee twist enti sister valliddaru happy untaru anukunte ila chesaru
Abba malli edenti Ela jarigindi ...Rohan mouni ..edaru kalisaru anukunna time lo malli twist pettaru ...,